Wednesday, July 1, 2026

సమస్య ఏదైనా చావడం లేదా చంపడం పిన్ టు పిన్ కళ్ళు తెరిపించే నిజాలు | Vijaya Bangaru | iD Women Life

సమస్య ఏదైనా చావడం లేదా చంపడం పిన్ టు పిన్ కళ్ళు తెరిపించే నిజాలు | Vijaya Bangaru | iD Women Life

Author Name:iD Women life

Youtube Channel Url:https://www.youtube.com/@iDWomenlife-bn9uk

Youtube Video URL:https://www.youtube.com/watch?v=GX3TcWyeBuY



Transcript:
(00:00) వింగ్ గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈరోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. [సంగీతం] వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను ఉదయశ్రీ. హర్యానాలోని ఫరీదాబాద్లో 28 సంవత్సరాల ఒక బిజినెస్ ఆంట్ర్ప్రన్యూర్ సూసైడ్ చేసుకున్నాడు. అత్తమామలు భార్య పెట్టిన వేదింపులు భరించలేక తను ఈ సూసైడ్ చేసుకున్నట్లు ఒక వీడియో కూడా చేయడం జరిగింది చనిపోయే ముందు ఒక బిజినెస్ ఆంట్ర్ప్రన్యూర్ కావాలంటే ఎంత కష్టపడి చదవాలి ఆ ఎన్ని ఒడిదుడుకులు చూసిఉంటాడు ఆ స్టేజ్ కి వెళ్ళడానికి కానీ అలాంటి వ్యక్తి భార్య పెట్టిన వేధింపులు అత్తమామలు పెట్టిన వేధింపులు భరించలేక
(00:45) ప్రాణం తీసుకున్నాడు అనిఅంటే ఎంత విచిత్రంగా అనిపిస్తుంది కదా ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి ప్రతి రోజు కూడా గతంలో ఎక్కువగా భార్యలని భర్తలు వేధించేవారు అత్తమామలు వేధించేవారు కానీ ఇప్పుడు రీసెంట్ గా చూసుకుంటే ఇప్పుడు ఆడవాళ్ళు కూడా ఆ మేము కూడా మీకన్నా ఏం తక్కువ కాదు అన్నట్లు ఆ సేమ్ అలాంటి కేసెస్ నమోదవుతున్నాయి భార్యలు భర్తలను వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు.
(01:09) మరి ఇప్పుడు ఈయన ఆత్మహత్యకు కారణం ఎవరు? అంటే ఆయన పైన ఫాల్స్ ఎలిగేషన్స్ కూడా పెట్టారంట. సో అవన్నీ కూడా ఆయన వీడియోలో చెప్పడం జరిగింది. అంటే చట్టాలు ఆడవాళ్ళకి సపోర్ట్ గా ఉన్నాయనా చట్టాల ద్వారా మగవాళ్ళకి న్యాయం జరగదనా లేకపోతే ఈయన చావుకి బాధ్యత ఆయనకి చెప్పుకోవడానికి ఎవరు సొసైటీలో కనిపించలేదా తల్లిదండ్రులతో కూడా తన పెయిన్ షేర్ చేసుకపోయాడా ఈయన మరణానికి ఎవరు బాధ్యత వహిస్తారు ఇది ఇవాల్టి మన టాపిక్ దీని పైన మాట్లాడడానికి మనతో ఉన్నారు.
(01:41) విజయ బంగారు గారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ మాట్లాడదాం నమస్తే అమ్మ నమస్తే ఉదయశ్రీ బాగున్నా బాగున్నాను మమ్ సో ఈ అంటే రీసెంట్ గా మనము ఇలాంటి టాపిక్స్ ఎక్కువగా చేస్తూ ఉన్నాము బికాజ్ ఇది జరిగింది రీసెంట్ గా కాబట్టి సో ఆ అబ్బాయి అంతవరకు చదువుకొని అక్కడి వరకు వెళ్ళాడు ఒక బిజినెస్ ఆంట్ర్ప్రన్యూర్ గా తన్ని తాను ప్రూవ్ చేసుకున్నాడు అండ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
(02:06) ప్రేమించిన వ్యక్తి చేతుల్లోనే ఆయన ఇట్లా వేదింపులకు గురయ్యాడు అని అంటే ఎంత విచిత్రంగా అనిపిస్తుంది అసలు అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు అంటే చావే మార్గం అన్నట్టు ఎందుకు అనిపిస్తుంది అంత పిరికితనము చదువులో అంత పర్ఫెక్ట్ గా ఉండి అంత రాణించి ఒక బిజినెస్ మాగ్నెట్ గా ప్రూవ్ చేసుకొని ఇక్కడ భార్య చేతిలో వేదింపులు తట్టుకోలేక ఆయనకి ఇంకో ఆప్షన్ే కనిపించలేదు అని అంటారా అంటే భరించాడండి ఎన్ని రోజులు భరించాలో అంత అన్ని రోజులు భరించాడు ఇంకా అంటే ఎవరైనా సూసైడ్ చేసుకున్నారు అసలు సూసైడ్ చేసుకోవడం అనేది అసలు అది ఆప్షన్ే కాదు మనక అది కరెక్ట్ డిసిషన్ే కాదు మరి
(02:45) అంతదాకా వెళ్ళారు అనిఅంటే ఇంకా ఎక్స్ట్రీమ్ అయిపోయింది ఇంకా నేను ఏది ఫేస్ చేయలేను అన్నట్టుగా అతను చనిపోయాడు అంటే ఆ లెవెల్లో అత్తగారు ప్లస్ భార్య ప్లస్ అత్తగారి తరపున వాళ్ళందరూ ఇతన్ని అరెస్ట్ చేశారు. అంటే ఇది నిజంగా మనం మాట్లాడుకుంటే కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది అనబడట్లేదా మామూలుగా మనం ఇన్ని రోజులు ఏం మాట్లాడుకున్నామ అంటే అత్తగారు కోడల్ని హింసించారు భార్య అదేంటి కోడ భర్తను భర్త భార్యను హింసించాడు మామగారు ఆడపడుచులు ఇలాగే ఉండింది ఈ సినారియో ఇప్పుడు ఏందంటే కొత్తగా మనము లాస్ట్ ఇయర్ కూడా కొన్ని వీడియోస్ చేసాం.
(03:21) హస్బెండ్స్ ను భార్యలు విసిగిస్తున్నారన్నమాట. అంటే ఒక స్లేవ్ లాగా ఇప్పుడు ఈ విషయంలో ఇతన్ని పాపం అతను ఏం క్లెయిమ్ చేశడంటే నేను ఇల్ల ఇల్లు నీట్ గా పెట్టేవాడిని లాస్ట్ కి వాళ్ళ బట్టలు కూడా నేను చేసేదాన్ని చేసేవాడిని ప్రతి ఒక్కటి వాళ్ళకి రీచబుల్ గా ఉండేలాగా చేశాను అంటే ఒక కోడలు అత్తగారి ఇంట్లో ఎంత ఒబీడియంట్ గా వాళ్ళకి రీచబుల్ గా వాళ్ళ సాటిస్ఫాక్షన్ గా ఎలా ఉంటుందో నేను అలా ఉన్నాను అయినా కూడా నన్ను హరస్ చేస్తున్నారు.
(03:53) అరెస్ట్ చేయడమే కాకుండా అబ్యూస్ చేస్తున్నారు నన్ను ప్రతిదానికి నన్ను కించపరుస్తున్నారు నీకు ఇది చేత కాదు అంటున్నారు నువ్వు యూస్లెస్ ఫెలో అంటున్నారు. సో నేను ఏం చేయాలో నాకు అర్థం కాలేదు నేను అంటే అన్ని విధాలా నేను చెప్పి చూశను ప్లస్ నేను ప్రేమ పెళ్లి చేసుకున్నాను కాబట్టి నా నా బాధలు నేను ఎవరితో షేర్ చేసుకోలేను. మామూలుగా అంటే ఆడవాళ్ళగా ఆడవాళ్ళకి ఏంటంటేనండి వాళ్ళకి బాధలు వస్తే ఓప మందికి పోయి చెప్పేసుకుంటారు లేదా ధర్నాలు చేస్తారు లేదా పోలీస్ స్టేషన్ కి వెళ్తారు ఈ అబ్బాయి అంటే మగవాళ్ళ విషయంలో ఏమవుతుందంటే ఆ వాళ్ళు కొంచెం అంటే జెండర్ వైస్ గా
(04:27) ఏమవుతారంటే కొంచెం ఆ షై ఫీల్ అవుతారు అన్నమాట నేను మగవాడిని కదా నేను ఇలా చెప్పకుంటే నా గురించి అన తప్పుగా అనుకుంటారేమో ఏమయ్యా నువ్వు ఇది మాత్రం ఇది కూడా ఫేస్ చేయలేవు అని అంటారేమో అన్న విధంగా అతను ఎవరితో షేర్ చేసుకోలేకపోయాడు హ్ సో పోలీస్ స్టేషన్ కి వెళ్దాము అంటే సర్ నన్ను నా భార్య విసిగిస్తుంది మా అత్తగారు నన్ను విసిగిస్తున్నారు నన్ను అరెస్ట్ చేస్తున్నారు అంటే ఆ పోలీసు వాళ్ళందరూ నన్ను మొహం విచిత్రంగా చూస్తారు.
(04:52) సో ఇవన్నీ అనుకొని వీటన్నిటికంటే బదులు నేను చనిపోవడమే మేలు అనుకొని పాపం అతను చనిపోయాడండి అంటే చెప్తున్నా కదా కొన్ని రోజులు మీ కాలం కొన్ని రోజులు మా కాలం అన్నట్టుగా ఇప్పుడు ఏంటంటే మగవాళ్ళు కొంచెం ఒక పర్సెంట్ తగ్గితే ఆడవాళ్ళు ఏమైతున్నారంటే అన్ని విధాల సో జనరల్ గా మనం ఆడవాళ్ళంగా అన్ని విధాలలో మనము పైకి రావాలి మంచిగా మంచి తెలివితేటలు ఉండి మగవాళ్ళకు సరిసమానంగా సరిదీటుగా మనము సంపాదించుకోవాలి మన తెలివితేటలు ఉండాలి అని అనుకున్నప్పుడు ఇప్పుడు నిజంగా చాలా సంతోషం కానీ ఈ విషయాలలో భగవాళ్ళని మించిపోతున్నారు కదా ఎవరైనా భార్యలు పదండి కుక్కర్ కొనిస్తారంటే వాడికి భయమేస్తుంది
(05:30) బాబాయ్ నన్ను రాత్రికి నాకు ఉందేమో ప్రోగ్రాం అన్నట్టు కదా ఇవన్నీ డ్రమ్ అంటే ఆమెక ఆ అలవా అంటే ఆమెకి ఆ ఇంటెన్షన్ లేకుండా వీళ్ళకి ఎక్కడో వాళ్ళు జల్లు అనిపిస్తుంది అన్నమాట ఎందుకంటే ఇప్పుడు జరిగేవన్నీ చూసేసి మగవాళ్ళు నిజంగానే ఒక ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతున్నారు. అంటే ఎందుకు అనింటే ఆడవాళ్ళు ఏం చేసినా కూడా మహిళా సంఘాలు ఉంటాయి పోలీసు వాళ్ళు ఉంటారు ఫస్ట్ సార్ నన్ను విసిగిస్తున్నారు మా వారు అనంగానే తీసుకెళ్లి లోపల వేసేస్తారు ఇంకా ఏం చేయరు ఇక రెండో మాట మాట్లాడరు ఫస్ట్ వేసేస్తారు ఇలా ఫస్ట్ వాడిని లోపల తీసుకెళ్ళిన తర్వాత తర్వాత మాట్లాడతారు
(06:04) కానీ మగవాళ్ళకి అలాంటిది జరగట్లేదండి కాబట్టి చాలా మటుకు మనం లాస్ట్ ఇయర్ కూడా చూసాం ఇద్దరు ముగ్గురు పాపం వాళ్ళు అదేంటి ఐటీ లో పని చేసే వాళ్ళు కూడా హరాస్మెంట్ నా జీతం అంతా ఇచ్చేస్తున్నా అయినా నన్ను ఇంకా హరాస్ట్ చేస్తే నేను ఏం చేయాలని చెప్పేసి చనిపోతున్నారు. కాదు మన దగ్గర అమ్మాయి అబ్బాయి పెంపకం డిఫరెంట్ గా ఉంటుంది అమ్మాయికయితే కొంచెం అంటే లిమిట్స్ పెడతారు అబ్బాయిలకయితే అలాంటివి ఏమ ఉండవు బయటక వెళ్లి సొసైటీలో తిరుగుతారు అబ్బాయిలతో ఆడుకుంటూ ఉంటారు దీంట్లోనే వాళ్ళ గ్రోయింగ్ లోనే వాళ్ళక ఒక ఏంటి అంటే ఒక ధైర్యము అవన్నీ వస్తాయి అవన్నీ
(06:37) ఉండబట్టే కదా అక్కడి వరకు వెళ్ళారు కానీ అలాంటిది ఒక అమ్మాయి వేదింపులకు గురి చేస్తే అట్లీస్ట్ అంటే క్వశ్చన్ చేయలేకపోయాడా లేకపోతే వేరే వాళ్ళకి చెప్పుకోలేకపోయాడా పేరెంట్స్ కి చెప్పుకోలేకపోయా ఈ అబ్బాయి మనస్తత్వాన్ని ఎట్లా అదేనండి ఇప్పుడు అతని ప్రాబ్లం ఏందంటే ఫస్ట్ మళ్ళీ నేను చెప్పినట్టుగా ఆ ప్రేమ పెళ్లి చేసుకున్నాడు మరి ఓళ్ళీ వాళ్ళ సపోజ్ వీళ్ళ పేరెంట్స్ కి చెప్పాలంటే నువ్వు ఏమి ఆలోచించకుండా చేసుకున్నావు కాబట్టి నువ్వే అనుభవించమంటారు పేరెంట్స్ ఏం సపోర్ట్ చేయరు జనరల్ గా లవ్ మ్యారేజెస్ లో అంతే ఉంటది 100% ఎవరు సపోర్ట్ చేయరు
(07:11) ప్లస్ పోనీ వైఫ్ అన్నా ఆయన వైపు ఉందా అంటే పోనీ మీ అమ్మగారు ఇలా చేస్తున్నారు నన్ను ప్రతి దాంట్లో తప్పు పడుతున్నారు ఇన్సల్ట్ చేస్ చేస్తున్నారుఅని చెప్పుకోవడానికి వైఫ్ కూడా అతన్ని హరాస్ చేస్తుంది. మరి ఇక ఏ అతనికి ఏం చేయాలో ఎటు పోవాలో అర్థం కాక తర్వాత ఇప్పుడు ఏంటంటే ఈ సొసైటీలో ఏందంటే ఆడవాళ్ళే అన్ని పనులు చేయాలి మగవాళ్ళు ఏం పని చేయకూడదు సో మనం ఆడవాళ్ళ మగవాళ్ళు తినంగానే కంచాలన్నీ ఆడవాళ్ళే ఎత్తాలి ఇంట్లో పని మంచి రాకున్నా ఆవిడ ఎంత బిజీగా ఉన్నా ఆవిడే వంట పనులు చేసుకోవాలి ఇంటి పని చేసుకోవాలి అనేది ఒకటి మగవాళ్ళు ఏ పనులు చేయకూడదు ఏంట్రా ఆడవాళ్ళలాగా పని
(07:44) చేస్తున్నావ్ అని అంటున్నారుంటారు సో దాని వల్ల కూడా ఇప్పుడు ఎవరికైనా ఫ్రెండ్స్ చెప్పుకున్నారంటే అతను చెప్పాడనుకోండి ఇంకొక రకంగా వాళ్ళు అంటారు అదండి ఇన్ని రోజులు దీ పని చేసావా నువ్వు అసలు నువ్వు ఫస్ట్ చేయమన్నప్పుడు ఎందుకు చేసావు అని ఫ్రెండ్స్ కూడా అంటారు సో ఎటు అతనికి పాలుపోలేదు అంటే దేనికి ఏది ఏ సమస్యకైనా పరిష్కారము చావు కాదండి కానీ అతను ఏం ఫేస్ చేయలే తీసుకోవచ్చు కదా డివోస్ చేసి తీసుకోవచ్చు విడిపోవచ్చు మరి ఆ పని చేయకుండా అతను చనిపోవడం అనేది అసలు మంచి నియమే కాదు ఎంతో తెలివితేటలు ఉండి ఒక వ్యాపారాన్ని అతను నడిపిస్తున్నాడు
(08:18) అంటే ఎంతో తెలివితేటలు ఉంటేనే కదండీ అయినా సరే మనం ఒక 10 మందికి ఒక ఎంప్లాయ్మెంట్ ఇచ్చాము అంటే మనం ఏ స్థాయిలో ఉన్నామో అది తెలుస్తుంది. మరి ఒక అంటే మగవాడైనంత మాత్రాన ధైర్యం అంటే ఎమోషన్స్ ఉదయశ్రీ ఎవరికైనా ఒకటే ఉంటదండి కదా అంటే మగవాళ్ళు చాలా భరిస్తారు లేదండి ఎవరికైనా ఎమోషన్స్ ఒకటే ఎవరికైనా పెయిన్ ఒకటే కాకపోతే ఆడవాళ్ళు చూయించుకుంటారు మగవాళ్ళ చెప్పాను కదా ఆడవాళ్ళకి ఏమాత్రము కొంచెం బాధ కలిగినా ఫస్ట్ అమ్మగారి ఇంటికి ఫోన్ చేస్తారు లేకపోతే పోలీస్ స్టేషన్ కి వెళ్తారు చుట్టుపక్కల వాళ్ళ నలుగురిని పోగేస్తారు లేకపోతే జుట్టు పీక్కొని అది
(08:52) చేసి ఇది చేసి ఏడుస్తారు మరి ఇతను మగవాళ్ళు అవన్నీ ఏం పని చేయలేరు కాబట్టి కాబట్టి ఇంకా తను అనుకున్నాడు నేను ఎవరికి చెప్పినా ఎవరి వైపు నుంచి కూడా నాకు సపోర్ట్ రాదు. పోనీ నేను నేను సిన్సియర్ నేను మీ చెప్పినట్టుగానే వింటున్నారు కదా నన్ను ఎందుకు మీరు అరాస్ చేస్తున్నారు అంటే ఎవరు వినేలే ఎవరు వినట్లేదు అక్కడ సో ఇక ఏ మార్గం లేకుండా పాపం ఈ డెసిషన్ తీసుకున్నాడండి అంటే ఎందుకంటే ఎవరికైనా సరే మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా అంటే లా అనేది ఒకటేలాగా ఉండాలి న్యాయం అనేది ఒకేలాగా ఉండాలి ప్రతి అంటే బాధ అనేది ఎవరికైనా ఒకటే ఆడ అంటే భార్య భర్తను
(09:29) సతాయించిన భర్త భార్యను వేధించినా కూడా ఆ పెయిన్ అనేది ఒకటే కాబట్టి ఆ మగవాళ్ళు ఏమనుకుంటున్నారంటే మనం పోలీస్ స్టేషన్ కి వెళ్తే కూడా మనక ఏం న్యాయం జరగదు అందరూ పోయి ఆడవాళ్ళనే భార్యల సపోర్ట్ చేస్తారు నాకు ఏ విధమైన దారి లేదు అని చెప్పేసి అబ్బా సూసైడ్ చేసుకున్నాడు అలాంటిది ఏమీ లేదండి సో ఎవరికైనా ఒకటే చట్టం అనేది ఒకటే అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీగా మీరు న్యాయస్థానాన్ని ఆస్త పోలీస్ స్టేషన్ కి వెళ్ళొచ్చు లేదా మీ బాధలు మీరు ఎవరికైనా చెప్పుకోవచ్చు అలాంటిది ఇప్పటికి కూడా ఎంతమంది మారిట రిలేషన్షిప్లో ఒకరి చేతిలో ఒకరు బాధలకు
(10:04) గురవుతూ ఉన్నారు ఎంతోమంది ఇప్పుడు సఫర్ అవుతున్న వాళ్ళు కూడా ఉండొచ్చు బట్ అన్నింటికీ అదేంది ప్రాణం తీసుకోవడమో ప్రాణం తీయడమో ఆప్షన్ కాదు కదా మీరు వదిలేసి ఇంకొకరితో లైఫ్ షేర్ చేసుకోండి లేదంటే వదిలేసేయండి తర్వాత నెక్స్ట్ తర్వాత చూసుకోండి ఇప్పుడు ఆమెతోనే ఉండాలని బాండింగ్ ఇప్పుడు మీ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు మరి నిన్ను ఆమె హరాస్ చేస్తుంది అంటే నీ మీద ఏమాత్రం ఎఫెక్షన్ ఉన్నట్టే లేనట్టే కదా అలాంటప్పుడు నువ్వు ఎందుకు అక్కడే పట్టుకొని పాకులాడాలి అదే కదా బయటికి రావచ్చు రావచ్చు ఎందుకు ఈ ఆప్షన్ అనేది ఎవరికీ కనిపి
(10:35) ఇప్పుడు మనం ఆడవాళ్ళకి కూడా చాలా మందికి చెప్తాం ఏమని అమ్మ నువ్వు అత్తగారి ఇంట్లో నీకు పడకపోతే నువ్వు ఒక లెవెల్ వరకు భరించు లేదు అంటే నువ్వు బయటికి వచ్చేసి నీ ఆయిగా నువ్వు బతుకు సేమ్ రోల్ మగవాళ్ళకి కూడా అంతేనండి అంతే పెయిన్ అనేది ఎవరికైనా ఒకటే నిన్ను ఆ లెవెల్లో వాళ్ళు అరాస్ చేస్తున్నారు అంటే సరే అతను ఏం చేస్తున్నా నేను అన్ని పనులు చేస్తున్నాను ఇంట్లో అయన అంటే వీళ్ళ వీళ్ళ కాకుండా వీళ్ళ బంధువులు కూడా ఎవరు కో సిస్టర్స్ ఇన్లాస్ వాళ్ళందరూ కూడా ఇతన్ని అరెస్ట్ చేస్తున్నారు అంటే దాన్ని అందరిక ప్రసిట్ కార్నర్ చేశారన్నమాట ఎందుకు కార్నర్
(11:07) చేశారు అంటే ఎవరు సపోర్ట్ లేదు ఇతనికి కూడా ఒక ఫ్యామిలీ ఉండింటే సరిపోయేది ఎవరు ఏ ఫ్యామిలీ సపోర్ట్ లేదు సో మరి వైఫ్ అత్తగారి తల్లి వైపే అయిపోయింది ఎటువంటి దారి లేక కాబట్టి మగవాళ్ళ అలాంటిది ఏమీ లేదు సార్ ఎవ్వరైనా సరే ఎవ్వరికైనా న్యాయం ఒకటే ఎవరి బాధ అయినా ఒకటే మీకు బాధలు ఉంటే కంపల్సరీగా మీరు ఎవరితోనా షేర్ చేసుకోవచ్చు స్టేషన్ కూడా వెళ్ళచ్చండి పోలీస్ స్టేషన్ కూడా వెళ్ొచ్చు వెళ్ళకూడదని ఏమన్నా ఉందా ఇంకొకటి వీళ్ళు ఇక్కడ అదేంటి బయటికి రావడానికి అంటే ఆలోచించకుండా ప్రాణం తీస్తూ ఉన్నారు ఎంతసేపు అంటే సొసైటీ ఏమనుకుంటదో అట్లా ఉంటే ఏమనుకుంటారు మా
(11:44) చుట్టాలు ఏమనుకుంటారు మీ చుట్టాలు ఏమనుకుంటారు ఇలా ఆలోచిస్తూ ఉన్నారు మరి ప్రాణం తీస్తే జైలుకి వెళ్లాల్సి వస్తది అప్పుడు పరువు పోతుంది అప్పుడు పరువు అనేది అసలు ఏమ లేదు కానీ ఎందుకు ఆలోచించట్లేదు అదే ఈ పరువు పరువు అంటున్నారు కానీ పరువు కోసమే కదా ప్రాణం కూడా తీసుకుంటున్నారు తీసుకుంటున్నారు తీస్తున్నారు మరి అలాంటప్పుడు మరి రేపు పొద్దున పోలీస్ స్టేషన్ కి వెళ్లి లోపల ఉన్నప్పుడు అందరికీ ఫ్యామిలీ అందరికీ తెలియదా అదే కదా ఇలా చనిపోయినా గన పిరిగివాడు అని అనుకోరా ఎంత పివా ఇప్పుడు ఎవరు అయ్యో పాపం అనరు ఎందుకంటే నువ్వు ఇంకొకటి అంటారు కదా నువ్వు
(12:14) మగవాడివి అయిపోయిండి ఆడవాళ్ళే ఈ కాలంలో బయటికి వచ్చేస్తా ఉన్నారు అదేంటి నచ్చకపోతే హరాస్ చేస్తే నువ్వు ఆ మాత్రం బయటికి రాలేవా ప్లస్ నువ్వు చదువుకోనోడివా లేకపోతే నీకేమి ఇన్కమ్ లేదా అవన్నీ ఏమి లేదు ఎక్కడైనా బ్రతకొచ్చండి ఆడవాళ్ళు గాని మగవాళ్ళని ఒంటరిగా బతకొచ్చు అదే చెప్తున్నాను ఈ కాలంలో ఏంటంటే ఒంటరి మహిళలు ఎక్కువైపోతున్నట్టుగానే ఒంటరిగా మగవాళ్ళు కూడా కొంతమంది ఏం చేయాలి అంటే బయటికి వచ్చేసేయండి మీరు కూడా అంతే కదా మీరు చేత కానప్పుడు ఎందుకు ప్రాణాలు ఎందుకు తీసుకుంటారండి ప్రాణాలు అంటే మీకు అసలు ఏమి లెక్క లేదుఅన్నమాట అసలు
(12:47) చనిపోయారు ఇప్పుడు వాళ్ళు ఏమైనా బాధపడతారా మీ గురించి ఆవిడ కోసం పుట్టాడా ఈ వ్యక్తి ఇన్ని సంవత్సరాలు ఆవిడ కోసం ఒక బిజినెస్ ఎంట్ర్ప్రెన్యూర్ అయ్యాడా తల్లిదండ్రులు ఎంత ఆశలు పెట్టకుండా ఉంటారు అదే అదే పుట్టులు తల్లిదండ్రులు వీళ్ళందరినీ మంచి సూసైడ్ చేసుకుందేమందు ఎవరైనా సరే మీకు ఎవరి వల్ల బాధ ఉందో వాళ్ళు ఒకటే మీరు కనిపిస్తారు కానీ మీకోసం ప్రాణాలు ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు మీకోసం ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు మీకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు అనేది ఆలోచించుకోవట్లేదు.
(13:18) సూసైడ్ అనేది ఏ సమస్యకు కూడా పరిష్కారం కానే కాదు సో మగవాళ్ళందరూ మీకు నిజంగా ఇన్ కేస్ ఇలాంటి బాధలు ఎవరితో ఉన్నా కూడా ఎవరితో చాలా మటికండి అంటే ఆఫీసులలో పని చేసే వాళ్ళు కూడా చాలా మంది నేను ఎంత పని చేసినా మా మేనేజర్ నన్ను కోపపడుతున్నారు సో నాకు ఇంకా ఇది అవసరం రిజైన్ చేసేసి డిప్రెషన్ కి వెళ్ళిపోయి కొంతమంది అంటే సూసైడ్ చేసుకుంటే వాళ్ళు ఏమ లేదండి మీరు మీరు ఆఫీస్ కాబట్టి ఇంకో ఆఫీస్ లో పని చేయించండి సో మీరు మీరు సిన్సియర్ గా పని చేస్తే ఎవరు అన్నారు అంటే కొంతమంది కావాలని కూడా చేస్తా అన్నమాట అది లేనంత మాత్రాన వాళ్ళ కోసమే ఆ ఉద్యోగం చేయడానికే మనం పుట్టలేదు
(13:51) కదా కాబట్టి ఎవ్వరైనా సరే అంటే పెయిన్ అనేది ఎవరికైనా పైనే ఇప్పుడు మగవాళ్ళను మీరు కొట్టిన మీరు మగవాళ్ళను కొట్టిన వాళ్ళు మిమ్మల్ని కొట్టిన పెయిన్ అనేది ఒకటే కాబట్టి మీకు బాధలు ఉన్నప్పుడు కంపల్సరీగా షేర్ చేసుకోండి ఎవరు షేర్ చేసుకోవడానికి లేకుండా పోలీస్ స్టేషన్ కి వెళ్ళండి పోలీస్ స్టేషన్ కి వెళ్తే ఏమయ్యా నీ మగవాడు కదా నీ కంప్లైంట్ తీసుకోమని అనారండి అనరు వాళ్ళు కదా ఆడవాళ్ళదేవేదే కంప్లైంట్ తీసుకుంటాము సో భర్తలు భర్తలతీ తీసుకోమనేది ఏమ లేదు కాబట్టి కంపల్సరీగా మీరు ఇది ఈ డెసిషన్ తీసుకోవడం మాత్రం చాలా తప్పండి. సో మీ బాధలు ఎవ్వరితోనైనా మీరు
(14:24) షేర్ చేసుకోండి లేదా మీకు సోషల్ మీడియాలో కూడా చాలా మటుకు ఇలా పోస్ట్ చేస్తే ఎంతో మంది మేము సపోర్ట్ చేస్తామని కూడా ఎంతో మంది సపోర్ట్ చేస్తారు కదా ఇది నా బాధ ఉంది అంటే మేమందరం ఉన్నాం మీతో పాటు లాస్ట్ కు నేను సూసైడ్ చేసుకోవాలని మీరు రాసారనుకోండి ఎంతమందో సపోర్ట్ చేస్తారు మీకు వాళ్ళు ఎవరో మీకు ఎవ్వరో కాదు కానీ ఒక మనిషి చనిపోతున్నాడు అ అన్నప్పుడు నువ్వు చనిపో అని ఎవ్వరు అనరు కాబట్టి ఈ డెసిషన్ అనేది చాలా తప్పు డెసిషన్ ఎలాంటి బాధలు ఉన్నా కూడా ఎంతో మంది ఉన్నారు మిమ్మల్లో ఇద్దరు మిమ్మల్ని హరాస్ చేసినంత మాత్రం మిమ్మల్ని హేట్ చేసినంత మాత్రాన ఈ
(14:56) ప్రపంచంలో వాళ్ళద్దరే కాదు మీకోసం ఉండే వాళ్ళు చాలా మంది ఉన్నారని మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. మంచి మాట చెప్పారు థాంక్యూ సో మచ్ అమ్మ

No comments:

Post a Comment