Monday, March 2, 2026

🚨 Nestle దారుణాలు!

🚨 Nestle దారుణాలు!

Author Name:Sudheer Vlogger

Youtube Channel Url:https://www.youtube.com/@Sudheer_vlogger

Youtube Video URL:https://www.youtube.com/watch?v=Kbvt-8vFjNs



Transcript:
(00:00) మనం రెగ్యులర్ గా తినే మ్యాగీ, కిట్కాట్, ముంచ్, మిల్కీ బార్ ఇవన్నీ ఒకే కంపెనీకి చెందినవని మీకు తెలుసా? ఎస్ అవన్నీ ఒక కంపెనీకి చెందినవి. ఆ కంపెనీ పేరే నెస్లీ కానీ ఒక షాకింగ్ రియాలిటీ ఏంటంటే ఈ [సంగీతం] కంపెనీ ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది చిన్న పిల్లల ఆరోగ్యానికి తీవ్ర హాని చేసిందని చాలా ఆర్గనైజేషన్స్ ఆరోపిస్తున్నాయి.
(00:20) [సంగీతం] నెస్ల మీద వచ్చిన ప్రధాన ఆరోపణలు ఏంటంటే పేద దేశాల్లో తల్లిపాల కంటే బేబీ ఫార్ములా బెటర్ అని అగ్రెసివ్ గా ప్రమోట్ చేయడం దానివల్ల చాలా మంది పసిపిల్లల ఆరోగ్యానికి హాని జరగడం నీటి కొరత ఉన్న దేశాల్లో [సంగీతం] చీప్ గా గ్రౌండ్ వాటర్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని బాటిల్స్ లో పెట్టి మళ్ళీ వాళ్ళకే అమ్మడం ఒక ఫేమస్ కాంట్రవర్సీ ఏంటంటే నెస్లెస్ ఫామ సఈఓ వాటర్ ఈస్ నాట్ ఏ ఫండమెంటల్ హ్యూమన్ రైట్ అని అన్నాడు.
(00:59) కోకో పౌడర్ కోసం చైల్డ్ లేబర్ ని వాడే ఫామ్స్ నుంచి రా మెటీరియల్స్ ని కొనుగోలు చేయడం వరల్డ్స్ బిగ్గెస్ట్ [సంగీతం] ప్లాస్టిక్ పొల్యూటర్స్ జాబితాలో నెస్లే పేరు రిపీటెడ్ గా రావడం ఇంకా చాలా ఉన్నాయి ఇవన్నీ కేవలం సోషల్ మీడియా ఆరోపణలు కాదు WHO యూనిసెఫ్ ఇంటర్నేషనల్ ఎన్జీఓస్ కోర్ట్ కేసెస్ గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్స్ ఇవన్నీ ఈకాన్ కాంట్రవర్సీస్ ని కొన్ని దశాబ్దాల పాటు క్లియర్ గా డాక్యుమెంట్ చేశయి. కానీ దీనికి ఇంకొక సైడ్ కూడా ఉంది.
(01:24) నెస్లీ ఈ అక్యేషన్స్ అన్నిటిని డినే చేస్తూ వచ్చింది. మేము చట్టబద్ధంగానే పని చేసామని చెప్తుంది. చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చామని [సంగీతం] కూడా చెప్తుంది. ఇవి ఊహించని పరిణామాలు మాత్రమే అని గట్టిగా వాదిస్తుంది. అయితే ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. కేవలం లా ఫాలో అయితే సరిపోతుందా? కోట్ల మందిపై ప్రభావం చూపించే కంపెనీలకు ఎథిక్స్ ఫాలో అవ్వాల్సిన బాధ్యత లేదా? నెస్ల హిస్టరీ లోకి వెళ్తే నెస్ల 1866 లో ఒక చిన్న కంపెనీగా ప్రారంభమయింది.
(01:48) స్విట్జర్లాండ్ లో హెన్రీ నెస్లీ ఈ కంపెనీని స్టార్ట్ చేశాడు. ఆ రోజుల్లో యూరోప్ లో తల్లి పాలు తాగలేని పిల్లల్లో పోషకాహారం లోపం వల్ల చిన్న పిల్లల మరణాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అందుకే హెన్రీ మిల్క్ బేస్డ్ బేబీ ఫార్ములాని తయారు [సంగీతం] చేశాడు. నెస్లీ ఈ మిల్క్ బేస్డ్ బేబీ ఫుడ్ ని డెవలప్ చేసినప్పుడు దాని గోల్ ఏంటి అంటే జస్ట్ ప్రాఫిట్ కాదు పిల్లల్ని కాపాడటం.
(02:08) ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో తల్లిపాలకు బదులుగా బేబీస్ కి కావలసిన సేఫ్ న్యూట్రియస్ ఆల్టర్నేటివ్స్ కి అవసరం పెరుగుతూంది. అప్పటికే ఉన్న బేబీ ఫుడ్ ఆల్టర్నేటివ్స్ ఏవి పసిపిల్లలు జీర్ణించుకోలేకపోయేవాళ్ళు. దీంతో నెస్ల ఏం చేసిందంటే గోధుమ పిండి జీర్ణమయ్యేలాగా చేయడానికి దాని నుంచి స్టార్చ్ అండ్ యసిడ్ ని తొలగించే బేబీ ఫార్ములాను రూపొందించింది.
(02:28) ఒక మిరాకిల్ కేస్ ఏంటి అంటే స్విట్జర్లాండ్ లోని వీవ్ అనే ఒక ఏరియాలో ఒక బేబీకి తల్లి పాలు అసలు పడేవి కాదు. అప్పుడున్న ఆల్టర్నేటివ్ బేబీ ఫుడ్ కూడా ఆ బేబీ టాలరేట్ చేయలేకపోయేది. ఆ టైంలో నెస్లే బేబీ ఫార్ములా ఆ బేబీ ప్రాణాలు కాపాడింది. 20వ శతాబ్దంలో వరల్డ్ వార్ తర్వాత ప్యాకేజ్డ్ ఫుడ్ యొక్క డిమాండ్ చాలా బాగా పెరిగింది. నెస్లీ ఈ అపర్చునిటీని [సంగీతం] ఉపయోగించుకుంది.
(02:49) చాక్లెట్, కాఫీ, మిల్క్, బేబీ ఫుడ్ వీటిలో కంపెనీ చాలా బాగా ఎక్స్పాండ్ అయింది. స్లోగా ఒక లోకల్ కంపెనీ అయిన నెస్ల ఒక మల్టీనేషనల్ జాయింట్ గా మారింది. ఇప్పుడు 180 కి పైగా దేశాల్లోనస్లే ప్రొడక్ట్స్ అమ్మబడుతున్నాయి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే నెస్లీ ఇల్లీగల్ కంపెనీ ఏం కాదు బ్యాండ్ కంపెనీ అంతకంటే కాదు కానీ ఒక పవర్ఫుల్ కంపెనీ కంపెనీ ఎంత పవర్ఫుల్ అయితే దాని డెసిషన్స్ అంత ఎక్కువ మంది జీవితాలపై ప్రభావం చూపిస్తాయి.
(03:15) ఇక్కడి నుంచే నెస్ల మీద ఎథికల్ క్వశ్చన్స్ మొదలయ్యాయి. ఒక కంపెనీ పెద్దదిగా మారినప్పుడు దాని బాధ్యత కూడా అంతే పెద్దదిగా మారుతుంది. 1960 అండ్ 1970స్ లోనెస్ బేబీ ఫార్ములా యూరోప్ అమెరికాలో ఆల్రెడీ సక్సెస్ఫుల్ అయింది. ఆ సక్సెస్ ని ఏషియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా లాంటి డెవలపింగ్ కంట్రీస్ లో కూడా రిపీట్ చేయాలని కంపెనీ నిర్ణయించుకుంది.
(03:36) నెస్లె బేబీ ఫార్ములాని హాస్పిటల్స్ లో ప్రమోట్ చేయడం స్టార్ట్ చేసింది. డాక్టర్స్, నర్సెస్ కి శాంపిల్స్ ఇచ్చింది. కొన్ని చోట్ల న్యూ మదర్స్ కి ఫ్రీ శాంపుల్స్ కూడా ఇచ్చారు. బేబీ ఫార్ములా డేంజరస్ ప్రొడక్ట్ ఏం కాదు. కానీ ఇది [సంగీతం] ప్రమోట్ అయిన పరిస్థితులు చాలా డేంజరస్ గా ఉన్నాయి. అది ఎలాగో నేను ఇప్పుడు చెప్తాను.
(03:52) అన్ని దేశాల్లో క్లీన్ డ్రింకింగ్ వాటర్ ఉండేది కాదు. శానిటైజేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. న్యూట్రిషన్ అవేర్నెస్ కూడా చాలా తక్కువ. ఫ్రీ శాంపిల్స్ అయిపోయిన తర్వాత మదర్స్ కి బ్రెస్ట్ ఫీడింగ్ అప్పటికే తగ్గిపోయింది. ఫార్ములా కొనుక్కోవాల్సి వచ్చింది. కానీ అది చాలా ఎక్స్పెన్సివ్ అప్పటికి. దాంతో ఫార్ములాని [సంగీతం] డైల్యూట్ చేసి వాడేవాళ్ళు ఎలా అంటే కంటామినేటెడ్ వాటర్ తో దాన్ని మిక్స్ చేసి వాడడం స్టార్ట్ చేశారు.
(04:14) [సంగీతం] దాని ఫలితం బేబీస్ కి డైరియా వచ్చింది. సివియర్ మాల్ న్యూట్రిషన్ వచ్చింది. ఇన్ఫెక్షన్స్ చాలా ఎక్కువగా పెరిగిపోయాయి. [సంగీతం] హెల్త్ ఆర్గనైజేషన్స్ ప్రకారం ఈ పరిస్థితుల్లో ఇన్ఫాంట్ డెత్స్ చాలా ఎక్కువగా పెరిగాయి. 1970 చివరికి డాక్టర్స్, జర్నలిస్ట్, ఎన్జీఓస్, నెస్లే ప్రాక్టీసెస్ మీద సీరియస్ క్వశ్చన్స్ ని రైస్ చేశారు. 1981 లోడహె్ ఫండ్ యూనిసెఫ్ కలిసి [సంగీతం] ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ మార్కెటింగ్ ఆఫ్ బ్రెస్ట్ మిల్క్ సబ్స్టిట్యూట్స్ ని తీసుకొచ్చాయి.
(04:40) ఆ కోడ్ గోల్ ఏంటి అంటే మదర్స్ యొక్క బ్రెస్ట్ ఫీడింగ్ ని ప్రొటెక్ట్ చేయడం, బేబీ ఫార్ములా మార్కెటింగ్ ని రెస్ట్రిక్ట్ చేయడం. నెస్లే పై వచ్చిన ఆరోపణలను ఒకసారి చూస్తే మదర్స్ ని మిస్లీడ్ చేశారన్న ఆరోపణ. బ్రెస్ట్ ఫీడింగ్ ని వీకెన్ చేశారన్న ఆరోపణ. పూర్ కంట్రీస్ రియాలిటీస్ ని కంప్లీట్ గా ఇగ్నోర్ చేశారన్న ఆరోపణ. దీనికి నెస్లీ రెస్పాన్స్ ఏంటి అంటే వ నెవర్ సెడ్ ఫార్ములా ఇస్ బెటర్ దన్ బ్రెస్ట్ మిల్క్.
(05:02) ప్రాబ్లమ్స్ ఇంప్రాపర్ యూసేజ్ వల్ల వచ్చాయి. వాటర్ క్వాలిటీ ఎడ్యుకేషన్ మెయిన్ ఇష్యూ అయింది. ఆ తర్వాతనస్లే whoఓ కోడ్ ని యక్సెప్ట్ చేయాల్సి [సంగీతం] వచ్చింది. మార్కెటింగ్ పాలసీస్ ని కంప్లీట్ గా చేంజ్ చేసుకుంది. ఇక్కడ కోర్ ట్రూత్ ఏంటి అంటేనెస్ ఇంటెన్షనల్లీ హామ్ చేసిందని క్లియర్ గా ప్రూఫ్ లేదు. కానీ మార్కెటింగ్ డెసిషన్స్ గ్రౌండ్ రియాలిటీస్ ని కన్సిడర్ చేయలేదు.
(05:21) దీంతో రియల్ డ్ామేజ్ అనేది జరిగింది. ఇక్కడ ప్రాడక్ట్ ప్రాబ్లం కాదు ప్రమోషన్ చేసిన విధానమే ప్రాబ్లం అయింది.నస్ల ప్రపంచంలో అత్యంత పెద్ద బాటిల్డ్ వాటర్ కంపెనీస్ [సంగీతం] లో ఒకటి.నస్ల బాటిల్డ్ వాటర్ బిజినెస్ 1990 లో చాలా బాగా ఎక్స్పాండ్ అయింది. నీర్తి కొరత ఉన్న ప్రాంతాల్లో కూడా ఈ కంపెనీ దాని ఆపరేషన్స్ ని స్టార్ట్ చేసింది.
(05:40) నెస్ల చేసే పని ఏంటంటే గ్రౌండ్ వాటర్ ని గవర్నమెంట్ పర్మిట్స్ తో చాలా చీప్ గా ఎక్స్ట్రాక్ట్ చేసేది. అదే నీటిని బాటిల్స్ లో పెట్టి ఎక్కువ ప్రైస్ కి మళ్ళీ తిరిగి వాళ్ళకే అమ్ముతూ ఉండేది. ఇక్కడ కాంట్రవర్సీ అనేది మొదలైంది. లోకల్ కమ్యూనిటీస్ ఏమో మాకు నీళ్లు లేవు కానీ ఈ కంపెనీ మాత్రం ట్యాంకుల కొద్ది నీళ్లు తీసుకెళ్తున్నాయి. యుఎస్ఏ లో ఉండే మిచిగన్ స్టేట్ లో ఫలింట్ ఎవర్ట్ లాంటి ప్లేసెస్ లో చాలా స్ట్రాంగ్ గా ప్రొటెస్ట్లు కూడా జరిగాయి.
(06:01) పాకిస్తాన్, ఆఫ్రికా, లాటిన్ అమెరికాస్ లో కూడా సిమిలర్ ఆలిగేషన్స్ వచ్చాయి. ఇక్కడ ఫాక్ట్ చెక్ చేస్తే నెస్లె నీళ్ళని దొంగలించలేదు. లీగల్ పర్మిషన్స్ తోనే వాటర్ ని ఎక్స్ట్రాక్ట్ చేసింది. కానీ ఎథికల్ క్వశ్చన్ ఏంటి అంటే లీగల్ అయి ఉంటే సరిపోతుందా? నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో కమర్షియల్ ఎక్స్ట్రాక్షన్ అసలు కరెక్టేనా ఒక ఫేమస్ కాంట్రవర్సీ ఏంటంటే నెస్లె ఫార్మర్ సిఈo వాటర్ ఇస్ నాట్ ఏ ఫండమెంటల్ హ్యూమన్ రైట్ అని అన్నాడు.
(06:26) ఆ స్టేట్మెంట్ కి గ్లోబల్ బ్యాక్ స్లాష్ వచ్చింది. ఆ తర్వాత నెస్ల క్లీన్ డ్రింకింగ్ వాటర్ ఈస్ ఏ హ్యూమన్ రైట్ అని దాన్ని క్లారిఫై చేసింది. కంపెనీ అఫీషియల్ పొజిషన్ ని చేంజ్ చేసింది. నెస్ల డిఫెన్స్ ఏంటి అంటే మేము లోకల్ లాస్ ని ఫాలో అవుతాము. జాబ్స్ ని క్రియేట్ చేస్తాము. వి ఇన్వెస్టింగ్ కమ్యూనిటీస్ అని క్రిటిక్స్ మాత్రం లాస్ వీక్ గా ఉన్నాయి కమ్యూనిటీస్ వాయిస్ ని నెస్ల ఇగ్నోర్ చేసింది లాంగ్ టర్మ్ డామేజ్ ని అస్సలు కన్సిడర్ [సంగీతం] చేయనే చేయలేదు అని ఇక్కడ నెస్ల ఇల్లీగల్ యాక్టివిటీ చేసిందని ప్రూఫ్ లేదు.
(06:55) కానీ వాటర్ క్రైసిస్ ఉన్న ఏరియాస్ లో కమర్షియల్ ఎక్స్ట్రాక్షన్ అనేది ఎథికల్ డిబేట్ కి కారణమైంది. కోర్ ట్రూత్ ఏంటి అంటే నీళ్ళు అమ్ముకునే వస్తువుగా మారిన రోజు పేదవాళ్ళ దాహం ప్రాఫిట్ గా మారుతుంది. నెస్ల తయారు చేసే చాక్లెట్స్ వెనుక ఒక అన్కంఫర్టబుల్ రియాలిటీ ఉంది. నెస్లే కోకాక బీన్స్ మెయిన్ గా హైవీ కోస్ట్ అండ్ గానా నుండి వస్తాయి.
(07:16) ప్రపంచం కోకాక ప్రొడక్షన్ లోనే ఈ రెండు కంట్రీస్ మేజర్ షేర్స్ ని కలిగి ఉన్నాయి. ఈ రీజియన్స్ లో డెకేడ్స్ నుంచి చైల్డ్ లేబర్ ప్రాబ్లం ఉంది. ఇన్వెస్టిగేషన్స్ ప్రకారం చిన్న పిల్లలు ఈ ఫార్మ్స్ లో లాంగ్ అవర్స్ పని చేస్తారు. స్కూల్ కి వెళ్ళలేదు డేంజరస్ టూల్స్ కూడా వాడతారు. 2010 తర్వాత మల్టిపుల్ ఎన్జీఓస్ జర్నలిస్ట్ అండ్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ [సంగీతం] నెస్లె సప్లై చైన్ లో చైల్డ్ లేబర్ ప్రెసెన్స్ ఉందని రిపోర్ట్ చేశాయి.
(07:38) ఇక్కడ ఒక ఇంపార్టెంట్ క్లారిఫికేషన్ ఏంటి అంటేనెస్ డైరెక్ట్ గా చైల్డ్ లేబర్ ని యూస్ చేయలేదు. నెస్ల కోకా ఫార్మ్స్ ని ఓన్ చేయలేదు. కానీ అలిగేషన్ ఏంటంటే చైల్డ్ లేబర్ ఉన్న ఫార్మ్స్ నుంచి కోకాకని పర్చేస్ చేయడం నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ అది కంటిన్యూ అయింది. యusఎస్ఐ [సంగీతం] లోనెస్లీ మీద లా సూట్స్ కూడా ఫైల్ అయ్యాయి.
(07:58) అక్యుజేషన్స్ ఏంటంటే నెస్లీ ఫోర్స్డ్ చైల్డ్ లేబర్ నుండి బెనిఫిట్ పొందింది అని కోర్ట్స్ ఈ ప్రాబ్లం్ ని గుర్తించాయి. బట్ డైరెక్ట్ గాన నెస్లీ చైల్డ్ లేబర్ ని వాడినట్టు ప్రూవ్ కాలేదు. కొన్ని కేసెస్ డిస్మిస్ కూడా అయిపోయాయి. వీటికి నెస్లీ రెస్పాన్స్ ఏంటి అంటే మేము చైల్డ్ లేబర్ ని సహించము. మాకు మానిటరింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. మేము ఎడ్యుకేషన్ అండ్ ఫార్మర్ ట్రైనింగ్ లో ఇన్వెస్ట్ చేస్తాము [సంగీతం] అని నెస్లీ పబ్లిక్ గా ఇలా చెప్పింది.
(08:20) కోకా సప్లై చైన్ చాలా కాంప్లెక్స్ 1ౌసంస్ ఆఫ్ స్మాల్ ఫార్మ్స్ ఇన్వాల్వమెంట్ అయి ఉండడం వల్ల ఫుల్ కంట్రోల్ అనేది చాలా డిఫికల్ట్ ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ చైల్డ్ లేబర్ రిస్క్ పూర్తిగా ఎలిమినేట్ కాలేదు అని ఈ మూడు పాయింట్స్ ని నెస్లె డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో అక్నాలెడ్జ్ చేసింది. ఇక్కడ మెయిన్ ఇష్యూ ఏంటంటే నెస్లె చైల్డ్ లేబర్ ని క్రియేట్ చేయలేదు.
(08:40) కానీ చైల్డ్ లేబర్ ఎగ్జిస్ట్ అవుతుందని తెలిసిన ఆ సప్లై చైన్ ఆపరేట్ చేసింది. ఒక పిల్లాడు స్కూల్లో ఉండాల్సిన వయసులో ఫామ్ లో పని చేస్తే అది యాక్సిడెంట్ కాదు సిస్టం ఫెయిల్యూర్ చిన్న చేతులు పని చేస్తున్నంత కాలం చాక్లెట్ రుచి కూడా చేదుగా మారుతుంది.నెస్ ప్రొడక్ట్స్ చాలా వరకు ప్లాస్టిక్ ప్యాకేజింగ్ లోనే వస్తాయి. గ్లోబల్ రిపోర్ట్స్ ప్రకారం నెస్లే ప్రపంచంలోనే టాప్ ప్లాస్టిక్ పొల్యూటర్స్ లో ఒకటిగా రిపీటెడ్ గా మెన్షన్ అవుతూ వస్తుంది.
(09:05) ప్రాబ్లం ఏంటి అంటే ఇందులో సింగిల్ యూస్ ప్లాస్టిక్ చాలా ఎక్కువ రీసైక్లింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా దేశాల్లో లేదు. ప్లాస్టిక్ వేస్ట్ ఓపెన్ ఎన్విరన్మెంట్ లోకి వెళ్తుంది. ఇక డెవలపింగ్ కంట్రీస్ లో అయితే వేస్ట్ మేనేజ్మెంట్ అనేది చాలా వీక్ గా ఉంటుంది. ప్లాస్టిక్ రివర్స్ లోకి ఓషన్స్ లోకి జరుగుతుంది. ఎన్విరాన్మెంటల్ డామేజ్ చాలా ఎక్కువగా పెరుగుతుంది.
(09:22) ఎన్విరన్మెంటల్ గ్రూప్స్ ఏమంటాయంటేనెస్ లాంటి లార్డ్స్ కంపెనీస్ చీప్ ప్లాస్టిక్ యూస్ చేసి ఎన్విరన్మెంటల్ కాస్ట్ అంతా సొసైటీ మీదకి పుష్ చేస్తున్నాయి [సంగీతం] అని. ఇక్కడ కూడా ఒక ఫాక్ట్ చెక్ ఏంటి అంటేనెస్ ప్లాస్టిక్ వేస్ట్ ఇల్లీగల్ ఏమి కాదు ప్యాకేజింగ్ లాస్ ని ఫాలో అవుతున్నాయి. కానీ ఎథికల్ క్వశ్చన్ ఏంటి అంటే ఈరోజు ప్రాఫిట్ కోసం [సంగీతం] భవిష్యత్తు పర్యావరణాన్ని త్యాగం చేయొచ్చా అని దీనికి నెస్లె రెస్పాన్స్ ఏంటి అంటే కొత్తగా తయారు చేసే ప్లాస్టిక్ వినియోగాన్ని మేము తగ్గిస్తున్నాం.
(09:50) ప్యాకేజింగ్ ని పూర్తిగా రీసైక్లబుల్ లేదా రీయూజబుల్ చేయాలనే గోల్ మాకైతే ఉంది. రీసైక్లింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ [సంగీతం] లో చాలా ఎక్కువగా పెట్టుబట్లు పెడుతున్నాము అని కానీ క్రిటిక్స్ మాత్రం ఈ లక్ష్యాలు పేపర్ మీద బాగానే కనిపిస్తాయి కానీ గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంటేషన్ చాలా నెమ్మదిగా జరుగుతుంది అని. సో అంతవరకు ప్లాస్టిక్ పొల్యూషన్ అనేది కొనసాగుతూనే ఉంటుంది అని.
(10:11) నెస్ అలోన్ ప్లాస్టిక్ పొల్యూషన్ క్రియేట్ చేయలేదు. కానీ నెస్లె స్కేల్ వల్ల ఎన్విరన్మెంటల్ ఇంపాక్ట్ చాలా హ్యూజ్ గా అవుతుంది. [సంగీతం] ప్లాస్టిక్ ఒక్కసారి ఉపయోగపడుతుంది. కానీ దాని నష్టం తరాలపాటు ఉండిపోతుంది.నెస్ లాంటి పెద్ద కంపెనీస్ రైతులపై చాలా ప్రభావం చూపిస్తాయి.నెస్ రైతుల దగ్గర నుంచి డైరెక్ట్ గా కొందు. మిడిల్ మెన్ ద్వారా సప్లైస్ ద్వారా రా మెటీరియల్స్ ని తీసుకుంటుంది.
(10:33) దీంతో రైతులకు మాట్లాడే పవర్ చాలా తక్కువ. కంపెనీకి ప్రైస్ డిసైడ్ చేసే పవర్ చాలా ఎక్కువ. రైతు కష్టపడతాడు. లాభం మాత్రం ఎక్కువగా వ్యవస్థకే [సంగీతం] వస్తుంది. ఇప్పుడు ఒకే ప్రశ్న నెస్ల ఎవిల్ కంపెనీయా? స్ట్రైట్ ఆన్సర్ ఏంటంటే కాదు ఎందుకంటేనెస్ ఇల్లీగల్ కంపెనీ కాదు బ్యాండ్ కంపెనీ కాదు కానీ నెస్ల చాలా పవర్ఫుల్ కంపెనీ. ఆ పవర్ వల్ల దాని డెసిషన్స్ కోట్ల మందిపై ప్రభావం చూపిస్తాయి.
(10:57) బేబీ ఫార్ములా మార్కెటింగ్, వాటర్ ఎక్స్ట్రాక్షన్, ప్లాస్టిక్ [సంగీతం] యూసేజ్, సప్లై చైన్ ఈ డెసిషన్స్ వల్ల కొన్ని సమస్యలు వచ్చాయి. పసిపిల్లల హెల్త్ కి నష్టం, వాటర్ స్కార్సిటీ ఏర్పడటం, ఎన్విరన్మెంటల్ డామేజ్ జరగడం, చైల్డ్ లేబర్ ప్రాబ్లం కంటిన్యూ అవ్వడం ఇవన్నీ నెస్లే ఒకటే క్రియేట్ చేసింద అంటే కాదు కానీ సిస్టం లో ఉన్న ఈ ప్రాబ్లమ్స్ తో నెస్లే ప్రాఫిట్ చేసుకుంది.
(11:17) ఇక్కడే అసలు ప్రశ్న లా ఒకటి ఫాలో అయితే సరిపోతుందా? ఎథిక్స్ ఫాలో అవ్వాలా లేదా? నెస్ల ఏమో మేము మారుతున్నాం మేము ఇంప్రూవ్ అవుతున్నామ అని చెప్తుంది. క్రిటిక్స్ [సంగీతం] ఏమో చేంజ్ చాలా స్లోగా ఉంది డామేజ్ మాత్రం ఇంకా జరుగుతుందని చెప్తున్నాయి. ఒక ఫైనల్ ట్రూత్ ఏంటి అంటేనెస్లే ఒక్కటే ప్రాబ్లం కాదు సిస్టం ప్రాబ్లం.
(11:36) కంపెనీని బ్లేమ్ చేయడం చాలా ఈజీ.నెస్లే కాకపోతే ఇంకో కంపెనీ కానీ సిస్టం ని మార్చడం చాలా కష్టం. ఫైనల్ గా నేను ఒక మాట చెప్తాను. ఈ వీడియో హెట్ కోసం కాదు అవేర్నెస్ కోసం. కన్స్ూమర్స్ గా మనం ఛాయిస్ తీసుకుంటాం. చిన్న ఛాయిస్ కూడా చాలా పెద్ద ఇంపాక్ట్ ఇస్తుంది. థింక్ [సంగీతం] క్వశ్చన్ అండ్ చూస్ బెటర్. థాంక్స్ ఫర్ వాచింగ్ సుధీర్ వ్లాగర్ సైనింగ్ ఆఫ్ బాయ్.

No comments:

Post a Comment