Saturday, August 1, 2026

పిచ్చోళ్ళు అయిపోతారా? | How to Change Your Future Destiny | Mallisala Swamiji

పిచ్చోళ్ళు అయిపోతారా? | How to Change Your Future Destiny | Mallisala Swamiji

Author Name:Sri Souravi Tv

Youtube Channel Url:https://www.youtube.com/@SriSouraviTv

Youtube Video URL:https://www.youtube.com/watch?v=nFW0gjZ3kCk



Transcript:
(00:00) అయితే మనకి జాగృత స్వప్న సుషుప్తి తుర్య తుర్యాతీతమైన స్థితులు ఉన్నాయి. ఉమ్ ఈ నాలుగు అవస్థలు అవతలకు వెళ్తే వాడిని ఒక భైరాగి అంటారు. అయితే ఆ స్థితికి వెళ్ళినప్పుడు ఈ యొక్క జాగృతావస్థని దర్శించగలమా అంటే తుర్యం నుంచి జాగృతము తుర్యం నుంచి స్వప్నము తుర్యం నుంచి సుశుప్తి తుర్యం నుంచి ఉంటుందా లేదు అంటే అటు వెళ్తే అటేనా లేకపోతే ఇటు కూడా ఉంటుందా ఎందుకంటే చాలామందికి ఏంటంటే ఉండేది ఓహో తురియాతీతంకి వెళ్ళిపోయి సహస్రార స్థితికి వెళ్ళిపోతే ఏదో పిచ్చో గుళ్ళంబడి
(00:44) తిరిగేస్తారు అని భయాంధోలన కూడా ఉన్నాయి. సో ఒక పక్క ఈ స్థితులులో వెతుకుతూ వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ నుంచి తుర్యంలో ఉంటూ సంసారాన్ని కూడా చేయవచ్చా తుర్యంలో ఉంటూ బాధ్యతలను కూడా నిర్వర్తించవచ్చా తుర్యంలో ఉంటూ ప్రాణాన్ని పెట్టి ఇక్కడ ఉన్నటువంటి చేయొచ్చా ఇంకోటి దీన్ని ఇంకొక కోణంలో చూస్తే కృష్ణుడు తుర్యంలో ఉండే కదా మహాభారత యుద్ధం చేసింది.
(01:12) చాలా మంది భగవద్గీతను తీసుకోంగానే అర్జునుడు భగవద్గీత విన్న తర్వాత పోయి యుద్ధం చేశాడు. చాలామంది భగవద్గీతని ఏదో ఆ కర్తవ్యాన్ని బాధ్యతలు వదిలేసే ఒక ముక్తి మోక్ష గ్రంథంగా చూస్తున్నారు కానీ ఇక్కడ నేను అనేక క్వశ్చన్లు మేలవించి అడుగుతున్నా ఈ ఒక్క క్వశ్చన్ కాదు ఎందుకంటే అందరిలాగా ఒక క్వశ్చన్ ఏదో అట్లా వేస్తే మీ స్థాయికి అది కాదు ఎందుకంటే ఇన్ని క్వశ్చన్లు ఎందుకు అడుగుతున్నాను అంటే కలిపి ఒక పక్క ఈ అవస్థల్లో ఉన్నతమైతే మళ్ళీ దిగలేమని భ్రమ లేకపోతే ఇంకొక పక్క ఒక ఇక్కడికి వెళ్ళిన తర్వాత బాధ్యతలను వదిలేస్తున్నామ అనే భ్రమ మీరు ఎక్కడ బాధ్యతలను వదలలే జీవితంలో
(01:53) వదలలేదు వదలలేదు బాధ్యతని యోగాన్ని రెండు సమపాలనలో నడిపించుకుంటూ వెళ్ళారు ఇదే నాకు కూడా ఇష్టం ఎందుకంటే ఇదే నేను నేను కూడా ఎక్కడ ఈ వీడియోలో బోధించినా గాన బాధ్యతని ఎవడైతే ఎక్కువగా నిజమైన సన్యాసి ఎవరంటే తన కుటుంబాన్నే కాదు సమాజాన్ని తన కుటుంబంగా భావించి బాధ్యత స్వీకరించిన వాడే నిజమైన సన్యాసి అనేది అనేది నాకున్న భావన ఓకే కాబట్టి ఈ కన్ఫ్యూజన్ అంటే ఒక పక్క తుర్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ పట్టించుకోలేము ఓ పక్క భగవద్గీతలు చదివితే ఇవన్నీ పట్టించుకోలేమేమో అనే ఉంది అలా నిజంగా సాధనలో తుర్యంకి వెళ్ళిన వాడికి జాగ్రత్తలో ఉండటం సాధ్యమా
(02:35) అనేదే నాకు ఉన్నటువంటి మెయిన్ ప్రశ్న చాలా క్రిటికల్ ప్రశ్న చాలా మంచి ప్రశ్న మీరు అడగవలసిన ప్రశ్న నేను చెప్పవలసిన ప్రశ్న అసలు భగవద్గీత అంటే మీ ఉద్దేశం ఏంటి అసలు యుద్ధం అంటే మీ ఉద్దేశం ఏంటి అసలు అర్జునుడు అంటే మీ ఉద్దేశం ఏంటి అసలు కృష్ణుడు అంటే మీ ఉద్దేశం ఏంటి చూసారా ఇప్పుడు మీరు మీ సంబంధించిన వాడు ఒక 10 మంది అవతల వాడికి సంబంధించిన వాళ్ళు ఒక 10 మంది ఈ ఇరువురు కలిపి కత్తులు కటాలు తుపాకులు పట్టుకొని ఒక బహిరంగ స్థలంలోనికి వెళ్లి యుద్ధ యుద్ధానికి సిద్ధమయ్యే సమయంలో ఒరేయ్ బాబు నువ్వు ఉండరా ఇది నిజము కాదురా
(03:21) చచ్చినా చావకపోయినా రేపు పొద్దున్నైనా చనిపోయేదే కదా ఎందుకురా ఈ మాత్రం కొట్లాడుకోవడం అని చెప్పి మీ వాళ్ళలో ఒకడికి మీరు హితోపదేశం చేస్తున్నారు అనుకోండి మీ హితోపదేశాన్ని వింటారా వాళ్ళు అవతల వాళ్ళు వింటారా మీరు ఇక్కడ హితోపదేశం చేస్తున్నారని వాళ్ళు మిమ్మల్ని అటాక్ చేయకుండా ఉంటారా ఉండరుగా మంచి భలే సమయం దొరికింది అని వచ్చి వాళ్ళ పని ముగించుకొని పోతారు అవునా అంటే ఆ అవకాశం మీరు ఇచ్చినట్లు మరి ఇక్కడ శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇంత హితబోధ చేస్తూ ఉంటే వాళ్ళు చూస్తూ ఊరుకున్నారా ఊరుకుంటారా ఇంత సమయాన్ని ఇస్తారా వాళ్ళు
(04:08) చూసారా ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సలః మామకాహ పాండవత్యైవ కిమకుర్వత సంధ్యయ ఇక్కడ మహారాజు కోటలో ఉన్నాడు గుడ్డివాడు అంజుడు సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు పక్కన సంధ్యయుడు ఉన్నాడు యుద్ధంలో ఏమి జరుగుతున్నదో శ్రీకృష్ణుడు ఏమి చెబుతున్నాడో అని చెప్పడానికి సంధ్యయుడు పక్కనే ఉన్నాడు ఇక్కడ దురత తరాశుడు ఏమంటున్నాడు నా కొడుకులు నా తమ్ముడు కొడుకులు యుద్ధం చేయడానికి యుద్ధభూమిలోకి వెళ్ళారు కదా ఏమి
(04:54) చేసిరి అక్కడ ఒక ప్రశ్న ఉంది ఏమి చేస్తున్నారు వెళ్ళిన వాళ్ళు యుద్ధం చేస్తారు ఏం చేస్తారు కానీ ఆయన అడుగుతున్నాడు ఏమి చేస్తున్నారు అని మహారాజా శ్రీకృష్ణుడు అర్జునుడికి హేతోప ఉపదేశం చేస్తున్నాడు అని చెప్తున్నాడు. ఏ దేహమే క్షేత్రమని దేహము ఎరిగినవాడే క్షేత్రజ్ఞుడని పెద్దలు చెప్పారు అర్జున నీ దేహము ఒక క్షేత్రము నీ దేహములో ఎలక్ట్రాన్ న్యూట్రాన్ రెండు శక్తులు రెండు అణువులు ఉన్నాయి ఈ
(05:39) ఇవి కొన్ని లక్షల కోట్లు ఉన్నాయి ఇవి కొన్ని లక్షల కోట్లు ఉన్నాయి. ఈ అణువులు ఆ అణువులు రెండు కలిసి నీ శరీరం క్షేత్రమైన నీ శరీరంలో నిరంతరం యుద్ధం జరుగుతున్నది. జరుగుతున్నది ఆ జరుగుతుండేటువంటి యుద్ధంలో కొంతమంది చస్తున్నారు కొన్ని అణువులు చనిపోతున్నాయి కొన్ని అణువులు పుడుతున్నాయి. ఆ చనిపోతుండేటువంటి అణువుల్ని ఈ శరీరంలో ఉంటే దుర్గంధం అనారోగ్యం కలుగుతాయి గనుక మలమూత్ర ద్వారాల నుంచి బయటకి పంపించేస్తుంది ఈ శరీరం ఇదిఒక గొప్ప యంత్రం కదా గనుక ఇక్కడ జరుగుతుండేటువంటిది ప్రాణానికి
(06:23) అపానానికి మధ్యలో జరుగుతుండేటువంటి మనసు ద్వారా యుద్ధం మానసిక యుద్ధం అంతేగాని అక్కడ చెప్పినటువంటి హితబోధ ఈ శారీరకమైనటువంటి యుద్ధం కోసమే ఇంద్రియాలను జయించేటువంటి యుద్ధం కోసమే ఇక్కడ శ్రీకృష్ణుడు 18 అధ్యాయాల్లో చెప్పాడు ఉపనిషత్తుల సారాంశమైన బ్రహ్మవిద్య యోగశాస్త్రం అని చెప్పా ప్రతి అధ్యాయంలో ఏం చెప్పారు బ్రహ్మవిద్యాయం యోగశాస్త్రే ఇది ఒక బ్రహ్మవిద్య ఈ బ్రహ్మవిద్య యుద్ధం చేస్తేనే బ్రహ్మమును పొంద ందుతాడు తెలుసుకోగలుగుతాడు
(07:07) అంతేగానీ ఈ బాహ్యమైనటువంటి యుద్ధం గురించి అక్కడ చెప్పినటువంటిది కాదు ఇది దీని అంతరార్థం అయితే తుర్యావస్థలకు వెళ్ళిన వాళ్ళు ఈ బాధ్యతల్ని నిర్వర్తించగలలా లేదా తుర్య అవస్థకు వెళ్ళినవాడు బాధ్యతలు ఆచరిస్తాడా అంటే తుర్య అవస్థకు వెళ్ళినవాడు తుర్య అవస్థలో ఉన్నవాడు తన శరీరాన్నే తాను కోల్పోయి ఉంటాడు. తెలియని స్థితిలో ఉంటాడు.
(07:44) మనసు తెలియదు బుద్ధి తెలియదు ఇంద్రియములు తెలియవు తన శరీరమే తనకు తెలియదు ఆ స్థితిలో ఆ పరమ పదాన్ని పొంది ఆ స్థితిలో ఆనందించేటువంటి వాడు ఇక్కడ తన శరీరాన్ని గుర్తించలేనోడు ఇక్కడ మిగతా బాహ్య వ్యవహారాలు ఏమి వాడు చేయగలుగుతాడు అవునా ఇప్పుడు మీరు ఏదో ఒక ఆనందంగా ఎవ్వరు పిలిచినా వినిపించనటువంటి తన్మయత్వంలో ఏదో ఒకటి చూస్తున్నారు శాస్త్రిగారు శాస్త్రి గారు శాస్త్రి గారు నిన్ను ఎంత పిలిచినా మీకు వినిపించదు ఎందుకంటే ఆ తన్మయంలో ఉన్నారు ఆ తన్మయానికి అనేక వేల లక్షల రెట్లు ఆ తుర్యాతీతం తుర్యాతీతం అసలు తుర్యానికి వెళ్ళిన
(08:31) వాడికే ఏమి తెలియదు తుర్యాతీతమైనటువంటి వాడు మహా సమాధిలో ఉండి ఆడు వాడు ఏం చేస్తాడు ఏ పనులు నిర్వర్తిస్తాడు చెప్పండి. పోన అలా చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా చెప్పండి ఎవరు లేరు అసలు తుర్యానికే వెళ్ళలేదుగా తురియానికే మీరు వెళ్ళలే తురియానికి వెళ్తే నేను తురియానికి వెళ్ళిపోతే నేను మీ దగ్గరికి హైదరాబాద్ దాకా ఎందుకు పరికి వస్తా రానుగా మీలాంటి వాళ్ళే వచ్చి ఆ గురువుగారు తురియా మహా సమాధికి వెళ్ళిపోయారు అని శుభ్రంగా ఒక నాలుగు పలకలు చిన్న గొయ్యి తీసి చక్కగా అందులో కూర్చోబెట్టి మీద పలకేసి రామ్ రామ్ అంటారు.
(09:12) ఇదే సత్యం అంతేగాని ఏవేవో కల్పించుకొని అక్కడ మాట్లాడే అవసరం కూడా అక్కడ లేదు. ఆ ఛాన్స్ లేదు అసలు అయితే ప్రాణానికి కుండల్ని శక్తికి ఉన్న సంబంధం ఏంటి ప్రాణమే కుండల్నినా కుండల్నియే ప్రాణమా అల ప్రాణమే కుండల్నిగా ఉందా అసలు కుండల్ని శక్తి లేదా అసలు ప్రాణమే మిగిలి ఉన్నదా అందుకే మనకు వేదంలో ఒక సమాధానం చక్కని సమాధానం ఉంది కుండలీన్యాయం చమత్భూతం గాయత్రి ప్రాణధారిణి ప్రాణవిద్యే మహావిద్య యస్తం వేదసవేదవేత్త ఏవండీ అంటే ఈ కుండలిని అంటే అంటే శంకరాచార్యుల వారు ఇదొక పెద్ద ఘటము అని అన్నారు
(09:57) ఘటము అంటే ఇదొక పొట్ట అనుకోవచ్చు లేకపోతే టోటల్గా శరీరాన్ని కూడా ఒక ఘటము అనుకోవచ్చు ఈ శరీరమూ అంతటా కూడా ఒక ఒక కుండలిని స్వరూపంలో ఈ శరీరమే ఉన్నది ఈ కుండలిని స్వరూప రూపంలో ఉండేటువంటి ఆ యొక్క ప్రాణశక్తి ప్రాణశక్తి ఇందులోకి ఉద్భవించింది అదే గాయత్రి అని ఇక్కడ వేదం చెప్తుంది. ప్రాణధారిని అలా ప్రవేశించేటువంటి ఆ ప్రాణాన్ని ధారణ చేస్తే మీదకు వెళ్తుంది.
(10:24) ధారణ చేస్తే మీదకు వెళ్తుంది మీదకు వెళ్తే అక్కడ ఏముందో కిందకు చూస్తే అంతా దానికి తెలుస్తుంది. అంతే తప్ప శరీరం వేరు కుండలిని వేరు ఇదొక కుండ కాదు అని నేను చెప్తున్నాను. అని వేదం చెప్తుంది నేను చెప్పడం కాదు కుండలిన్యాయం తనుభూతం గాయత్రి ప్రాణధారిణి దానికి నాలుగు శిరసులు ఉన్నాయి ఎవరికి ఆ గాయత్రికి నాలుగు శిరసులు ఏవి మనసు బుద్ధి చిత్తం అహంకారం ఈ అంతఃకరణ శతుష్టయాలే ఆ ప్రాణానికి నాలుగు శిరసులు అంటే ఆ గాయత్రికి నాలుగు శిరసులు గాయత్రి అంటే ప్రాణం అండి అదిఒ పెద్ద దేవత కాదు
(11:13) ఉపనషత్తు చెప్పిన మాట నేను మీకు చెబుతున్నా కుండలిన్యాయం సమద్భూతం గాయత్రి ప్రాణధారిణి ప్రాణవిద్యే మహావిద్య అటువంటి గాయత్రి అంటే ప్రాణంతోటి మీరు ఎవరైతే సాధన చేస్తారో ఆ సాధనే మీ జన్మను కడతీర్చగలదు. అంతే తప్ప ఇంకొకటి అనేది అక్కడ లేదు. చాలా చాలా సంతోషం స్వామీజీ చాలా అద్భుతమైన విషయాల్ని చాలా అద్భుతంగా మాకు చెప్పారు.
(11:40) ఇది ఒక్క భాగంలో ఒక్క ఎపిసోడ్ లోతో అయ్యేది కాదు ప్రజలకి సరైన జ్ఞానాన్ని సరైన విద్యని అందిద్దాం. తప్పనిసరిగా శాస్త్రి గారు మీరు ఏ సమయంలో నన్ను పిలిచినా సమాజం కోసం సమాజంలో జీవిస్తూ భ్రమలతో జీవిస్తున్న ప్రజల కోసం ఎప్పుడు ఎక్కడ ఎలా మీరు నన్ను అడిగినా దానికి సంసిద్ధంగా నేను మీకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంటా ఇది నా గురువు ఆదేశంగా నేను భావిస్తా ఓం శ్రీ గురుభ్యో నమః
(12:24) చాలా సంతోషం స్వామిది ఇప్పటివరకు అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని అద్భుతమైనటువంటి విషయాలని మనం తెలుసుకున్నాం. ఈ జ్ఞానగంగా ప్రవాహం అనేది నిర్విరామంగానే సాగుతూ ఉంటుంది నిర్విరామంగానే సాగుతూ ఉంటుంది. శుభం భుయా సర్వేజనా సుఖినోభవంతు

No comments:

Post a Comment