ఆలోచనలు ఆగిపోయే రహస్యం ఇదే🌹అష్టావక్ర టాక్128🌹kanthrisa
Author Name:kanthrisa trending
Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisatrending
Youtube Video URL:https://www.youtube.com/watch?v=SML9zTgXqfk
Transcript:
(00:01) అష్టవక్ర సంహిత చాప్టర్ 20 టాక్ 128 అష్టవక్ర సంహిత యొక్క చివరి సూత్రాలు ఇవన్నీ జనకుడి ద్వారా చెప్పబడుతున్నాయి. సో ఈ ఆఖరి సూత్రాల ఆధ్యాత్మికతకు సంబంధించిన పరమ ప్రమాణం చరమ స్థితి సో చరమ స్థితి అన్నప్పుడు ఫిజికల్ రియాలిటీలో ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు ఎక్కి మనం పొందే స్థితి అట్లా కాకుండా అష్టవక్ర సంహిత లేదా జనకుడి సంహిత ఒక అవగాహన ద్వారా సరిగ్గా చూడడం వల్ల గట్టు మీద పడవచ్చు అని చెప్పే ప్రామాణిక సూత్రాలు ఎవరెవరైతే అష్టవక్రుడిని లేదా జనకుడిని తర్కంతో వింటారో అట్లాంటి వాళ్ళంతా
(00:48) వినకముందు ఎక్కడ ఉన్నారో విన్న తర్వాత అక్కడే ఉంటారు. సో సమగ్రతతో వినేవాడు గట్టు మీద పడతాడు అంతే ఇది కేవల జ్ఞానం మాత్రమే ఇది ఈ ప్రపంచంలో నువ్వు ఏదైనా అర్థం చేసుకోవాలంటే సాధన అవసరం కావచ్చు కష్టపడడం అనివార్యం కావచ్చు కానీ జీవితాన్ని ఆనందమయం చేసుకోవడానికి హార్డ్ వర్క్ కానీ హార్డ్‌షిప్ కానీ ఏమీ అవసరం లేదు.
(01:18) ఇప్పుడు ఎవరెవరైతే జ్ఞానం అనే పేరుతో రకరకాల విషయాలు చెప్తున్నారో అదంతా సమాచారమే నిన్ను పెన్నం మీద నుంచి తీసి పొయ్యిలో వేసే కార్యక్రమం అదంతా సో జనకుడు గాని అష్టావక్రుడు గాని కొత్త కొత్త విషయాలు చెప్పడం లేదు చెప్తున్న విషయాన్ని పదే పదే కొత్తగా చెప్తున్నారు. సో అనుభవించవలసిన విషయం ఇప్పటికీ అందుబాటులో ఉన్న విషయం ఏ ఏ కారణాల చేత దూరం కాబడిందో దాన్ని గుర్తు చేస్తున్నారు జ్ఞప్తికి చేస్తున్నారు చూడడం నీ వంతు సో అష్టావక్ర సంహిత యొక్క సమగ్ర సారాన్ని జనకుడు చెప్తున్న మాటల్లో ఉన్న సమగ్ర సారాన్ని మనం గనుక ఒక్క మాటలో చెప్పవలసి వస్తే ద్వంద్వాతీతం అది నీవు ఎక్కడ ద్వంద్వం ఉందో అక్కడ నీవు
(02:08) లేవు అక్కడ సంఘర్షణ ఉంది. ఎక్కడ ద్వంద్వం ఉందో అక్కడ ప్రపంచం ఉంది ఎక్కడ ద్వంద్వం ఉందో అక్కడ సాధకుడు ఉన్నాడు సాధ్యమయ్యేది ఉంది సాధన ఉంది ఎక్కడ ద్వంద్వం ఉందో అక్కడ మనసు ప్రబలంగా ఉంది. సో అష్టావక్ర గీతని నేను ఆధ్యాత్మిక అమృతధార అని పిలుస్తా అష్టావక్రుడు గాని జనకుడు గాని ఏం చెప్తున్నారు తాదాత్మం వద్దు ఏ విషయంతో అయినా తాదాత్మం వద్దు వస్తువుతో గాని మనిషితో గాని సిద్ధాంతంతో గాని ఆలోచనతో గాని ధారణతో గాని తాదాత్మం వద్దు తాదాత్మం [గురకలు] ఉంది అనుకో ఆధ్యాత్మికతని ఆధ్యాత్మిక పరిభాషను నువ్వు ఆచి తూచి చెప్పవలసి వస్తుంది ఎక్కడ దొరికిపోతావు
(02:54) స్పష్టంగా తెలిసింది ఏది నీవు ఏది నీవి కాదు తద్వారా నీ భాషలో కూడా ఎలాంటి సంస్క్లిష్టత గాని ఎట్లాంటి ప్రాబ్లం గాని ఉండదు. సో ఒక జ్ఞానికి అజ్ఞానికి ఉన్న చిన్న తేడా ఇంతే నేను సుఖంగా ఉన్నాను అంటే అజ్ఞానం సుఖం ఉంది నేను చూస్తున్నాను అంటే జ్ఞానం నేను దుఃఖంలో ఉన్నాను అంటే అజ్ఞానం దుఃఖం కలిగింది నేను దాన్ని చూస్తున్నాను అంటే జ్ఞానం సో అజ్ఞాన లక్షణం తాదాత్మత జ్ఞాన లక్షణం విడివడి చూడడం సో సో నీ జీవితం దానికి ప్రమాణం అవ్వాలి నీ యొక్క అనుభవం నీ యొక్క స్వచ్ఛమైన
(03:40) దృష్టి అంతే [గురకలు] తప్ప సమాచారం కాదు శాస్త్రం కాదు గురువు కాదు ఆశ్రమం కాదు అవన్నీ సెకండరీ ఈరోజు అష్టావకుడు చెబుతున్న సూత్రం జ్ఞానానికి సంబంధించింది పరమోత్కృష్టమైన సూత్రం అది ఇక దీనికి బియాండ్ గా ఎవరు చెప్పలేదు ఎందుకంటే అందరూ అక్కడే ఆగారు సో ఈరోజు సూత్రం కాస్త వర్బల్ గా అర్థం చేసుకోవడం కష్టం అనుభవించిన వాడికి తెలుస్తుంది పండితులకు తెలుస్తుంది ఎక్కడ వాళ్ళు ఇరుక్కున్నారని నిన్ననే ఫుల్ మైండ్ ఎక్స్పీరియన్స్ అండ్ నో మైండ్ ఎక్స్పీరియన్స్ అనే కాంటెక్స్ట్ లో ఒక విషయం చెప్పుకున్నాను.
(04:22) అన్ని పట్టుకున్నవాడు ఒకడు అన్ని పట్టుకోవాల్సిన అవసరం లేదు కొన్ని పట్టుకుంటే చాలు అని అనుకునేవాడు ఒకడు కొన్ని పట్టుకోవడం ఎందుకు ఒక్కదాన్ని గట్టిగా పట్టుకుందాం అనేవాడు ఒకడు అక్కడ ఆగిపోతుంది ఆధ్యాత్మికత దాదాపు అన్ని ఆశ్రమాల్లో అన్ని గురువుల సమక్షంలో జనకుడు చెప్తున్నాడు ఆ ఒక్కదాన్ని కూడా వదిలేయ్ ఆ ఒక్కటి ఏమిటనేది నీవు నిర్ణయించుకో సూత్రమా మంత్రమా జపమా తపమా గురువా ప్రదేశమా క్షేత్రమా లేదా పుస్తకమా ఇట్ డసంట్ మేటర్ దేన్ని నువ్వు పట్టుకుంటావ్ అన్నది.
(04:56) సో ఆధ్యాత్మికత ఇప్పటి వరకు ఇంతే సో నేను ఇంతకుముందు చెప్పిన కాన్వసేషన్ అర్థమయ్యే వాళ్ళకి అర్థం అవుతుంది అర్థం కాని వాళ్ళకి ఎప్పటికీ అర్థం కాదు అయినా సరే మళ్ళ ఒకసారి ఊటంకి ఇస్తాను. ఏదైనా ఒక్కదాన్ని పట్టుకున్నావ్ అన్నిటిని వదిలేసావు సంసారాన్ని వదిలేసావు కుటుంబాన్ని వదిలేసావు డబ్బుని వదిలేసావు ఆ తర్వాత పేరు ప్రఖ్యాతులని వదిలేసావు గౌరవాన్ని వదిలేసావు పరువు ప్రతిష్టను వదిలేసావు అన్నిటిని వదిలేసావు ఏ వాటితో వాటి గురించి మనిషి పరిగెడుతున్నాడో అన్నిటిని వదిలావు కానీ ఒక్కటి పట్టుకున్నావ్ ఉదాహరణకు శివలింగాన్ని పట్టుకున్నావు అనుకో
(05:29) అప్పుడు నువ్వు అంతులేని ప్రశాంతత అనుభవించి తీరుతావు కానీ నీ ప్రశాంతత యొక్క అంతశ్రోత శివలింగంలో దాగి ఉంటుంది దానికి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఏ మలినం అంటుకున్నా దాన్ని ఎవ్వడు అనుమానించినా అవమానించినా నీకు గాయం అవుతుంది. తాదాత్మతో వచ్చే చిక్క అది సో దేనితోను తాదాత్మత యొక్క చరమ స్థితిలో సాంప్రదాయం నిలబడుతుంది.
(05:54) తాదాత్మత పోయిన చరమ స్థితిలో అష్టవకుడు చెప్తున్న ఆధ్యాత్మికత నిలబడుతుంది ఇంతే తేడా అందుకే అష్టవక్కుడు అష్టవక్రుడికి జనకుడు చెప్తున్న ఈ సూత్రాన్ని శ్రద్ధగా వినండి దాన్ని కేవల జ్ఞానం మాత్రంగా అర్థం చేసుకోండి అవగాహన మాత్రంగా చూడండి దాన్ని ఏమో అర్థమయ్యే అవకాశం ఉంది. క్వా ప్రమాత ప్రమాణం వా క్వా ప్రమేయం క్వచాప్రమా క్వాకించిత్వ నకించిద్వా సర్వదా విమలస్యమే నేను సర్వదా విమల స్వరూపుడను
(06:43) నాకు ప్రమాత ప్రమాణం ప్రమేయం ప్రమ అట్లాంటివి లేని లేవు. కించిత్తు అకించిత్తు కూడా లేదు. ఉపాధి రూపం మూలం లేని వాడికి ఉపాధి శరీరాదులు ఉండవు. అవంతా అజ్ఞానికి సంబంధించిన విషయాలు అంటున్నట్టు క్వా ప్రమాత ప్రమాణం క్వ ప్రమేయం క్వచప్రమ. ఈ నాలుగు పదాలు జ్ఞానానికి ఇంకా చెప్పాలంటే సమాచార జ్ఞానానికి సంబంధించిన అల్టిమేట్ ఈ నాలుగు పదాలతోనే జ్ఞాన మీమాంస అంతా బిల్డ్ అయింది వాటి మీదే ఆధారపడి ఉంటుంది.
(07:26) సో ప్రమాత, ప్రమాణం, ప్రమేయం, ప్రమ. ఈ నాలుగు పదాలు ఏమిటి? సో ప్రమాత ప్రమాత అంటే జ్ఞానం కోరేవాడు ప్రమాణం అంటే జ్ఞానం కోరుతున్న దానికి సాధనం ఏమిటి అది ప్రమేయం అంటే తెలుసుకున్నది ప్రమ అంటే నీ యొక్క అనుభవసారం జ్ఞానం ఆర్ వాట్ ఎవర్ అష్టవకుడు చెప్తున్నాడు అష్టావకుడికి జనకుడు చెప్తున్నాడు ఈ [గురకలు] ప్రమాణం ప్రమాత ప్రమేయం ప్రమ ఇట్లాంటి బేధాలన్నీ పోయినాయి ఎందుకంటే ఎలాంటి బేధమైనా అది
(08:12) మంచిది గాని చెడ్డది గాని అదంతా అజ్ఞానమే అంటున్నాడు. సో ఇంతవరకు ఎవరైనా సరే ఈ నాలుగిటి దగ్గరే ఆగారు నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావ్ నేను తెలుసుకునే తెలుసుకోవాలనుకునే వాడివి నీవు అందుకని ఈ తెలుసుకోవా తెలుసుకోవాలనుకునే దానికి సాధనాన్ని వాడు తద్వారా తెలుసుకోబడుతుంది. ఇదంతా బయట ఉన్నప్పుడు నువ్వు తెలుసుకోవాల్సింది అనుభవించాల్సింది ఇంకెప్పుడో ఉన్నప్పుడు రెలవెంట్ కానీ ఈ క్షణమే అది నువ్వు కలిగి ఉన్నప్పుడు జస్ట్ చూస్తే సరిపోతుంది.
(08:52) సో ఈ నాలుగు పదాలు ఇంకాస్త లోపటికి వెళితే ప్రమ అంటే పరిపూర్ణ జ్ఞానం అది దేని ద్వారా సిద్ధమవుతుందో అది ప్రమాణం అవుతుంది అది ఎవరి మీద సిద్ధి అయిందో అది ప్రమాత అవుతుంది దేని సంబంధంతో అది సిద్ధమైందో అది ప్రమేయం అవుతుంది అందుకే అంటాం కదా నా ప్రమేయం లేకుండా ఇదంతా జరిగింది ప్రమేయం ఏది ప్రమాణం చేయ అంటారు ఆ ఆ సాధనం ఏమిటి అంటే భగవద్గీత మీద ప్రమాణం చేస్తావా లేకపోతే బైబిల్ మీద ప్రమాణం చేస్తావా అమ్మ మీద ప్రమాణం చేస్తావా మీడియం ఉండాలి కచ్చితంగా ప్రమాత అంటే ఎవరు ఎవరైతే సిద్ధి ఏదైతే
(09:39) తాను కోరుతున్నాడో వాడు ప్రమాత అంటే సాధకుడే ప్రమాత అతను అనుసరించే పద్ధతి ప్రమాణం తను ఉపయోగించే సమాచారం అదంతా ప్రమేయం తద్వారా మునగూరే జ్ఞానం ఆ జ్ఞానం కూడా సమాచారం అయితే గనుక అదంతా పాండిత్యం కిందకి వస్తుంది ఒకవేళ తను సంపాదించిన జ్ఞానం జస్ట్ మాటల్లో కాకుండా అనుభవం అయింది అనుకో అప్పుడు అప్పుడు అది నిజ జ్ఞానం అవుతుంది అక్కడి నుంచి జనకుడు మాట్లాడుతున్నాడు.
(10:12) సో ఈ నాలుగిటికీ అతీతమైన స్థితిలో నేను ఉన్నాను అష్టవక్ర గురుదేవా ఎందుకంటే నాలో ద్వైతం కంప్లీట్ గా పోయింది ద్వంద్వం కంప్లీట్ గా పోయింది తెలుసుకునేవాడు ఎవడు తెలుసుకునేది ఏది తెలుసుకోవడానికి సాధనం ఏది తద్వారా తెలుసుకొని అనుభవించేది ఏది ఇట్లాంటివి ఏమి లేవు నేనే సాధనం నేనే సిద్ధి నేనే సాధ్యం నేనే అన్ని వాటన్నిటిని నేను చూస్తున్నవాడిని నేను ఏదో అయ్యేవాడిని కాదు అని డిక్లేర్ చేశాడు.
(10:45) సో ద్వంద్వమే అజ్ఞానం అద్వయం జ్ఞానం అద్వైతం సిద్ధాంతం మళ్ళీ సిద్ధాంతం అవ్వగానే నీవు ఉన్నావు సిద్ధాంతం ఉంది అద్వైత సిద్ధాంతాన్ని అనలైజ్ చేసేవాడు ఉన్నాడు అద్వైత సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగించే సాధనాలు ఉన్నాయి అద్వైత సిద్ధాంతం అర్థమైందని చెప్పే మనిషి ఉన్నాడు. బట్ అతను ప్రమాణంగా నిలబడతా లేడా లేదా అన్నది మనకు గ్యారెంటీ లేదు.
(11:13) సో ద్వంద్వం అజ్ఞానం అద్వయం అద్వైతం జ్ఞానం కాదు అద్వైతం జ్ఞాన సమాచారం అద్వయం జ్ఞానం నీలో ద్వంద్వం పోయింది బాధకతం ఇక అద్వైతం ఉందా లేదా సంబంధం లేదు నీలో ద్వంద్వం పోయింది ఈ భూమి మీద ఏ ఏ పనులు అయితే జరుగుతున్నాయో అక్కడంతా ద్వంద్వం వల్లనే జరుగుతున్నాయి ద్వంద్వం తీసేస్తే ప్రపంచం పడిపోతుంది ప్రకృతి అంతా అద్వయంలో ఉంది మనకు అద్వైతంగా కనిపిస్తుంది ఇదంతా అర్థమయ్యే విషయం కాదు అయినప్పటికి ఊరికే వినండి.
(11:49) సో ప్రపంచం ద్వంద్వం ప్రకృతి ద్వంద్వం కాదు అద్వయం మనం దాని గురించి వ్యాఖ్య చేసినప్పుడు అద్వైతం అది మనం అనుభవించడానికి ప్రయత్నం చేసినప్పుడు అది ఆదిశంకరుల వారి సిద్ధాంతం ప్రమాణం దాన్ని మనం అనుభవించడానికి ఏదైతే పద్ధతి ఎంచుకుంటామో అది ప్రమాణం సాధనం ఆ తర్వాత అది గనుక మనకి వర్బల్ గా లేదా సైకలాజికల్ గా అర్థమైతే అది ప్రమ అది జ్ఞానం అట్లా కాకుండా జనకుడు చెప్తుంది ఇంకాస్త ఒక్క మెట్టు ఈ నాలుగిటిని పక్కకు జరిపి స్వయం అద్వయం అంటున్నాడు అంతే ఇట్లాంటి సూత్రం ఇక మరెక్కడ లేదు ఏ శాస్త్రంలోనూ లేదు [గురకలు]
(12:35) ప్రతి ఒక్కరు ఏదో ఒక దాన్ని పట్టుకున్నారు అన్నిటిని డిస్కార్డ్ చేసి నేను మాత్రమే ఉన్నాను ఇక ఏ ద్వైతం లేదు ద్వంద్వం లేదు అని చెప్పినవాడు జనకుడు ఆ తర్వాత క్వా విక్షేపః చైకాగ్రం క్వా క్వా నిర్బోధః క్వమూడత క్వాహర్షః క్వా విషాదో వా సర్వదా నిష్క్రియస్యమే ఈ సూత్రం ఇంతకుముందే జనకుడే చెప్పున్నాడు అష్టవకుడు చెప్తున్నాడు ఫైనల్ డిక్లరేషన్ ఇస్తున్నారు సో నేను సర్వదా నిష్క్రియుడనే ఉన్నాను.
(13:21) క్రియారహీడు రహితుడైన నాకు విక్షేపం ఎక్కడ ఏకాగ్రత ఎక్కడ నిర్బోధ ఎక్కడ అజ్ఞానం ఎక్కడ మౌడ్్యం ఎక్కడ హర్షం ఎక్కడ శోకం ఎక్కడ ఇది నేతి నేతి అనే కాంటెక్స్ట్ కి పరాకాష్ట ఇది ఇంతకుమించి చెప్పడానికి ఏమీ లేదు. ఇప్పుడు నేను చెప్తున్నాను కానీ నీకెట్లా నమ్మకం ద్వంద్వము లేదు అని చెప్పిన తర్వాత ఇక ఏమీ లేదు ఉదాహరణకి ఇప్పుడు వివేకానందుడు చెప్పాడు ఏకాగ్రత ధ్యానం అని దాన్ని నమ్మే వాళ్ళు ఉన్నారు ఇంకెవరో చెప్తున్నారు శ్వాస మీద ధ్యాస పెడితే దాన్ని నమ్మే వాళ్ళు ఉన్నారు ఇంకెవరో భగవంతుని ఆలంబన చేసుకొని చేస్తేనే అది ధ్యానం అన్నారు దాన్ని నమ్మేవాళ్ళు
(14:08) ఉన్నారు. అప్పుడు జనకుడు చెప్పింది నమ్మడం నమ్మకపోవడానికి అతీతం ద్వంద్వమే లేదు నీవు ఉన్నావు మిగతా ఏమి లేదు నీవు ఉన్నావంటే నీలో అంతా భాగమై ఉంది లేదా అన్నిట్లో నీవు భాగమై ఉన్నావు నీవు ప్రత్యేకంగా ఏమి లేవు రమణుడు చెప్పిన నేను ఎవరో అనే కాంటెక్స్ట్ అది సో ప్రపంచం అంటేనే ద్వైతం ఏదైనా ఒక సినిమా ఉందనుకోండి విలన్ ఉంటేనే హీరోకి పని విలన్ ఎన్ని పిచ్చి పనులు చేస్తాడు వాటన్నిటిని కరెక్ట్ చేస్తూ ఉండాలి హీరో వివాహం ఉంది అమ్మాయి ఉంటేనే అబ్బాయి ఉంటాడు ఓన్లీ అబ్బాయి ఉన్నాడందుకు వివాహం ఎక్కడిది నీకేదో లక్ష్యం ఉంటేనే నువ్వు సాధించాలన్న
(14:50) ఆలోచన ఉంది లక్ష్యం పడిపోతే నీ పరుగు పడిపోదా నీకు సెక్యూరిటీ ఉంటేనే నీకు తలుపు ఉంది నీకు సెక్యూరిటీ అన్న భావన లేనప్పుడు తలుపుతో పనిఏముంది ఆ అప్పుడు తలుపు ఒక్కటే చలి రాకుండా వేసుకోవడానికి ఉపయోగపడుతుంది అంతే దుమ్ము రాకుండా వేసుకోవడం సెక్యూరిటీ కోసం కాదు సో జనకుడు చెప్తుంది అల్టిమేట్ జ్ఞానము లేదు అజ్ఞానము లేదు బోధ లేదు నిర్బోధ లేదు విక్షేపము లేదు ఏకాగ్రత లేదు డిస్ట్రాక్షన్స్ గాని డిస్టార్షన్స్ గాని ఏమీ లేని ఒకానొక స్థితి ఇది ద్వంద్వాతీతం అయితే తప్ప సాధ్యమయ్యే విషయం కాదని పదే పదే చెప్తున్న ఒకానొక డాక్ట్రిన్ అష్టవక్ర
(15:34) సంహిత అష్టవక్ర సంహిత ఇప్పటివరకు దాదాపు 293 శ్లోకాలు విన్నారు సూత్రాలు విన్నారు. అన్ని సూత్రాల్లోనూ మూలం ఒక్కటే ఒక్కొక్క పదంలో తేల్చేయొచ్చు సాక్షిగా ఉండు బాద్కతం నిరపేక్షతతో ఉండు బాతకతం ద్వంద్వాతీతంగా ఉండు బాత్కతం అద్వయం నువ్వేక బాతకతం నిరంజనునివిగా అంటే చిన్న పిల్లవాడు ఉన్నప్పుడు ఎట్లా ఉన్నావు అట్లా ఉండు ఇదంతా ఒక్కటే వ్యక్తి వ్యక్తికి ఒక్కొక్కటి నచ్చు బట్ నిలబడే ఆ శిఖరం ఒకటే ఇది అర్థం
(16:20) చేసుకుంటే సరిపోతుది. సో ఏకాగ్రత ఎప్పుడు వస్తుంది విక్షేపం ఉన్నప్పుడే వస్తుంది అది మీరు ఎప్పుడైనా గమనించారా నువ్వు అసలు ఏకాగ్రం ఎందుకు అవ్వాలి ఎప్పుడైనా ఆలోచించారా వై డు యు నీడ్ కాన్సంట్రేషన్ దేనికోసం అంటే ఎటెటో పరిగెడుతుంది మనసు అది నీకు నచ్చడం లేదు అందుకని దాన్ని తిరిగి ఒక తాటి మీద నిలబెట్టడానికి ఏకాగ్రత ఎందుకంటే విక్షేపం ఉంది కాబట్టి డిస్ట్రాక్షన్ ఉంది కాబట్టి అట్లాగే ఇంతకుముందు సూత్రంలో చెప్పినట్టు సుఖం ఉంది నేను చూస్తున్నాను దుఃఖం ఉంది నేను చూస్తున్నాను అనే స్థితిలో నిజంగా నువ్వు నిలబడితే భాష వరకు నువ్వు చెప్పొచ్చు
(17:04) హర్షం ఉంది నాకు బాధ ఉంది దుఃఖం ఉంది కానీ నిజంగా చెప్పవలసి వస్తే నీకు స్పష్టంగా తెలుస్తది హర్షం ఉంది అట్లాగే విషాదం ఉంది బట్ నేను చూస్తున్నాను అంటా ఉంది. అట్లా జనన మరణాలని చూస్తావు సుఖ దుఃఖాలని చూస్తావు హర్ష మోహాలని చూస్తావు జస్ట్ చూసే స్థితిలో ఉండిపోతావు అంతే సో అష్టావక్రుడు నిన్ను అన్నింటిని దూరంగా నిలబడి చూడమని చెప్తున్నాడు.
(17:36) దానికి మరొక పేరు సాక్షి చూడడం వల్ల మనసులో ఏమేమి జరుగుతాయో జరగని దాన్ని కూడా చూడు నిజంగా అల్టిమేట్ గా చూడవలసింది ఒక్కటే నీ మనసులో రేగే ఆలోచనల్ని అదర్వైస్ చూడడానికి ఇక్కడ ఏమీ లేదు. నయాగల జలపాతనికి వెళ్తావ అనుకో నువ్వు అసలు ఏం చూస్తున్నావ్ ఇప్పటికే నీ మనసులో చూసిన ఆలోచనని తిరిగి రియల్ గా చూస్తున్నావ అంతే యు ఆర్ విట్నెసింగ్ యుర్ యువర్ ఓన్లీ థాట్ ప్రాసెస్ ఒక బంధువును చూడాలనిపిస్తది బంధువుని చూడాలనిపిస్తుందా ఆల్రెడీ మనసులో ఆలోచనగా దాన్ని చూసావు ఆలోచనగా చూస్తే సరిపోలేదు అందుకని తిరిగి వెళ్ళావు ఒకవేళ భగవంతుడు నీకు అందుబాటులో ఎక్కడో ఊర్లో ఉంటే మాటి
(18:16) మాటికి వెళ్లి చూసొస్తావ్ అందుకే [గురకలు] సాధ్య కాదు కాబట్టి ఒక దేవాలయానికి వెళ్లి ఆ దేవతా మూర్తిని చూసి వస్తావ అంతే నువ్వు చూస్తున్నది నువ్వు దర్శనం చేసుకుంటున్నది తర్వాత ముందే దర్శనం చేసుకోబడ్డది. ఇది ఇది గుర్తించు సో దాన్ని కూడా చూడు నీ ఆలోచన సరలిని నీ ఆలోచనని చూడు గమనించు కాదు చూడు మళ్ళీ గమనించావ అనుకో మళ్ళీ దాని ఆటలో పడతావ్.
(18:43) అష్టవక్ర సమమిత అంత తేలికైన లేదా జనకుడు చెప్పే సూత్రాలు అంత తేలికైన ఆధ్యాత్మిక సూత్రాలు ఇంకొకటి లేవి లేవు కానీ దాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం మొదలు పెడితే మాత్రం కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు అయిందా ఇది అర్థమయ్యే విషయం కాదు ఎలా చూడాలని అడిగావా బాధకత చాలా మంది నన్ను అడుగుతారు ఎలా చూడాలి అంటే ఇలా పెన్ని విసిరేస్తాను కిందకి చూస్తారు అలా చూడాలని చెప్తాను దేన్నైనా చూడడం ఎగజాంపుల్ ఒక కోతి దేన్నైనా విసిరేస్తుంది బంగారాన్ని గాని రాయిని గాని అది తెలియక జ్ఞాని తెలిసి విసిరేస్తాడు అంతే ఇది కూడా అర్థం కాలేదా టేక్ రెస్ట్ మళ్ళీ తర్వాత ఎప్పుడైనా విందురు గాని ఇంకా
(19:24) సమయం రాలేదని అర్థం సరేనా ఇక్కడి నుంచి మీ ఓపికకి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్న ఈ టాక్ తర్వాత ఇంకొక రెండు టాక్స్ తో అష్టావక్ర సభ్యత పూర్తవుతుంది. స్త్రీ సరస్సు
No comments:
Post a Comment