*పుర వర్ణనలు కావ్యాలు**
1. అయోధ్య పుర వర్ణన నిర్వచనోత్తర రామాయణం
2. కైలాస వర్ణన బసవపురాణం
3. శ్రీశైల వర్ణన పండితారాధ్య చరిత్ర
4. కుసుమపుర వర్ణన దశకుమార చరిత్ర
5. గోదావరి వర్ణన మార్కండేయ పురాణం
6. భద్రావతి నది వర్ణన జెమిని భారతం
7. సువర్ణముఖి నది వర్ణన, గంగానది వర్ణన - శ్రీకాళహస్తి మహత్యం
8. బైమీనది వర్ణన, తుంగభద్ర నది వర్ణన పాండురంగ మహత్యం
9. యమునా నది వర్ణన రాజశేఖర చరిత్ర
10. శుక్తిమతి నది వర్ణన- వసు చరిత్ర
11. బోయపల్లె వర్ణన వాల్మీకి చరిత్ర
12. చంద్ర ప్రస్తపుర వర్ణన విజయ విలాసం
13. తంజాపుపురవర్ణన రఘునాథ నాయకాభ్యుదయం (ద్విపద )
14. తంజాపుర వర్ణన మన్నారు దాస విలాస ప్రబంధం
*త్రయాలు*
1. *కవిత్రయం* : నన్నయ, తిక్కన, ఎర్రన
2. *శైవ కవిత్రయం* :మల్లికార్జున పండితుడు, పాల్కురికి సోమన, నన్నెచోడుడు
3. *పండిత త్రయం* : మల్లికార్జున పండితుడు, శివలెంక మంచన, శ్రీపతి పండితుడు
4. *శతక కవిత్రయం :* మల్లికార్జున పండితుడు, యధావాక్కుల అన్నమయ్య, పాల్కురికి సోమన
5. *పురాణ త్రయం:* పాల్కురికి సోమన, మారన,పోతన
6. శ్రీ *శ్రీ దృష్టిలో కవితా త్రయం* : తిక్కన, వేమన,గురజాడ
7. *నవ్య కవిత్రయం* : కందుకూరి వీరేశలింగం, కొక్కొండ వెంకటరత్నం, పంతులు చిన్నయ్య సూరి
8. *కన్నడ కవిత్రయం* : పంప, పొన్న, రన్న
9. *ముని త్రయం( తెలుగు):* నన్నయ ,అధర్వనాచార్యులు, అహోబిల పండితుడు
10. *ముని త్రయం (సంస్కృతం):* పాణిని,కాత్యాయనుడు ( వర రుచి, పతాంజలి)
11. *పద కవిత్రయం* : తాళ్లపాక అన్నమయ్య, త్యాగయ్య, క్షేత్రయ్య
12. *వ్యాస కవిత్రయం :* సామినేని ముద్దు నరసింహనాయుడు, జియ్యరు సూరి, పరవస్తు వెంకట రంగాచార్యులు
*13. కవి రాజ త్రయం* :
నన్నెచోడుడు, శ్రీకృష్ణదేవరాయలు, రఘునాథ నాయకుడు
14. *సంగీత త్రయం* : త్యాగరాజు, శ్యామశాస్త్రి,
ముత్తుస్వామి
15. *సుభాషిత త్రయం :* ఏనుగు లక్ష్మణ కవి, పుష్పగిరి తిమ్మన,
ఎలకూచి బాల సరస్వతి
No comments:
Post a Comment