Sunday, February 6, 2022

సరదా కు ఒక కవిత ★సెల్ ఫోన్★

సరదా కు ఒక కవిత
★సెల్ ఫోన్★

సెల్ ఫోన్ లో మనిషి కాలి పొచున్నాడు
క్షణ క్షణం అందులో మునిగి పొచున్నాడు

చంటి పిల్లోడునుండి
చావుకు దగ్గర పడ్డ బుడ్డోడు(ముసలోడు) వరకు మునిగి తేలుతున్నారు

వైఫే వచ్చింది అందరిని తాడుతో కట్టేసింది

ఇంటనెట్ వచ్చింది ఇంటికే పరిమిత మైనది(వర్క్ ఫ్రొం హోమ్)

వాట్సాప్ వచ్చింది అవాక్కు అయ్యే చిత్రాలు తెచ్చింది

ప్రింట్ మీడియా కన్నా శోషల్ మీడియా పవర్ఫుల్ గా ఉన్నది

ఆరుబయట ఆటలు పాటలు అం ఫట్
అరచేతిలో ఇండోర్ అవుట్డోర్ ఆటలు కోకొల్లలు

ఈ మునిగి పోవుడు మునిగి తేలుతుండుడు
కాలి పోవుడు సెల్లు లో కూరుకు పొవుడు
పని ఉన్న పని లేకున్నా
పనివడ మనకు అలవాటు చేస్తున్నారు

కాదు పోదు అక్కడో ఇక్కడో అప్పుడో ఇప్పుడో కాలంలో ఒకకాడ ఆగిపోతది
మానవ జాతి సంకనాకి పోతుంది

అవసరం ఉన్నవాటికి వాడుకో అవసరం లేనివాటికి ఊరుకో

లేక పోతే బానిస బతుకు 3×3 అంటే కూడా అడుగుతావు గూగుల్ ల్లో నువ్వు

మీ
★YERRAM★

సేకరణ

No comments:

Post a Comment