అన్నం ఎక్కువ తింటున్నారా తస్మాత్ జాగ్రత్త ! Dr.Brahma Reddy#brahmareddy #jvv #vbr #health
Author Name:DR BRAHMA REDDY VENNAPUSA
Youtube Channel Url:https://www.youtube.com/@DRBRAHMAREDDYVENNAPUSA
Youtube Video URL:https://www.youtube.com/watch?v=p19Mw2qf4e8
Transcript:
(00:00) బుర్రగా పని లేకపోతే బుర్ర ఆరోగ్యం ఉండదు ఫండమెంటల్ అది ఏ వస్తువైనా మీరు గమనించండి ఒక ఇనప కర్రుని తెచ్చినం రోజు దున్నతోంటే తలతల మెరుస్తా ఉంటది. దున్నకుండా పక్కన పెడితే తుమ్ముపట్టిపోద్ది ఎక్కువ వాడినా అరిగిపోతది తక్కువ వాడితే తుంపడుతది శరీరం కూడా మన కీళ్లయినా మన అవయవాలయనా ఆప్టిమల్ యూస్ దగ్గర ఉండాల అవసరమైనంత మితమైన యూస్ లో ఉండాలి.
(00:26) ఎక్కువ వాడితే అరిగిపోతాయి తక్కువ వాడితే దెబ్బ తింటాయి. ఇప్పుడు వీళ్ళకి శరీరానికి వ్యాయామం లేకపోతే శరీరం ఎట్ట ఆరోగ్యం ఉంటది అదిఒక సమస్య ఈ తక్కువ వయసులోనే బీపీలు వస్తున్నాయి షుగర్లు వస్తున్నాయి వీటి ప్రభావం కూడా గుండె మీద పడతది. ఇది కాకుండా అన్నిటికంటే పెద్ద సమస్య ఈరోజు మన ప్రజలని పీడిస్తుండేది టెన్షన్ అనే జబ్బు ఈ టెన్షన్ వలన శరీరంలో రకరకాల జబ్బులు అందులో గుండె జబ్బులు ఒక ముఖ్యమైన కారణం.
(00:53) మెదరుల రక్తనాలు బుడిపోవడం గాన గుండెలలో రక్తనాలు బుడిపోవడం గాన ఈ బుడిపోవడం తర్వాత షుగర్ లాంటి జబ్బులు రావడం ఇవన్నీ టెన్షన్ లింక్ అయి ఉన్నాయి. షుగరు బీపి ఈ రెండిటికి ఒకదానికి ఒకటి లింక్ కాదు మూత్రపిండాలకు సమస్య రావడం గుండెకి సమస్య రావడం ఇన్ని కారణాలని మనం కలుపుకున్నప్పుడు వీటి ప్రభావం మన గుండె మీద పడుతుంది. ఈ లోపల మన ఆహార అలవాట్లు మారిపోయినాయి.
(01:17) అంతా హైలీ రిఫైన్డ్ ఫుడ్స్ తింటున్నాం. ఆ ఎక్కువగా మాడబిట్టన ఫుడ్స్ తింటున్నాం. బయట బజార్లో తయారు చేసే వేపుడు పదార్థాలు ఎక్కువ తింటున్నాం. పచ్చి కూరగాయలు తినటం తగ్గిపోయింది. కూరలు ఎక్కువ రైస్ తక్కువ తినడం తగ్గిపోయింది అన్నిటికంటే బిగ్గెస్ట్ కల్పిట్ రైస్ ఉమ్ ఎంత తెల్లగా రైస్ తెల్ల తలా మెరుస్తదో అంత ప్రమాదం అది.
(01:40) మ్ రైస్ ని విచ్చలవడికి తింటున్నాం అందులో మన ఆంధ్ర తెలంగాణలో స్టేబుల్ రైస్ స్టేబుల్ డైట్ రైస్ అంటే రెగ్యులర్ గా తినేది అదే పేదలు కూడా కడుపు నింపుకోవడానికి రైస్ ఎక్కువ తింటరు. అవును కూరలు లేకపోయినా పొట్ట నిండ రైస్ ఎక్కువ తింటే వచ్చే ప్రమాదం ఒక గ్రామ ఎక్స్ట్రా రైస్ తిన్న ఫ్యాట్ కింద మారిపోద్ది.
(02:02) బరువు ఎక్కుతారు అవసరం ఉండాల్సిన దానికంటే ఎక్కువ బరువు అయతారు. బరువు ఎక్కిన దానివల్ల దాని ప్రభావం గుండె మీద ఊపిరి తిత్తుల మీద పడతది షుగర్ రావడానికి దారి తీస్తది. వీటన్నిటిని మనం లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ అంటాం. లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ వలన గుండెపోటు వచ్చే ఏజ్ తగ్గింది. ఇది కరోనా జబ్బుకి డైరెక్ట్ లింక్ ఏం కాదు.
(02:24) అట్లా అనుకుంటున్నారు చాలా మంది కానీ ఇంతవరకు రూడైన నిరూపణ కరోనా వల్ల ఇది వస్తుందని ఏమీ లేదు. అంటే గుండె జబ్బుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మీరు అన్నారు గుండెల్లో కొంచెం మంటగా ఉన్నప్పుడు చాలా మంది అది గుండె పోటుగా భావిస్తున్నారుని దాంతో పాటు బయట వినిపించేది నేను విన్నది కూడా ఏంటంటే కొంతమందిలో ఈ హార్ట్ రేట్ సడన్ ఏదో చేంజ్ ని ఫీల్ అవుతున్నారు ఒకసారిగా దడగా అనిపించడం లేదంటే సడన్ గా హార్ట్ బీట్ పెరిగినట్టు అనిపించడం అనేవి చాలా మంది దగ్గర నేను కూడా నా వయసు వాళ్ళ దగ్గర కూడా విన్నాను అది ఎలా అర్థం చేసుకోవాలి అంటే గుండె వేగం పెరగటం దాన్ని టెక్కికాడియా అని పిలుస్తారు. అందరికీ
(02:59) రాదు అది కొంతమందికి గుండె వేగం పెరగడం వస్తది హార్ట్ అటాక్లో కూడా కొంతమందికి రావచ్చు హార్ట్ అటాక్ సంబంధం లేకుండా కూడా గుండె వేగాన్ని నియంత్రించేటటువంటి ఆ సిస్టం డిస్టర్బ్ అయితే గుండె వేగం పెరిగే అవకాశం ఉంటది. అది ఒకటే కాదు గుండె వేగం తగ్గిపోయి ఆగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. రకరకాల ప్రాబ్లమ్స్ గుండెకి సంబంధించినవి ఇన్ని ప్రాబ్లమ్స్ కి లైఫ్ స్టైల్ కి లింక్ అంతే ఇప్పుడు గుండె పోటు లాంటిది ఉంది ఎట్లా గుర్తుపట్టాలి దాన్ని అనిఅంటే నొప్పి అనేది ఎట్లా వస్తుంది దాని క్యారెక్టర్ మనకు తెలియాలి గుండె పోటయినా గుండె నొప్పి అయినా నొప్పి
(03:31) యొక్క క్యారెక్టర్లో చేంజ్ ఉండదు. రూల్ ఆఫ్ త్రీ అని చెప్తాం మేము మూడు రకాలుగా నొప్పి వస్తది. గుండె నొప్పి అయినా గుండె పోట అయినా గుండె నొప్పి అంటే తాత్కాలికంగా రక్తనాళాలు బూడిపోవడం గుండె పోటు హార్ట్ ఎటాక్ అంటే పర్మనెంట్ గా బూడిపోవడం ఇక్కడ తాత్కాలికంగా బూడిపోవడం అంటే స్పేజం మళ్ళీ ఇడిపోతది ఇది ఎక్సర్సైజ్ లో వస్తది అది రెస్ట్ లో వస్తది.
(03:54) తెల్లారిజాన్ ఎక్కువ వస్తుంటది అది పూర్తి రెస్ట్ నిద్రపోయేటప్పుడు వస్తది కదా ఇది మెట్లు ఎక్కినప్పుడు పని చేసినప్పుడు అలిసిపోయినప్పుడు వస్తే రెస్ట్ తీసుకుంటే తగ్గిపోద్ది అది రెస్ట్ తో తగ్గదు. ఉమ్ కానీ నొప్పి క్యారెక్టర్ మాత్రం రెండు ఎక్కువ ఒకే రకంగా ఉంటాయి. మంటలాగా రావచ్చు గుండెల మీద బరువెత్తినట్టు రావచ్చు బిగ తీసినట్టు రావచ్చు ఈ మూడు రకాలుగానే వస్తది.
(04:19) చురుకు చురుకుని రాదు గుండె నొప్పి గాని గుండె పోటు గాని మూడు చోట్లు వస్తది పై పొట్టలో ఎదురు మెమక వెనక ఎడం పక్క మూడు వైపులు పాగుతుంది ఎడమ చేతికి ఎడమ పక్క భుజానికి ఎడం పక్క దవడక రూల్ ఆఫ్ త్రీ ఇది గుర్తుపెట్టుకోవాలి మనం అది వచ్చినప్పుడు అది స్పాజం గుండె నొప్పి అయితే నొప్పి ఎంతవరకు వస్తది రెస్ట్ తీసుకుంటే తగ్గిపోద్ది. గుండె పోట అయితే రెస్ట్ లో తగ్గదు.
(04:45) అప్పుడు గుండెపోటును గుర్తుపెట్టేది ఎట్లా రోగి నాకు గుండె నొప్పి అని అంటే ఎక్కడ అని అడుగుతాం మేము ఎట్లా పెడతాడు మ్ ఒక్క చోట చూపిస్తాని అడుగుతాను నేనుఅయితే మ్ ఇట ఇట ఇట్ట నొక్కొని ఇక్కడ అన్నాడు అనుకోండి మరలా నేను ఇక్కడ వెళ్లిపెట్టి నొక్కి చూస్తా అవును అక్కడే సార్ అన్నాడనుకో ఇది గుండె [గొంతు సవరించుకోవడం] దబ్బు కాదు మ్ అట్లా సింగిల్ స్పాట్ లో నొక్కితే నొప్పి తెలిసేటట్టు గుండె పూట రాదు గుండె నొప్పి రాదు కాదు అతను ఒక చోట పాయింటడుగా ఇక్కడ గుండె నొప్పి అని చెప్పలేడు ఇట్ట పెడతాడు చెయి ఎన్ని సార్లు అడిగినా ఇదంతా నొప్పి సార్ అంటున్నాడు.
(05:22) అది చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ రెండోది గుండె పోటు వడి హార్ట్ అటాక్ లో వాయింత వచ్చే అవకాశం ఉంది చెమటలు పడతాయి. తెలియకుండా మూత్ర విసర్జన తెలియకుండా మల విసర్జన జరగొచ్చు నాలుగు క్యారెక్టర్స్ చెమటలు వాయింతి రావడం తెలియకుండా మూత్ర విసర్జన మల విసర్జన చెమటలు చాలా కామన్ వాంతో కూడా కలిసి ఉంటే దాంతో నొప్పితో పాటు ఇది హార్ట్ అటాక్ తీసుకోవచ్చు.
(05:48) వెంటనే ఏం చేయాలి అతను అతను కదలకుండా రెస్ట్ తీసుకోవాలి. తనకి హార్ట్ అటాక్ వచ్చిన డౌట్ రావాలి హాస్పిటల్ దగ్గరలో అందుబాటులో గాని ఉంటే కబురు పెట్టి నడవడం కాకుండా ఎత్తుకపోయి ఆటో కూర్చోపెట్టుకొని హాస్పిటల్కి చేరిస్తే చేరేదాక అతనికి ప్రమాదం దొరక్కపోతే 99% ప్రాణం పోకుండా కాపాడగలరు. మరి పక్కన హాస్పిటల్ ఉండాలి రూల్ ఏముంది? టైం పడతది ఒకసారి 108కి చెప్పిన టైం పడతది అందువల్ల మేము ఏం సూచిస్తున్నామ అంటే మీ దగ్గర జేబులో ఒక మాత్ర పెట్టుకోండి ఆస్పిరిన్ ప్లస్ క్లోపిడోగ్రల్ రెండు కలిసిన మాత్ర సింగిల్ గా వస్తది.
(06:29) క్లోపి టాబ్ ఏ దాని పేరు 75మిగ్ర 75మిగ్ర కలిపిన ఒకే మాత్ర వస్తది. అట్లాంటి నాలుగు మాత్రలు పరుసులో గాని బ్యాగ్లో గాని పెట్టుకోమంటాం. మేము పిల్లలకు కూడా చెప్తాం ఇదే మాట అదే పిల్లలు మీకు రాదు ఆటగా మీ టీచర్లకు రావచ్చు మీ అమ్మనాలకి రావచ్చు. కాబట్టి మాత్రలు మీ బ్యాగ్లో ఎప్పుడూ ఉంచుకోండి. నేను నా పర్సులు ఎల్లప్పుడూ నాలుగు మాత్రలు పెట్టుకొని ఉంటాను.
(06:52) నాకైనా అవసరమైతే వాడుకోవచ్చు నా చుట్టుపక్కల ఎవరికి వచ్చినా మాత్రలు మింగితే వచ్చే అడ్వాంటేజ్ ఏమంటే హార్ట్ అటాక్ వలన ప్రాణాపాయం జరగటాన్ని ఒక అరగంట వాయేగలం. ఈ అరగంటలో సరైన చోటకి వెళ్లి వాళ్ళు చూసుకుంటారు. మీ అంబులెన్స్ ఎక్కినా కూడా అక్కడ కూడా గుండె ఆగిపోయి ఆడిచ్చే మిషన్ ఉంటది వాళ్ళ దగ్గర కాబట్టి అక్కడ ఎక్కిన తర్వాత నీకు సమస్య రాకుండా వాళ్ళు చూసుకోగలరు.
(07:17) ఈ టైం గెయిన్ చేయడానికి ఈ మాత్ర ఉపయోగపడతది. ఎస్పిరిన్ ప్లస్ క్లోపిడోగ్రల్ అనే మాత్ర క్లోపి టాబ్ఏ అనే పేరుతో దొరుకుతది ఇది ఎల్లప్పుడూ దగ్గర ఉండాలి అంటే 300+ 300 మిగ్రమ వాటిని మనం వాడుకోవాల్సిన అవసరం ఉంటది. ఇది మనకి టైం గెయిన్ చేయడానికి ఉపయోగపడతది. ఒక్క అరుదైన సందర్భం ఏంటంటే హార్ట్ అటాక్ వచ్చిన అందరిక చాలా తక్కువ మందికి సడన్ గా హార్ట్ ఆగిపోద్ది.
(07:42) మ్ అంటే మనక ఏదైనా బ్యాడ్ న్యూస్ వింటే అట్లే ఆశ్చర్యపోయి నిలబడతాం కదా మనుషులు కూడా నిశ్చరాణగా మారి ఆశ్చర్యంలో తీర్పులు అనటం గుండె కూడా సడన్ గా పెద్ద నొప్పి వచ్చేటప్పటికి ఆశ్చర్యపోయి ఆగిపోద్ది. సో గురిపోతుంది సో గురి ఇప్పుడు గాని గుండెని ఆడించటం మనకి చేతన అయితే కచ్చితంగా బతికించొచ్చు ఎందుకంటే అప్పటిదాకా నార్మల్ ఉంది.
(08:08) రెండు రక్తనాళాలు గుండెకి సప్లై చేసి కంప్లీట్ గా బ్లాక్ అయితే ఎవరు బతికించలేరు. అవి అరుదు అవి కానీ సడన్ గా గుండె ఆగిపోయి టక్కన ఆగిపోవడం సాధ్యమే. అలాంటప్పుడు ఎదురు మెముక మీద ఓ పర్టికులర్ మెత్త మేము నేర్పిస్తాం. కింద భాగంలో సెంటర్లో ఒక 20 సార్లు నొక్కితే గుండె స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ టెక్నిక్ కూడా అందరికీ నేర్పించి పెట్టాను.
(08:34) ఇట్లా గుండె పూటను మనం అప్రోచ్ అయే అవకాశం అనేది మనకు ఉన్నది. ఇక జ్వరాలు గురించి వీటి గురించి మాట్లాడుకుంటే అసలు జ్వరాలు ఎన్ని రకాలు లేదంటే అన్ని జ్వరాలు మనం తగ్గించుకోగలుగుతామా ఇంటి దగ్గర డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా పాసిబుల్ అవుతుందా జ్వరం అనే ఒక పదం రోగే చెప్తాడు. డాక్టర్ కనుకునేది ఏమ లేదు నాకు జ్వరం ఉంది సార్ అని వస్తాడు.
(08:56) ఇంక ఏమున్నాయా లక్షణాలు అడుగుతాం జ్వరం సార్ తల నొప్పి నొప్పులు గుడ్లు పీకుతా ఉన్నాయి నీరసం ఉంది ఆకలి లేదు లిస్ట్ అంతా చదువుతాడు ఆయన కాబట్టి జ్వరం అని డాక్టర్కి ఎడ తెలుస్తాడు పేషెంట్ చెప్తాడు కాబట్టి మరి డాక్టర్ ఏం చేస్తాడు జ్వరం వచ్చినప్పుడు జ్వరం ఎంత మోతాదు ఉందో కనుక్కోవడానికి ధర్మామీటర్ తో ప్రయత్నం చేస్తాడు.
(09:16) ఉమ్ ఆ జ్వరము 100 లోపు ఉందనుకోండి మ్ జ్వరానికిగా ఏమి ట్రీట్మెంట్ ఇయక్కర్లే మ్ అది ఏ రకమైన జ్వరమైనా 100 లోపు అయితే జ్వరం తగ్గడానికిఅని ఏం ట్రీట్మెంట్ అక్కర్లే 100 టు 102 ఫారెన్హీట్ ఉందనుకోండి ఆ జ్వరంతో పాటు ఉల్లిన నొప్పులు కూడా ఉంటాయి. అది కొంచెం భరించంతలేని పరిస్థితి ఉంటే మాక్సిమం పారాసిటమాల్ అనే మాత్ర అది ఓవర్ ది కౌంటర్ షాపుల్లో ఇస్తారు ప్రిస్క్రిప్షన్ అక్కర్లే దానికి అది పెద్దోళ్ళ అయితే రెండు మాత్రలు మూడు సార్లు వేసుకోవాలి జ్వరం ఉంటే నొప్పులు ఉంటే 104 దాటితే 102 వరకు ఇది 102 నుంచి 104 కూడా కొంచెం చూడాల్సిందే పరిశీలించాలి మరీ
(09:58) పెరుగుతదేమో 104 దాటితే మాత్రలు కూడా పని చేయవు. ఇంజెక్షన్ పని చేయదు. అప్పుడు జ్వరం దానంతర ఇది ఒక ఎమర్జెన్సీ కింద మారిపోద్ది. మనకి వడదెబ్బ తగిలినప్పుడు ఎండాకాలంలో కూడా 104 దాటి ఉంటది జ్వరం మ్ అంత దాటిన తర్వాత మామూలు జ్వరంలో చెమటలు పట్టినట్టుగా 104 దాటితే చెమటలు పట్ట బాడీ అంతా డ్రైగా మారిపోద్ది. అంటే చెమటలు పట్టించి శరీరం యొక్క టెంపరేచర్ తగ్గడానికి ఉపయోగపడే ప్రక్రియ బ్లాక్ అయిపోద్ది.
(10:30) మన మెదడుల ప్రక్రియకు సంబంధించిన సెంటర్ ఉంటది టెంపరేచర్ మెయింటనెన్స్ సెంటర్ అనేది ఆ సెంటర్ పని చేయదు మన పారాసిటమాల్ మాత్ర కూడా పని చేసే విధానం ఏంటంటే ఆ మాత్ర వేయగానే చెమటలు పడతాయి చెమటలు బట్టి ఈ చెమటలు ఆరేటప్పుడు శరీరంలో ఉష్ణాన్ని లాగేస్తాయి అది మెకానిజం ఆ మెకానిజం దెబ్బ తినిపోతది కాబట్టి ఏం సలహా ఇస్తారంటే డాక్టర్లు ఒంటి మీద పల్చరి బట్ట కప్పి నీళ్లు పోయండి.
(10:56) ఈ నీళ్ళ లావర అయేటప్పుడు ఒంటి మీద చెంప వేయతే లాగేస్తారు మన కొత్త కొండలో నీళ్లు బయటిక వస్తే నీళ్లు లావరేయటప్పుడు కొడలో నీళ్లుు చల్లబడతాయి కదా అదే ప్రిన్సిపల్ ఫిజిక్స్ అది మన రైల్వే బస్ స్టాండ్ రైల్వే స్టేషన్లో ఒకప్పుడు పెద్ద పెద్ద బాణాలు పెట్టి నీళ్లు పోసేవాళ్ళు ఇప్పుడంతా బాటిల్స్ వచ్చినాక అన్ని పోయినాయి కానీ ఆ నీళ్ళ ఆ బాణల్లో ఉన్న నీళ్ళ కింద ఒక తూము ఉండేది దాని పైన కొబ్బరి పీస్ అంతా చుట్టి తడుగుతా ఉండేవాళ్ళు చల్లబడడం కోసం ఆ పద్ధతి ఆడేవాళ్ళు అక్కడ ఏముంది ఫిజి అంటే ఈ నీళ్లు ఆవిరేయేటప్పుడు లోపల ఉండే ఉష్ణాన్ని లాగేస్తాయి.
(11:29) అందుకని వడదెబ్బ తగిలిన తీవ్రమైన టెంపరేచర్ వచ్చిన జ్వరం దానంతరం తగ్గడం కోసము మనం తడిగొడ్డ వైద్యం చేస్తాం. కోల్డ్ స్పాంజింగ్ అంటారు దీన్ని దీనికి దమ్మిడి ఖర్చు లేదు. ఫ్యాన్ కింద బండ పెడితే అయిపోయింది. నీళ్లు ఆరిపోతే తడుపుతా ఉండండి 100 డిగ్రీలు వచ్చే తడపండి 100 డిగ్రీలు వచ్చిన తడపడం ఆపేయండి. అట్లా నీళ్లు తడిపితే గొడవ పెడతారు పేషెంట్లు ఏం సార్ నీళ్లుు పోసిన సలిపెడతా ఉంటే అసలు అంటారు.
(11:54) పారాసిటమాల్ తిన్నప్పుడు చెమటలు పెడితే డాక్టర్ని ఏమ అనరు అది మాత్ర తప్పు ఇక్కడ తడికోట కపితే డాక్టర్ తప్పు అట్లా భావిస్తారు. అది కేవలం భావించడమే రెండు చోట్ల జరిగేది చెమటలు పట్టే ప్రక్రియ మనక వచ్చే జ్వరాలలోనూికి 80 జ్వరాలు వైరస్ జ్వరాలు ఇది ఇంపార్టెంట్ పాయింట్ అంటే షార్ట్ వైరల్ ఫీవర్స్ అంటారు వీటిని అంటే వైరస్ అనే క్రిమలు ఎక్కడైనా ఉంటాయి మన ఒంట్లోనే కొన్ని కోట్లాది వైరస్లు ఉంటాయి.
(12:24) ఈ వైరస్ులతో వచ్చే జ్వరాన్ని వైరస్ జ్వరము షార్ట్ వైరల్ ఫీవర్ అంటే ఐదు రోజుల లోపల తగ్గిపోద్ది. అన్ని జ్వరాలలాగానే తలనొప్పి ఉల్లు నొప్పులు నిరస అన్ని ఉంటాయి. తీవ్రంగా కూడా ఉంటాయి. అకలు తక్కువ ఉంటది ఐదు రోజుల లోపల దానందంతరం తగ్గిపోతది షార్ట్ వైరల్ ఫీవర్ అంటది 80% అవి బ్రిటన్ లాంటి చోట్ల మన దేశాన్ని 200 ఏళ్లు పరిపాలించి వెళ్ళిపోయిన బ్రిటన్ లో నేషనల్ హెల్త్ సర్వీస్ అని జాతీయ ఆరోగ్య పథకం అని ఉంది.
(12:54) మ్ అది చాలా అడ్వాన్స్డ్ కంట్రీ కదా మనకంటే 25 రెట్లు ఆ ప్రజల జీవన ప్రమాణాలు ఉంటాయి. మ్ ఒకో డాక్టర్ 100 100 నుంచి 150 కుటుంబాలకు అతను బాధ్యుడు. ఆ కుటుంబాల అందరి గురించి డాక్టర్కి తెలిసఉంటది. అతను ఫోన్ చేస్తే ఈ కుటుంబంలో నుంచి ఎవరైనా ఫోన్ చేస్తే డాక్టర్ కి అతను ఫోన్లోనే అడుగుతాడు జ్వరం ఎలా ఉంది లక్షణాలు అని అడుగుతాడు.
(13:18) ఒక రెండు మూడు లక్షణాలు ప్రత్యేకంగా అడుగుతాడు. జ్వరంతో పాటు తలకాయ నొప్పి తీవ్రంగా ఉందా కడుపులో నొప్పి గాని చెస్ట్ పెయిన్ గాని తీవ్రంగా ఉందా ఏదైనా నొప్పి దానితో అసోసియేటడ్ గా తీవ్రంగా ఉందా అని అడుగుతాడు. జ్వరంతో పాటు చలిజ్వరం మన మలేరియాలో వస్తది చూడండి బాగా చలిజ్వరం వచ్చి చెమటలు పట్టి బుగబుగా జ్వరం తగ్గిపోయి మరల రేపాట అయందాక రాదు అలా ఏమన్నా ఉందా అని అడుగుతాడు.
(13:45) కడుపు నొప్పి తీవ్రమైన కడుపు నొప్పి ఇతరు నొప్పులు జ్వరంతో పాటు వాంతులు కావడం రక్తం పోవడం గాని ఇలాంటి ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయా మ్ అవేమి లేవంటే ఇట్ కెన్ బి షార్ట్ వైరల్ ఫీవర్ ఉండే అవకాశం ఉంది. అయ్యా మీ ఇంట్లో ఊరిది కౌంటర్ కొనుక్కొచ్చుకున్న పారాసిటమాల్ ఉన్నాయి వాటిని వేసి ఐదు రోజులు చూడండి ఐదు రోజుల లోపల తగ్గకపోతే నా దగ్గరికి రండి అంటాడు ఆయన అంటే అభివృద్ధి అయిన బ్రిటన్ లాంటి చోట్లే తన ప్రజలకి జ్వరం వస్తే షార్ట్ వైరల్ ఫీవర్స్ 80% ఉంటాయి హాస్పిటల్కి పోవద్దు ఊరికోరికి చెప్తా ఉంటే మనకేం ఇబ్బంది వెనకబడ దేశము అభివృద్ధి దేశం జ్వరమని 100 కిలోమీటర్ నుంచి మీరు డాక్టర్
(14:28) దగ్గరికి వస్తే నేను చెప్పినట్టు చెప్తారా నీకేం కాదు ఇంటికి పో 80% తగ్గిపోతే అడ చెప్తారా చెప్పరు నేను 100 కిలోమీటర్లో నుంచి నీ దగ్గరికి వస్తే నువ్వు ఏమ లేదు ఇంటికి పోమంటావా ఫీస్ తీసుకొని అనుకుంటే డాక్టర్ దాన్ని వీడు అనుమానిస్తున్నాడు అనుకున్నాక ఏం చేయాలి డాక్టర్ ఒక రెండు మూడు వేల పరీక్షలు రాస్తాడు 1000 రూపాయలు మందులు రాస్తాడు 4000 వదిలిపోతే ఈ డాక్టర్కి 400 ఇవ్వడం కరెక్ట్ అనుకుంటాడు.
(14:57) దిస్ ఇస్ ద కల్చర్ క్రియేటడ్ ఇన్ ఏ కంట్రీ లైక్ అస్ ఈ కల్చర్ తప్పు ఇది కల్చర్ ప్రమాదకరమైన కల్చర్ ప్రజలు డబ్బులు పోగొట్టే కల్చర్ ఇది అందువల్ల ప్రైవేట్ డాక్టర్ అయినా గవర్నమెంట్ డాక్టర్ అయినా నా అభిప్రాయం అయితే ఇది షార్ట్ వైరల్ ఫీవర్ ఉండే అవకాశం ఉంది ఐదు రోజుల దాకా మందులు ఓడద్దు తగ్గకపోతే రా ఇతర లక్షణాలు వస్తేరా అని చెప్పాల అలా చెప్పినప్పుడు జనాల కరెక్ట్ అప్రోచ్ ఇక మిగతా 20% చూద్దాం లేండి ఆ రకమైన ఇతర లక్షణాలు ఉన్నా లేకపోతేఫైవ్ డేస్లో తగ్గకపోయినా ఇప్పుడు ఆలోచిద్దాం దానికి అప్పుడు అవసరమైతే పరీక్షలు చేద్దాం 80% ఎందుకు పరీక్షలు అవసరం ఏముంది
No comments:
Post a Comment