Monday, March 2, 2026

ఇది వింటే షాక్ అవ్వాల్సిందే🌹రోడ్డు మీద నేను రామ్ చర్చించిన ప్రకృతి రహస్యం yin yang🌹Kanthrisa

ఇది వింటే షాక్ అవ్వాల్సిందే🌹రోడ్డు మీద నేను రామ్ చర్చించిన ప్రకృతి రహస్యం yin yang🌹Kanthrisa

Author Name:Kanth’Risa

Youtube Channel Url:https://www.youtube.com/@KanthRisa

Youtube Video URL:https://www.youtube.com/watch?v=DAmd481yimA



Transcript:
(00:01) సార్ మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడుతున్నాం ఏందది అదే ఇన్నన్యాయం గురించి చాలాసార్లు చెప్పాను మీరు వీడియోలో నాకుఒకసారి దాని మూలార్థం ఏమి లేదు డెఫినిషన్ లాగా ఏమైనా ఉందా అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం మనుషులందరూ తిందర పడుకున్నారు జంతువులాగా అందులో కొందరు ఆలోచించారు వాట్ ఇస్ దిస్ వాట్ ఇస్ లైఫ్ మ్ అక్కడి నుంచి ఈ ఆధ్యాత్మికమైన కాన్సెప్ట్స్ అన్ని పుట్టాయి ఓకే ఎందుకు మనిషికి ఇప్పుడు బోర్డం నుంచి బయట పడడానికి సవా లక్ష రూపాయలు ఉన్నాయి ఉమ్ టీవీ చూడొచ్చున చూడొచ్చు అట్లా డ్రైవ్ కి వెళ్ళొచ్చు రోడ్డు మీద టీ తాగొచ్చు లేకపోతే సబ్వేలో ఒక బర్గర్
(00:37) ఆర్డర్ వేసుకోవచ్చు లేకపోతే Facebook లో చాటింగ్ చేయొచ్చు యు కెన్ డు మిలియన్ థింగ్స్ అవును సో నువ్వు లైఫ్ అంతా సినిమాలు చూస్తూ బతికేయొచ్చు నువ్వు ఏదో సక్సెస్ కావు లేకపోతే డబ్బు సంపాదించలేవు ఆ లేకపోతే నిన్ను ప్రపంచం గుర్తించదు ఇవన్నీ పక్కన పెడితే నీకు బోర్ రాకుండా బతికే అవకాశాలు పుష్కలు ఉంటాయి. ఎవడికన్నా జీవిత లక్ష్యాలు లేవునుకో సీరియల్స్ చూస్తూ బతికేయొచ్చు.
(01:01) మంచి మంచి సినిమాలు ఉన్నాయి నిజానికి ఆ చాలా కష్టపడి కాన్సెప్ట్స్ బేస్ చేసుకొని ప్రపంచాన్ని ఉద్ధరించేయాలనుకునే వాళ్ళకంటే నువ్వు హాయిగా బతుకొచ్చు యక్చువల్గా నువ్వు మంచి యోగా చేసుకొని మంచి ఫుడ్ తిని రోజుక ఒక 10 సినిమాలు చూడు తర్వాత కళ్ళకి ఎఫెక్ట్ కాకుండా మంచి అద్దాలు దొరుకుతున్నాయి. చెవులకు ఎఫెక్ట్ కాకుండా మంచి సిస్టమ్స్ దొరుకుతున్నాయి.
(01:19) ఒక మంచి ఏసి రూమ్ లో కూర్చొని పడుకొని ఒకటి చూడు నిలబడే ఒకటి చూడు యోగా చేసుకుంటే ఒకటి చూడు సో నీకు నిజంగా లైఫ్ లో ఏం సాధించాలని లేకపోతే నువ్వు బ్రహ్మాండంగా బ్రతుకొచ్చుడు ఓకే నీకు ఆర్థిక సమస్యలు ఉన్నాయి కాబట్టి ఉద్యోగాలు చేస్తున్నావ్ అవును ఎగజక్ట్ సో ఒక వెయ్యఏళ్ల క్రితం మనిషిని ఊహించుకో ఎగజక్ట్ గా నిలబడ్డారు చిమ్మ చీకటి ఉంటది అవును నా అనేవాడు ఉండడు ఒక బండు ఉండదు వేరేవాడు కనబడడు ఉన్నవాళ్లే కనిపిస్తా ఉంటారు వాళ్ళకి తెలుసు కాబట్టి ఆకర్షణ ఉండదు నీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండదు ఏమంటాడో తెలియదు నీకు సమస్య ఉంటాయి కదమ్మా ఇప్పుడు నేను
(01:50) కూర్చుంటే నీతో మాట్లాడతా సినిమా ఉంది కాబట్టి సినిమా గురించి మాట్లాడతా నీతో సినిమా గురించి రివ్యూ చేస్తా ఒక హీరోని పొగుడుతా ఒకరి తిడతా అసలు సినిమా అనేది తెలియకపోతే ఏం మాట్లాడతావ్ కంటెంట్ ఉండదు కంటెంట్ లేదు మాట్లాడడానికి ఇఫ్ దేర్ ఇస్ నో కంటెంట్ దేర్ ఇస్ నో వెరబటీ అయితే సో ఆ రోజుల్లో మనిషి విపరీతమైన బోర్డం ఫీల్ అయినా ఎక్సెసివ్ బోర్ డౌం అంటే పొద్దున ఇంత మింగావా వేట చేసుకొని నువ్వు మధ్యాహ్నం వరకు ఏం చేయాలో తెలియదు.
(02:19) [నవ్వు] ఇంకోటి ఇప్పుడు మనకు నడుస్తుంటే ఈ ఏరియా బాగుంది ఆ ఏరియాలో ఒక రెస్టారెంట్ ఉంది కంటికి విందు చేసే విషయాలు చాలా ఉన్నాయి. అప్పుడు ఎక్కడ పోయినా అడవి అవును అడవి న్యూట్రల్ గా ఉంటది. అడవిలో అందాలు ఏమ ఉండవు మనం లేక లేక సిటీ నుంచి అడవికి పోయేటోడు అయతాడు కానీ జెన్యూన్ అడవిలో ఏమ ఉండదు. ఓ కోతి ఎట్లందో మనిషికి అంతే అప్పుడు అడవి అది అమెజాన్ ఫారెస్ట్ అయినా అంతే మన బక్కలింగేపల్లి ఫారెస్ట్ అయినా అంతే వికారాబాద్ ఫారెస్ట్ అయినా అంతే ఇది నా అబ్సర్వేషన్ ఏంది ఆ రోజుల్లో ఈ బోర్డం నుంచి బయట పడడానికి మనిషికి ఒక అన్వేషణ స్టార్ట్ అయింది అక్కడి నుంచి ఆధ్యాత్మికత అనేది పుట్టింది
(02:54) ప్రకృతిలో ఏ ప్రాణికి ఆధ్యాత్మికత ఇప్పుడు ఆ అన్వేషణ స్టార్ట్ అయితే బోడం ఎట్లా పోతది సరే అంటే వై ఐ యమ అంటే ఇప్పుడు ప్రశ్న పుట్టింది అన్నమాట ఇప్పుడు అది ఉంది అది అది ఏంది అనడంతో హి ఇస్ అవుట్ ఆఫ్ అంటే మైండ్ థింక్ చేయడం స్టార్ట్ చేసి ఒక పని స్టార్ట్ అయింది ఆ ఇనిషియల్ డేస్ లో అట్లా వచ్చిపోయే ఈ సూర్యుడు గాని చంద్రుడు గాని వర్షాన్ని చూసి ఏదో దయ్యాలు భూతాలు ప్రేతాలు మనల్ని చంపడానికి వచ్చిందని భయపడి దాక్కున్నారు తర్వాత తెలిసింది చేయి పెట్టి చూశారు నానారు ఏం కాలేదు ఓ జనరేషన్ గడిచిపోయింది చిన్న అవగాహనలో నెక్స్ట్ జనరేషన్ పోతూ
(03:25) చచ్చిపోయారు వర్షం వస్తే భయపడకు ఏమి కాదని చెప్పి చచ్చిపోయాడు వాడి భాషలు ఊ తాబా ఊ అని చెప్పి చచ్చిపోయాడు [నవ్వు] ఏదో ఒకటి చెప్పినాడు కదా సంథింగ్ ఇప్పుడు గోతుడు ఏదో చెప్తా గా అవును కుక్కడు ఏదో చెప్తే ఇప్పుడు ఈనన్యాయంగకి మీరు ఆ అంటే అట్లా ఈ రకరకాల దేశాల్లో రకరకాల ప్రాంతాల్లో 0.001% మనిషి అంటే ఈ బ్రెయిన్ ఉన్నవాడు ఆలోచించారు.
(03:51) అట్లా పుట్టిన కాన్సెప్ట్స్ లో కూడా ఇనండి యాంగ్ అట ఇది చైనాలో పుట్టిందంట చెప్పాను చైనాలో పుట్టింది ఓకే అంటే ఇనండి యాంగ్ అంటే వాడు అటాతగా గుర్తించాడు ఒక సైకిల్ ఇది పగలు వస్తుంది రాత్రి వస్తుంది ఈ రెండు కలిపి ఒకటే అట్లాగే నా పక్కన ఉన్నవాడు మరణించాడు కదలకుండా పడిఉన్నాడు కదులుతూ ఉండడము కదలకుండా పడడం రెండు ఒకటే రెండు వేరే వేరే కాదు అని ఏదో అంటే ఆ లైఫ్ లో పార్ట్ అ ఆ లైఫ్ లో పార్ట్ ఒక పార్ట్ అని వాడికి ఏదో స్ఫురించింది ఆ తర్వాత భాష ఇవాల్వ్ అయింది.
(04:24) ఇప్పుడు మనం చిన్న పిల్లలకి మనం నేర్పించే అంశాల్లో మనకు బాగా తెలిసిన విషయాలు సింప్లిఫైడ్ విషయాలు నేర్పిస్తాం. అరే వెళ్లి కట్టెలు కొట్టుకొని రాపో అని ఒక్క పిల్లవాడ నేర్చుకుంటున్నాడా ఈరోజు ఏ స్కూల్లో అయినా చెప్తున్నారా లేదు అవసరం లేదు ఇప్పుడు అవసరం లేదు కాబట్టి రిఫైన్డ్ కాన్సెప్ట్ అప్పుడున్న జనరేషన్ లో కూడా వాళ్ళు తెలుసుకున్న విషయాలు ఓన్లీ ప్రకృతిపరమైనవి మనసుపరమైనది వాళ్ళకు వచ్చిన ప్రశ్నలకు వాళ్ళు పొందిన జవాబులు మాత్రమే కంటెంట్ ఏమి లేదు అందుకని జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్స్ ఆ విషయాలే మాట్లాడుకుందారు కొందరు మాట్లాడిన విషయాలని గ్రంధస్థం చేశరు తర్వాత లిపి
(04:56) వచ్చిన తర్వాత అట్లే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం వాళ్ళు వదిలిపోయిందంతా వాళ్ళు చెప్పిన దాంట్లో సారం ఉంది గనుకనే ఈరోజు కూడా ఇనన్యాయంగ నిలబడ్డది. కోట్ల కోట్లు పెట్టిన సినిమా నిలబడతలేదు. కానీ చిన్న చిన్న కాన్సెప్ట్ చిన్న చిన్న మాటలు ఈనన్యాయంగ అనేది అంటే చాలా ఇయర్స్ వందల ఇయర్స్ ఆయస్లీ ఆబవియస్లీ ఇప్పుడు మన భగవద్గీత ఎప్పటిది అంటే వేల సంవత్సరాల క్రితం ఈనాటిది కాదు.
(05:19) ఉపనిషత్తులు ఎప్పుడు వచ్చాయో కూడా తెలియదు. అపౌరు విషయాలు అందరూ వేదాలు ఎప్పుడు వచ్చాయో తెలియదు. సో ఓకే దాన్ని ఒకసారి నాకు మామూలు పదాల ఇప్పుడు ఇననియాగ అంటే ఏంటి దాన్ని చెప్పండి అంటే మన జీవితం ప్రకృతిపరమైన కాన్సెప్ట్ అది ఇనండి ప్రకృతిలో అన్ని ఆ విరోధాభాష్యంగా కనిపిస్తున్నది. సో విరోధభాష్యంగా చూసావనుకో అంటే ఒకదానితో ఒకటి విభేదిస్తున్నట్టుగా కనిపిస్తున్న దాంట్లో ఒకటి ఎంచుకున్నావ అనుకో సఫరింగ్ ఉంది సఫరింగ్ అట్లా కాకుండా రెండిటిని కలిపి ఒకటిగా చూసావ అనుకో అది ఆల్మోస్ట్ మన అద్వైతం కాన్సెప్ట్ లాంటి ఓ ఇప్పుడు నేను కృష్ణమూర్తి కూడా చెప్పాడు ద
(05:57) ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురించి చాలా మంది మాట్లాడారు కదా కృష్ణమూర్తి స్పోక్ అబౌట్ ఆర్ట్ ఆఫ్ డైింగ్ ఓ కొత్త కాన్సెప్ట్ అది ఎక్కడి నుంచి వచ్చింది ఇనండి యాంగ్ నుంచే వచ్చింది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ సిస్టర్ రవిశంకర్ చెప్తున్నాడు. ఆర్ట్ ఆఫ్ డైయింగ్ ఎవరు చెప్పి నువ్వు వణకుతది కింద డైింగ్ అనగానే డెత్ అనగానే యాక్చువల్ గా ఈ క్షణం నువ్వు ఎంత బతికున్నావో అంత మరణిస్తున్నావ్.
(06:18) అవును ఇది పరమ సత్యం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా టైం లైన్ అయిపోతుంది ఆ అంటే రెండు ఒకటేసారి జరుగుతున్నాయి అని గుర్తిస్తే యు ఆర్ అవుట్ ఆఫ్ ఓకే ఆ ఇనన్యాంగలో బ్లాక్ అండ్ వైట్ అంటే ఒక చేప ఇంకో చేపను మింగుతున్నట్టు ఉంటది. అది అటు ఒక చేపను పట్టుకొని ఇంకో చేప తిన్నట్టు కనిపిస్తది. ఆ ఆ కనిపిస్తున్నది ఏంది అదే అంటే టూ పోలర్ ఆపోజిట్స్ కాంట్రడిక్టరీ రెండు కాంట్ర అపియర్ టు బి కాంట్రడిక్టరీ బట్ ఇన్ రియాలిటీ దే ఆర్ కాంప్లిమెంటింగ్ టు ఈచ్ అదర్ అంటే రెండు కలిపి ఒక్కటే ఇప్పుడు ఆడ మొగ వేరు వేరు కాదు ఒక్కటే సో దానికి ఎగ్జాంపుల్స్ వస్తే పగలు రాత్రి
(06:56) పగలు ఉంటే రాత్రి ఉంటది ఒకటి ఖచ్చితంగా ఉంటది ఆ నెక్స్ట్ ఆడ మొగ ఆడ ఉంటే మొగ ఉంటది పాజిటివ్ నెగటివ్ పాజిటివ్ ఉంటే నెగటివ్ ఇందాక మీరు అన్నారు మనం వీడియో స్టార్ట్ చేయకముందు ప్రతి అవకాశం వెనకాల ఒక అపాయం కూడా ఉంటుంది ఒక అపాయం ఉంటది అంటే ఇప్పుడు మనకి కారు కొన్నామ అంటే కార్తో పాటు యక్సిడెంట్ కొన్నావు కొన్నట్టే రిపేర్ రిపేర్ షాప్ కొన్నావు రిపేర్ షాప్ కొన్నట్టు అంటే రిపేర్ అవసరం అంటే ఎవ్రీథింగ్ కొనేసి నువ్వు ఒక అమ్మాయిని కొనుక్కున్నావ అంటే అమ్మాయితో పాటు అమ్మాయి కులాన్ని మతాన్ని ఆమె సమస్యల్ని ఆమె మైండ్ ని ఆమెకు ఉన్న స్టూపిడిటీని అన్నిటిని కొన్నావు నువ్వు
(07:25) నువ్వు అందుకే పెళ్లి చేసుకున్న సఫర్ అయితారు ఎందుకంటే వాడు ఓన్లీ అమ్మాయి బాడీనే పెళ్లి చేసుకున్నాడు చూస్తే మైండ్ లో స్టూపిడిటీ ఉంది అది ఎవరిని చెప్పుకోవాలో అర్థం అవతలేదు అవును అవును ఇప్పుడు నేను ఉన్నాను అనుకో మొత్తం ప్యాకేజ్ నేనే కొనుకున్నాను నేను ఆ ప్యాకేజ్ ఎవరైనా అదే చేస్తారు కానీ దాన్ని గుర్తిస్తే బాధ ఉండదు.
(07:40) ఆ గుర్తించడమే రియలైజేషన్ ఆ నాకు తెలుసండి నాకు తెలుసు అయిపోయింది యు ఆర్ అవుట్ ఆఫ్ ఇట్ [నవ్వు] ఇప్పుడు తాగావ అనుకో లివర్ ని కూడా రివర్ చెడిపోతుదిని తెలుసుకొని తాగుతా సో అదే ఆ ఇన్ అది లాకెట్ ఉంటది కదా మెడల్ వేసుకున్నారు మన ఇక్కడ గుళ్ళ దగ్గర అక్కడ అమ్ముతుంటారు. నేను అది చాలా సార్లు చూసిన నాకు అది ఏందో తెలవదు ఇప్పుడు అర్థం అయింది.
(08:03) మోస్ట్ ఆఫ్ పీపుల్ అది ఒక చిన్న లాకెట్ అంతే స్టైల్ సింబల్ అంతే ఏదో చూడడానికి అందంగా ఉంది కానీ అది చేసుకున్నా అంటే దాని మీనింగ్ ఏందంటే నేను అన్నిటిని యాక్సెప్ట్ చేస్తున్నా పాజిటివ్ ని నెగిటివ్ ని పాజిటివ్ ఉందంటే నెగిటివ్ ఉంది పాజిటివ్ థాట్ ఉందా నెగెటివ్ థాట్ ఉంది ఇప్పుడు గ్రేట్ ఫ్రెండ్ ఉన్నాడంటే గ్రేట్ ఎనిమీ అవుతాడు అతనే అవుతాడా అతనే ఆ ఎప్పుడనా అవ్వచ్చు అవ్వచ్చు ఒక గొప్ప లవర్స్ గొప్ప శత్రువులు అవ్వచ్చు ఎప్పుడనా అవ్వచ్చు ఎందుకంటే ఆ డీప్ లవ్ే డీప్ ఎనిమిటీకి ద్వారం ఓపెన్ చేస్తా ద్వారా ఓపెన్ చేస్తాడు ఇప్పుడు ఇనన్ డాంగ్ గెలిసిన వాడు ఏం చేస్తాడు న్యూట్రల్ గా ఉంటాడు న్యూట్రల్
(08:30) గా ఉంటాడు ఆ ఎగజక్ట్లీ ఇప్పుడు నేను మనఇద్దరి ఫ్రెండ్ షిప్పే ఎగ్జాంపుల్ మన ఫ్రెండ్షిప్ పెరగదు తగ్గదు వేయలేని ఇంతే ఇంకా మన ఇద్దరం వెళ్లి పబ్లిక్ వెళ్ళేది లేదు భుజాల మీద భుజాలు వేసుకొని సినిమాలు తిరిగేది లేదు మనం ఎప్పుడు కలిసినా వర్క్ గురించే కలుస్తాం అది తప్ప వేరే ఏమి చేయము నేను నీ పర్సనల్ విషయాలు అడగా నువ్వు నా పర్సనల్ విషయాలు అడగము మనం ఎప్పుడు డబ్బులు అప్పించుకోము నేను చేస్తే వర్క్ ద్వారానే క్రియేట్ చేసుకుంటాం ఇదంతా ఫస్ట్ దాంట్లోనే క్లియర్ అయిపోయింది.
(08:54) ఆ ఓకే అంటే ఇన్నన్యంగా తెలవడం అంటే లైఫ్ లోకి ఒకటి తీసుకునేది దాంట్లో పాజిటివ్ నెగటివ్ ఉంటదని అనుకోవడంతో పాటు ఉంటది కాబట్టి మనం ఎక్స్ట్రీమ్ తెలకుండా అంటే ఎగ్జైట్ కాకుండా న్యూట్రల్ గా ఉండడం అవును అది ఉందని తెలిసి న్యూట్రల్ ఉండా ఎందుకంటే నువ్వు అతికి వెళ్ళిపోయి ఒక పాజిటివ్ సైడ్ అతికి వెళ్ళిపోతే నెగటివ్ సైడ్ అతి రావచ్చు జన్మ తీసుకున్న శరీరము మరణం ఇస్తది కూడా అని తెలిసిందా నువ్వు మరణించినప్పుడు నువ్వు బాధపడవ అంతే జరిగేది ఆ తెలుసండి నాకు చాలా మంది చూసాను ఇది పడిపోతది మరి ఈ రెండిటిని చూస్తున్నవాడు దానికి సెపరేట్ అయ్యే ఉన్నాడు
(09:26) అది నేను బేసికల్ అంటే ద పర్సన్ హూ ఇస్ యక్సెప్టింగ్ బోత్ దట్ వెరీ యక్సెప్టన్స్ ఇస్ సపరేట్ ఫ్రమ దిస్ బోత్ రియాలిటీస్ దానికే మన ఆధ్యాత్మిక సాక్షి భావన చెప్పేసి పార్ట్ దానికే నాన్ డ్యూయాలిటీ డ్యూయాలిటీ అంటే ద్వంద్వం నుంచి బయటికి రావడం అక్కడికే వచ్చింది కథ లాస్ట్ కి మొత్తం ఆధ్యాత్మిక పరంగా చూసుకుంటే రెండే పదాలు మోస్ట్ రెలవెంట్ డ్యూయల్ నాన్ డ్యూయల్ డ్యూయల్ డ్యూయాలిటీ లో ఉన్నావా నువ్వు సఫర్ అవుతున్నావ్ నాన్ డ్యూయల్ యు ఆర్ అవుట్ ఆఫ్ ఎవరీథింగ్ అద్వైతుంది అంటే దువిధ అంటే రెండిట్లో పడి కొట్టకపోతున్నావా టీ తాగాలా కాఫీ తాగాలా
(10:02) సినిమాకి వెళ్ళాలా పబ్బుకి వెళ్ళాలా పబ్బుకి వెళ్ళాలి ఈ పబ్బుకా ఆ పబ్బుకా పెళ్లి చేసుకోవాలి ఈ అమ్మాయినా ఆ అమ్మాయినా ఈ డ్యూయాలిటీదే నువ్వు పడే వేదన ఈ డ్యూయాలిటీ లో ఒకటి ఎంచుకున్నావ్ ఎంచుకున్న తర్వాత మళ్ళీ మళ్ళీ రెండుగా చీలిపోతుది మళ్ళా దాన్ని ఎంచుకున్నావ్ రెండు చీలిపోతది ఈ రెండు చీలి అంటే రెండిటిని ఒప్పుకో ఒకటేసారి నేను చేసుకునే కా చేసుకోపోయిన యు [నవ్వు] ఆర్ ఎంచుకున్న తర్వాత కూడా మళ్ళా రికెట్ అయితారు కదా ఇది కాకుండా అది తీసుకుంటే అయిపో నేను లాంగ్ బ్యాక్ ఒక టాక్ చేసిన అది ఎక్కడ ఉంది వెతుకుతా అసలు డ్యూయాలిటీ అనేది ఒకటి నేను చేసిన
(10:34) టాక్స్ లో చాలా ప్రొపోండ్ రెండోది పారడాక్స్ ఇప్పుడు నేను నిన్న చేసిన టాక్ కూడా వెరీ పవర్ఫుల్ ఉపయోగించుకునే వాడికి నిజంగా ఉపయోగప పారడాక్స్ అంటే మీనింగ్ అది కూడా అంతే అంటే ఉన్నట్టు కనిపిస్తుంది అని లేదు. ఓ పారడా ఇప్పుడు అట్ల నిన్న చేసిన మనసాడే మూడు డ్రామాలను టాక్ చేసినా ఇప్పటి వరకు నేను YouTube లో చేసిన దాంట్లో ది మోస్ట్ పవర్ఫుల్ కంటెంట్ అది అట్లో ఒక 21 30 టాక్స్ ఉన్నాయి.
(10:59) అంటే పరమ సత్యం అది ఇంకా అది మైండ్ కి సంబంధించి బాడీకి సంబంధించి స్పిరిచువాలిటీ కి సంబంధించి మెడిటేషన్ కి సంబంధించి అట్లాంటి పవర్ఫుల్ టాక్స్ నాకు గుర్తున్నాయి. ఓకే అవన్నీ వెరీ స్పాంటేనియస్ గా చేసింది అది ఆ మూమెంట్ లోనే పుట్టవలసి వచ్చింది అవును స్పాంటేనిటీ అంటే గుర్తొచ్చింది ఇప్పుడు ఇది రెగ్యులర్ గా నేను అడిగే క్వశ్చన్ కాదు ఇన్ యాంగ్ అని అడిగినా కదా క్వశ్చన్ నేను అడిగితే మీరు దాని డెఫినేషన్ చెప్పడానికి ఒక ఆల్మోస్ట్ టూ త్రీ మినిట్స్ ఇంట్రడక్షన్ ఇచ్చారు మనిషి మనిషి పురా అంటే ఊరికిన ఏది పుట్టద అని చెప్తున్నా ఆ అది ఎట్లా వస్తది అప్పుడు ఇప్పుడు సపోజ
(11:32) నాకు ఇన్నాయా తెలిసింది అనుకో నన్న ఒకరు అడి ఇప్పుడు నేను ఒకటి నన్ను నేను నా సిస్టం లో పెట్టుకుంటా అబ్బా ఇప్పుడు ఒకటి ఈ క్షణం నువ్వే లేదా వినేవాళ్ళు ఎవరైనా ఒక ప్రశ్న అడుక్కోండి ఒక 5000 ఏళ్ల క్రితం ఇప్పుడు నువ్వు ఉన్నట్టు ఇదే సశరీరంతో ఉంటే నువ్వు ఏం చేస్తుంటివి అప్పుడు టెక్నాలజీ లేదువాట్ లేదు ఏమీ లేదు అవును నువ్వు ఏం చేస్తావ్ అంటే రెండు భాగాలు కనిపిస్తున్నాయి అప్పుడున్న జంతు సమూహంతో కలిసి బతకడం అంటే తినడం పడుకోవడం తినడం పడుకోవడం నెక్స్ట్ అసలు ఈ ఆకలి ఎందుకు అవుతుంది వర్షం ఎందుకు వచ్చింది సలి ఎందుకు పెడుతుంది ప్రశ్నలు పుట్టినాయి అన్నమాట ఈ
(12:07) ప్రశ్నకు జవాబులే నెక్స్ట్ ఈ సమాజం యొక్క ఉద్ధరణ దానికి చెప్పడానికి మీరు అదంతా చెప్పారు కానీ అదే నేను దానికే ఆశ్చర్యపోతా ప్రతిసారి ఎందుకు [నవ్వు] నేను ఎప్పుడైనా వీడియో మాట్లాడదాంని ఆన్ చేసినప్పుడు కూడా నాకు ఏమ వస్తది అంటే ఇప్పుడు ఇన్ యంగ్ గురించి మాట్లాడమంటే రెండు కాంట్రడిక్టరీ ఒక దగ్గర ఉంటాయి డే నైట్ అని నాకు అర్థమైంది అనుకో నేను అక్కడి నుంచే చెప్పేస్తా దానికి ముందు ఇంత ఇంట్రడక్షన్ చెప్పొచ్చు ఇది కూడా పాసిబిలిటీ ఉంది.
(12:29) అది రాదు ఆ ఫ్లో అది మీకు అంటే ఒక్క విషయంలో కాదు మీకు మిగతా ఏ టాక్స్ తీసుకున్నా ఏ వీడియోలో తీసుకున్నా కూడా ఆ ఒక క్వశ్చన్ అడిగితే దానికి ఎక్కడ నుంచో స్టార్ట్ అయ్యి తిప్పి తిప్పి తిప్పి తిప్పి మళ్లా ఇక్కడికి వచ్చి ఆ ఫ్లోర్ అంటే కొంత గ్రౌండ్ ప్రిపేర్ చేస్తే అర్థమవుతుంది ఇప్పుడు ఎవరికి నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను మీరు గనక ఒక 1000 ఏళ్ళ క్రితం ఉంటే ఇప్పుడున లేదు, సీరియల్స్ లేదు ఈ రెస్టారెంట్స్ లేవు ప్రయాణాలు లేవు ఆ లేకపోతే క్యాబ్స్ లేవు ఆ కరెంట్ లేదు ఏం పిక్కుతావు డాడీ నువ్వు నేను చెప్తున్నా ఇప్పుడు అవన్నీ పోయినా నాకు నేను బతుకుతా నాకు విషయం అర్థమయింది.
(13:02) బోర్డం లేనే లేదు అసలు ఎందుకు బోర్డం లేదు ఏదో ఒక కర్మలో లీనం అవ్వడంలో బోర్డం పోయింది. ఇది తెలుసుకుంటే అయిపోయి అట్ ఆఫ్ ఇట్ ఏదో ఒక కర్మలో లీనం అవ్వడం వల్ల మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు మనం పరమ ట్రాఫిక్ లో ఉన్నాం ఈ పక్కన చూడండి దరిద్రం అగో దాని పక్కన నిలబడి మాట్లాడుతున్నాం అనుకుంటే పెద్ద డిస్టర్బెన్స్ లేదా అది మనలో కలిపేసుకున్నాం దాన్ని ఎంత తీసుకోవాలో అంత తీసుకున్నాం దాన్ని పక్కన పెట్టేసి యు ఆర్ అవట్ ఆఫ్ ఇట్ అ ద వెరీ యక్సెప్టన్స్ ఆఫ్ ద ట్రాఫిక్ మీన్స్ దేర్ ఇస్ నో ట్రాఫిక్ నేను చెప్తున్నా ఇప్పుడు ఈ క్షణంలో పూర్ణమైన మౌనం నిశశబ్దం అనుభవిస్తున్నాడు.
(13:36) ఇది ఎవ్వడు ప్రూవ్ చేయలేదు. నాకు ఎప్పుడూ సౌండ్ గాని ట్రాఫిక్ కాని డిస్టర్బెన్స్ కానే లేదు అసలు ఏ శబ్దాలు లేవు మనం తీసుకోవడమే లేదు మనసులో ఇంకొకటి ఆ ఛాయ తాగిన దగ్గర మాక్సిమం ఏం జరుగుతుందంటే ఇట్లా అది పట్టుకొని టీ దగ్గర నిలబడి మనము రేపటి నుంచి ఇట్లా చేయాలి అసలు మన ఛానల్ ని ఎట్లా తీసుకపోవాలింటే ఇగో ఈ రకంగా వర్క్ చేయాలి అనే డిస్కషన్ ఉంటది.
(14:01) మనం వీడియో అట్లా చేయాలి ఇట్లా చేయాలి ఇందాక వచ్చిన తర్వాత ఈ జనాల మధ్యలో కెమెరా రైడింగ్ లో వీడియో చేస్తే బాగుంటది కదా అంటే పెట్టుకొని కెమెరా తీస [నవ్వు] అరే ఇక్కడ డిస్టర్బెన్స్ ఉంది సౌండ్ ఉన్నది ఫస్ట్ పెట్టు రా మీద రికార్డ్ చేసుకుంటున్నాడు [నవ్వు] నేనేమో నాకు స్టాండ్ లేదు ఏమ లేదు ఈ భగవంతుడు లేకపోతే ప్రకృతి ఇచ్చిన రియల్ స్టాండ్ ఇది చెయ్యి అదే ఇగో ఇదే చూడు ఇగో జిమ్ జి ఇది ఫ్యాన్ ఇది జూమ్ ఇది జూమ్ ఇన్ జూమ్ అవుట్ అది ఇదేంది దీన్ని ఏమంటారు ఏదో అంత రౌండ్ రాలి అంతే చేయండి అంటే ఏం చేయాలి అని ఆలోచనలు ఏం చేయాలని ఆలోచించకుండా ఇప్పుడు అది మంచి వచ్చాడో
(14:35) స్టార్ట్ చేసి మాట్లాడాలంటే నాకు ఒక్కసారి ఇట్లా మాట్లాడ అన్నా కూడా నాకు ఆ భాష రాదని ఆగిపోతాను నేను అవును ఇప్పుడు చూసేవాళ్ళు ఏమనుకుంటారని కాదు నువ్వు ఏం చేసినా ఏదో ఒకటి అనుకుంటారు [నవ్వు] నువ్వు ఏమన్నా చెయ్ ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటారు 1000 100 కోట్లు పెట్టి సినిమా తీసిన కూడా ఏదోటి అనుకుంటున్నా [నవ్వు] తీసేవాడు ఏదో అనుకుంటున్నాడు చూసేవాడు ఏదో అనుకుంటాడు నేను అనుకుంటుందా ఇప్పుడు చేత పెట్టి మాట్లాడుతున్నా మధ్య నా చేయి అడిట్ అయ్యి నా తల పడి ఉండదు లేదు చాలాసార్లు లేదు ఏదో ఒకటి అనుకుంటారు ఏమైతది కానీ నేనుఅని తెలుసు కదా ఆఫ్ ఇట్ అలా గుర్తించడం
(15:08) ఇప్పుడు ఏదేమైనా సినిమానే ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అని తెలుసుకుంటే అన్ని పడిపోతాయి చూడు దాన్నంత గంభీరంగా తీసుకోవాల్సిన అవసరం లేదు బట్టలు చింపకపోవాల్సిన అవసరం లేదు ఆ [నవ్వు] జస్ట్ సినిమా అది వాళ్ళంతా పెయిడ్ యాక్టర్స్ మనలాగే ఒక అమ్మలాగా ఒక అమ్మ బజ్జీలు వేస్తుంది ఆయన సినిమాలో యాక్టింగ్ చేస్తున్నాడు దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఆమె కొంత తక్కువ రేపు మీద రెస్ట్ వస్తుంది వాళ్ళకి ఎక్కువ రేపు మీద రెస్ట్ వస్తుంది.
(15:29) ఆ ఈ అమ్మని ఎవరు గుర్తించట్లే వాళ్ళు కొంచెం ఆ డాన్సులు గటరా చేస్తారు కాబట్టి వాళ్ళకి కొంత గుర్తింపు ఉంటుంది. వాట్ ఇస్ ద డిఫరెన్స్ ఏముంది అయితే మీకు ఇప్పుడు ఈ అపారమైన ఫ్లో రావడానికి కారణం గుడ్ నాకు భయం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు భయం లేదు భయం లేదు అంటే నాకు సంశయం ఉన్నది ఎవడేమనా అనుకుంటాడేమో అది ఓకే నేను అనేది మెయిన్ మెయిన్ రీజన్ అదే అసలు ఫ్లో కి మెయిన్ రీజన్ పుస్తక జ్ఞానం అన్నీ పక్కన పెట్టు ఈ డౌట్ తీసేస్తే చాలా ఉంది నువ్వు మాట్లాడేది ఓకే నువ్వు ఒక ద్రష్ట లాగా మాట్లాడొచ్చు ఇప్పుడు కార్ పోతుంటే దీంట్లో కలిపి అది కూడా మాట్లాడొచ్చు
(16:00) అంటే ఎవ్రీథింగ్ బికమ్స్ కంటెంట్ సెంట్రల్ థింగ్ ని పట్టుకొని దాన్ని అందులో కలుపుతావ అంటే నువ్వు నువ్వు స్పెషల్ గా ఏం చెయ్ ఆ స్టిల్ మీకు భాషకు ఉపయోగపడింది ఎంతో కొంత పుస్తకాలు చదివినా చదివి చదివి చదివి చాలా చదివాను అంటే ఇది అదని కాదు ఒక పీరియడ్ లో ఏది కనిపిస్తే అది చదివిన బిలీవ్ చేస్తానో లేదో నా బాత్్రూమ్ లో లైబ్రరీ ఉండేది.
(16:22) మా అమ్మ అనేది నా జీవితంలో ఇట్లాంటి చూడలేదు. సో అప్పుడు మీకు ఆ ఊరికే చదవడం మీ బ్రెయిన్ల న్యూరాన్లకి అది అలవాటు అయి ఉంటదన్న పదాలు గాని అనుకోకుండా ఇప్పుడు రెగ్యులర్ భాషలో వినని పదాలు వాడుతారు అప్పుడప్పుడు మీరు ఇప్పుడు మొన్న గోదావరి దగ్గర పరడ విల్లుతది అనే పదం నేను ఎప్పుడో చిన్నప్పుడు బుక్ లో చూసినా కావచ్చు తెలుగు బుక్ లో ఇప్పుడు నేను నిన్న పొద్దున మాట్లాడంగా పాదం వచ్చేసింది నాకు ఒక నాది ప్రవాహం పక్కన ఉంటే పరడవిల్లు అంటే ప్రగతి సాధిస్తద డెవలప్ అవుతది లేకపోతే డెవలప్ అవుతది ఇట్లాంటి పదాలు అంత ఈజీగా రావు ఆ బుక్ నాలెడ్జ్ లేకపోతే
(16:54) అంటే నా ప్రయత్నం ఏదో సక్సెస్ అవ్వాలనో ఇప్పుడు విరోధ తెలుసుకున్నా సక్సెస్ లేదు ఫెయిల్యూర్ లేదు ఇది కూడా విరోధ భాష ప్రతిదా ప్రతి దాంట్లోన రెండు ఉంటాయి అని తెలుసుకున్నాను నేను ఎగ్జాంపుల్ ఒకడు చాలా సక్సెస్ అయ్యాడు పెద్ద పేరు వచ్చింది ఆ తర్వాత రెండు మూడేళ్లకి వాడికి ఫెయిల్యూర్ వచ్చిన తర్వాత మస్తు సఫర్ అయితాడు వాడు వాడిని ఎవడు కాపాడతాడు అప్పుడు ఉదయ కిరణ ఒక ఎగ్జాంపుల్ ఫెయిల్యూర్ కూడా ఉంటది వాడి మరణానికి కారణం ఎవరు ఈ ఇండస్ట్రీ దొంగనా కొడుకులు అందరూ కలిసి చంపేశారు ఉదయకిరణ నేను గనుక ఉదయ కిరణని కలిసి ఉంటే నేను బ్రతికి కించేవాడిని బజ్జీల బండి
(17:25) పెట్టిస్తుంది. మంచిగా మళ్ళీ ఒక ఐదారుల తర్వాత యాక్టింగ్ చేయొచ్చు డాడీ నువ్వు ఇప్పుడే అది చేయాలని లేదు నువ్వు వీరాళ్ళతో పోల్చుకొని వాళ్ళ అమ్మ ఒక మాట అన్నదంట నేను విన్నాను అదేందో తెలుసా ఒకప్పుడు పేపర్ లో నీ ఫోటోలు వచ్చి మధ్య వస్తూనే ఏంటరా అంటే దూరంగా డిస్టర్బెట్ అది ప్రెషర్ [నవ్వు] జస్ట్ చెప్పాలి ఏముంది మా అమ్మాయి సినిమా చేయట్లే సినిమా అన్నది ఒక నటన ఒక చిన్న ఉద్యోగం అది ఆ ఏం చెప్తున్నా ఉదయకిరణ ఆ ఉదయ కిరణ సో అట్లా ఆ ఒక చిన్న డిప్రెషన్ లోకి వచ్చి మరణించాడు సో ఇది ఏదైనా ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే అనిపిస్తే చేసి చూడు మనం ఇంకోటి
(18:01) ఎవ్వరి గురించి వీడియో తీయట్లే అందుకని యు కెన్ బి అప్రైట్ అప్రెంట్ అట్లా రెండోది మనం ఎందుకుంటే బాధ పెడుతున్నాం మా ప్రాంక్ లాగా మీకు ఆ ప్రాబ్లం కూడా లేదు ప్రాంక్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి తెలవదు కాబట్టి తర్వాత ప్రాంక్ అని చెప్పినప్పుడు మాకు చెప్పలేదు ఏందంటే తీసేయాల్సి వస్తది ఒకసారి వాళ్ళకి ఇష్టం లేకపోతే కానీ మాకు మీకు ఆ ప్రాబ్లం కూడా లేదు మీరేమ ఉంటారు వీడియోలో సో అందుకని సక్సెస్ ఫెయిల్యూర్ రెండు విరోధాభాష్యాలని గమనిస్తే యు ఆర్ అవుట్ ఆఫ్ ఇట్ అనేది మా సారాంశం ఈస్ ఇన్ అండ్ యాంగ్ ఇన్ అండ్ యాంగ్ ఇన్ అండ్ యాంగ్ వై ఐ ఎన్ వైఏఎన్ జి
(18:30) ఓ వై ఇన్ అండ్ ఐన్ అనుకుంటా కాదు కాదు ఇన్ వై ఐఎన్ ఆ అండ్వై ఏఎన్జి యాంగ్ ఇన్ యాంగ్ వై ఇన్ అనేది సాఫ్ట్ ఫోర్సెస్ యాంగ్ అనేది స్ట్రాంగ్ ఫోర్సెస్ అన్నమాట అంటే నెగటివ్ స్ట్రాంగ్ అండ్ అది ఒకటి సాఫ్ట్ ఉంటది ఒకటి ఇప్పుడు నది గోడ పట్టుకొని అది హార్ష్ ఉంటది. నది సాఫ్ట్ ఉంటది. ఆ రెండు కలిపితేనే నది ఉత్త నది లేదు అట్లా ఇది ఇది యాంగ్ నీ మైండ్ ఇన్ ఉంది రెండు కలిస్తేనే సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఇన్ యాన్ సూపర్ బాయ్

No comments:

Post a Comment