*:::::::::: బంక ::::::::::::::*
రెండు కాగితాల మధ్య బంక రాస్తే అంటు కుంటాయి.
చెక్క ముక్కను మరొక చెక్క ముక్కను అంటించడానికి బంక ( ఫెవికాల్ ) రాస్తాము.
మనస్సు ఒక విషయాన్ని, లేదా ఆలోచనను పట్టుకొని వ్రేలాడుతుంది అంటే, లేదా మనస్సు ఒకే ఆలోచనను పట్టుకొని అదే పనిగా ఆలోచిస్తుంది అంటే ఆ విషయానికి రాగద్వేషమోహాలు అనే బంక వ్రాశామనే అర్ధం. అందుకే ఆ విషయం మనస్సుకి
అతుక్కు పోయింది.
ధ్యానం చేయండి మనస్సు దేనికీ అతుక్కు పోదు.
*షణ్ముఖానంద 98666 99774*
No comments:
Post a Comment