Marriage Isn’t Just a Grand Event | Telugu Interview | Dr C Veerender | YouNMe Counselling
Author Name:younmecounsellingcenter
Youtube Channel Url:https://www.youtube.com/@drveerender
Youtube Video URL:https://www.youtube.com/watch?v=9_11YZYdrNU
Transcript:
(00:00) గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ అండి సో ఈ మధ్య కాలంలో ఇయన్మీ కౌన్సిలింగ్ సెంటర్ లో చాలా కేసులన్నీ కూడా భార్యా భర్తలు విపరీతంగా పోట్లాడుకోవడం పొట్లాడుకోవడంలో రెండు మూడు స్టేజెస్ ఉంటాయి కదా ఒకటి తిట్టుకోవడం రెండోది కొట్టుకోవడం ఫిజికల్ గా అటు అమ్మాయిలు ఇటు అబ్బాయిలు మూడోది టూ మచ్ ఆఫ్ వైలెన్స్ హింస చంపేయడం కత్తులతో దాడి చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి సో దీన్ని మనం సోషల్ ఆస్పెక్ట్ లో ఎట్లా మీరు ఎట్లా చూస్తారు అంటే యాక్చువల్ గా నేను కంప్లీట్ గా బ్లాంక్ అయిపోయినా సడన్ [నవ్వు] గా అంటే ఇన్ జనరల్ గా సొసైటీలో ఒక వైలెన్స్ పెరిగింది ఒక ఇంటాలరెన్స్ పెరిగింది రెండు
(00:42) కూడా ఇప్పుడు మనం మనమే చూద్దాం మనం ఒకప్పుడు మన చిన్నప్పుడు మన స్నేహితుల్లో కొంచెం అటు ఇటు ఉన్నా కూడా ఏదో జోక్ వేసేసి దాన్ని యక్సెప్ట్ చేసేసేవాళ్ళం ఇప్పుడు యక్సెప్ట్ చేయట్లేదు మనుషులందరూ కూడా ఏంటంటే రిజిడ్ అయిపోయారండి ఒకవైపు ప్రపంచం ఓపెన్ అయిపోయింది చాలా కొత్త విషయాలు తెలుస్తున్నాయ ఎక్స్పోజర్ పెరిగింది కానీ మనుషులు మాత్రం చాలా రిజిడ్ అయిపోయారు.
(01:03) ఈ రిజిడిటీలో ఇంటాలరెన్స్ అండ్ వైలెన్స్ యస్ ఏ వాల్యూ సిస్టం సొసైటీలో పెరిగిందని అనిపిస్తుంది నాకు దాని నుంచి ఇవన్నీ వస్తున్నాయి. ఇప్పుడు అవతల వాళ్ళలో ఏమాత్రం కొంచెం నచ్చనిది ఉన్నా కూడా టాలరేట్ చేయలేకు చాలా మరి ఒక మాట అంటూ ఉంటాం కదండీ మనం మనది రిపేర్ జనరేషన్ ఇది యూస్ అండ్ త్రో జనరేషన్ అని రిపేర్ అనే మాట లేదు. అసలు రిపేర్ చేయాల్సిన అవసరమే లేదు అనుకున్న జనరేషన్ కూడా ఉంది అట్లా ఉంటే అట్లా ఉంటది.
(01:29) అవును కదా అవును ఎట్లఉంటే అట్లా ఉండని అది ఎందుకు మార్చాలి అనేదాని నుంచి ఓకే కొంచెం మార్చుకుందాం నుంచి ఇప్పుడు అసలు మనకు యక్సెప్టెన్స్ లేని స్టేజ్ కి వచ్చాం కదా సో అట్లా మొత్తంగానే సొసైటీలో పెరిగిన ఒక ఇంటాలరెన్స్ వైలెన్స్ పట్ల ఆరాధన మీరు చూడండి అసలు అవునండి సినిమాలు కూడా చూడండి వైలెన్స్ ఎక్కువంటే ఎక్కువ నడుతుంది ఎంత వయలెన్స్ ఇప్పుడు లాస్ట్ మనం ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ చూస్తే అంత వైలెన్స్ ఉత్త వైలెన్స్ అంటే మీరు ఒకప్పుడు మీరు చూస్తే వైలెన్స్ ఉన్న సినిమాల కంటే అంటే కూడా మీకు ప్రేమ ఉండే సినిమాలు కుటుంబ పరమైన సినిమాలు విపరీతంగా నడిచేయి ఇప్పుడు
(02:03) అసలు అవి ఎవరు చూడకూడట్లేదు కామెడీ ఉంటే చూస్తున్నారు అంతే అందులో ప్రేమ ఒక లవ్ స్టోరీలో కూడా కామెడీ ఉండాలి కదా రొమాంటిక్ కామెడీస్ అంటున్నారు అంటేనే చూస్తున్నా లేకపోతే ఒక ప్రేమ లేకపోతే కుటుంబ విలువలు వీటికి సంబంధించిన సినిమాలు ఎవరు చూడట్లేదు అంటే ఇన్ జనరల్ గా మనం యస్ ఏ సొసైటీ వైలెన్స్ ని ఆరాధించే సొసైటీగా మారామని నాకు అనిపిస్తుంది సో ఐ థింక్ అదే రిఫ్లెక్ట్ అవుతుంది కుంకుండా కూడా భార్ అదే రిఫ్లెక్ట్ అవుతుందని నాకు అనిపిస్తుంది మీరేమ అనుకుంటున్నారు అంటే సైకలాజికల్ గా మేము ఎట్లా చూస్తామండి ఒక వైఫ్ అండ్ హస్బెండ్ విపరీతమైన
(02:38) కాన్ఫ్లిక్ట్ గా ఎంటర్ అయిన అనుకోండి అంటే రెగ్యులర్ గా సైకిల్ లోకి ఎంటర్ ఒక లూప్ లోకి ఎంటర్ అయ అవును తిట్లతోటే స్టార్ట్ అయితది కావచ్చు ఏదో ఒక చిన్న ఒపీనియన్ లో డిఫరెన్స్ ఉండొచ్చు ఒపీనియన్ డిఫరెన్స్ ఉన్నప్పుడు నీ పర్స్పెక్టివ్ ది నా పర్స్పెక్టివ్ ది లెట్ అస్ షేర్ పర్స్పెక్టివ్స్ అండ్ సి వాట్ కెన్ బి డన్ అనే ఒక అవకాశం ఉన్నప్పటికీ అంటే చదువుకున్న వాళ్ళ దానిలో ఇది ఉన్నప్పటికిని దే ఆర్ నాట్ గోయింగ్ ఫర్ ఇట్ ఉందనుకుంటున్నారా అంటే అవకాశం ఉంది అని మనం అంటున్నాము బట్ ఉంది అనే ఒక ఎడ్యుకేషన్ వాళ్ళకి ఉందా అసలు ఉంటది కదండి ఇప్పుడు వీళ్ళందరూ సాఫ్ట్వేర్
(03:08) కంపెనీ లో పని చేస్తురు అనుకుందాం ఓకేనా ఇప్పుడు ఒక టీం్ డిస్కషన్ జరుగుతది ఒక మోడ్యూల్ ఇస్తారు ఇస్తే దానికి 10 మంది కూర్చొని డిస్కస్ చేస్తారు నేను ఐ హాడ్ ఆన్ ఎక్స్పీరియన్స్ టు వర్క్ విత్ ద సాఫ్ట్వేర్ కంపెనీస్ ఫర్ మోర్ దన్ వన్ వన్ టూ ఇయర్స్ అక్కడ ఏముంటది ఐడియేషన్ అన ఒక మీటింగ్ ఉంటది ఒక కాన్సెప్ట్ ఇచ్చి దీన్న దీన్ని ఎట్లా మనం డెవలప్ చేయాలంటే ప్రతి ఒక్కరు ఒక ఐడియాను కంట్రిబ్యూట్ చేస్తారు.
(03:30) చేసినవన్నీ తీసుకొని దే ప్రిపేర్ ది ద ఫైనల్ రోడ్ మ్యాప్ అవును సో సేమ్ థింగ్ కదా వాళ్ళు అలాంటి ఐడియేషన్ లో ఉన్నవాళ్ళు కుటుంబంలోకి వచ్చేసరికి నాదే రైట్ నీది తప్పు అనే భావనలోకి ఎట్లా ఎట్లా ఎట్లా ఎందుకు పోగలగాలి పవర్ ఇంబాలెన్స్ అనుకుంటానండి నేను అంటే మనం మన ఫ్యామిలీ స్ట్రక్చర్ లో ఒక పవర్ ఇంబాలెన్స్ ఉంది కదా ఉంది కదా అంటే కుటుంబంలో కుటుంబ యజమాని అనే మాట వాడతాం మనం కదా అంటే సో బేసికల్‌గా యజమాని యజమాని కింద ఉండేవాళ్ళు అని మన టర్మినాలజీలోనే ఆ మాట ఉంది కుటుంబ యజమాని సో ఒకళ్ళు చెప్పేవాళ్ళు మిగిలిన వాళ్ళు వినేవాళ్ళు అనే మాట అయితే ఉంది కదా
(04:07) ఒక టీం లీడర్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ కుటుంబ యజమాని ఇక్కడ మాటలోనే మనం ఆ తేడా ఉన్నప్పుడు పవర్ ఇంబాలెన్స్ ఒకటి ఉందండి పవర్ ఇంబాలెన్స్ ఉన్నప్పుడు మనకు రెండు జరుగుతాయి పవర్ ఉన్నవాళ్ళు దాన్ని ఎక్సర్సైజ్ చేయడానికి ట్రై చేస్తారు లేని వాళ్ళు రెసిస్ట్ చేయడానికి ట్రై చేస్తారు ఐ థింక్ అదే కాన్ఫ్లిక్ట్ కి దారితీస్తుంది అనిపిస్తుంది.
(04:24) భార్యా భర్తల దగ్గరికి వచ్చేప్పటికల్లా ట్రెడిషనల్లీ పురుషుడు కుటుంబ యజమాని సో అవునన్నా కాదన్నా సబ్కాన్షియస్ గా ఆల్ మెన్ థింక్ ఐ యమ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ కదా అండ్ సొసైటీ యక్సెప్ట్ చేస్తుంది అందరూ యక్సెప్ట్ చేశారు వెన్ ఐ యమ హెడ్ మనం ఒకసారి మనకు హెడ్ అనే ఒక పదవి రాగానే పవర్ కరప్ట్స్ పీపుల్ కదండి మీకు అది ఒక సొసైటీ అంతా కూడా మీకు ఆ పవర్ ఇచ్చిన తర్వాత దే డెఫినెట్లీ ఎక్సర్సైజ్ చేస్తారు చేసినప్పుడు ఏమంటుంది నేనేమనుకుంటున్నాను అదే జరగాలి నా అభిప్రాయాల ప్రకారమే ఈ ఇల్లు ఉండాలి అన్నప్పుడు రెండో అభిప్రాయానికి వాల్యూ ఉండాలి ఉండనప్పుడు
(05:03) నాచురల్ గా రెసిస్టెన్స్ వస్తుంది ఇప్పుడు వస్తున్నాం ఆ రెండో మనిషి ఏంటి యజమాని కింద ఉండటానికి సిద్ధపడి రావట్లేదు ఒక పార్ట్నర్ గా ఉండటానికి వస్తున్నారు కదా అంటే ఒకళ్ళేమో పార్ట్నర్ గా ఉండాలనుకుంటున్నారు ఒకళ్ళు యజమానిగా ఉండాలనుకుంటున్నారు అయితే ఇది అందరి విషయాల్లో అనుకోను ఎందుకంటే మనం చూసే కేసెస్ లో సం టైమ్స్ అమ్మాయిల వైపు నుంచి కూడా ఉండొచ్చు బట్ నాకు అనిపిస్తుంది యస్ ఏ ఫెమినిస్ట్ అంటే విమెన్ రైట్స్ గురించి మాట్లాడి పని చేసిన కాబట్టి అక్కడ కూడా వాళ్ళ నిస్సహాయతే అనిపిస్తుంది అంటే మీకు ఒక పవర్ లో మీరు లెస్ పవర్ఫుల్
(05:35) గా ఉన్నప్పుడు వచ్చే రెసిస్టెన్స్ అది అనిపిస్తుంది అవతల వాళ్ళ నుంచి వచ్చేది కూడా అవును అయితే సైకాలజీ పర్స్పెక్టివ్ ఏం చెప్తామఅండి అంటే ఒక చిన్న సంఘటన జరిగితే భార్యా భర్తల మధ్య దానికి ఉన్నదానికంటే ఎక్కువ రియాక్ట్ అయ్యారు అనుకోండి ఓకే సైకాలజీ పర్స్పెక్టివ్ ఏం చెప్తామ అంటే మీరు రియాక్ట్ అయిన ఈ రియాక్షన్ ఇప్పుడు జరిగిన సంఘటనల గురించి కాదు ఓకే సో ఇట్ ఇస్ సంవేర్ కమింగ్ ఫ్రమ్ దేర్ బెంప్ బెంట్ అప్ ఎమోషన్ జరుగుతుంది ఎక్కడి నుంచి వస్తుంది అని మేము థియరీస్ ఏం చెప్తాయ అంటే దేర్ ఇస్ ఏ సమ ఇష్యూ విత్ ద దేర్ అటాచ్మెంట్ స్టైల్స్ విత్ ద పేరెంట్
(06:10) ఓకే ఓకే సో మీరు అది హస్బెండ్ గాని లేదా వైఫ్ కానియండి స్త్రీ పురుషులు ఎవరైనా కానివండి ఉన్న చిన్న విషయానికి పెద్దగా రియాక్ట్ అవుతున్నాము పెద్దగా లౌడర్ గా ప్రెసెంట్ చేస్తున్నాము అంటే డెఫినెట్ గా అది మీరు మీరు ఈ ఇప్పుడు జరిగిన సంఘటన కాకుండా మీరు చిన్నగా ఉన్నప్పుడు మీ పేరెంట్లతోటి ఎలాంటి రిలేషన్షిప్ ని ఎస్టాబ్లిష్ చేసుకున్నారో అన్కాన్షియస్ గా నీకు తెలియకుండానే అలాంటి రిలేషన్షిప్ ని ఇక్కడ ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నావ్ ఓకే దానివల్ల నీకు ఏమనిపిస్తుందిఅంటే ఇది చాలా పెద్దగా అనిపిస్తది.
(06:40) ఎందుకంటే యు ఆర్ క్యారింగ్ ద లోడ్ సిన్స్ ఫ్రమ్ ద పాస్ట్ కదా సో అక్కడి నుంచి వస్తున్న దాన్ని వీళ్ళద్దరు గుర్తుంచుకోకపోవడం వలన వాళ్ళకి తెలియకపోవడం మూలన అన్కాన్షియస్ గానే వాళ్ళు ఒక లూప్ లోకి ఎంటర్ అవుతారు ఎలర్ అయిపోయి అది రిపీటెడ్ గా అయితూనే ఉంటది అది ఇప్పుడు మీరు 20 సంవత్సరాలు పెళ్లి చేసుకున్న చూడండి 10 సంవత్సరాలు పెళ్లి చేసుకోండి లేదు ఐదు సంవత్సరాలు చూసుకోండి వాళ్ళ పాటర్న్ చూస్తే సేమ్ పాటర్న్ ఉంటది.
(07:05) అండ్ చిత్రం ఏందంటే ఆ పాటర్న్ కంటిన్యూ చేస్తూ పోతారు కానీ ఈ పాటర్న్ నేను బ్రేక్ చేసుకోవాలా ఇది ఎందుకు జరుగుతుంది ఇట్లా నాన్జ్ జరుగుతుందా అని ఎవరికి వాళ్ళు దే డోంట్ ఛాలెంజ్ అంటే వాళ్ళకి అది తెలియని కూడా తెలియదు కదా సబ్కాన్ష మీరు అన్నారు సబ్కాన్షియస్ గా జరుగుతుంది అన్నప్పుడు ఇప్పుడు ఐ థింక్ మీరే చెప్పారు నాకు చాలాసార్లు [గొంతు సవరించుకోవడం] అంటే అసలు ఈ పాటర్న్స్ బిహేవియర్స్ ఎట్లా ఉంటాయి అంటే పేరెంటింగ్ ఇంటి నుంచే మొదలవుతాయి ఇప్పుడు ఒక అసమాన కుటుంబం ఉందనుకోండి [గొంతు సవరించుకోవడం] ఒక తల్లి తండ్రి వాళ్ళ మధ్య రిలేషన్షిప్
(07:34) సరిగా లేదు ఒక అబ్యూసివ్ ఫ్యామిలీలో పెరిగినప్పుడు పిల్లలు ఎట్లా పెరుగుతారు అబ్బాయి ఏమనుకుంటాడు ఓకే నాకు రైట్ ఉంది అబ్యూస్ చేయ అమ్మాయి ఏమనుకుంటుంది [గొంతు సవరించుకోవడం] నాకు విక్టిమ గా ఉండటమే బహుశా నా లైఫ్ కానీ ఈ అమ్మాయి బయటికి వెళ్లి నేర్చుకుంటుంది యు డోంట్ నీడ్ టు బి ఏ విక్టిమ సో ఒక రెసిస్టెన్స్ రెబలియస్నెస్ డెవలప్ అవుతుంది దాంతో మీరు అన్నట్టుగా చిన్నదానికి కూడా ట్రిగ్గర్ అయిపోతది ఓకే నేను ఇది ఇప్పుడు కండెం చేయకపోతే ఇంకా నేను ఇదే జరిగిపోతది మా అమ్మలాగా అయిపోతాను అనే ఒక అయితే మీరు మీరు అదొకటి చెప్పారు కదా అయితే చిత్రం ఏందంటే దీనికి అదర్ సైడ్
(08:06) ఒక కాయిన్ ఏందంటే సీ అవతల సైడ్ నుంచి అది అబ్బాయి గాని అమ్మాయి కానండి అవతల సైడ్ స్పౌస్ నుంచి కావలసినంత ట్రిగ్గర్ లేకున్నా సరే బికాజ్ దే ఆర్ ఆల్ వైర్డ్ వైర్డ్ డ్ూరింగ్ చైల్డ్‌హుడ్ ఇంట్లో గనుక అబ్యూస్ ఎన్విరాన్మెంట్ ఉంటే వాళ్ళు అట్లే వైర్ అయిపోతారు. అయిపోయి అది గనుక ఇక్కడ రిపీట్ కాలేదు అనుకోండి. దే ఫీల్ అన్‌సేఫ్ ఆ అండ్ దే క్రియేట్ సంథింగ్ రైట్ టు క్రియేట్ ద సేమ్ థింగ్ వాట్ దే ఎక్స్పీరియన్స్ ఇన్ ద పాస్ట్ రైట్ సో ఆ అవతల ఆ స్పౌస్ నిస్సహాయులు అయిపోతారు అరే ఏందిది ఎందుకు ఇట్లా జరుగుతుంది నేనుేమ అనలేదు కదా ఈ చిన్న విషయానికి ఇది
(08:43) ఎందుకు ఇట్లా అవుతుంది వీళ్ళకు అంతే నిస్సహాయ అవతోళ్ళు కూడా క్రియేట్ చేసిన తర్వాత దే ఫీల్ సేఫ్ అండ్ ఈ అపోజిట్ స్పౌస్ గనుక చెప్పినప్పుడు దే ఫీల్ బ్యాడ్ అరే నిజంగా ఎందుకు ఇట్లా చేసి నేను నిజంగానే నేను తప్పించుకోవచ్చు కదా నేను ఎందుకు ఇది పది పదే రేట్ చేస్తున్నాను సో ఈ కాన్ఫ్లిక్ట్ లో ఉన్న కుటుంబాలు కపుల్స్ చాలా మంది ఉన్నారు.
(09:06) ఎంత నిస్సహాయంగా అనిపిస్తుంది కదా అంటే సొసైటీలో విపరీతంగా ఒక అబ్యూసివ్ రిలేషన్షిప్స్ ఆ తర్వాత వైలెన్స్ ఫ్యామిలీస్ లో కూడా ఉన్నాయి పెరిగిన పిల్లలందరూ అది నేర్చుకొని పెరుగుతున్నారు పెరిగిన తర్వాత మీరు అన్నట్టుగా ఇప్పుడు ఇది ఎంత నిస్సహాయమైన కండిషన్ చూడండి వచ్చిన తర్వాత అరే ఇది జరగట్లేదు అంటే ఒక టెన్షన్ ఉంటుంది లోపల కదా ఎందుకంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయింది చూసింది ఫ్యామిలీ భార్యా భర్తలు అంటే కొట్లాడుకోవాల భార్యా భర్తలు అంటే ఏదో ఒక వైలెన్స్ ఉంది బ్రేక్ చేస్తా ఉండండి ఇప్పుడు అది ఎట్లా బ్రేక్ చేయగలం మనం ఈ సైకిల్ ని దిస్ ఇస్
(09:39) అందుకేనండి సిఏ కౌన్సిలింగ్ అనేది ఎంత పవర్ఫుల్ టూల్ అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళకి దే ఆల్సో డియర్లీ డోంట్ నో అన్కాన్షియస్ గా నేను మా పేరెంట్ రోల్ ప్లే చేస్తున్నా అని చెప్పి తెలియజేసినప్పుడు వాళ్ళకి వాళ్ళు రియల్ అయినప్పుడు వాళ్ళు ఒక్కసారి ఇట్లా షాక్ తినేస్తారు. ఐ నో ఓ నేను అయ్యేది ఇది నా ప్రవర్తన కాదు ఇది. అవునండి మీరు చెప్తుంటే నాకు అర్థం అవుతుంది నిజమే ఎక్జక్ట్లీ నేను మమ్మలానే చేస్తున్నాను ఎగజక్ట్లీ నేను మనలానే చేస్తున్నాను బట్ ఐ డోంట్ వాంట్ టు బి లైక్ దిస్ అవును రైట్ సో థెరపీ అనేది ఎంత పవర్ఫుల్ టూల్ అంటే ఇట్ హెల్ప్స్ హిమ టు అండర్‌స్టాండ్
(10:16) ఫ్రమ వేర్ దే ఆర్ కమింగ్వై ఐ బిహేవింగ్ లైక్ దిస్ ఒకసారి ఈ రియలైజేషన్ జరిగింది అనుకోండి మెచారిటీ టైమస్ పీపుల్ బికome వెరీ వెరీ కంఫర్టబుల్ టు కమ అవుట్ ఆఫ్ దిస్ అండ్ ఆల్సో దే కమ ఫార్వర్డ్ టు రడిజైన్ ఇన్ దసెల్ఫ్ ఆ సో అప్పుడు రిలేషన్షిప్ ఎట్లా ఉండాలి ఏం చేస్తే బాగుంటది అనేదానికి వాళ్ళు ముందుకు వస్తారు.
(10:40) సో ఆ కౌన్సిలింగ్ అనేది రిలేషన్షిప్ లో ఉన్నవాళ్ళు కౌన్సిలింగ్ పోవాలి అనుకునే ఆలోచన మేము పిచ్చోలమ అని అంటారు ఎవరైనా కౌన్సిలింగ్ పోవాలంటే వెంటనే వెంటనే వచ్చేదండి వెంటనే అవును ఇంకోటి ఏమో తెలుసా మాకెందుకు మేమే 10 మందికి చెప్తాం ట్రూ అవు కౌన్సిలింగ్ గురించి ఉన్న అతి పెద్ద అపప్రద ఏందంటే మందికి చెప్పేవాళ్ళందరిని ఫస్ట్ కౌన్సిలింగ్ పంపించానండి నేను చూస్తాను 10 మందికి చెప్పేవాళ్ళు వాళ్ళకి కొన్ని స్థిరమైన అభిప్రాయాలు ఉంటాయి నువ్వు ఏదన్నా కానండి పంచాయత నేను చాలా పంచాయతీల్లో వెళ్తూ ఉంటాను తప్పనిసరి ఈ స్థిరమైన అభిప్రాయాల్లోకి ఎవరో ఒకళ్ళు రావాలి ఇంకో [నవ్వు] అవకాశమే ఉండాలి అక్కడ
(11:12) సో మనము మన కన్వర్సేషన్ ద్వారా నేను బలంగా చెప్పదల్సింది ఏందంటే కౌన్సిలింగ్ అనేది మీరు వెళ్తే సైకాలజిస్ట్ మీకుేం చెప్పరు మీతో చెప్పరు చెప్పరు ఓకే మిమ్మల్ని మీకు పరిచయం చేస్తారు మీరు ఎందుకు ఈ ఆ ఇన్ఫైనైట్ వైలెంట్ లూప్ లోకి వెళ్తున్నారు దాన్ని ఎట్లా అన్‌లాక్ చేయాలి అనేది మిమ్మల్ని ఎంపవర్ చేసి మిమ్మల్ని మీరే బయటికి వచ్చేటట్టు చేయగలిగే ప్రాసెస్ ఇది ఓకేనండి సో ఇది మేజర్ గా చాలామంది కపుల్స్ కి చదువుకున్న వాళ్ళకి బాగా చదువుకున్న వాళ్ళకి బిజినెస్ చేసే వాళ్ళకి మామూలు స్థాయిలో ఉన్న వాళ్ళకి ఎవరికీ కూడా దీని గురించి తెలియదు. కాబట్టి
(11:48) నేనేమనుకుంటున్నాను అంటే కపుల్ కౌన్సిలింగ్ అనేది ఇప్పుడుఉన్న సిస్టం లోపల చాలా [గురకలు] చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది రీసెంట్ గా ఒక పోలీస్ ఆఫీసర్ తో మాట్లాడడం జరిగింది. లక్షల కేసులు ఉన్నాయండి పోలీస్ కేసులు అండ్ ఆల్సో అడ్వగారితో మాట్లాడితే కూడా అంతే ఫ్యామిలీ కోర్ట్స్ లోపల కొన్ని వేలకు వేలు కేసులు పెరిగిపోతూ ఉన్నాయి.
(12:08) అవును సో మనము యస్ ఏ సోషల్ కన్సర్న్ గా మీరు మేము కలిసి కొన్ని వందల ప్రోగ్రామ్స్ చేసాం మనం ఛానల్ లో కాన్స్టెంట్లీ అడ్వకేటింగ్ ఏంటే పెళ్లి కంటే ముందు గాని పెళ్లి అయిన తర్వాత గాని భార్యా భర్తలు అర్థం చేసుకోవడం అనే ఇష్యూ చాలా ఇంపార్టెంట్ ఎవరి వాళ్ళు మేము అర్థం చేసుకునే అనుకుంటున్నా అవును ఓకే సో ఏమ అర్థం చేసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్ కదా సో దాన్ని ఒక సోషియలాజికల్ పర్స్పెక్టివ్ లో చూడడం అలాగే సైకలాజికల్ పర్స్పెక్ట్ లో గనక మనం బలంగా ఈ సమాజాన్ని చెప్తే సమాజం కొన్ని వేల మంది కపుల్స్ దాని వల్ల బెనిఫిట్ అవుతారు అని ఆలోచన నాకు ఉంది
(12:41) వాట్ యు సే ఆన్ దిస్ యాక్చువల్ గా మీరు చాలాసార్లు మీరు చెప్పారు ఐ థింక్ ఇది మీ స్పెషాలిటీ కూడా పెళ్లికి ముందే మాట్లాడుకోండి అసలు కపుల్ కౌన్సిలింగ్ అని మీరు అంటున్నారు కపుల్ కాకముందే మాట్లాడుకోండి అని సో మనకు తెలుసు కదండీ ఈ మధ్య ఎట్లా ఉంటుంది పెళ్లి కుదిరిన తర్వాత ఒక ఎంగేజ్మెంట్ అని ఒక పెళ్లి లాంటి ఒక ఈవెంట్ జరుగుతుంది తర్వాత పెళ్లి ఈ మధ్యలో కొంతమందికి రెండు వారాలు మూడు వారాలు కొంత ఆరు నెలు కూడా ఉంటుంది ఎంతకాలం అది మూడు వారాలు కానివ్వండి మూడు నెలలు కానివ్వండి రోజు రాత్రి రెండు గంటల దాకా ఫోన్లో మాట్లాడుకుంటారు కానీ పెళ్లి అయిన తర్వాత వారం రోజులకి
(13:14) గొడవలు మొదలవుతాయి సో వీళ్ళు మాట్లాడుకోవాల్సినవేమో మాట్లాడుకోలేరు కదా అవును ఈ లోపల వాళ్ళకి చాలా ఫ్లాగ్స్ వస్తూనే ఉంటాయి కానీ వాటన్నిటిని పక్కన పెడుతూ ఉంటారు కదా సో బట్ అందుకని పెళ్లికి ముందు తప్పనిసరిగా మాట్లాడుకోవాలి ఒక అమ్మాయి ఒక అబ్బాయి అని చెప్తారు చాలాసార్లు వాళ్ళకు వాళ్ళు మాట్లాడుకోవడానికి 100 ఉంటాయి సొసైటీ మనకు అవును చాలా విషయాలు మాట్లాడడానికి ఎలవే కూడా చేయదు అవును మరి అలాంటప్పుడు వాళ్ళఇద్దరు అసలు పెళ్లికి ముందే వచ్చి కూర్చోవడం అవసరం కాదా చాలా అండి టూ వాళ్ళు అట్లా వచ్చి కూర్చుంటే వాళ్ళకి ఏం చెప్పగలుగుతారు ఎట్లా ఎట్లా హెల్ప్
(13:48) చేయగలుగుతారు మేమైతే ఏం చేస్తామఅండి ప్రీమరికల్ కౌన్సిలింగ్ కి వస్తారు వచ్చినప్పుడు వస్తున్నారా వస్తున్నారు ప్రీమరిటల్ కౌన్సిలింగ్ కి వస్తున్నారు స్లోగా వస్తున్నారు మనం 10 ఏళ్ల నుంచి చేస్తున్న ప్రయత్నం వల్ల కొంచెం కొంచెం పీపుల్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్ అండ్ వాళ్ళ పేరెంట్స్ ని వాళ్ళని అప్రిషయేట్ చేయాలి పిల్లల్ని కూడా అయితే ప్రీమరి కౌన్సిలింగ్ వస్తే ఫస్ట్ వాట్ వి సజెస్ట్ ఇస్ అది అరేంజ్ మ్యారేజ్ అని కానిండి లేదు ప్రేమించుకున్న వాళ్ళు కానిండి ముందుగా ఎక్కువ ప్రేమించుకునే వాళ్ళకి మధ్యలో విపరీతమైన పెళ్లి కంటే ముందు ట్రస్ట్ ఉంటది ఒకరి మీద ఒకరికి
(14:14) చాలా అండ్ ఒక ప్రైడ్ కూడా ఉంటది కదండీ సమాజానికి రూల్స్ కి అగనెస్ట్ గా మనం ఒకరినొకరు ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటున్నాం తల్లిదండ్రులు ఒప్పించి పెళ్లి చేసుకున్నాం లేద తల్లిదండ్రులు పోరాడి ఒప్పించి పెళ్లి చేసుకున్నాం అని ఒక ప్రైడ్ ఉంటది కదా అవును దాంతో ఏం జరుగుతుంది అంటే వీళ్ళు నిజంగా మాట్లాడుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి.
(14:29) ఒకటి వీళ్ళు కలిసి జీవించే క్రమం లోపల ఇల్లు అంటే ఇల్లు అంటే ఏంటి హౌస్ కీపింగ్ కిచెన్ మోస్ట్ పవర్ఫుల్ థింగ్ ఓకే దీన్ని ఎవరు మనేజ్ చేస్తారు దెన్ పేరెంటింగ్ దెన్ పేరెంటింగ్ దీన్ని ఎవరు మేనేజ్ చేస్తారు అవును ఇంట్లో వంట ఎవరు చేయాలి నువ్వు జాయిన్ చేస్తే నేను జాయిన్ చేస్తాను నా టైమింగ్స్ అన్ని ఆడు ఉంటాయి నీ టైమింగ్స్ ఆడు ఉంటాయి ఉన్నప్పుడు మరి కిచెన్ ఎవరు షేర్ చేసుకోవాలా నీకు బ్రేక్ ఫాస్ట్ చేయడం వస్తదా లేదా నేను ఒక రోజు చేయలేదు మరి నువ్వు చేయడానికి రెడీగా ఉన్నావా ఆ కొంతమంది అబ్బాయిలు ఉంటారు అదేంది కిచెన్ గురించి ఎందుకు మాట్లాడడు అంటారు
(14:57) కదా ఆ చదువుకున్నారు పెళ్లి అయిన తర్వాత గొడవలన్నీ అక్కడే వస్తాయి వాళ్ళు వచ్చి అబ్బాయిలు చాలా మంది పొద్దున బ్రేక్ ఫాస్ట్ కూడా చేయదండి అంటారు మరి నువ్వు ఏం చేస్తున్నావ్ నీకు కూడా రెండు కాళ్ళు రెండు చేతులు ఉన్నాయి కిచెన్ అక్కడ ఉంది కదా నువ్వు కూడా చేసుకోవచ్చు కదా సో ఈ అవేర్నెస్ ఉండదు వాళ్ళకి ఉండనప్పుడు మనం ఇష్యూస్ తీసుకొచ్చినమ అనుకోండి కొంతమంది నిజంగానే ఏమంటారు ఆశ్చర్యపోతారు.
(15:18) అవును ఆశ్చర్యపోయి ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. కొందరేమో మా ఇంట్లో అయితే ఇది నడవదు సర్ ఇది ఆడోళ్లే లేవాలి కిచెన్ చేయాలి బాక్స్ులు కట్టాలి మేము ఆఫీస్ కి వెళ్తాం సాయంత్రం వస్తాం ఇది మా ఇంట్లో రూల్ అవును కానీ మరి ఎట్లా ఇప్పుడు అమ్మాయి రాత్రింతా పని చేస్తది పొద్దున్న ఎట్లా చేస్తది అందరి ఇళ్లో ఏదో గొడవ ఇప్పుడు అవును అన్ని ఇళ్లలో ఇదే గొడవ అండి మోస్ట్ కాన్ఫ్లిక్ట్ ఏరియా ఏది ఉందంటే కిచెన్ కిచనే అవును ఓకే అవును వాళ్ళు ఏం కోరుకుంటారు పెళ్లి అయిన తర్వాత కోడల నుంచి ఇంటికి వచ్చి రాగానే తెల్లారు పెళ్లియన మూడు రోజుల నుంచే వాళ్ళు వెళ్లి
(15:48) పొద్దున్న లేచి కిచెన్ లో పని చేయా అవును అంటే ఇది ఎంత ఇర్రేషనల్ ఎంత ఇల్లాజికల్ అనే ఐడియా అటు తల్లిదండ్రులకు రాదు ఇటు అబ్బాయి కూడా అదండి అవును వాళ్ళ అబ్బాయి కూడా దే ట్రై టు యనో ఫోర్స్ దిస్ గర్ల్ అవును ఇది చేయకుంటే ఎట్లా ఈ మాత్రం చేయకుండా ఎట్లా చేయాలి కదా మ అది ఎక్స్పెక్టేషన్ ఉంటది కదా అవును కోడలు తర్వాత ఇది చేయాలి కదా స చాలా ప్రేమగానే స్నేహంగానే మాట్లాడి ఉండొచ్చు గాక ఇజంట్ ఇట్ కానీ హౌ ఇట్ ఇస్ పాసిబుల్ వాళ్ళకు కాల్స్ రాత్రి 12 ఒకటి దాకా ఉంటే పడుకున్న సరి రెండున్నర అయితే పొద్దునే ఆరు ఇటికి లేసి ఎట్లా చేస్తారు అది కాకపోయినా అండి ఇప్పుడు మనం మన
(16:23) ఇళ్లల్లో పిల్లల్నే చూద్దాం అందరూ కూడా అందరూ లేట్ గా లేస్తున్నారు లేట్‌గా పడకుండా లేట్ వాళ్ళు ఆఫీస్ కి వెళ్లి వచ్చారనుకోండి ఏడు గంటలకి వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళక ఒక మీ టైం కావాలి ఒక సినిమా చూస్తారు ఏదనా మొత్తానికి వాళ్ళు చదువుకుంటారు అందరూ లేట్ గా లేస్తున్నారు పిల్లలందరూ ఏడు కంటే ముందు ఎవరు లేవు ఎవరు లేరు ఏడు అనేది చాలా ఎర్లీ ఎర్లీ నిజం [నవ్వు] ఈ ప్రాపర్ ఈ పెళ్లి చేసుకునే అబ్బాయి అమ్మాయి వాళ్ళు ప్రేమించుకున్నా ప్రేమించుకోకపోయినా కూడా వీళ్ళు అదే ఏడుకే లేస్తారు ఈ పిల్లోడికి కూడా తెలుసు అమ్మాయి ఏడుకే లేస్తదిఏడు
(16:53) గంటలకి వీడికి లేపి ఫోన్ చేసి లేపే అలవాటు కూడా ఉంటుంది కానీ ఒక్కసారి పెళ్లి అయిపోగానే ఇది మారిపోవాలనుకుంటుంది ఈ అమ్మాయి ఐదంటికో ఆరింటికో లేవాలి కొన్ని ఇళ్లల్లో చాలా చాదస్త ఉంటుంది లేవగానే ఇంకేవేవో చేయాలి ఇవన్నీ ఉంటాయి సో అప్పుడు కూడా ఈ మొగపిల్లలు వాళ్ళతో ఉండాలంటే మరి పెళ్లి అంటే అడ్జస్ట్మెంట్ కదా ఎవరికి అడ్జస్ట్మెంట్ అదే అండి దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ చాలెంజ్ అండి యక్చువల్ గా అందుకోసమే ప్రీమాల్ కౌన్సిలింగ్ వచ్చే వాళ్ళకు వాట్ వ సజెస్ట్ హార్ష్ ఉండొచ్చు కానీ ఫస్ట్ మీరు మీ పట్ల క్లారిటీ తెచ్చుకోవాలని చెప్తాను నేను ఒకటి ఈ కిచెన్ ఎవరు మేనేజ్ చేయాలి మినిట్
(17:26) టు మినిట్ కూడా వ ట్రై టు మేక్ దెమ అండర్‌స్టాండ్ ఓకే కిచెన్ ఎవరు చేయాలి కిచెన్ చేస్తే బ్రేక్‌ఫాస్ట్ చేయానా లంచ్ చేయాలనా ఎలాంటి ఆచారాలు మీరు పాటిస్తారు నేను ఆచారాలు పాటిస్తానని అమ్మాయి అబ్బాయి ఇద్దరు మాట్లాడుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్ మాట్లాడడం ఒకటే కాదు యు షుడ్ గివ్ అవేర్నెస్ టు యువర్ పేరెంట్స్ రెస్పెక్టివ్ పేరెంట్స్ అబ్బాయిలు ఉన్న పేరెంట్స్ ఇయ్యాల నేను పొద్దున ఎనిమిది కంటే ముందు లేసి నాకు కుదరదు ఎందుకంటే నా ఆఫీస్ టైం సరిపేకే 12 అయితది నేను పడుకున్న సరికే కనీసం ఆరుఏడు గంటల నిద్ర నాకు అవసరం అనే విషయాల గురించి మీరు చెప్పడం కాదు మీరు
(17:58) ఎంగేజ్మెంట్ లోనో లేకుంటే పెళ్లి భర్త పెట్టుకున్న రోజునో యు షుడ్ మేక్ దిస్ యస్ ఏ కంపల్షన్ సో వ డిడ్ ఇట్ మా కొడుకు పెళ్లి అయినప్పుడు కూడా మేము ఆ తల్లిదండ్రులకు కుటుంబ సభ్యులు అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముందు చెప్పాం ఫస్ట్ అమ్మాయి అబ్బాయి వీటి గురించిన ఒక క్లారిటీ తెచ్చుకోవాలి మీరందరూ కూడా దానికి దానికి సహాయం చేయాలి దట్ ఈస్ నెంబర్ వన్ నెంబర్ టూ మీ ఫైనాన్సెస్ ఏంటి? మీకు శాలరీ ఎంత వస్తది ఆ శాలరీలో మీరు ఎంత ఖర్చు పెట్టాలి అనుకుంటున్నారు ఇద్దరు ఇప్పుడు అమ్మాయిల డబ్బాలు సంపాదిస్తున్నారు కాబట్టి ఈ డబ్బులో పేరెంట్స్ కి ఎంత రోలు
(18:30) ఇవ్వాలనుకుంటున్నారు అమ్మాయి తరఫు పేరెంట్స్ కానీ అబ్బాయి తరఫున పేరెంట్స్ కానియండి. సో అందులో మీకు సొంతం ఖర్చు పెట్టుకోవడానికి ఎంత పెట్టుకున్నారు మీరు ఇద్దరు మాట్లాడుకోండి బట్ యు షుడ్ హావ్ ఏ టాక్ అమ్మాయి ఉద్యోగం చేస్తది కాబట్టి అమ్మాయి డబ్బు మీద అందరికీ మాకే అధికారం ఉంటదని ఆ అబ్బాయి తరఫున అనుకునే రోజులు పోయినాయి.
(18:49) కానీ పోయినాయి కానీ ఇప్పటికి పేరెంట్స్ కి అది రియలైజ్ కాలేదు నేను నిన్న మాట్లాడాను బాగా తెలిసినవాళ్ళ ఫ్రెండ్ యాక్చువల్ గా చెప్పాలంటే వాళ్ళ అబ్బాయికి పెళ్లి అయింది ఆ అమ్మాయి ఇద్దరు ఉద్యోగం చేస్తారు ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కి హెల్ప్ చేస్తుంది [గొంతు సవరించుకోవడం] పంపిస్తుంది ఈ అబ్బాయి నువ్వు డబ్బులు ఏం చేస్తున్నావ్ డబ్బులు ఏం చేస్తున్నావ్ అంటే ఏదో చెప్తుంది ఆ అమ్మాయి నేను దానికి ఖర్చు పెట్టాను నేను నీ గిఫ్ట్ కొందామని దాచి పెట్టాను ఇలాంటివన్నీ ఫైనల్ గా అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కి హెల్ప్ చేస్తుంది అని తెలిసింది పెద్ద గొడవ అయింది అమ్మాయి వెళ్ళిపోయింది సో నాకు
(19:14) అబ్బాయి ఫాదర్ కాల్ చేసాాడు ఇట్లా వెళ్ళిపోయింది ఇంకా కంప్లీట్ గా ఇట్లా దాచిపెట్టి చేసింది అంటే అసలు దాచిపెట్టి చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అమ్మాయికి అవును మనమే అంటాం కదా ఇప్పుడు నీ కొడుకుకు నీ పట్ల ఎట్లా బాధ్యత ఉందో ఆ అమ్మాయికి [గొంతు సవరించుకోవడం] కూడా వాళ్ళ పేరెంట్స్ పట్ల బాధ్యత ఉంది కదా వాళ్ళకు కూడా కొడుకు ఉన్నాడండి అతను చూసుకోడు చూసుకోకపోతే అవును కూతురికి బాధ్యత ఉంది కదా నేను చెప్పాను లీగల్లీ బాధ్యత ఉందండి మీరు లా చూస్తే కూడా ఆడపిల్లలు కూడా తల్లిదండ్రుల పట్ల బాధ్యత ఉంది ఉన్నప్పుడు మీకు అది ఎందుకు మీ దగ్గర అది చెప్పలేని కండిషన్ ఎందుకు
(19:45) ఉండాలి ఫైనల్ గా ఏం జరిగిందంటే అబ్బాయి నువ్వు నాకు డబ్బులు ఏం చేస్తున్నావో తెలియట్లేదు కాబట్టి మనం జాయింట్ అకౌంట్ ఓపెన్ చేద్దాము ఆ అకౌంట్ లో నీ జీతం కూడా నా అకౌంట్ అదే అకౌంట్ లో పడాలంటే అమ్మాయి వెళ్ళిపోయింది. అంటే ఏంటి తను సంపాదించే డబ్బుల మీద తనకు ఏ అధికారం లేదని తెలిసినప్పుడు ఆ అమ్మాయి వెళ్ళిపోయింది నేను అన్నాను మీరు ఆ అమ్మాయి వెనక్కి రావాలంటే ఈ కండిషన్ ఎత్తేయాలి.
(20:08) మీ పిల్లోడు మిమ్మల్ని చూడకపోతే లోకమంతా ఏమంటుందో ఆ అమ్మాయి వాళ్ళని చూడకపోయినా అదే అదండి సోషల్ షిఫ్ట్ జరిగిన సంగతిని గుర్తించడానికి రెడీగా లేదు అదే అమ్మాయి చదువుకోవాలి ఉద్యోగం చేయాలి కానీ పాత పద్ధతిలో ఉండాలి అండ్ ఇంకొక మేజర్ థింగ్ ప్రీమాయల్ కౌన్సిల్ కి వచ్చే వాళ్ళకి ఏం చెప్తున్నాను అంటే ఫస్ట్ యు షుడ్ ఆల్సో హవ్ కన్సన్స్ అబౌట్ యువర్ హౌ యు ఆర్ గోయింగ్ టు హవ్ యువర్ సెక్షువల్ రిలేషన్షిప్స్ ఓకే దట్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ మీరు ఫిజికల్ గా సైకలజిగా హెల్దీగా ఉన్నారా లేదా ఈ రెండిటికి సంబి మరి
No comments:
Post a Comment