Monday, July 1, 2024

జగన్ ఇంత డబ్బు ఇచ్చాను ఎందుకు ఓడామో అంటున్నాడు -

 జగన్ ఇంత డబ్బు ఇచ్చాను ఎందుకు ఓడామో అంటున్నాడు - 
1). రామతీర్థం లో తెగిన శ్రీరాముని తలను 
అడుగు ఎందుకు ఓడామో 
2). అంతర్వేదిలో కాలిపోయిన రథంను 
అడుగు ఎందుకు ఓడామో
3). కనకదుర్గమ్మ గుడిలో పోయిన నగలను అడుగు ఎందుకు ఓడామో
4). నువ్వు హింసిస్తే చనిపోయిన  నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ ఫ్యామిలీని అడుగు ఎందుకు ఓడామో 
5). మధ్యం రేట్లు మీద ప్రశ్నించి చనిపోయిన ఓం ప్రకాష్ ని అడుగు ఎందుకు ఓడామో
6). మీరు కిరాతకంగా చంపిన తోట చంద్రయ్య కుటుంబాన్ని అడుగు ఎందుకు ఓడామో
7). చనిపోయిన అబ్దుల్ సలాం ను ,మిస్బని ,పాములు మునయ్య నీ
అడుగు ఎందుకు ఓడామో
😎. ఇసుక దందా గురుంచి ప్రశ్నిస్తే శిరోముండనం చేసిన ప్రసాద్ నీ అడుగు ఎందుకు ఓడామో
9). మా అక్కని ఎందుకు ఏడిపించారు అని అడిగినందుకు పెట్రోల్ పోసి తగల పెట్టిన అమర్నాథ్ గౌడ్ కుటుంబాన్ని 
అడుగు ఎందుకు ఓడామో
10). అమరావతి లోఆడవాళ్ళని, ఉద్యమం కోసం చనిపోయిన వృద్దుల కుటుంబాలని అడుగు ఎందుకు ఓడామో
11). మాస్క్ పెట్టుకోలేదని లాకప్ డెత్ అయిన కిరణ్ ఫ్యామిలీ ని అడుగు ఎందుకు ఓడామో
12). బీళ్ళు గా మారిన పొలాలను అడుగు ఎందుకు ఓడామో
13).పూర్తి కాని పొలవరాన్ని అడుగు ఎందుకు ఓడామో
14). ఆగిపోయిన సాగు, తాగు నీటి ప్రాజెక్ట్ లను అడుగు ఎందుకు ఓడామో
15). నెల జీతం వస్తుందో రాదో అని  ఎదురు చూసే ఉద్యోగస్తులను 
అడుగు ఎందుకు ఓడామో
16). కల్తీ మద్యం తాగి కుటుంబ పెద్దని కోల్పోయిన కుటుంబాలని అడుగు ఎందుకు ఓడామో
17). ఉద్యోగాలు లేక వేదన పడ్డ నిరుద్యోగ యువత ని అడుగు ఎందుకు ఓడామో
18). గతుకుల రోడ్డులో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలని అడుగు ఎందుకు ఓడామో
19). నువ్వు చెప్పిన మూడు రాజధానులని అడుగు ఎందుకు ఓడామో
20). అన్న కాంటీన్ మూసేస్తే ఆకలితో అలమటించిన పేదలను అడుగు ఎందుకు ఓడామో
21). వాక్ స్వాతంత్రం కోల్పోయిన ప్రజలని అడుగు ఎందుకు ఓడామో
22). 5 సంllలు భయపడుతూ బతికిన జనాలని అడుగు ఎందుకు ఓడామో
23). నువ్వు గంజాయి మత్తులో ముంచిన పిల్లల తల్లులను అడుగు ఎందుకు ఓడామో  
24). చంపబడ్డ నీ బాబాయి ఆత్మని అడుగు అడుగు ఎందుకు ఓడామో
25). నువ్వు వదిలేసిన నీ చెల్లి, తల్లిని అడుగు ఎందుకు ఓడామో
26). నువ్వు కలవని నీ MLA లు, MP లను అడుగు ఎందుకు ఓడామో
27). నువ్వు దూరం చేసుకున్న రెడ్లను అడుగు ఎందుకు ఓడామో
28). నువ్వు ద్వేషించే కమ్మవాళ్ళ ను అడుగు ఎందుకు ఓడామో
29). చంద్రబాబుని అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు దేశవిదేశాల్లో రోడ్ల పైకొచ్చిన జనాలని అడుగు ఎందుకు ఓడామో 
30). శాసనసభలో భువనేశ్వరి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వంశీ గాడిని అడుగు ఎందుకు ఓడామో
31). చంద్రబాబుని అంతటి పద్దమనిషిని అనునిత్యం, 420 నా కొడకా అని అవమానించిన నానీ గాడిని,రోజా ని పోసాని ని, అడుగు ఎందుకు ఓడామో 
32). నువ్వు నీ సహచరులు సృష్టించిన పొలిటికల్  టెర్రరిజం ని అడుగు ఎందుకు ఓడామో
33). RRR ని చిత్రహింసలు పెట్టిన నీ గూండా పోలీసులను అడుగు ఎందుకు ఓడామో
34). నువ్వు నీ మనుషులు మింగేసిన గనులను అడుగు ఎందుకు ఓడామో
35). ఇన్ని జరుగుతుంటే చూస్తూ నవ్వుకున్న నిన్ను నువ్వే అడుగు ఎందుకు ఓడామో

రాస్తే 100 పేజీల పుస్తకం అవుద్ది. 

నిన్ను భరించలేక బతికుండగా నీ తండ్రే నిన్ను దూరం పెట్టాడు. 
నీ తండ్రి మిత్రులకు నీ సంగతి తెలిసి నిన్ను కలవరు. 
నీ చెల్లిని ఇంటికి రానివ్వవు. 
నీ తల్లి నీ చెల్లితో వెళ్ళి పోయింది. 
నీ బబాయిని చేజేతులా చంపుకున్నావ్. 
కడపలో నీమనుషులెవరూ లేరు. 
నీకు కుటుంబం లేదు భార్య తప్ప, 
నీకు  మిత్రులు లేరు, 
నీకు ఆప్తులు లేరు, 
ఓటెసేజనం లేరు. 
ఇక ముందు ఉండరు. 
నీకు నువొక్కడివే మిగిలావ్. 
ఏకాకివి. జైలు పక్షివి.

No comments:

Post a Comment