POSH Act Explained 🚨 TCS Case & Workplace Safety Explained! - Vidvika Growth Talks
Author Name:Vidvika Growth Talks
Youtube Channel Url:https://www.youtube.com/@vidvikagrowthtalks
Youtube Video URL:https://www.youtube.com/watch?v=aJcovWpxcJ0
Transcript:
(00:00) దేర్ వాస్ ఏ డాక్టర్ వార్డ్ బాయ్ ఉంటాడు కదా హెల్ప్ చేయడానికి డాక్టర్ ఏం చేశడంటే హి ఆస్క్డ్ హిమ టు డ్రాప్ ద పాంట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యు ఒక్కటి కాదు రెండు సార్లు చాలాసార్లు అతన్ని ఇక్కడ ఏం చేదో చేసినట్టుంటే ఇంకా అబ్బాయి భరించల హి ఆస్క్ మీ టు వేర్ ఏ పర్టికులర్ కలర్ ఆఫ్ డ్రెస్ ఇంకా తను వచ్చేసి నన్ను ముట్టుకొని టచ్ మీ రాంగ్ ప్లేసెస్ ఫీమేల్ మనేజర్ మీరు ఎక్కడ కెరియర్ స్టార్ట్ చేయాలన్నా ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా కూడా కొన్ని పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ ఉంటాయి అలాంటిదే ఈ పాష్ యక్ట్ అంటే సేమ్ జెండర్ సెక్షుల్ హరస్మెంట్ కూడా
(00:34) స్టార్ట్ అయింది. బాష్ యాక్ట్ అంటే కేవలము ఆడవాళ్ళను ప్రొటెక్ట్ చేసే యాక్ట్ కాదు. అది మగవాళ్ళని కూడా ప్రొటెక్ట్ చేసే యక్ట్ మొన్న టిసిఎస్ కేస్ చూసాక ఎంటైర్ కంట్రీస్ షేకింగ్ లాస్ట్ అజెండా వచ్చేసి రిలీజన్ కన్వర్షన్ కావచ్చు కానీ ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఇట్ కమ్స్ అండర్ పాష్ యాక్ట్ అశ్లీలమైనవాట్ మెసేజెస్ బ్లేమ్ చేయడము రూమర్స్ చేయడము ప్రపోజ్ చేసిన తర్వాత ఆ అమ్మాయి ఒప్పుకోకపోతే బ్లాక్ మెయిలింగ్ నీ మీద పాష్ కేస్ వచ్చింది తను తెల్లబోతాడు సెక్షువల్ హరస్మెంట్ నేను అసలు ఆ అమ్మాయిని ముట్టుకొని లేదు మేడం తన అవగాహన అంతే ఇంత పెద్ద దేశం ఇంత పాపులేషన్ జస్ట్
(01:06) 254 కేసెస్ ఏమో ఫైల్ అయిఉన్నట్టున్నాయి. జనాలు ముందుకు రాట్లేదా కంప్లైంట్ ఇవ్వడానికి భయపడుతున్నారా ఇక్కడ మనం పవర్ గురించి మాట్లాడుతున్నాం. ప్రాబ్లం వస్తుందేమో అని చాలా మంది [సంగీతం] ఇవ్వట్లేదు. నిజంగా పాలసీస్ సీనియర్ మేనేజ్మెంట్ కోసం కూడా రాశారు వాళ్ళ మీద కూడా కంప్లైంట్ రాయొచ్చు కానీ ఎందుకు ఇక్కడ [సంగీతం] పవర్ అన్నది ఆడుతుంది ఆ వెల్కమ్ టు విద్వికా గ్రూప్ టాక్స్ నేను మీ కెరియర్ కోచ్ శ్రీలక్ష్మి యాక్చువల్ గా మనం చాలా కాంటెంట్ కెరియర్స్ గురించి కానీ బిజినెస్ గురించి కానీ అండ్ డిఫరెంట్ స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ గురించి కానీ మనం
(01:44) చేస్తూ ఉంటాం. మీరు ఎక్కడ కెరియర్ స్టార్ట్ చేయాలన్నా ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా కూడా కొన్ని పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. వాటిని మనం బ్యాక్ బోన్ అని అంటాం. అలాంటిదే ఈ పాష్ యక్ట్ పాష్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ దీన్ని ఎస్పెషల్లీ విమెన్ కోసం డిజైన్ చేశారు. కార్పొరేట్ లో వర్క్ ప్లేసెస్ లో ఇట్ కుడ్ బి ఆర్గనైజ్ సెక్టర్స్ ఆర్ అన్ఆర్గనైజ్ సెక్టర్స్ ఎక్కడైనా సరే దీని గురించి ప్రతి ఒక్కరు అంటే ఇది విమెన్ అన్నామని ఓన్లీ విమెన్ కాదు.
(02:16) ప్రతి ఒక్కరు అందరూ తెలుసుకోవాలి దీంట్లో లూప్ హోల్స్ ఏంటి పాయింట్స్ ఏంటి ఎంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు అసలుకి రియల్ టైం సినారియోస్ ఎలా ఉంటాయి కేసెస్ వీటన్నిటి గురించి మీరు తెలుసుకోవాలి. టుడే వి హావ్ ప్రియా అయ్యంగార్ తను లాస్ట్ 40 ఇయర్స్ నుంచి లీగల్ స్పేస్ లో వర్క్ చేస్తున్నారు. హి ఇస్ ఏ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ అదే కాకుండా నిష్కృతి ఫౌండేషన్ ఉంది వారికి దాని ద్వారా చాలా మంది విమెన్ కి ఇదే ఫౌండేషన్ ద్వారా ఫ్రీ లీగల్ ఎయిడ్ కూడా అంటే లీగల్ హెల్ప్ ఏదైనా కావాలన్నా కూడా అడ్వైజంగ్ కూడా ఇస్తూ ఉంటారు.
(02:47) నేను వారి డీటెయిల్స్ ని డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఏమనా తెలుసుకోవాలంటే మన ఈమెయిల్ ఐడి ఎలాగో ఉంది మీకు తెలుసుఇవిడాకా సో లెట్స్ గెట్ ఇంటు దిస్ ప్రియ గారు థాంక్యూ సో మచ్ ఫర్ కమింగ్ టు అవర్ పాడ్‌కాస్ట్ నాకు ఫస్ట్ ఒక పాయింట్ నేను యస్ హెచ్ఆర్ లీడర్ గా కొంచెం రిలేటెడ్ ఉంటుంది కాబట్టి కరెక్ట్ గా కొన్ని కేసెస్ దగ్గర నుంచి చూసాము కాబట్టి ఈ పాయింట్స్ అడగగలను పాష్ అనేది జస్ట్ ఆర్గనైజేషన్స్ లో కంప్లయన్స్ కోసం పెడతారా నిజంగా జస్టిస్ ఉండడానికి పెట్టారా నమస్తే శ్రీ లక్ష్మి గారు ఆ థాంక్యూ ఫర్ దిస్ అపర్చునిటీ నేను అనుకోలేదు ఈ
(03:25) సబ్జెక్ట్ గురించి నేను మాట్లాడతాను ఎవరో వచ్చి నన్ను అడుగుతారని నేను అనుకోలేదు. ఎందుకంటే దీని గురించి మాట్లాడాలని నేను చాలా రోజుల నుంచి తప్పన పడుతున్నాను. ఎందుకంటే ఒక అడ్వకేట్ గా తర్వాత ఒక పాష్ ఎక్స్పర్ట్ గా చాలా కేసెస్ నేను 2013 యాక్ట్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తున్నాను ఇన్ఫాక్ట్ ఇప్పుడు టూ అవర్స్ ముందు కూడా ఒక కేస్ నేను డిస్కస్ చేసే వచ్చాను.
(03:50) అది చూసినప్పుడల్లా నాకు అనిపిస్తుంది దీని గురించి చాలా మాట్లాడాలి మనము అన్న తపన నాలో చాలా ఉండింది. కానీ అవకాశం మీరు ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు అండ్ ఐ యమ్ సో థాంక్ఫుల్ టు యు థాంక్యూ సో మచ్ ఇలాంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక స్పెషలిటీ యక్ట్ ఆన్సెక్షువల్ హరస్మెంట్ ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హరస్మెంట్ రిడ్రసల్ ప్రివెన్షన్ అండ్ ప్రొహిబిషన్ ఫర్ వమెన్ అన్న యక్ట్ ప్రపంచంలో ఎక్కడా లేదు.
(04:16) మనం ఓన్లీ మన భారతదేశంలోనే దానికి ఒక ప్రత్యేకమైన ఇంపార్టెన్స్ ఇచ్చి దాని దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ని కనిపెట్టి ఇలాంటి ఒక యక్ట్ మన దేశానికి ఇవ్వడం అన్నది అసలు నేను చాలా చాలా హర్షిస్తున్నాను అని చాలా అదృష్టంగా కూడా భావిస్తున్నాను దాన్ని ఏమ ఏదైనా కూడా ఇప్పుడు మనకొక చట్టమో లేకపోతే ఒక ఇన్స్ట్రక్షన్ లేకపోతే ఒక పాలసీయో లేకపోతే ఏదో ఒకటి మనకు వచ్చినప్పుడు దాన్ని పాటిస్తేనే గాని దాని నుంచి వచ్చిన ఫలాఫలాలు మనం అనుభవించలే ఊరికే మనం అలా పెట్టేసుకుంటే సరిపోదు కదా ఇప్పుడు జరుగుతున్న విషయం ఏంటంటే చట్టం అయితే చాలా మంచి చట్టం అది ఎంతో బాలెన్స్డ్ చట్టం అందర ఏమనుకుంటారు ఆ
(04:57) ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హరస్మెంట్ అంటే ఓన్లీ లేడీస్ కే వమెన్ కే కదా ప్రొటెక్షన్ మెన్ ఆర్ నాట్ ప్రొటెక్టెడ్ అనుకుంటారు అట్లా కాదు కార్నర్ టు కార్నర్ చదివితే దాంట్లో అర్థంవుతుంది దేర్ ఈస్ ఏ సెక్షన్ 14 చాలా క్లియర్ గా చెప్తుంది ఎవరైనా వమెన్ కూడా మెలీషియస్ గా లేకపోతే వెంజ్ఫుల్ గా లేకపోతే ప్రతికార భావనతో ఎవరైనా మేల్కలీ మీద అలాంటి మెలీషియస్ కంప్లైంట్ తప్పుడు కంప్లైంట్ ఫైల్ చేస్తే ఆ కమిటీ కెన్ యక్చుల్లీ నో రికమెండ్ ఆన్ యక్షన్ ఆన్ దట్ వమెన్ ఆల్సో ఫర్ మిస్యూజంగ్ ద యక్ట్ అది ఎవ్వరు చెప్పరు వమెన్ అనగానే ఓ ఆడవాళ్ళే కదా దానివల్ల ఏమవుతుందంటే
(05:33) ఆ చట్టం గురించి సరైన అవగాహన లేకపోవడంతోటి మీరు హెచ్ఆర్ అన్నారు కాబట్టి చాలామంది యాజమాన్యంలో ఒక భావన ఏమ వచ్చేసిందంటే ఏమో మనం దీన్ని గనక ఇంప్లిమెంట్ చేస్తే ఇలాంటి ప్రాబ్ ప్రాబ్లమ్స్ వస్తాయి పెద్ద పెద్ద వాళ్ళని మనం జాబ్ లో నుంచి తీసేయవలసి వస్తుందేమో అందరూ వచ్చేసి అనవసరమైన ఫాల్స్ కంప్లైంట్స్ ఫైల్ చేస్తారేమో ఫాల్స్ కంప్లైంట్స్ ఫైల్ చేస్తే మనం దాన్ని అడ్రెస్ చేయాల్సి వస్తే పెద్ద పెద్ద వాళ్ళు ఎందుకంటే కంప్లైంట్స్ ఎవరి మీదైనా పెట్టొచ్చు ఐ హవ్ రిజల్వడ్ కేసెస్ అగైన్స్ట్ బోర్డ్ మెంబర్స్ అండ్ చైర్మన్స్ ఆల్సో అలా ఉన్నప్పుడు అలాంటివి వస్తే మన కంపెనీ పేరు
(06:06) చెడిపోతుందేమో అన్న భావనతోటి వాళ్ళు ఏం చేశారంటే ఓన్లీ చెక్ ఇన్ ద బాక్స్ కింద పెట్టేసి ఆ మేము పాటిస్తున్నాం పాటిస్తున్నాం అన్న దాంట్లో ఉన్నాను కానీ దాన్ని నిజమైన దాని యక్ట్ యొక్క సారాన్ని ఎవ్వరూ అనుభవించట్లేదు. వి ఆర్ హ్యూమన్ బీయింగ్స్ ఒక ఆఫీస్ లో 10 ఏళ్ళు పని చేస్తాం. 10 ఏళ్ళు పని చేసిన తర్వాత ఏమైపోతుంది అంటే మనం ఆడ మాగ అన్న తారతమ్యం కొంచెం మర్చిపోతాం మనం స్నేహితులము కలీగ్స్ అన భావనలో ఉండిపోయి ఒక్కొక్కసారి మనం పరిధులు దాటి ప్రవర్తిస్తాం.
(06:34) ప్రవర్తించినప్పుడు ఏమవుతుందంటే ఎదుటి వ్యక్తి తను ఫ్రెండ్ అయినా కూడా తను హర్ట్ కావచ్చు తనకి ఇబ్బంది కలగొచ్చు కానీ ఆ తన ఎదుటి వ్యక్తి ఇబ్బంది పడుతున్నారనో లేకపోతే వీళ్ళు హద్దులు మీరారనో వాళ్ళకి తెలియదు మగవాళ్ళకి ఎందుకంటే వాళ్ళు చెప్పరు చెప్పకపోవడంతో ఏమైపోతుందంటే వీళ్ళకు అవగాహన లేదు ఎదుటి వాళ్ళు చెప్పరు చెప్పినప్పుడు ఏమైపోతుంది అంటే దట్ యాక్టివిటీ కంటిన్యూస్ అన్నమాట అది యాక్టివిటీ కంటిన్యూ అయి ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటే ఇట్ గోస్ బియాండ్ రిపేర్ ఉమ్ బియాండ్ రిపేర్ ఆఫ్ ద రిలేషన్షిప్ బియాండ్ రెడ్ రెసల్ కూడా అయిపోతుంది
(07:08) ఒక్కొక్కసారి ఎందుకంటే ఇంటర్నల్ కమిటీ ఇంకా అసలు అడ్రెస్ చేయలేదు దాన్ని దాన్ని ఇంకా సిస్టం నుంచి బయటికి వెళ్ళిపోతుంది. కాబట్టి మగవాళ్ళకు కూడా ఇది మంచిది మగవాళ్ళు తెలుసుకోవడం కూడా చాలా మంచిది ఇందులో ఆడవాళ్ళు మగవాళ్ళు యాజమాన్యము బోర్డు అందరూ తెలుసుకోవాల్సింది. ప్రతి ఒక్కళ్ళకి దీని గురించి ఫుల్ అవగాహన ఉంటే చాలా చాలా మంచిది అది.
(07:33) మరి ఇంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు ఈ యాక్ట్ అన్నది ఓకే అంటే బీయింగ్ ఇన్ దట్ మొన్న టిసిఎస్ కేస్ చూసాక ఎంటైర్ కంట్రీ ఇస్ షేకెన్ అంటే వాళ్ళ లాస్ట్ ఎజెండా వచ్చేసి రిలీజియన్ కన్వర్షన్ కావచ్చు కానీ ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఇట్ కమ్స్ అండర్ పాష్ యక్ట్ ఓకే దాన్ని అసలుకు అంటే ఆ ఎంప్లాయి ఎంత సఫరింగ్ కి గురయ్యారో ఆ ప్రాసెస్ లో అంటే వాట్ ఇస్ హాపెనింగ్ దేర్ ఎందుకు హెచ్ఆర్ సపోర్ట్ చేయట్లేదా కేస్ అంతా రాంగ్ అంటున్నారు ఇలాంటివి మనకి లైమ్ లైట్ లోకి వస్తే తెలుస్తున్నాయి కానీ లైమ్ లైట్ లో రాని కేసెస్ ఆర్గనైజేషన్ లెవెల్ లోనే క్లోజ్ అవుతాయి. సో కెన్ యు టెల్ మీ
(08:22) త్రో సం లైట్ ఆన్ దిస్ కేస్ ఆ మీరు అన్నట్టుగా టిసిఎస్ కేస్ ఇప్పుడు బయటికి వచ్చింది కాబట్టి మనకు తెలిసింది దట్స్ ఏ టిప్ ఆఫ్ ఐస్‌బర్గ్ ఎందుకంటే అది పెద్ద పేరు కాబట్టి తొందరగా బయటికి వచ్చేసింది. కానీ ఇప్పుడుఉన్న పరిస్థితిలో చూసుకుంటే నేను ఆ ఏమంటారు దగ్గర దగ్గర మీకు 70% ఆఫ్ ద కంపెనీస్ రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ యనో ఫైనాన్షియల్ స్ట్రక్చర్ అండ్ దర్ వర్క్ ఫోర్స్ స్ట్రెంత్ అసలు ఐసి ఐసి అన్నది కూడా లేదు అక్కడ ఇంప్లిమెంటేషన్ ఇంటర్నల్ కమిటీ సో ఆ కమిటీ కూడా లేదు ఎందుకంటే యస్ పర్ లా బై 2013 దేవర్ సపోస్ టు హవ్ ఏ కమిటీ ఇన్ ప్లేస్ అండ్ దేవసపో టు బి యక్చులీ
(09:04) రిజిస్టరింగ్ ఆన్ ద షీ బాక్స్ అంత దూరం వరకు ఎందుకు అంత దూరం లేదు అసలు లేనే లేదు కమిటీే లేదు. ఎందుకంటే ఏదైనా ఒక కేస్ వచ్చింది అనుకోండి అప్పుడు వెళ్లి వెతుక్కుంటారు అన్నమాట ఎవరిని మనం కమిటీ మెంబర్ ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ లో చెప్తున్నాను నేను అప్పుడే నాకు 10 ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఏదైనా ఒక జియోనో లేకపోతే ఏదో వస్తే నాకు 10 ఆ రోజు మొత్తం నేను బిజీ గా ఉంటాను కోర్టు పని అంతా పక్కన పడేసి వీళ్ళేమో వి వాంట్ ఆన్ ఎక్స్టర్నల్ మెంబర్ వి వాంట్ ఆన్ ఎక్స్టర్నల్ మెంబర్ ఏంటంటే కేసులు రెడీగా ఉన్నాయి.
(09:31) అలా ఉంది పరిస్థితి ఇప్పుడు టిసిఎస్ గురించి నేను ఏమంటే వ్యక్తిగతంగా నాకు తెలియదు కాబట్టి తెలీదు కానీ నేను ఇక్కడ అక్కడ చదవడం వినడం ద్వారా తెలిసింది ఏంటంటే అంత పెద్ద కంపెనీలో కూడా ఒక పటిష్టమైన చట్టపరమైన ఐసి లేదనే అంటున్నారు. అని చాలా మంది చెప్తున్నారు అన్నమాట. మరి అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. లేదనే చెప్తున్నారు.
(09:54) సో మనము వాళ్ళ ఆ ఏమంటారు ఆ ఎండ్ ప్రాడక్ట్ ఆ జరిగింది వాళ్ళది లాస్ట్ ఏజెండా కన్వర్జన్ అవన్నీ మనం పక్కకు పెట్టేస్తే దాని గురించి మనం ఇప్పుడు ఇది ప్రస్తావన చేయాల్సిన అవసరం లేదు. అది జరిగింది అన్నది అందరికీ తెలిసిందే కానీ దాని గురించి మనం మాట్లాడక్కర్లేదు కానీ దానికి ఆది అయితే ఏదో ఉంది కదా దాని బిగినింగ్ అయితే ఏదో ఉంది కదా ఎందుకంటే ఫస్ట్ డేనే ఎవరు కన్వర్షన్ కి వెళ్ళిపోరు కదా కానీ వీళ్ళని గ్రూమింగ్ చేయడం వాళ్ళని అసలు ఒక ఎంప్లాయి వెళ్లి ఇంకో ఎంప్లాయిని ముట్టుకోవడం తనకి ఇష్టానికి వ్యతిరేకంగా ముట్టుకోవడం అన్నదే చట్టపరంగా నేరమైనప్పుడు దాన్ని ఫస్ట్ స్టెప్ లోనే
(10:25) ఎందుకు అరికట్టవలసిన అవసరం రాలేదు టిసిఎస్ లో టిసిఎస్ఏ కాదు ఎనీ కంపెనీస్ లో ఎనీ ఎందుకు రాలేదు ఎందుకంటే దేర్ ఈస్ ఏ బ్యూటీ బ్యూటిఫుల్ సిస్టం యక్చువల్గా నాకు నన్ను వ్యక్తిగతంగా అడిగితే ఆ ఆ ఐసిమీన్ ఆ పాష్ యక్ట్ ఏదైతే ఉందో ఇట్స్ ఏ వెరీ నైస్ సిస్టం అండి ఎందుకంటే నా అనుభవంలో నేను దగ్గర దగ్గర 2030 నుంచి ఇప్పటివరకు 2000 పాష్ కేసెస్ నేను అన్ని ఆర్గనైజేషన్స్ లో ఆల్ ఓవర్ ఇండియా నేను ఎంక్వైరీ చేసి క్లోజ్ చేసిన అందులో చాలా లెస్ కేసెస్ చాలా లెస్ వి కెన్ కౌంట్ ఇట్ ఆన్ ద ఫింగర్ టిప్స్ లో లైంగిక దాడులు జరగడం అనేది చాలా తక్కువ మ్
(11:04) లైన్ గా దాడులు జరగడం అనేది చాలా తక్కువ అలాంటి కేసెస్ లో చాలా మటుకు కేసెస్ లో జరిగేది ఏంటంటే అశ్లీలమైనవాట్ మెసేజెస్ ఆ తర్వాత బ్లేమ్ చేయడము రూమర్ చేయడము లేకపోతే ప్రపోజ్ చేసిన తర్వాత ఆ అమ్మాయి ఒప్పుకోకపోతే కొంచెం ఇదిగా ప్రివేర్ చేయడం అంటే బ్లాక్ మెయిలింగ్ తర్వాత ఏంటంటే స్టాకింగ్ లేకపోతే ఫాలో చేయడము బెదిరించడము ఆ ఇవే చాలా మట్టుకు జరగడం అన్నమాట అంతేగన చాలా తక్కువ ఫిజికల్ అటాక్ జరిగింది ఇప్పటి వరకు అంతవరకుయితే నా అనుభవంలో నేను చెప్తున్నాను.
(11:37) ఇవన్నీ వదిలేస్తే దారి తీసేది అటే అటే వెళ్తుంది. ఇంకోటి అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే కాన్ఫిడెన్షియాలిటీ పోలీస్ స్టేషన్ కోర్టుకో ఎక్కడికో పోతే ఆ కేస్ అంతా కాన్ఫిడెన్షియల్ గా ఉండదు. బట్ దిస్ ఇస్ ఏ వెరీ కాన్ఫిడెన్షియల్ ప్రాసెస్ హెచ్ఆర్ కూడా తెలియదు ఎందుకో హెచ్ఆర్ ఇన్వల్మెంట్ కూడా ఇందులో అంతూ ఉండదు. అయితే కూర్చోపెట్టి మాట్లాడి వాళ్ళని తప్పయితే తప్పు రైట్ అయితే రైట్ రెకమెండేషన్స్ రాసి దాన్ని సాల్వ్ చేస్తే ఎనీ ఇష్యూ విల్ బి రిజల్వ్ విన్ ఆర్గనైజేషన్ే కదా ఇప్పుడు వీళ్ళే ఇప్పుడు ఆర్గనైజేషన్ లో ఏం జరుగుతుందంటే అలాంటి కమిటీ కూడా పెట్టకుండా లేకపోతే పెట్టినా
(12:10) కూడా దాన్ని ఒక టూత్ లెస్ పేపర్ టైగర్ గా చేసేసి వీళ్ళు వీళ్ళే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లో గాని లేకపోతే టీమ్ లీడ్ గాని లేకపోతే మేనేజ్మెంట్ గాని వాళ్ళు వీళ్ళు చేసి ఇట్లా చేయకూడదని యస్ పర్ ది ప్రొవిజన్స్ కాకుండా వాళ్ళ మైండ్‌సెట్ వాళ్ళకి ఏదైతే అనుగుణ ఉంటదో దాని ప్రకారం సాల్వ్ చేసేసి దే ఆర్ పుషింగ్ ఎవ్రీథింగ్ అండర్ ద కార్పెట్ అది ఇప్పుడు జరిగేది ఎందుకంటే వాళ్ళు కమిటీ పెట్టాలనేది వాళ్ళు మండేటరీ అని అనుకోవట్లేదు దో చట్టంలో ఉన్నా కూడా పెట్టట్లేదు.
(12:40) అదే జరిగింది టిసిఎస్ లో కూడా చిన్న చిన్న ఆర్గనైజేషన్స్ కమిటీ పెడతాయి కదా చిన్న చిన్న ఆర్గనైజేషన్స్ బెటర్ ఇవాళ రేపు ఎందుకంటే వాళ్ళకి భయం ఉంది కొంచెం అని ఏమని అవుతుందో పెద్ద ఆర్గనైజేషన్స్ అంటే వాళ్ళు ఎన్నో పెద్ద ఆర్గనైజేషన్స్ లో చాలా లూప్ హోల్స్ ఉన్నాయి చాలా నాన్ కంప్లయన్స్ ఉంది టాక్సెస్ ఇవి అవి చాలా మనం చూస్తూనే ఉంటాను నా దగ్గర పొద్దున్న లేస్తే బోలడ్ కేసులు వస్తుంటాయి సో ద బిగ్గర్ ద ఆర్గనైజేషన్ ద వయలేషన్స్ ఆర్ మచ్ మోర్ ఎస్ ఎస్ ఎందుకంటే దే థింక్ దే కెన్ గెట్ అవే విత్ ఇట్ ఏంటి 50,000 పెనల్టీ ఏ పెద్ద 50,000 పెద్ద కష్టం ఏంటి అన్నట్టుగా ఉండిపోతుంది. అట్లా కాకుండా
(13:14) మనకు ఒక ఇది దిస్ షుడ్ హావ్ ఏ మల్టీ ప్రాంగడ్ అప్రోచ్ చట్టం ఉన్నప్పుడు దాన్ని పాటించారా లేదా చిన్నదైనా పెద్దదైనా ఆర్గనైజేషన్ లో కమిటీ ఉందా లేదా ఆ మెంబర్స్ ఎలిజిబుల్ గా ఉన్నారా లేదా వాళ్ళు ట్రైనింగ్ సెషన్స్ చేస్తున్నారా లేదా ఎందుకంటే ఇంకోటి నేను చాలా మట్టుకు విన్నప్పుడు ఏమవస్తుందంటే ఇప్పుడు ట్రైనింగ్ సెషన్స్ తర్వాత అంటే దానికి బడ్జెట్ అలకేషన్ గా అంటారు.
(13:41) పెద్ద బడ్జెట్ ఏమ అవ్వదు. ఇప్పుడు వీళ్ళు ఇంకోటి కూడా నేను చూశనమ్మ ఈ ట్రైనింగ్స్ అంటే మా దగ్గరికి వస్తుంటారు. జస్ట్ యనో డు వన్ హాఫ్ ఆన్ హవర్ ట్రైనింగ్ అంటారు. అంటే హాఫ్ ఆన్ హవర్ లో పాస్ ట్రైనింగ్ చాలా కష్టం బికాజ్ ఇట్స్ ఏ వెరీ సెన్సిటివ్ మేటర్ మనుషుల్ని భయపడుతుంది అది ఇప్పుడు నువ్వు ఒక గుడ్ మార్నింగ్ మెసేజ్ పంపొద్దు ఎవరిని చూసి నవ్వొద్దు ఆ ఎవరిని నువ్వు బాగున్నావ్ అనొద్దు అని అంటే ఎంత స్కేరీ అది ఇప్పుడు ఆఫీస్ లో ఉంటే మాట్లాడుకోమా వెళ్ళగానే అట్లా మాట్లాడితే వాళ్ళకి భయం అనిపియదా అవును అలా కాకుండా వాళ్ళని మనము ఎంత ప్రెప్ చేసి వాళ్ళకు దాంట్లో మంచి చెడ్డలు చూపించిన
(14:12) తర్వాత వాళ్ళని చెప్తే వాళ్ళకి బాగుంటుంది అంటే యాక్చువల్ గా ఇప్పుడు ఇంట్లో గ్రూమింగ్ గ్రూమింగ్ అంటున్నారు కదా యాక్చువల్ గ్రూమింగ్ అక్కడ జరగాలి ఆర్గనైజేషన్ లో గ్రూమింగ్ జరగాలి ఎందుకంటే ఇది చట్టము దీని కింద ప్రొవిజన్స్ ఉన్నాయి యు హావ్ టు ట్రీట్ యువర్ కలీగ్ ప్రొఫెషనల్లీ అండ్ యు హావ్ టు ఫాలో ద పాలసీ అండ్ హవ్ టు గివ్ రెస్పెక్ట్ డోంట్ ఆబ్జెక్టిఫై యువర్ వమెన్ కలీగ్ అని మనము గ్రూమ్ చేసుకుంటూ చెప్పాలి అది కాకుండా మీరు ఒక హాఫ్ అన్ హర్ లో చెప్పే ఏంటంటే ఐ రిజెక్ట్ హాఫ్ అన్ హర్ అయితే నేను మాట్లాడని నా వల్ల కాదు. దెన్ దే మేము
(14:39) మిగతా మా ఎల్ఎండి వాళ్ళు మిగతా ట్రైనింగ్స్ అన్ని హాఫ్ న్ అవర్ లో చేసేస్తారండి కెన్ యు కంపేర్ ఆన్ ఆక్ట్ విత్ ద కమ్యూనికేషన్ ఆర్ టీం బిల్డింగ్ ఆర్ యన వెల్త్ అండ్ హెల్నెస్ సెషన్స్ వాటన్నిటిని మీరు చట్టంతో ఎట్లా కలుపుతారు బికాజ్ దిస్ ఇస్ ఏ లా కరెక్ట్ దట్ ఇస్ ఆన్ ఆపరేషనల్ థింగ్ వెదర్ యు డ ఇట్ ఆర్ నార్ ఇట్ డంట్ మటర్ బట్ దిస్ ఇస్ ఏ లా రీసెంట్ గా ఒక కేస్ చెప్తాను ఇట్స్ ఏ వెరీ బిగ కేస్ రాగానే ఏం చేశారు ఆ కంప్లైంట్ రాగానే ఫస్ట్ రెస్పాండెంట్ కి నోటీస్ సర్వ్ చేయకుండా రెస్పాండెంట్ తో మాట్లాడకుండా బేసిక్ గా కంప్లైంట్ అతన్ని సస్పెండ్ చేసేసారు. సస్పెన్షన్
(15:19) టర్మినేషన్ ఈజయర్ ఈజీయర్ దన్ సస్పెన్షన్ కొంచెం ఎగజాంపుల్ అది చెప్తారా అదే నేను అంటున్నా అతని దేర్ ఇస్ ఏ కంప్లైంట్ అగైన్స్ట్ యు అండర్ ద పాస్ యక్ట్ సో యు ఆర్ హియర్ బై సస్పెండెడ్ యు కెనాట్ సస్పెండ్ అన్ ఎంప్లాయి లైక్ దట్ పెండింగ్ అలిగేషన్ యు కెనాట్పెండింగ్ ఇంక్వైరీ యు కెనాట్సస్పెండ్ అన్ ఎంప్లాయి జస్ట్ లైక్ దట్ బికాజ్ అసలు ఫస్ట్ ఎంక్వైరీ నోటీస్ఏ పంపించలేదు ఆయనకి నోటీస్ పంపించలేదు ఎవరు అనింటే అవర్ ఎక్స్టర్నల్ మెంబర్ హస్ సజెస్టెడ్ దట్ ఆ ఎందుకంటే ఆఫీస్ లో చేయరు ఎక్స్టర్నల్ మెంబర్ే కదా ఇవన్నీ యాంకర్ చేసేది ఎక్స్టర్నల్ మెంబర్
(15:53) హస్ డన్ దట్ హౌ కెన్ దెన్ వెన్ ఐ టాక్ దెమ దెన్ఇట్ బికమ్ ఏ బిగ ఇష్యూ హి వెంట్ టు ద లేబర్ కోర్ట్ అండ్ ఆల్ దట్ దెన్ ఐ వాస్ యక్చుల్లిన కాల్డ్ ఇన్ అంటే అతను నాకు చెప్పాడు ఐహవ కమ ఫ్రమ ఏ బ్యూటీ ఇండస్ట్రీ అండ్వెన్ వఆర్ ఇన్ ఏ బ్యూటీ ఇండస్ట్రీ వసెల్ ఆల్ బ్యూటీ ప్రొడక్ట్స్ సో యస్ ఏ మార్కెటింగ్ హెడ్ ఐ హవ్ టు గివ్ సజషన్స్ టు డ్రెస్ అప్ సంథింగ్ లైక్ దిస్ లైక్ దిస్ అండ్ కమ అండ్వెన్ఐ ఐ సెడ్ దట్ దట్ లేడీ ఫెల్ట్ వెరీ అఫెండెడ్ ఇన్ఫాక్ట్ షి ఓన్లీ కేame అండ్ క్ైడ్ ఆల్ ద టైం అని హి షోడ్ ద వీడియోస్ సేయింగ్ దట్ న ఐ వెరీ డార్క్ ఇన్ కంప్లక్షన్ సర్ వాట్ కెన్ ఐ డు
(16:27) ఐ నాట్ ఫిట్ అంటే దెన్ ఐ ఓన్లీ సేడ్ నో డోంట్ ఫీల్ సో బాడ్ డార్కర్ కంప్లక్షన్ ఇస్ మోస్ట్ బ్యూటిఫుల్ కంప్లక్షన్ దర్ ఆర్ మెనీ మోడల్స్ హ areర్ బ్యూటిఫుల్ సో ఆల్ దిస్ హి సెడ్ హి వాస్ యక్చుally ట్రైంగ్ టుహెల్ప్ హర్ టరగన్ దట్ కాన్ఫిడెన్స్ బికాuse ఆఫ్ హర్ కంప్లక్షన్వాట్ షి వాస్ నాట్ హవింగ్ సో దట్ యక్చుల్లి నో షికంప్లీట్ మిస్కన్స్ అండ్ మిస్అండర్స్డ్ అండ్ ఆల్ షి వెంట్ అండ్ ఫైల్ పోలీస్మీన్ ఇంటర్నల్ కమిటీలో కంప్లంట్ [గురకలు] సో వితౌట్ ఈవెన్ గివింగ్ opపర్చునిటీ ఆర్ షోయింగ్ ద కంప్లంట్ కాపీ టు ద respస్పాండంట్దర్ ఇస్ ఏకేస్ సస్పెండ్
(17:01) చేశరుదే కెనాట్ దర్ ఇస్ ఏ కేస్ లాదర్ ఇస్ ఏ జడ్జ్మెంట్ వచ్ సేస్ బై లయర్ సపోస్ టుసర్వ్ ఆల్ ద డాక్యమెంట్స్ టు ద రెస్పాండెంట్ అయితే వాళ్ళు వస్తారు కదా అడుగుతారు కదా మనం సెక్షువల్ హరస్మెంట్ అన వాళ్ళు తెల్లబోతారు ఎందుంటే సక్ువల్ సక్ల్ హరాస్మెంట్ మేము నేను ఎప్పుడు ఆ అమ్మాయితో అసలు నేను ముట్టుకోలేదు ఆ అమ్మాయి నేను ఏం చేయలేదు మేడం ఫిజికల్ గా అసలు టచ్ చేయలేదనే మాట్లాడదు అతనికి తెలిీదు ఎందుకంటే సెక్షువల్ హరస్మెంట్ అంటే నాట్ జస్ట్ లైంగి ముట్టు ఫిజికల్ కాంటాక్ట్ కాకుండా ముట్టుకోవడం కాకుండా ఆ అమ్మాయిని ఇబ్బందికరంగా చూడడం గాన లేకపోతే ఏదైనా
(17:34) ఇట్లా అబ్జెక్టిఫై చేసి లైంగిక పరంగా జెండర్ బేస్డ్ మాటలు మాట్లాడడం గాన లేకపోతే ఏమనా రూమర్స్ స్ప్రెడ్ చేయడం గాన లేకపోతే ఒక విధమైనటువంటి ఏమ డిఫికల్ట్ హాస్టల్ సిచువేషన్ క్రియేట్ చేయడం కానీ అవన్నీ కూడా సెక్షువల్ హరస్మెంట్ కిందకి వస్తాయని అతనికి తెలిీదు. నాకు ఇంకో కేస్ వచ్చింది. ఆ అందులో ఏమైందంటే ఆ ఫియాన్సే అన్నమాట అబ్బాయి అమ్మాయి ఒకటే కంపెనీలో పని చేస్తారు పని చేసినప్పుడు ఆ అమ్మాయికి ఇంకో అబ్బాయితో ఏదో [గొంతు సవరించుకోవడం] ఫ్రెండ్షిప్ అఫైర్ ఉండింది.
(18:07) అది ఐ థింక్ ఆఫ్టర్ దట్ అది ఇది అవ్వలేదు. దాని తర్వాత అమ్మాయి అతన్ని వదిలేసింది ఇంకో అబ్బాయితో ఫ్రెండ్షిప్ చేసింది వాళ్ళు ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. చేసుకున్నప్పుడు ఏమైంది ఎవరినైతే ఆ అమ్మాయి ముందు కాదనుకుందో ఆ అబ్బాయి ఈ అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టాడు మళ్ళీ ఐమ చాలా [గొంతు సవరించుకోవడం] క్లియర్ గా చెప్తున్నా ఇందులో ఫిజికల్ కాంటాక్ట్ఏ లేదు అసలు.
(18:26) వాళ్ళు మొదటి అబ్బాయితో ఫిజికల్ కాంటాక్ట్ లేదు ఇతనితో కూడా లేదు ఓన్లీ ఆఫీస్ లో ఫ్రెండ్లీగా ఉండడము మాట్లాడుకోవడం అట్లాంటివి చాలా క్లోజ్ గా ఉండటం అంతే ఫోటోలు తీసుకోవడం పక్క పక్కన కూర్చోవడం ఇవి అయితే ఆ ఫియాన్సేకి ఈ మా అమ్మాయి వెళ్లి ఆ ఫియాన్సేకి చెప్పింది. చెప్పిన తర్వాత ఫియాన్సే ఏం చేసాడంటే మా దగ్గరికి వచ్చాడు. వచ్చేసి అతను ఇట్లా జరిగింది అబ్బాయికి అన్ని తెలుసు ఇట్లా జరిగింది మేడం ఇట్లా అయింది కానీ మేము వచ్చేసి ఆ పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నామ అతని మీద అని అన్నప్పుడు మేము అన్నాము ఇట్లా సిస్టం ఉంది కదా అమ్మాయి ఇన్ని రోజుల నుంచి అతను
(18:57) బ్లాక్ మెయిల్ చేస్తున్నా అన్నప్పుడు మీరు మా దగ్గరికి ఎందుకు రాలేదు కమిటీకి వస్తే మేము అప్పుడే మాట్లాడి ఇచ్చేసేవాళ్ళం కదా అంత దూరం పోలీస్ వరకు వెళ్ళాల్సిన అవసరం ఏందంటే అబ్బాయి అన్నాడు మేడం నేను ఈ ఆర్గనైజేషన్ లో ఎయిట్ ఇయర్స్ నుంచి పని చేస్తున్నాను మేడం తను కూడా అప్పటి నుంచి పని చేస్తుంది మాకు ఇంతవరకు ఇంత ఇంత మంచి సిస్టం ఉందని మాకు తెలియనే తెలియదు.
(19:16) లేకపోతే మేము ఎప్పుడో మీ దగ్గరికి వచ్చామని మేము చాలా భయపడ్డాము ఎందుకంటే మా ఫ్యామిలీస్ కి అన్నీ తెలిస్తే ప్రాబ్లం్ అవుతది అని చెప్పేసి పోలీస్ వారికి వెళ్తే అందరికీ తెలిసిపోతుంది తెలిసిపోతుంది కదా కానీ వాళ్ళకి తెలియదు పోలీస్ వరకి వెళ్తే ఏమవుతుంది అనేది వీళ్ళకి అంత అవగాహన ఉండదు. ఎందుకు పోతారు పోలీస్ దగ్గరికి పోలీస్ దగ్గరికి పోతే వాళ్ళు చాలా సీక్రెట్ గా జరిగిపోతేని వీళ్ళ వాళ్ళకి తెలియదు పాపం షీ బాక్స్ అని కొత్తగా పెట్టారు కదా 25 లో పెట్టిన అంటున్నారు దాన్ని అయితే అంటే ఫస్ట్ షీ బాక్స్ ఉంది అన్నది చాలా మందికి తెలిీదు.
(19:45) షీ బాక్స్ లోకి వెళ్ళాక చూస్తే ఇంత పెద్ద దేశం ఇంత పాపులేషన్ జస్ట్ 254 కేసెస్ ఏమో ఫైల్ అయిఉన్నట్టున్నాయి. అంటే జనాలు ముందుకు రాట్లేదా కంప్లైంట్ ఇవ్వడానికి భయపడుతున్నారా అన్న పాయింట్ అది నాకు మైండ్ లో ఉంది. అండ్ ఈ భయానికి చూస్తే గనుక చాలామంది పాష్ ఐసి కమిటీకి ఎందుకు రావట్లేదు ఇంటర్నల్ కమిటీకి ఎందుకు రావట్లేదు అనింటే కెరియర్ గురించి భయపడ్డం.
(20:18) నా జాబ్ పోతుందా జాబ్ పోతే నెక్స్ట్ నా ఈఎంఐస్ ఏమ అవుతాయి నా పరిస్థితి ఏంటి ఇంట్లో పరిస్థితి జాబ్ చేసుకోవాలి ఈ కేసెస్ అసలుకు చాలా పెయిన్ఫుల్ ఉంటాయి వినడానికి అవును ఆ షీ బాక్స్ గురించి మాట్లాడితే అది చాలా మంచి పాయింట్ మీరు చేశారు మనకు ఒకటి టీ షీ బాక్స్ ఉండింది తెలంగాణ షీ బాక్స్ ద అర్లియర్ గవర్నమెంట్ స్టార్టెడ్ దట్ చాలా మంచి అంటే ఇప్పుడు సెంటర్ లో ఎట్లా షీ బాక్స్ ఉందో అలాంటిదే చిన్న లెవెల్ మన రీజనల్ లెవెల్ లో అది స్టార్ట్ చేశారు చాలా బాగుండింది అది స్టార్ట్ చేసినప్పుడు ఆన్లైన్ లో మనము కమిటీ మెంబర్స్ అందరినీ అప్లోడ్ చేయాలి యన్యువల్ ఇది ఏమంటారు రిటర్న్స్ ఫైల్
(20:57) చేయాలి అయిన తర్వాత ఏమంటే ఏమైనా కంప్లైంట్స్ ఉంటే లోకల్ గా వెళ్లొచ్చు దట్ వాస్ వర్కింగ్ వెరీ వెల్ ఫర్ ఫ్యూ మంత్స్ ఇప్పుడు దట్ కంప్లీట్ దట్ సిస్టం ఇస్ డిస్ఫంక్షనల్ అసలు ఆ పోర్టలే పని చేయట్లేదు. అది ఎంత ఎందుకు మరి డిస్కనెక్ట్ చేశారు మరి ఎందుకు దాన్ని వర్క్ అవ్వట్లేదు అది ఎందుకు దాన్ని పట్టించుకోవట్లేదు అని నాకు అర్థం అవ్వట్లేదు.
(21:19) ఆ టీషీ బాక్స్ే ఇప్పుడు వర్క్ చేయట్లేదు మా క్లైంట్స్ అందరూ అడుగుతూనే ఉంటారు అంటే ఇప్పుడు మేమఏం చెప్పామంటే అది వర్క్ చేసినా చేయకపోయినా టీషీ బాక్స్ అయితే ఉంది ఎవ్రీ ఇయర్ మీరు ఫిజికల్ గా అక్కడ యన్యువల్ రిపోర్ట్ ఫైల్ చేసేసి అక్నాలెడ్జ్మెంట్ తెచ్చుకోండిని నేను గైడ్ చేస్తూ ఉంటాను. దాన్ని ఎందుకు మంచి పోర్టల్ కదా ఇప్పుడు మీరు అన్నట్టు సెంట్రల్ లో ఒక్కటే పోర్టల్ ఉంటే ఇంత పెద్ద దేశంలో ఇన్ని ఆర్గనైజేషన్స్ లో ఎవరు సెంట్రల్ లో వెళ్లి దాన్ని రీచ్ చేసి రీజినల్ గా పెట్టొచ్చు కదా అది దట్ ఇస్ వెరీ ఈజీ జాబ్ చాలా పెద్ద కష్టం ఏం కాదు అందులో ఎవరైతే ఆర్గనైజేషన్స్ లో
(21:49) ఐసి లేని వాళ్ళు ప్రాబ్లం ఉన్నవాళ్ళు వెళ్లి అక్కడ రిపోర్ట్ చేయొచ్చు కదా రిపోర్ట్ చేస్తే డిస్ట్రిక్ట్ వైస్ గా కూడా డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు ఈజీగా చేసుకోవచ్చు కదా అది డిస్ఫంక్షనల్ గా ఉంది సెంట్రల్ లో అంటే దట్ పోర్టల్ ఈస్ ఆల్సో చాలా సెంట్రల్ అట షీ బాక్స్ కూడా కొంచెం టెక్నికల్ గ్లిచెస్ చాలా ఉన్నాయి అందులో అది ఇప్పుడిప్పుడే ఇప్పుడిప్పుడే దాని గురించి 100 ప్రశ్నలు ఉంటాయి ఎందుకంటే ఇప్పుడిప్పుడే ఇప్పుడిప్పుడే దాన్ని సరి చేస్తున్నారు అండ్ అంటే నేను ఏమంటున్నాను అంటే ఇది సిస్టమిక్ ఫెయిల్యూర్ అమ్మ దిస్ ఇస్ ఏ సిస్టమిక్ ఫెయిల్యూర్ ఎందుకంటే
(22:19) ట్రయల్ అండ్ ఎర్రర్ లో మనం దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు కానీ వెన్ యు ఆర్ నాట్ ట్రైింగ్ ఇట్ వేర్ వడ్ యు ఫైండ్ ద ఎర్రర్ ట్రై చేయాలి కదా అప్పుడే ఎర్రర్ మనం క్లియర్ అది జరగట్లేదు సరిగా అందుకే ఏంటంటే ఇప్పుడు చాలామందికి ఆఫీస్ లో జరిగినప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు అక్కడున్న ఎవరైనా ఈ వేదింపుల గురైన అమ్మాయిలకి ఆఫీస్ లో ఉన్న ఐసీ వాళ్ళకి కంప్లైంట్ చేయడానికే చాలా ఇబ్బంది పడతారు కష్టపడతారు.
(22:45) అలాంటిది సిస్టం లో నుంచి బయటికి వెళ్లి మీరు అక్కడ ఇక్కడ అవన్నీ తిరగాలంటే ఎవరి వల్ల అవుతుంది ఇప్పుడు ఇంకోటి కొత్త ఇష్యూ ఏం స్టార్ట్ అయింది అంటే సేమ్ జెండర్ సెక్షువల్ హరస్మెంట్ కూడా స్టార్ట్ అయింది. మొన్న యాక్చువల్ గా అదే మీరు చెప్తున్నప్పుడు ఆల్ విమెన్ టీమ్స్ అన్నది ఆర్గనైజేషన్స్ అన్నది ఫామ్ అవుతున్నాయి లైక్ ఆర్సిస్ ఇస్ ఆల్సో ఆల్ విమెన్ టీమ్ అయితే ఐసి అన్నది పెట్టుకోవాలి కానీ ఇంటర్నల్ మెంబర్స్ ఎక్స్టర్నల్ మెంబర్స్ కావాలి అన్నప్పుడు మీరు అప్పుడు మీరు చెప్పిన పాయింట్ విని ఐ వాస్ ఇన్ షాక్ లైక్ సేమ్ జెండర్ సేమ్ జెండర్ ఇష్యూస్ ఇప్పుడు వస్తున్నాయి
(23:19) అంటే ఒకటి చెప్తారా ఏదనా కేస్ ఓకే ఆ సేమ్ జెండర్ కేస్ అంటే మెడికల్ చెప్తాను ఆ దేర్ వాస్ ఏ డాక్టర్ ఆ ఆయన ఆయన చాలా సీనియర్ డాక్టర్ అయితే ఆయన ఒక వార్డ్ బాయ్ అంటే ఉంటాడు కదా హెల్ప్ చేయడానికి ల్ాబ్ టెక్నీషియన్ అనుకుంటా [ఆశ్చర్యం] అతన్ని హద డాక్టర్ ఏం చేశడంటే హి ఆస్క్డ్ హిమ టు డ్రాప్ ద పాంట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ సో ఆ వచ్చిన తర్వాత ఒకటి కాదు రెండు సార్లు చాలాసార్లు అతన్ని రెస్ట్ రూమ్ వరకు వెంబడించి ఏదో చేసినట్టుంటే ఇంకా అబ్బాయి భరించలేక అబ్బాయి చాలా 25 ఇయర్స్ అబ్బాయి.
(23:57) అబ్బాయి ఇమ్మీడియట్లీ హెచ్ఆర్ ఎందుకంటే ఐసి ఉన్నట్టు వాళ్ళకి తెలియదు. కానీ ఇది సేమ్ జెండర్ కాబట్టి అది కొంచెం గ్రే ఏరియా మన ఐసి కిందకి వస్తే ఎందుకంటే ఇది వుమెన్ ప్రొటెక్షన్ కదా కానీ ఆర్గనైజేషన్ హాస్ ఏ రెస్పాన్సిబిలిటీ టు అడ్రెస్ దట్ యస్ వెల్ సో వచ్చినప్పుడు మేమే కమిటీ మెంబర్స్ కూర్చొని చూస్తే ఆయన డాక్టర్ ఒప్పుకున్నాడు.
(24:16) నేను చేశనని హి స్టార్టెడ్ క్రయింగ్ మీరు మా కూతురు లాంటి ఏజ్ మీ ముందు మేము చెప్పాల్సి వస్తుంది అంటే మేము కూడా మీరు కూడా మా ఫాదర్ లాంటి ఏజ్ మీ నోట్ ద్వారా ఇవన్నీ వినాలంటే మాకు కూడా ఇబ్బందిగా ఉందండి. అనిఅంటే ఆయన రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. ఆ హి సెడ్ ఐ విల్ రిజైన్ ఆయన ఏజ్ కూడా పెద్దది. సో అది అది జరుగుతుంది సేమ్ జెండర్ ఏమంటే మేనేజర్ నన్ను వచ్చేసి షి ఆస్క్ మీ టు వేర్ ఏ పర్టికులర్ కలర్ ఆఫ్ డ్రెస్ అండ్ తను వచ్చేసి నన్ను ముట్టుకొని షి టచ్డ్ మీ అట్ రాంగ్ ప్లేసెస్ అని ఫీమేల్ ఫీమేల్ మనేజర్ సో ఇవన్నీ వినడానికి కొంచెం చాలా అన్‌కంఫర్టబుల్ గా ఉంటాయి కానీ
(24:56) ఈ కేస్ లో ట్రాన్స్‌జెండర్ అండ్ అవి కూడా వాళ్ళు కూడా ట్రాన్స్‌జెండర్ ఇంకా అంత ఇది పుంజుకోలేదు ఎందుకంటే ట్రాన్స్‌జెండర్స్ ఇప్పుడే కదా దే బికమ్ పార్ట్ ఆఫ్ ద వర్క్ ఫోర్స్ వర్క్ ఫోర్స్ ఇప్పుడే వస్తున్నారు వస్తున్నారు కానీ ట్రాన్స్‌జెండర్స్ కి ఉన్న ప్రాబ్లమ్స్ ట్రాన్స్‌జెండర్స్ కి ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు ఇప్పుడే మనం వర్క్ లోకి వస్తున్నాము మనం చెప్పొచ్చో చెప్పొద్దో దే ఆర్ వెరీ వెరీ గ్రీన్ ఇప్పుడు ఇప్పుడు వాళ్ళకు ఉంటాయి కచ్చితంగా ఉన్నా గానీ వాళ్ళకు ఎట్లా సాల్వ్ చేసుకో వాళ్ళక ఆఫీస్ లోనే కాదు బయట కూడా బోర్డ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇంకా
(25:28) ముందుకు రావట్లేదు సెక్షువల్ అరెస్మెంట్కి కింద బోలెట్ జరుగుతున్నాయి బోలెట్ కవర్స్ అండర్ పాష్ యక్ట్ ఆ పాష్ లో అంత క్లియర్ గా లేదమ్మ ఎందుకంటే ఈ యాక్ట్ వచ్చినప్పుడు ఆ 2013 లో వచ్చిన యాక్ట్ ఇంతవరకు అమెండ్మెంట్ వన్ ఆర్ టూ అమెండ్మెంట్స్ తప్ప అసలు ఏది అమెండ్మెంట్స్ జరగలేదు. ఐ థింక్ ఇట్ ఇస్ హై టైం దట్ యు నో ద థింక్ టాంక్స్ అండ్ అడ్వైజరీ బోర్డ్స్ తర్వాత పాలసీ మేకర్స్ మస్ట్ థింక్ అబౌట్ మేకింగ్ అమెండ్మెంట్స్ అమెంట్ చేయ ఇక్కడ మనం పవర్ గురించి మాట్లాడుతున్నాం.
(25:56) వచ్చినప్పుడు ఈ కెరియర్ ప్రాబ్లం వస్తుందేమో అని చాలామంది ఇవ్వట్లేదు. నిజంగా పాలసీస్ సీనియర్ మేనేజ్మెంట్ కోసం కూడా రాశారు వాళ్ళు కూడా ఇంక్లూడెడ్డే వాళ్ళ మీద కూడా మనం కేస్ పెట్టొచ్చు వాళ్ళ మీద కూడా కంప్లైంట్ రాయొచ్చు. కానీ ఎందుకు ఇక్కడ పవర్ అన్నది ఆడుతుంది అసలు చెప్పబోతే అమ్మా ఆల్ పాష్ ఇష్యూస్ హాపెన్ బిట్వీన్ పవర్ మేట్రిక్స్ ఓన్లీ పవర్ పైన ఉన్నవాళ్లే ఎప్పుడు కూడా కింద ఉన్న ఒక సెక్యూరిటీ గాడో లేకపోతే ఒక చిన్న మేనేజ్మెంట్ ట్రైనీయో పైనన్న అధికార పొజిషన్ లో ఉన్న సీనియర్ పొజిషన్ లో ఉన్న లేడీని హెరెస్ట్ చేయరు ఇది పవర్ లోనే
(26:37) జరుగుతుంది ఎందుకంటే పవర్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అదిఒక అది ఒక సెంటిమెంటల్ గా సైకలాజికల్ గా ఏం ఫీల్ అవుతుంది అంటే ఆ విక్టిమ్ కి గాని ఆ కంప్లైంట్ గాని నా ఉద్యోగం అతని చేతిలో ఉంది. డైరెక్ట్ గా యువర్ జాబ్ ఇస్ ఇన్ మై హ్యాండ్ ఐ కెన్ డ ఎనీథింగ్ విత్ యువర్ జాబ్ అని చెప్పి అరెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఒక కేస్ చెప్తారా ఏదైనా చాలా కేసెస్ ఉన్నాయ్ అట్లా అంటే యువర్ జాబ్ ఇస్ ఇన్ మై హ్యాండ్ నేను ఇఫ్ యు వాంట్ ఏ పొజిషన్ నే ఐ హాడ్ ఏ కేస్ కొత్తగా వచ్చింది ఆ అమ్మాయి మేనేజ్మెంట్ ట్రైనింగ్ మళ్ళీ అబ్సర్వ్ చేసుకో మేనేజ్మెంట్ ట్రైనింగ్ అంతా
(27:11) ప్రొబేషన్ అయిపోయింది. సో ఆ అమ్మాయిని వచ్చేసి ఇతను లిక్కర్ పార్టీ ఇవ్వమని అడిగాడు మేనేజర్ అంటే ఆ అమ్మాయి అంది నేను పార్టీ ఇస్తాను సార్ లిక్కర్ పార్టీ అయితే ఇవ్వలేను. మాకు అట్లా అలవాటు లేదు. ఆ అని అంటే మనం అందరం కలిసి వెళ్దాము పార్టీకి టీం అంటే లేదు నువ్వు నేనే వెళ్ళాలి యు హావ్ టు గివ్ మీ పార్టీ అని అంటే లేదు సార్ నేను లికర్ పార్టీ ఇవ్వలేను అని అంటే నీకు తెలుసా అసలు ఇంటర్వ్యూ బోర్డ్ లో నేనే నిన్ను అబ్సర్బ్ చేసుకుంది నా వల్లే నువ్వు ఉద్యోగంలో ఉన్నావు నువ్వు ఇది గనుక నీకు పర్మనెంట్ అవ్వాలి ఈ జాబ్ అనిఅంటే నువ్వు నేను చెప్పినట్టు చేయవలసిందే ఇక్కడ
(27:42) కంపెనీలో చాలా మంది అట్లా చేసేవాళ్ళు ఉన్నారు. నువ్వే ముందు ముందు నేర్చుకుంటావు. చేయడంలో తప్పు లేదు. అని అన్ని భయపెట్టి ఆ అమ్మాయిని అమ్మాయి లిక్కర్ పార్టీ ఇచ్చి ఎందుకంటే చిన్న పిల్ల జాబ్ నుంచి వచ్చింది భయపడింది వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి హి టుక్ హర్ టు ద మూ మూవీకి తీసుకెళ్లి ఆ థియేటర్ లో హి మిస్ బిహేవ్డ్ విత్ హర్ అమ్మాయి నెక్స్ట్ డే వచ్చేసి త్రీ డేస్ ఆఫీస్ కి రాలేదు.
(28:10) దెన్ హెచ్ఆర్ వాళ్ళు లెటర్ పంపించారు ఎందుకు రాలేదు. అంటే ఇంకా అమ్మాయి ఏం చేసింది నేను రిజైన్ చేసేస్తున్నాను. అయితే రిజైన్ చేసేస్తున్నాను అని చెప్పినప్పుడు ఏమైందంటే రిజైన్ చేసేసింది ఎగ్జిట్ ఇంటర్వ్యూలో ఆ అమ్మాయి రాయలేదు దీని గురించి పర్సనల్ సో ఆ అమ్మాయి ఫ్రెండ్ ఎవరైతే ఉందో ఆ అమ్మాయి హెచ్ఆర్ కి వెళ్లి చెప్పింది ఆమె చాలా మంచి క్ాండిడేట్ కానీ ఆ అమ్మాయికి ఇట్లా జరిగింది కాబట్టి ఆమె వెళ్ళిపోతుంది.
(28:38) తను ఎగ్జిట్ ఇంటర్వ్యూలో రాయట్లేదు కానీ నేను అనుకున్న ఐ థాట్ దట్ ఐ మస్ట్ టెల్ ఎందుకంటే ఇంకో వాళ్ళకి అలాంటిది జరగొద్దు అన్నందుకు చెప్పాను మళ్ళీ వాళ్ళు మేనేజ్మెంట్ అమ్మాయిని మళ్ళీ పిలిచి ఇంక్వైరీ పెట్టిస్తే ఆ అమ్మాయి వీడియోస్ తో సహా మెసేజెస్ సహా చూపించింది. పవర్ లోనే జరుగుతుంది ఎప్పుడు ఎందుకంటే తక్కువ ఎందుకంటే వీళ్ళు భయపడతారు కదా మా జాబ్ వాళ్ళ చాలా మటుకు కేసెస్ ముందుకు రాకపోవడానికి జాబ్ భయం వల్లే దానికి మీరు ఏం చెప్తారు నేనేమంటానంటే జాబ్ గురించి భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే పాష్ కేస్ ఫైల్ చేసినంత మాత్రం చేత జాబ్ టర్మినేట్ అవుతుంది అన్న ఒక అపోహ
(29:17) గాని భయం గాని ఎవ్వరికీ మహిళలకు ఉండకూడదు. ఎందుకంటే ఎవరైతే మీరు మిమ్మల్ని జాబ్ తీసేస్తాము అని అంటున్నారో వాళ్ళ జాబ్ కూడా ఇంకోరి చేతిలో ఉంది. ఉమ్ కదా ఒకవేళ వాళ్ళే ఫౌండర్ అయిపోతే ఫౌండర్ అయితే ఏముంది ఫౌండర్ అయితే ఇన్వెస్టర్స్ లేరా అధికారులు లేరా మనం ఇలా భయపడుకుంటూ పోతుంటే ప్రతి లెవెల్ లో భయపడవలసిందే అండ్ నాకు పర్సనల్ గా ఏమనిపిస్తుంది అంటే ఏ జాబ్ అయితే ఒక ఉమెన్ ఎంప్లాయికి శాలరీ అండ్ యనో కమర్షియల్స్ ఏమంటారు ఎలిజిబిలిటీస్ కాకుండా కమర్షియల్ బెనిఫిట్స్ కాకుండా ఒక ఆ ప్రొటెక్షన్ ఒక డిగ్నిటీ ఒక వాల్యూ సిస్టం ఇవ్వని జాబ్ అసలు ఆ అమ్మాయికి తగ్గ జాబే
(30:00) కాదు అది నేను ఒకటి రెండే విషయాలు ఇక్కడ ఒకటి జాబే నాకు చాలా ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు ధైర్యం చేసి మాట్లాడాలి ఆ జాబ్ దక్కించుకోవాలడానికి మాట్లాడాలి కేవలం పాస్ కంప్లైంట్ ఫైల్ చేసినంత మాత్రం చేత జాబ్ లోనుంచి తీసేస్తారు అన్న ఆ మిత్ ని మనం బస్ట్ చేయాలి. ఎస్ అలాంటి జాబ్ తీసేస్తే అలా జాబ్ తీసేస్తే చట్టం ఉంది దట్ ఇస్ ఇల్లీగల్ టర్మినేషన్ చట్టం ఉంది న్యాయం ఉంది మాట్లాడాలి గలగాలి ఓకే కొంచెం టైం పడుతుంది కానీ వ హవ్ టు రైస్ ద వాయిస్ మాట్లాడాలి లేదు అని అనుకుంటే మాకు అలాంటి అలాంటివి మేము చేయలేము నాకు నా మర్యాద ముఖ్యం అంటే ఆ
(30:37) జాబ్ లో ఉండకూడదు. బయటికి వెళ్లి జాబ్ చేయాలి ఇప్పుడు ఐ యమ్ ఏ లీగల్ కౌన్సిల్ ఫర్ వి హబ్ అమ్మాయిలు చిన్న చిన్న అమ్మాయిలు ఎంతంత పెద్ద జాబ్ ఇన్నోవేషన్స్ చేస్తున్నారు ఎంత పెద్ద పెద్ద బిజినెస్‌లు వాళ్ళు కాదు ఇంకా 10 మందికి జాబ్ ఇచ్చే స్థితికి ఆడవాళ్ళు ఇప్పుడు ఎదిగారు ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి అట్లాంటివి అట్లాంటి వాటిలల్లో ఐసి ఉందా లేదా కూడా తెలియదు తెలుసా ఎవరికీ చాలా మందికి తెలియదు ఇప్పుడు టిసిఎస్ లాంటి దాంట్లోనే ఇట్లా షేడీగా ఉన్నప్పుడు చిన్న చిన్న ఆర్గనైజర్స్ ఎవరు పట్టించుకుంటారమ్మా హాస్పిటల్స్ లో లేవు తెలుసా హాస్పిటల్
(31:08) మీడియా ఎంటర్టైన్మెంట్ ఆ కోల్‌కతా కేస్ బెంగాల్ లో ఒక డాక్టర్ 36 అవర్స్ డ్యూటీ చేసి పడుకుంటే షి వాస్ రేప్డ్ అండ్ మర్డర్డ్ అండ్ దెన్ అంటే అక్కడ ఒక సెక్యూరిటీ సిస్టం కానీ ఫీమేల్ ఎంప్లాయీస్ నైట్ షిఫ్ట్ చేసే ఫీమేల్ ఎంప్లాయీస్ కి స్పెషల్ గా సేఫ్టీ మెజర్స్ ఇవ్వాలని కానీ ఏమున్నాయి ఈ చిన్న చిన్న ఆర్గనైజేషన్ లో వాళ్ళందరూ పాష్ యాక్ట్ లోనే ఉన్నారు కదా ఉన్నారు కదా కదా మరి అదే అంటున్నా ఇప్పుడు ఏంటంటే సిస్టమిక్ ఫెయిల్యూర్ అమ్మ ఇది సిస్టమిక్ ఫెయిల్యూర్ వన్ ఫ్రమ్ ద రెగ్యులేటరీ అథారిటీస్ దే ఆర్ నాట్ జస్ట్ బాదర్డ్ టు చెక్ వెదర్ వీళ్ళ దగ్గర ఐసి ఉందా లేదా
(31:52) అది చెక్ చేయట్లేదు ఓకే ట్రైనింగ్ జరుగుతున్నాయా లేదా పిరియాడికల్ చెక్‌ప్ చేయాలి కదా అధికారులు వచ్చి చూడాలి కన్సన్డ్ అథారిటీస్ వాళ్ళు చేయట్లేదు. ఆర్గనైజేషన్స్ కూడా ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు. వీళ్ళు ఎవరైతే బాధితులు ఉన్నారో మహిళలు వాళ్ళు ముందుకువచ్చి కంప్లైంట్ చేయట్లేదు. మరి దీన్ని ఎట్లా మేమ ఎన్నో కేసెస్ లో నేను చాలా గ్లేరింగ్ మిస్టేక్స్ జరిగిన తర్వాత మేనేజ్మెంట్ ఆ రిపోర్ట్స్ ఇంప్లిమెంట్ చేయలేదు.
(32:23) ఆ బికాజ్ వాళ్ళు మొత్తం కలిసి అమ్మాయిని చాలా హారస్ చేశారు. అమ్మాయి సింగిల్ పేరెంట్ అన్నమాట. ఎట్లా మాట్లాడడం అంటే అమ్మాయిని సింగిల్ పేరెంట్స్ చూసి సింగల్ పే సింగిల్ లేడీకి ఏముంటుంది పేరెంట్ కి ఏముంటుంది ఏ ప్రాబ్లం లేదు ఆమె చక్కగా రెడీ చేసుకొని ఆఫీస్ కి వచ్చేసి ఎక్కడికన్నా ఇట్లాంటి మాటలు మాట్లాడడం ఆ సింగిల్ పేరెంట్ తో ప్రతిది కూడా పోషకాట్లో పోషట్ లో ఒకటి ఫ్యూ కేసెస్ లో చూసాము ఏంటంటే ఆ ఆల్ ఎంప్లాయీస్ పర్ఫార్మెన్స్ బట్టి ఒక ఫీమేల్ ఎంప్లాయికి ప్రమోషన్ వస్తే షి ఇస్ హావింగ్ నైస్ రిలేషన్ విత్ మనేజర్ చెప్తారు అనిచె చెప్పేసి పాష్ యాక్ట్ కింద అది
(33:02) వస్తుంది కచ్చితంగా అలాంటి కామెంట్స్ పాస్ చేసినా చేయకూడదు రూమర్ స్ప్రెడ్డింగ్ అంటారు కదా చేయకూడదు ఇంకొకటి ఒక సిల్లీ థింగ్స్ మనం అనుకుంటాం తెలియదని కానీ ఆ ఒక మేనేజర్ కానీ లేకపోతే ఒక టీం్ మెంబర్ కానీ ఒక ఎంప్లాయికి రోజు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మెసేజెస్ పంపించడం షి ఇస్ నాట్ కంఫర్టబుల్ కంఫర్టబుల్ లేదు అండ్ అలా కంటిన్యూస్ గా పెడుతూ పెడుతూ పెడుతూ ఉంటే కూడా అది కూడా పాష్ యాక్ట్ కిందకి వస్తుందని చెప్తున్నారు.
(33:32) అబ్సల్యూట్లీ ఎందుకంటే అది హరాస్మెంట్ కదా ఇప్పుడు ఆ ఇది నేను ప్రాక్టికల్ గా ఒక కేస్ చెప్తాను దీంట్లో ఇది జనరల్ గా గుడ్ మార్నింగ్ మెసేజ్ కిందే స్టార్ట్ అయింది. ఆ కొంచెం కొన్ని ఏళ్ల క్రితం జరిగిన విషయం ఇది గుడ్ మార్నింగ్ కిందే స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యి ఓ రెండు మూడు రోజులు గుడ్ మార్నింగ్ అంటే అమ్మాయి మేనేజర్ కదా అని భయపడి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ పెట్టింది.
(33:52) కానీ రెగ్యులర్ గా గుడ్ మార్నింగ్ రావడం వల్ల కొంచెం చికాకు అనిపించింది. దాంతో ఏమైంది ఆ అమ్మాయి జవాబు చెప్పకుండా వచ్చేసేది. ఐ థింక్ అప్పుడు బ్లూ టిక్స్ లేవనుకుంటా నాకు తెలిసినంత వరకు ఆ అయితే చూస్తున్నారు అనేది ఉన్నాయో మరి బ్లూ టిక్స్ తెలియదు. అయితే ఈ అమ్మాయి వచ్చేసి ఇంతని కాన్ఫరెంట్ చేయడం నేను నీకు రోజు గుడ్ మార్నింగ్ పెడుతున్నాను కదా నువ్వు నాకు ఎందుకు గుడ్ మార్నింగ్ పెట్టట్లేదు వాపస్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద ఇదన్నమాట కంటిన్యూటీ ఆఫ్ ద యక్ట్ ఎందుకు గుడ్ మార్నింగ్ పెట్టట్లేదు నువ్వు నాకు గుడ్ మార్నింగ్ పెట్టాలి నేను గుడ్ మార్నింగ్ పెట్టినప్పుడు నువ్వు కూడా గుడ్
(34:21) మార్నింగ్ పెట్టాలి. సరే ఆ అమ్మాయి గుడ్ మార్నింగ్ పెట్టడం మొదలు పెట్టింది. దో షి వాస్ అప్పుడు ఏమైపోయిందంటే ఒక కంపల్షన్ వచ్చేసరికి ఆ గుడ్ మార్నింగ్ కాస్త కొంచెం అన్‌కంఫర్టబుల్ గా అనిపించడం మొదలు పెట్టింది ఆ అమ్మాయికి ఎందుకంటే కంపల్షన్ గా అది మార్నింగ్ లేవగా టింగ్ మన్ బెల్ రాగానే ఆ అమ్మాయికి కొంచెం టెన్షన్ వచ్చేసి ఒక గుడ్ మార్నింగ్ పెట్టేసాడు ఈయన మనం పెట్టాలిరా బాబు అని గుడ్ మార్నింగ్ ఒక అది కొన్ని రోజులు ఒక 15 డేస్ అది దాని తర్వాత ఏమైంది నువ్వు గుడ్ మార్నింగ్ పెట్ట దెన్ చిన్న ఒక బొకే పంపించడం మొదలు పెట్టాడు. సో బ్యూటిఫుల్
(34:52) మార్నింగ్ ఫర్ ఏ బ్యూటిఫుల్ వుమెన్ అని చెప్పేసి ఒకేదో ఒకటి అది కొంచెం చాలా అన్‌కంఫర్టబుల్ అయింది. దాని తర్వాత ఏమైంది నేను పెడుతున్నాను కదా నీకు నువ్వు కూడా నాకు ఉల్టా పెట్టొచ్చు కదా అని మళ్ళీ హరస్మెంట్ అదే ఒక వన్ మంత్ తర్వాత ఏమైందంటే అమ్మాయికి ఏదో ఆరోగ్యం మల రాలేదు. నువ్వు నాకు ఫోటో పెట్టు సెండ్ మీ యువర్ పిక్చర్ అమ్మాయి అని నాకు అసలు పిక్చర్స్ తీసుకొని అలవాటు లేదు సార్ నేను తీసుకోంటే ఇప్పుడు తీసుకొని పెట్టు లేకపోతే పాతది పెట్టు ఇది అంటే గుడ్ మార్నింగ్ పర్సే ఇస్ నాట్ బ్యాడ్ కానీ దాని వెనకాల వేరేనా ఏదైనా ఎజెండా ఉంటే దాన్ని కంపల్షన్ చేస్తే అది
(35:32) కంటిన్యూటీ ఆఫ్ యాక్ట్ ఉంటే అది చాలామంది ఆ గుడ్ మార్నింగ్ మెసేజ్ విత్ ఎజెండా తోటే పంపిస్తారమ్మ ఎవరికైతే ఆ మైండ్ అంటే ఆ మైండ్ సెట్ ఉన్నవాళ్ళని చెప్తున్నాను నేను అంటే జనరల్ గా మన ఫ్రెండ్స్ కలీగ్స్ పంపి దాని గురించి అనట్లేదు ఎవరికైతే అలాంటి మైండ్‌సెట్ ఉంటుందో ఎవరైతే ఆ గుడ్ మార్నింగ్ పంపించి దాన్ని ఎక్స్టెండ్ చేసి దానికి ఇది అదిని మాట్లాడతారు కదా తెలిసిపోతుంది లేడీస్ కి మనకు ఆ ఉంది కొంచెం ఏమంటారు ఆ పర్సెప్షన్ మనకు ఆ యుఎస్పి మనకు ఉంది కాబట్టి వి నో మనకు అది ఏమంటారు ఇదిఏదో ఉంది కదా తేడాగా అన్నది మనకు తెలిసిపోతుంది ఏదో తేడా ఎలా కొడుతుందని తెలిసిపోతది మనం
(36:11) కూర్చోవడంలో మనల్ని చూడటంలో మనల్ని మాట్లా మనతో మాట్లాడటంలో ఆ టైమింగ్ కూడా ఉంది కదా ఆ టైమింగ్ లో అన్ని తెలిసిపోతాయి దట్ లైన్ ఇస్ వెరీవ గాడ్ ఇస్ గివెన్ అస్ దట్ కేపబిలిటీ ఎస్ బయటికి చెప్పలే చెప్పలేము కానీ మనకి ఈజీగా తెలిసిపోతుంది వాట్ ఇస్ ఇప్పుడు బస్సులో వెళ్తూ ఉంటాము ఎంతో మంది ఉంటారు ఎంతో మంది టచ్ చేస్తారు మనని కానీ ఒక పర్టికులర్ పర్సన్ టచ్ చేసింది మనకు తెలిసిపోతుంది దిస్ ఇస్ ఏ రాంగ్ టచ్ అని మన చిన్న పిల్లల కూడా రైట్ టచ్ రాంగ్ టచ్ నేర్పిస్తున్నా కదా ఇప్పుడు ఎందుకు బికాజ్ దట్ టచ్ వ నో ఎస్ దట్ లుక్స్ వ నో దట్ బిహేవియర్ వ నో దట్
(36:45) వాక్ వ నో ఎస్ వ కెన్ నో ఎవ్రీథింగ్ వ హాడ్ అనదర్ ఒక సేల్స్ మీట్ సేల్స్ మీట్ లో వీళ్ళు దే అచీవడ్ టార్గెట్ అండ్ ఆల్ దట్ ఎక్కడో ఇక్కడ రిసార్ట్ కి పోయినట్టు ఉన్నారు. రిసార్ట్ కి పోతే ఆ రిసార్ట్ లో ఆల్కహాల్ తాగొద్దు లేడీస్ కూడా ఉన్నారని చెప్పిన తర్వాత కూడా ఒక మేనేజర్ ఆ మేనేజర్ కింద పనిచేసి సూపర్వైజర్ ఇద్దరు బయటికి వెళ్లి లికర్ తాగేసి వచ్చారు చెప్పకుండా వచ్చి వీళ్ళందరూ పూల్ స్విమ్మింగ్ పూల్‌లో అందరూ ఆడుకుంటున్నారు.
(37:13) అయితే ఆడవాళ్ళకి సెపరేట్ మగవాళ్ళకి సెపరేట్ గా ఉంది. అయినా కూడా వాళ్ళకి తెలిసి అది తాగేసారు కదా వాళ్ళకి తెలియలేదు. వాళ్ళు లేడీస్ సైడ్ కి వెళ్లి ఆ అమ్మాయిని నీళ్ళలో ఏదో ముట్టుకున్నాడు ఏదో చేసాడు అయింది. అది అమ్మాయి ఏమంట అమ్మాయి ఏమంటది నన్ను చాలా రాంగ్ గా ముట్టుకున్నాడు నాకు చాలా అన్‌కంఫర్టబుల్ అనిపించింది నేను పూల్‌లో నుంచి బయటికి వెళ్ళిపోయాను వెళ్లి వీళ్ళందరికీ నేను గట్టిగా అరిచాను అతని మీద నేను బయటికి వచ్చేసాను అని చెప్తుంది.
(37:37) అతను ఏమంటాడు నాకు అసలు తెలియనే తెలియదు ముట్టుకుంది అంటాడు బికాజ్ అప్పటి వరకు మాకు తెలిీదు అతను తాగి వచ్చాడు అన్నది తర్వాత తెలిసింది ఆ మేనేజర్ చెప్తే ఆ అమ్మాయి నేను ముట్టుకోనలేదు నీళ్ళలో ఉన్నాము తాకిందేమో చెయి అని ఆయన అంటున్నాడు ఆ అమ్మాయి అంటుంది ముట్టుకున్నాడు అంటున్నాడు. అసలు ఆడవాళ్ళు ఉన్న చోటికి వెళ్ళొద్దు అన్నది ఎవరు చెప్పలేదు అబ్బాయికి దట్ షుడ్ హవ్ బీన్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఉండాలి కదా తాగొద్దు అని ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన వాళ్ళు మీరు అమ్మాయిలు స్కూల్లో ఉన్నట్టే యు షుడ్ నాట్ అప్రోచ్ ద వమెన్ వితౌట్ హర్ కన్సెంట్ అన్నది చెప్పాలి కదా
(38:08) అది చెప్పలేదు అది పెద్ద దాని తర్వాత ఈ తాగడం అనేది తర్వాత బయట పడ్డది ఇంక్వైరీలో తాగి అతను నిజంగానే గుర్తులేదు అతనికి హి డంట్ రిమెంబర్ చాలా ఆ చాలా విషయం ఇప్పుడు అది కేస్ అవ్వదా కేస్ అవ్వక అవ్వదు కానీ మనమైతే కచ్చితంగా అతని మీద యాక్షన్ అతను వైలెట్ చేశాడు బయటికి వెళ్లిి తాగి రావద్దు అన్నారు కదా అతన్ని దట్ కెన్ బి యక్షన్ అది ఇక అతను ఆమెను ముట్టుకున్నాడో ముట్టుకోలేదో అది అసలు ప్రూవ్ అవ్వలేదు కానీ అమ్మాయి చెప్పడంలో చాలా జెన్యూనిటీ ఉంది పక్కన వాళ్ళ అదర్ గర్ల్స్ చెప్పారు అవును ఆమె ఇలా అర్చుకుంటూ వెళ్ళిపోయింది వెళ్ళిపోయి ఇంకెవరికో చెప్పింది అక్కడ ఈయన
(38:40) ఇలా చేస్తున్నాడు అని చెప్పిందిఅని విట్నెస్ చెప్పారు అతనికి గుర్తు లేదు అతనికి గుర్తు లేకపోవడానికి కారణం ఏంటి అంటే అతను ఫుల్‌గా తాగాడు అది మేనేజర్ ద్వారా తెలిసింది మేనేజర్ కూడా వెళ్లి తాగాడు. ఇవన్నీ ఇంటర్లింక్డ్ కదా ఇంటర్‌లింక్ ఇంటర్లింక్డ్ వెన్ యు సెడ్ కన్సెంట్ అని ఇంతకుముందు మాట్లాడితే కొన్ని కేసెస్ వి ఆర్ గెట్టింగ్ క్లోస్ టు దిస్ సో కన్సెన్షియల్ గా పీపుల్ వర్క్ ప్లేస్ లో దే విల్ బి ఇన్ రిలేషన్ దాని తర్వాత ఇష్యూ వచ్చేసి అది పాష్ యక్ట్ గా మారుతది.
(39:13) అవును ఓకే సో అలా జరిగినప్పుడు ఇంపాక్ట్ ఇద్దరి మీద ఉంటుందా ఒకళ్ళ మీద ఉంటుందా? దిస్ ఇస్ ఏ వెరీ క్రిప్టిక్ క్వశన్ [గొంతు సవరించుకోవడం] ఏమో చాలా మటుకు కేసెస్ అలా రిలేషన్షిప్ చెడిపోయే పాస్ కేస్ అవుతుంది ఇప్పుడు చాలా మటుకు [ఆశ్చర్యం] అందుకని మెనీ ఆర్గనైజేషన్స్ ఆర్ కమింగ్ అప్ విత్ డేటింగ్ పాలసీ ఒకవేళ అలాంటి ఏమన్నా ఆ రిలేషన్షిప్ గనుక ఉంటే డిస్క్లోజ్ చేయాలి మీరు ఉండండి దానిలో కానీ డిస్క్లోజర్ అయితే చేయాలి.
(39:44) అన్న ఒక పాలసీ తెచ్చారు డిస్క్లోజ్ చేయాలన్నది. ఉమ్ అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మనం వాళ్ళు పాస్ట్ లో వాళ్ళు ఎలా ఉన్నారు ఏమఉన్నారు అన్న దానితో మనకు సంబంధం లేదు వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉండిఉండొచ్చు దే వుడ్ హవ్ హాడ్ ఎక్సలెంట్ టైం అండ్ దే వర్ ఫిజికల్ ఇంటిమెంట్ దాంతో మనకు సంబంధం లేదు. ఎప్పుడైతే ఆ అమ్మాయి నో ఇంలో రెండు సినారియోస్ చెప్తాను మీకు అమ్మాయి ఇష్టపడట్లేదు నో అని చెప్పేసిన తర్వాత ఆ అబ్బాయి ఆ నో అది నాట్ గివింగ్ కన్సెంట్ సో నో అని చెప్పిన తర్వాత అతను మళ్ళీ ఆ అమ్మాయిని అప్రోచ్ అవ్వడం దగ్గర నుంచే కాస్ ఆఫ్ యాక్షన్ స్టార్ట్ అవుతుంది.
(40:24) వెన్ షి సెడ్ నో ఇట్ కుడ్ బి ఇదర్ వేస్ అంటే ఇఫ్ మన్ సేస్ నో దెన్ మన్ సేస్ నో అన్నప్పుడు దాన్ని మనము ఏమంటారు అది కూడా అలాంటి కేసెస్ కూడా మన్ సేస్ నో షి షుడ్ స్టాప్ అంటే ఆ అక్కడి నుంచి ఆ ముందు ఎట్లా ఉన్నారు అంటే అది కన్సెన్షువల్ కదా దాన్ని మనం ఏం చేయలేము దట్ ఇస్ ఓవర్ వెన్ దే ఫెల్ అపార్ట్ వాళ్ళు విడిపోయిన తర్వాత ఇద్దరిని ఎవరో ఒకరినొకరు అది ఇంకోటి ఒకటి చాలా గ్రే ఏరియా అమ్మ వెదర్ మెన్ కెన్ ఆల్సో ఫైల్ కేస్ అగైన్స్ట్ వమెన్ ఆ అండర్ ద పాష్ యక్ట్ అన్నది కొంచెం గ్రే ఏరియా ఎందుకంటే చెప్పట్లేదు అది యక్ట్ చెప్పట్లేదు. దేర్ ఇస్ నో
(41:08) అమెండ్మెంట్ దేర్ కానీ యస్ ఏ కమిటీగా పాలసీ కింద మనం వ హావ్ టు టేక్ ఆన్ యక్షన్ ఫర్ బోత్ బోత్ బోత్ సో కాబట్టి ఏమో అది చాలా గ్రే ఏరియా నేను ఐ వంట్ బి ఏబుల్ టు సే లీగలీ దే కెన్ డ లైక్ దిస్ అని చెప్పలేను పాష్ యక్ట్ కింద బికాజ్ దట్ ఇస్ ఏ గ్రే ఏరియా ఎందుకంటే ఇట్ సేస్ అగ్రీడ్ వమెన్ వెరీ క్లియర్లీ కదా కాబట్టి ఆ ఆ మూమెంట్ నుంచి ఎప్పుడైతే ఆ అమ్మాయి నో అని చెప్పిందో అక్కడి నుంచి హి షుడ్ స్టాప్ దాని తర్వాత కూడా ఫోర్స్ ఫుల్ గా అతను మాట్లాడడం గానీ మెసేజెస్ పంపించడం కానీ చాలా కేసెస్ ఉన్నాయి అట్లాంటివి ఆ ఏమంటారు ఆ నర్వ్స్ స్లిట్ చేసుకొని సినిమాటిక్
(41:46) లెవెల్ లో జరిగినవి ఉన్నాయి అది అమ్మాయి కేసెస్ ఓకే ఆ అమ్మాయి నో చెప్పిన తర్వాత తాగేసి అమ్మాయి రూమ్‌కి వెళ్లి ఆ అమ్మాయి దగ్గర తిట్టడము ఆ అమ్మాయిని ఏమంటారు క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం వాడితో వెళ్ళడం అలాంటివి కూడా ఉన్నాయి కేసెస్ అలాంటివి జరిగినవి కూడా ఉన్నాయి. అయితే అలాంటి ఒకవేళ కమిటీకి గనుక ఇద్దరు కాంట్రిబ్యూటరీ ఫర్ దట్ కైండ్ ఆఫ్ సిచువేషన్ అంటే వ హవ్ టు మేక్ ఏ రెకమెండేషన్ బికాజ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఆర్గనైజేషన్ ఇంట్రెస్ట్ కూడా కదా ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ జాబ్ ఇచ్చి వాళ్ళక ఒక ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఇచ్చి వాళ్ళక ఒక ఫ్యూచర్
(42:21) ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా ఆర్గనైజేషనల్ రెప్ుటేషన్ ని కాపాడాలన్న భావన వాళ్ళలో కూడా ఉండాలి. కానీ జాబ్ ఇచ్చేసింది నాకు డబ్బు వచ్చేసింది కదా నేను ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాను అంటే కుదరదు కదా సో వాళ్ళు కూడా నో అన్నప్పుడు అక్కడికి ఆగిపోవాలి అంతేకాకుండా అమ్మాయి కన్సెంట్ ఇస్తూనే ఉంది ప్రతిసారి కొంత కొన్ని కేసెస్ లో ఏమవుతుందంటే కన్సెంట్ కూడా ఇచ్చేసి ఓకే అనేసి ఏదో పర్సనల్ బెనిఫిట్ కోసము మెలీషియస్ కేస్ ఫైల్ చేసిన అమ్మాయిలు కూడా ఉన్నారు.
(42:56) అది కూడా తప్పు ఎస్ ఎందుకంటే మనకు ఏమంటారు సాధకంగా ఉన్నంతవరకు మనకు పని నడిచినంత వరకు మనం మంచిగా ఉన్నంత వరకు ఓకే దాని తర్వాత ఫర్ వేరియస్ రీసన్స్ వేరే వాళ్ళ మీద ఇష్టం రావచ్చు లేకపోతే ఇతని ప్రవర్తన నచ్చకపోవచ్చు లేకపోతే ఈ అబ్బాయి ఇంకో అమ్మాయితో మాట్లాడడం ఈ అమ్మాయి చూసి నచ్చకపోవచ్చు లేకపోతే ఇంట్లో ఏదో జరగొచ్చు కారణం ఏదైనప్పటికీ వద్దు అని ఇద్దరిలో ఎవరైనా ఒకరు అనుకొని దాన్ని ఎక్స్‌ప్రెస్ చేసినప్పుడు ప్పుడు అదర్ సైడ్ షుడ్ స్టాప్ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను.
(43:31) ఆ ఏంటంటే ఒక ఇద్దరు కలీగ్స్ అన్నమాట మంచి ఫ్రెండ్స్ వాళ్ళలో ఎలాంటి భావన అట్లా లేదు. అయితే ఈ అబ్బాయికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. అయితే అతను ఏం చేస్తాడంటే అబ్బాయికి అమ్మాయిని చాలా అడోర్ చేస్తాడు ఆ అమ్మాయిని చేసినప్పుడల్లా అమ్మాయి దగ్గరికి వెళ్ళవచ్చినప్పుడల్లా అమ్మాయి విషయాలు ఈ అమ్మాయికి చెప్తూ ఉంటాడు. ఆ ఇట్లా చేసాము వి కిస్ అన్ అది ఇది అదిఏదో చెప్తూ ఉంటాడు అన్నమాట.
(43:51) ఐ వి వర్ వెరీ క్లోస్ వెరీ ఇంటిమేట్ అండ్ వి వెంట్ టు దిస్ రేప్ పార్టీ అవన్నీ చెప్తూ ఉంటాడు ఈ అమ్మాయి వింటూ ఉంటుంది. విన్నప్పుడల్లా అమ్మాయికి చాలా అన్‌కంఫర్టబుల్ అవుతుంది కానీ ఫ్రెండ్ కాబట్టి చెప్పలేదు. ఒకసారి ఏమ అడుగుతాడంటే అమ్మాయిని ఆ మా గర్ల్ ఫ్రెండ్ ది బర్త్ డే ఉంది నెక్స్ట్ వీక్ ఆ అమ్మ ఆల్మోస్ట్ నువ్వు ఆమె ఒకటే సైజ్ నేను ఆమెకి లాంజరీ ప్రెసెంట్ చేయాలనుకుంటున్నాను వాట్ ఇస్ యువర్ సైజ్ అని అడిగేస్తాడు అబ్బాయి అబ్బాయిలో ఇంటెన్షన్ బ్యాడ్ కాదు ఆ అమ్మాయి చాలా హర్ట్ అయిపోతుంది.
(44:23) హర్ట్ అయిపోయి ఏం చేసిందంటే కంప్లైంట్ ఫైల్ చేసింది అమ్మాయి కంప్లైంట్ ఫైల్ చేసిన ఎప్పుడు అయిందంటే అప్పుడు ఏం బయట పడింది అంటే ఈ అబ్బాయి ఏమంటాడు నేను ఇన్ని రోజుల నుంచి ఆ అమ్మాయితో మాట్లాడుతానే ఉన్నాను ఆ అమ్మాయి నాకు ఎప్పుడు కూడా అబ్జెక్షన్ చేయలేదు. వి హ షేర్డ్ లాట్ ఆఫ్ ఇంటిమేట్ థింగ్స్ విత్ హర్ ఆమె నాకు ఎప్పుడు చెప్పలేదని ఈ అమ్మాయి ఆ అబ్బాయి అంట ఆ అమ్మాయి ఏమంటుంది ప్రతిసారి ఆయన వచ్చి నా దగ్గర మాట్లాడినప్పుడు అల్లా నాకు ఎంత అన్‌కంఫర్టబుల్ గా ఉండేది అంటే చాలా అన్‌కంఫర్టబుల్ ఇందులో తప్పు ఎవరిది చెప్పండి ఆ తప్పు ఎవరిది ఎందుకంటే మీరు చేసేది
(44:55) కరెక్ట్ కాదు అని వాళ్ళకి చెప్పని వాళ్ళది తప్పు చెప్పని వాళ్ళది చెప్పాలి కదా వాళ్ళకి తెలియదు కదా అది ఇందులో ఇద్దరు కూడా తప్పు కాదు ఎస్ అది ఆర్గనైజేషన్ ఫెయిల్యూర్ చాలా మంది హెచ్ఆర్ మేనేజర్స్ నాకు ముందు చెప్పిన వాళ్ళు ఉన్నారు మేడం ఇది ఆడవాళ్ళని తీసుకుంటే మాకు చాలా ప్రాబ్లం అయిపోతుంది మేడం వ డు నాట్ వాంట్ టు హైర్ అని చెప్పిన ప్రత్యక్షంగా చెప్ప అది అలా డిస్క్రిమినేషన్ డిస్పారిటీ క్లియర్ చేయదు ఆ గ్యాప్ జెండర్ గ్యాప్ అనేది ఇంకా చాలా వైడ్ అయిపోతుంది అది చేయకూడదు అది అండ్ టైం చాలా మైనర్ చేంజెస్ అమ్మ అలాంటి మైనర్ చేంజెస్ అన్నిటికంటే
(45:27) ముఖ్యమైన ఐ ఇన్సిస్ట్ ఆన్ ఇంప్లిమెంటేషన్ ఫూల్ ప్రూఫ్ ఇంప్లిమెంటేషన్ అండ్ పినలైజేషన్ ఫర్ నాట్ ఇంప్లిమెంటింగ్ ఎఫెక్టివ్ ఐసి యస్ పర్ ద యక్ట్ ఈ పాయింట్స్ అందరూ గవర్నమెంట్ బాడీ గనుక యాక్చువల్ గా చూసి ఫాలో అయితే ఆర్గనైజేషన్స్ కి ఒక రెగ్యులేటరీ అన్నది క్రియేట్ చేసి ఇన్స్పెక్షన్ కి వెళ్ళాలి చెక్ చేయాలి అవును అండ్ మీరు గనుక కార్పొరేట్ ఆఫీస్ లో వర్క్ చేస్తున్నా లేదు అంటే బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా కూడా ఈ పాష్ యాక్ట్ గురించి అవేర్నెస్ తెలుసుకోండి అండ్ నెక్స్ట్ కార్పొరేట్ లెవెల్ లో కానీ మీరు మీ ఆఫీస్ లో అసలుక ఏం కమ్యూనికేట్ చేయలేకపోతున్నారు
(46:04) ఒక హెజిట్ టేషన్ ఉంది అంటే యు కెన్ ఆల్వేస్ రైట్ టు అవర్ గెస్ట్ ప్రియాంక అయ్యం గారు తన డీటెయిల్స్ మేము డిస్క్రిప్షన్ లో ఇస్తాము లేదు అంటేఇన్ఫోఎవద్వికాడాకా కి కూడా మీ క్వరీస్ రాయండి మా ద్వారా వారికి షేర్ చేస్తాము. ఐ థింక్ దిస్ ఇస్ రియలీ ఇన్సైట్ఫుల్ కాన్వర్సేషన్ ప్రియ గారు థాంక్యూ సో మచ్ అండి ఐ హోప్ వ విల్ నాట్ హవ్ టు హవ్ దిస్ కైండ్ ఆఫ్ పాడ్‌కాస్ట్ అగైన్ అండ్ వ విల్ బి టాకింగ్ ఓన్లీ అబౌట్ ద సక్సెస్ ఆఫ్ దట్ ఎస్ వ షుడ్ థాంక్యూ సో మచ్ అండి థాంక్యూ
No comments:
Post a Comment