దొంగతనం చేసినవారైనా
వ్యభిచారం చేసినవారైనా
చాలా అబద్ధాలు ఆడిన వారైనా
అక్రమంగా సంపాదించిన వారైనా
ఎన్నో తప్పులు చేసిన వారైనా
మీరు కుమిలి కుమిలి ఏడుస్తూ బాధపడుతూ జీవితాన్ని సాగిస్తున్నారా
అయ్యో ఇన్ని తప్పులు చేశాము
ఈ తప్పులు ఎలా సరిదిద్దుకోవాలి
అని పశ్చాత్తాపంతో బాధ పడుతున్నారా
దీనికి మార్గం ఉంది
మీరు ఏ తప్పులు చేసిన బాధ పడే అవసరంలేదు
ఎందుకంటే కేవలం మీరు దేహంతోనే తప్పులు చేశారు
ఆ తప్పు చేసిన దేహం కాలిపోతుంది.
మనస్సుని దేవుడి పాదాల వద్ద పెట్టి శరణాగతి పొంది ఇకనుండి జీవితం దైవ మార్గంలో
మంచి మార్గంలో నడిపించినట్లయితే దేవుడు మిమ్మల్ని క్షమించి తన వద్దకు తీసుకుంటాడు
.
తప్పులు చేస్తూ దేవుడి గుళ్ళు తిరుగుతూ తీర్థయాత్రలు చేస్తూ మళ్లీ మళ్లీ తప్పులు చేస్తే
ఏ దేవుడు మిమ్మల్ని కాపాడలేడు తస్మా జాగ్రత్త
.
సేకరణ

No comments:
Post a Comment