Saturday, November 26, 2022

ప్ర.: నాకు ఆత్మపై ఏకాగ్రతని సాధించటం కొన్నిసార్లు తేలికగా మరియు ఇతర సమయాల్లో అమిత కష్టంగా ఉంటుంది?

 🕉️ *నమో భగవతే శ్రీ రమణాయ* 🙏💥🙏

*భగవాన్ శ్రీ రమణ మహర్షి*  సమాధానం:

💥"ప్ర.:  నాకు ఆత్మపై ఏకాగ్రతని సాధించటం  కొన్నిసార్లు తేలికగా మరియు ఇతర సమయాల్లో అమిత కష్టంగా ఉంటుంది?

💥భగవాన్ :  అది సంస్కారాల (వాసనల) వలన. 
కానీ నిజంగా ఇది (ఏకాగ్రత) చాలా సులభం, ఎందుకంటే మనం ఆత్మే. 
మనం చేయాల్సిందల్లా ఈ విషయం గుర్తుంచుకోవడమే. 
మనం దానిని మరచిపోతూనే ఉంటాము, తద్వారా మనం ఈ శరీరం లేదా ఈ అహం మనం  అని అనుకుంటాము. 
తనను తాను గుర్తుంచుకోవాలనే సంకల్పం మరియు కోరిక తగినంత బలంగా ఉంటే, వారు చివరికి వాసనలను అధిగమిస్తారు. 
ఆత్మ సాక్షాత్కరించేంత వరకు అంతరంగంలో ఎప్పుడూ ఒక గొప్ప యుద్ధం జరుగుతూనే ఉండాలి. 
ఈ యుద్ధం దేవతలకు మరియు రాక్షసులకం  మధ్య జరిగిన పోరాటంగా  ఇతిహానరచనలలో ప్రతీకాత్మకంగా చెప్పబడింది. 
🙏🌷🙏 *శుభం భూయాత్*  🙏🌷🙏

No comments:

Post a Comment