ఆడపిల్ల బంగారం గని కన్న విలువైనది | @sridevi_vlogs515
https://youtu.be/hUNH81pOMlc?si=rnzzdOh_uQbgL2Xm
హాయ్ అండి అందరికీ నమస్కారం ఒక విషయంలో తల్లిదండ్రులు అంటే ఆడపిల్లల తల్లిదండ్రులు తీవ్రమైన సంఘర్షణకి లోనవుతున్నారండి ఎందుకు అంటే తుని సంఘటన మీ అందరికీ కూడా తెలుసు అంటే ఆంధ్రప్రదేశ్ తునిలో ఏం జరుగుతుంది అసలు ఏం జరిగింది న్యూస్ లో వచ్చింది ప్రతి ఛానల్ వాళ్ళు ప్రతి యూట్యూబర్ దాని మీద వీడియోస్ కూడా చేశారు అయితే ఆ చిన్న పిల్లలు ఆ వయసులో పిల్లలు ఒక 14 ఏళ్ళు ఎనిమిదవ తరగతి చదువుతున్న అమ్మాయికి ఆ వయసులో సెక్స్ అంటే ఏమిటో తెలుసా? మరి పిల్లలు ఎందుకు ఆ మగవాడ అవనే అంటే అక్కడ పిల్లోడా పెద్దోడా ముసలోడా అని కూడా చూడకుండా ఎందుకు లొంగిపోతున్నారు అసలు ఏం జరుగుతుంది? సమాజం ఎటువైపు వెళ్తుంది తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు టీచర్స్ ఏం చేస్తున్నారు అలాగే పాత రోజులు వెనకటి కాలంలో లాగా ఇప్పుడు లేదా అసలు వెనకటి కాలం ఎందుకు మేడం మీకు మాట్లాడితే వెనకటి కాలం వెనకటి కాలం అంటారు అప్పుడు రోజులు వేరండి ఆడవాళ్ళు అప్పుడు అలా లేరు ఇప్పుడు వేరేలా ఉన్నారు హచ్చులు చేసేస్తున్నారు మొగుడిని చంపేస్తున్నారు మీరు ఇవి చెప్పండి ఎప్పుడో అయిపో పోయినవి చెప్తారఏంటి 20 ఏళ్ల కిందటివి అని కామెంట్స్ కూడా నాకు పెడుతున్నారు. నేను వెనకటి కాలం అన్నది ఎందుకు అంటే మన పునాదులు ఎక్కడ ఉన్నాయి మన చరిత్రలు ఏమిటి మనం అలా ఉన్నప్పుడే చాలా సేఫ్ గా ఉన్నాం అలా ఉండడం వలనే కుటుంబాన్ని అభివృద్ధి చేసుకున్నాం సమాజంలో ఒక గౌరవం పొందాం అలాగే ఆడపిల్లకు ఒక సేఫ్టీ ఉంది ఆడదానికి ఒక విలువ ఉంది ఆ రోజుల్లో అందుకనే ప్రతిదీ నేను వెనకటి కాలం అని సంభోదిస్తూ ఉంటాను నా వీడియో చూసే కాసేపైనా వెనకటి రోజుల్ని నెంబర్ వేసుకుంటారు. అబ్బా మళ్ళీ ఆ కాలం వస్తే బాగును అని మీరు అనుకుంటారు అని నేను చెప్పడం జరుగుతుందన్నమాట ఇంతకీ మేటర్ ఏంటి అంటే అసలు ఈ కాలం పిల్లలకి ఏమైంది తల్లిదండ్రులకి ఏమైంది అంటే పిల్లలకి మంచి చెడ్డలు చెప్పుకునే టైం కూడా తల్లిదండ్రులకి లేదా పేరెంట్స్ కి అసలు ఏం చేస్తున్నారు బిజీ లైఫ్ బిజీ లైఫ్ అంటూనే ఉంటున్నారు నిజమే బిజీ లైఫే అంటే కాలచక్రం ఓ తెగ తిరిగేస్తుంది అని చెప్పి అని చెప్పి చెప్పినారు నేను ఐదవ తరగతిలో ఉన్నప్పుడు మా మాస్టర్ చెప్పారు ముందు ముందు కాలచక్రం చాలా త్వరగా ఫాస్ట్ గా తిరుగుద్ది అని అది తెలుసు గానీ ఆ కాలచక్రం కన్నా మన ఆలోచనలు చాలా ఫాస్ట్ గా తిరుగుతున్నాయండి ఇదైతే పచ్చి నిజం ఇప్పుడు మనం పొయ్యి మీద వంట చేసుకున్నాం పక్కోడు గ్యాస్ పోయి కొన్నాడు. నేను ఒక రకమైన మూడు పోయలు కొంటే నన్ను చూసి మా పక్కింటి ఆవిడ నాలుగు పొయలు కొంటది ఆవిడని చూసి ఆల పక్కింటి ఆవిడ ఆరు పోయలు కొంటది ఇక్కడ మనం రోజు రోజుకి డబ్బు సంపాదించాలని తాపత్రయంలో పడుతున్నాం ఉద్యోగాలు ఉద్యోగాలు ఉద్యోగాలు ఎవరి కోసం ఉద్యోగాలు చేస్తున్నారు మీరు అసలు ఏమని అంటే నిజాలు మాట్లాడితే యదార్ధవాది లోక విరోధి అని అంటున్నారు. నిజాలు మాట్లాడితే మీకు లైఫ్ ఉండదు మేడం అని చెప్తున్నారు నాకు ఇలా మాట్లాడటమే వచ్చండి. ఎవరి కోసం సంపాదించాలి మనం మన ఇల్లు పెల్లం పిల్లలు ఇప్పుడు ఇంక్లూడింగ్ భర్త అత్తమామలు వాళ్ళని ఎలాగో వదిలేశారు. తల్లిదండ్రులు వాళ్ళని కూడా వదిలేశారు వృద్ధాశ్రమాలు పెరిగిపోతున్నాయి. మరి ఎవరి కోసం సంపాదించుకుంటున్నారు అంటే ఇంట్లో ఉండలేక ఆడోళ్ళు టైం పాస్ కి వెళ్తున్నారా? మీకు వేడినీలకి చల్నీళలాగా తోడుండాలని డబ్బు సంపాదించుకుంటున్నారు కొంతమంది టైం పాస్ కి వెళ్తున్నారు ఏమి తొయ్యక కొంతమంది నేను ఎంత చదువు చదివా ఎంత చదువు చదివా ఇంట్లో కూర్చోడాగా వంట చేసుకోవడానికి ఇక ఇన్నీళ్లుు దోముకోవడా అని ఆ నాలెడ్జ్ ని అక్కడ ప్రదర్శించడానికి వెళ్తున్నారు కొంతమంది ఆ అందచందాలు ప్రదర్శించడానికి కూడా వెళ్తున్నారు. ఈ క్రమంలో పిల్లల్ని పట్టించుకోవడం మానేస్తున్నారు వాళ్ళు ఏం చదువుతున్నారు స్కూల్ కి వెళ్లారా లేదా ఇంటికి వచ్చారా లేదా తిన్నారా లేదా వాళ్ళు ఏం చేస్తున్నారు ఫోన్ చూస్తున్నారా ఫోన్ లో ఎటువంటి సెక్సువల్ వీడియోస్ చూస్తున్నారు అలాగే ఆ ఎవరితో మాట్లాడుతున్నారు ఫోన్లో ఎవరిని కలుస్తున్నారు ఎటువంటి ఆలోచనలతో ఉన్నారు ఇవేమీ మీరు పట్టించుకోవట్లేదు కాసేపు పిల్లలతో మాట్లాడితే చాలండి వారు ఎటువంటి ఆలోచనలతో ఉన్నారు వాళ్ళు అసల ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు అనేది ఊరికే కనిపెట్టొచ్చున్నమాట. కానీ అంత టైం మీరు వాళ్ళకి ఇవ్వట్లేదు. ఇక్కడ పొరపాటంతా వచ్చేసి తల్లిదండ్రులదే 100కి 200 శాతం తల్లిదండ్రుల తప్పే ఉంది నేను ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే ఒక సంఘటన చూస్తున్నాం సర్లే మనక ఎందుకులే చాలా మంది యూట్యూబర్స్ చేస్తున్నారు అవగాహన ఉంటది న్యూస్ లో చెప్తున్నారు తల్లిదండ్రులకు అంత తెలియకుండా సోమరబోతుల్లా సోంబేర్లా ఉండరు కదా అని అనుకుంటున్నాం రోజు రోజుకి సొసైటీలో క్రైమ్ పెరిగిపోతుంది. క్రైమ్ పెరిగిపోవడం వలన ఇటు చిన్న పిల్లలు బలైపోతున్నారు మొగుడు పెల్లాలు కొట్టుకొని విడాకులు తీసుకున్న లేకపోతే పెళ్ళ మొగుడిని లేపేసిన మొగుడు పెల్లాన్ని లేపేసిన లేకపోతే ఈ గొడవలతో సొసైటీలో దారుణమైన కక్షలతో కూడా చంపుకొడలు జరగడం వల్ల చిన్న చిన్న పిల్లలు బలైపోతున్నారు వాళ్ళకి లైఫ్ పూర్తిగా పోతుంది. ఇవన్నీ చూసి ఎవరు వంతు ప్రయత్నం వాళ్ళు సమాజాన్ని మార్చాలి చిన్న మెసేజ్ ఇవ్వాలి అన్నట్టు నేను ఈ వీడియో చేశానండి ఇంతకీ విషయానికి వెళ్తే అసలు తప్పు ఎవరిది ఆ ముసలోడిదేనా అతనికి ఒక 75 ఏళ్ళు అలా ఉంటాయండి అతనిదే తప్పా? అతను ఎవరో తెలియకుండా ముందు పరిచయాలు లేకుండా ఆ అమ్మాయి చిన్న అమ్మాయే ఒక 14 ఇయర్స్ వేసుకోండి లేదా 13 ఇయర్స్ వేసుకోండి. తెలియకుండా ఎలా వెళ్ళింది మా తాత అని చెప్పి టీచర్స్ కి ఎలా అబద్ధం చెప్పింది ఇక్కడ నార్మల్ స్కూల్స్ కన్నా గురుకుల పాఠశాలలో ప్రొటెక్షన్ చాలా ఎక్కువగా ఉండాలి. చాలా ప్రొటెక్షన్ ఇవ్వాలి ఎవరు వస్తున్నారో ఏంటో తల్లిదండ్రులు సంప్రదించి గాని బిడ్డను బయటకి పంపరు కానీ ఇటువంటి అజాగ్రత్తలతో ఎందుకున్నారు పాఠశాలలో టీచర్స్ గాని అక్కడ కేర్ టేకర్స్ గాని ఇంతకీ ఆ అమ్మాయికి ఏమి అన్యం పుణ్యం తెలియదా ఆ ఏంటి మేడం అలా అంటారు పాపం తగులుద్ది ఆ పిల్ల వయసుఏంటి మీరు అన్న మాటలుఏంటి అని మీరు అనొచ్చు. ఇక్కడ నేను అదే చెప్తున్నానండి సమాజంలో ఎటువంటి ఆలోచనలు చోటు చేసుకున్నాయి కలుపు మొక్కలు ఎక్కువైపోయినాయి వయసు చిన్నదే కావచ్చు కానీ వాళ్ళ ఆలోచనలు చాలా పెద్దవిగా ఉన్నాయి ఎందుకు అంటే ఈ ఫోన్లు సోషల్ మీడియా పుణ్యమా అని తల్లిదండ్రుల పెంపక లోపం అని గురువులు సరిగ్గా పాఠాలు చెప్పకపోవడం అని ప్రతి లెసన్ తీసుకొని వాటిని అవగాహన చేసుకొని అలాగే మంచి చెడులను బోధించుకొని వాటిలో లోటుపాటుని తెలుపుకొని ఉండేవారు పాత రోజుల్లో కూడా ఒక విషయమై చాలా అవగాహన ఇచ్చేవారు పిల్లలతో కొంత టైం పెట్టేవారు పెద్దవాళ్ళు అది చాలా చిన్న వయసు నుంచే చెప్పుకుంటూ వచ్చేవారు నిజం చెప్పాలంటే పాతకాలంలో వాళ్ళు ఏమి చదువుకోలేదండి వాళ్ళకి చదువు రాదు నిస్సాని కానీ కుటుంబాన్ని ఎలా నడుపుకోవాలి పిల్లల్ని ఎలా పెంచుకోవాలి వాళ్ళని ఎలా ప్రయోజకులని చేయాలి సమాజంలో ఒక గౌరవమైన పొజిషన్ ఎలా తీసుకురావాలి వాళ్ళకంటే మనకి కి అసలు ఏం తెలియదండి బాగా తెలీదు అసలు వాళ్ళు ఎక్సలెంట్ నెంబర్ వన్ లేడీస్ వాళ్ళు చెప్పాలంటే అందుకనే అంత మన అభివృద్ధి బాగా సాగింది ఇప్పుడు అది పతనానికి పడిపోయింది అదే అంటారు చదువుకున్నోడి కన్నా చాకలి మేలు అని వాళ్ళు అవగాహన ఇచ్చేవారు ప్రతి విషయంలో ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి ఆకెళ్లి ముళ్ళ మీద పడ్డ ముల్లెల్లి ఆకు మీద పడ్డ సిరిగేది ఆకేనండి ఈ విషయాన్ని ఒక అవగాహనగా చేసుకొని మీ పిల్లలకి చెప్పుకుంటే వాళ్ళకి లోటుపాట్లు ఈజీగా తెలిసిపోతాయి. నేను అంతకన్నా ఎక్కువగా మాట్లాడలేను నేను చెప్పలేను అన్నమాట. ఎందుకంటే ఇది ఈ న్యూస్ చూసిన కానుంచి నా మనసు కూడా నా మనసులో కూడా ఘర్షణ జరుగుతుంది ఏంటి సమాజం ఎటు పోతుంది. ఆడబిడ్డల పరిస్థితి ఏంటి? అది వాడి వయసేంటి మీ పిల్ల వయసు ఏంటి? చాలా ఆలోచనలు రేకెత్తినయి నాలో. ఈ సంఘటనలో ఆ అమ్మాయి తప్పేమీ లేదంటారా? అసలు ఏం జరిగింది మీరేమనుకుంటున్నారు కామెంట్ లో రాయండి. అలాగే ఇక్కడ ఎటువంటి బలవంతం ఏమి జరగలేదు. ఇరువరికీ ఇష్టమయి ఎటువంటి పని చేస్తారో ఆ పనేలే జరిగింది. కానీ చిన్న పిల్ల అన్న ఒక నెపంతో ఏదైనా సరే అటువైపులకే బాధ అతను చేసింది కూడా ఘోరాతి ఘోరమైన పని మనవరాల్లో వయసు ఆ కన్నా తక్కువే అని చెప్పాలి అటువంటి వయసున్న పిల్లల మీద కన్నేసాడంటే మగాడు బుద్ధి ఇంకా మారదు. నీచంగా మిగిలిపోతున్నాడు అందుకనే నేను అన్ని వీడియోస్ లో మగాన్ని వెనకేసుకొస్తున్నాను అని అనుకుంటున్నారు మీరు ఎందుకంటే ఇది దీని మీద బోల్డ్ కథలు ఉన్నాయండి ముందు ముందు మనం వీడియోస్ లో చెప్పుకుందాం మగాన్ని ఎవ్వరు మార్చలేరు బుద్ధి మార్చలేరు నిజంగా చెప్పాలంటే వాడంతలు వాడు మారాలి తెలుసుకొని అప్పుడే సమాజానికి మేలు జరుగుద్ది ఆడదానికి మేలు జరుగుద్ది మొగుడు పెల్లాలు సంబంధాలు దృఢంగా ఉంటాయి ఇవన్నీ తెలియకుండా మగ మగాడ మీద నోరేసుకొని పడిపోతే ఏమ వస్తది అందుకనే ఆడోళ్ళు మనమైనా మారదాం అని చెప్పి నేను వీడియోస్ చేయడం జరుగుతుంది. ఆ ముసలివాడు ఆడు చచ్చే వయసులో అదేం బుద్ది వాడికి కానీ నిజంగా అంటే చాలామంది తిట్టుకున్నారు చంపేయాలి వీడిని అని కొట్టారు కరువు పోయింది ఇప్పుడేదో నెపంతో చెరువులో దూకాడు అంటున్నారు కానీ గవర్నమెంట్ ఊరుకోదు కదా ఎలా తప్పించింది ఇటువంటి సంఘటనలో మేము చంపాం అని చెప్పుకోరు అంటే మేమే లేపేసామ అని చెప్పుకోరు వాడిని ఎలా చేశారో ఎలా చేయాలో అలా చేశారన్నమాట ఎన్కౌంటరా లేకపోతే వాడంతలాడు ఆత్మహత్య చేసుకున్నాడా లేతే వాడు కాలుజారి నిజంగా పడిపోయాడా ఇవన్నీ భగవంతుడికే తెలియాలి ఇంకోసారి ఎవ్వరు తప్పు చేయకుండా ఉంటారు అన్నమాట సమాజంలో ఇటువంటి కఠినమైన శిక్షలు ఉంటేనే ప్రభుత్వం వారు గాని మన కోర్టులు న్యాయస్థానాలు గాని మన అన్న తీర్పులు ఇచ్చేవారు పోలీసు వ్యవస్థ గాని ఇంత కఠినంగా ఉంటేనే మన ఆడపిల్లలకు గాని మనకు గాని న్యాయం జరుగుతుంది. ఇది మాత్రం పక్కా నిజం. ఇంకో విషయం చెప్పాలంటే ఆడది తనకి ఇష్టం లేకుండా ఏ పని చేయదు అది పిల్ల అవ్వనివ్వండి పెద్దది అవ్వనివ్వండి ముసలుది అవ్వనివ్వండి తనకి ఇష్టం అయితేనే ఆ పనికి పూనుకుంటది లేకపోతే రాచి రంపాన పెట్టి అల్లరి చేసి కొట్టేసి తిట్టేసి ఎన్నెన్నో గొడవలు జరుగుతూ ఉంటాయి అవి తప్పించుకోవాలని ప్రయత్నాలు ఇంకా చాలా ఉంటాయి అవేమీ జరగకుండా ఉంది అంటే ఇక్కడ ఆడపిల్ల మనస్తత్వం ఏంటి అసలు ఎందుకు ఇంత క్రూరంగా మారిపోయింది ఎందుకు అంత వీక్ అయిపోయింది ఆడపిల్ల ఇదివరకు ఆడపిల్లలో పట్టుకుంటే నిప్పురా బాబు చిరుతపులా చూస్తుందిరా బాబు అన్న పేర్లు బిరుదులు ఉండేవి. పాతకాలంలో మన అమ్మమ్మలు నానమ్మలు కాక వాళ్ళమ్మలు కూడా ఉండేవారు వాళ్ళు ఎన్నో చెప్పేవారు నేను చెప్పేదాన్ని ప్రతి వీడియోలో చెప్తున్నాను సిగ్గుపడిచే చెప్తారని ఎందుకు చెప్తారు అంటే ఎవరి జీవితం నాశనం అవ్వకూడదు అని ఇప్పుడు వాళ్ళు ఎందుకు చెప్తున్నారు ఆడపిల్ల ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఎంత చక్కగా పెరగాలి చిన్న వయసులో ఎలా ఉండాలి యుక్త వయసు వస్తుంది అనగానే వాళ్ళకి ఎన్నో బోధనలు చేసేవారు ఎవరితో మాట్లాడని ఇచ్చేవారు కాదు ఎవరి ఎక్కడికి పంపించేవారు కాదు ఏ చెడు మాట విన్నిచ్చేవారు కాదు అననిచ్చేవారు కూడా కాదు అంత క్రమశిక్షణగా పెంచేవారు అనుక్షణం 100 కళ్ళ వేసుకొని కాపలా కాసేవారు ఆడపిల్లకి స్వేచ్ఛ లేదు 100 కళ్ళు వేసుకొని కాపలా కాస్తున్నారు అనుమానాలు వీడు సాడిస్టి సైకో అన్న బిరుదులు అంటగట్టారు ఫలితం ఏమవుతుంది అంటే ఓ చిన్నారి జీవితాలు చితికిపోతున్నాయి అన్నమాట ఇది తెలుసుకోలేకపోతున్నాం. ఏదైనా సరే మన జెండర్ బట్టే విలువ ఉంటది మగోడు సమాజంలో ఇప్పుకొని తిరిగినా వాడికి ఏమ అవ్వదు వాడికి పరువఏం పోదు అదే ఆడపిల్ల సమాజంలో ఒక్కసారి విప్పుకోవడం అంటూ జరిగిందా అది అచ్చూసిన ఆంబోతికి ఎలా ముద్ర వేస్తారో అలాగా ఇదొక బజార్ది ఇదొక భోగంది ఇటువంటి మాటలే సమాజం అంటూ ఉంటది ఫలితంగా జీవితాంతం చస్తూ బతుకుతూ ఉండాలన్నమాట ఇటువంటివి ఉండకూడదని పెద్దవాళ్ళు ఉండేవారు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి అందరూ కలిసి ఉండేవాళ్ళం మీరు మీ పనులక వెళ్ళినా సరే పెద్దవాళ్ళు పిల్లల్ని చక్కగా అదుపులో ఉంచి క్రమశిక్షణతో పెంచేవారు. ఇప్పుడు మీరు ఎగ వేసుకొని పొద్దున్నే బ్యాగ్ వేసుకొని ఇలా ఇలా వెళ్ళిపోతున్నారు పిల్లలకి ఇంత క్యారేజీ వండేస్తున్నారు వాళ్ళు పంపించేస్తున్నారు సాయంత్రం మీరు నీరసం అయిపోతున్నారు వాళ్ళకి ఆయాసం ఉబ్బసం వచ్చేస్తున్నాయి అందరూ చక్కగా ఏదో తింటే తింటున్నారు లేదా పడుకుండి పోతున్నారు మళ్ళీ ఉదయం అవుతుంది మళ్ళీ రొటీన్ పని ఇదే లైఫ్ అయిపోయింది ఎవరి కోసం సంపాదించాలి ఎందుకు ఇంత శ్రమ భార్య పిల్లలతో ఇంత టైం పెట్టనప్పుడు మొగుడు పిల్లలతో సమయం గడపనప్పుడు కుటుంబానికి టైం ఇవ్వనప్పుడు ఎందుకు ఈ ఉద్యోగాలు ఎందుకు ఈ ఆయాసాలు నీరసాలు ఎందుకు ఎవరికోసం ఆ డబ్బు సంపాదన పిల్లల జీవితాలే పాడైనప్పుడు ఎంత చదువు చదువుకోని ఎందుకు ఎంత పెద్ద ఉద్యోగాలు వచ్చే ఎందుకు తల్లిదండ్రులు పిల్లల్ని ఎంత జాగ్రత్తగా పెంచాలి అసలు ఏం చేయాలి అన్నదే ఈ వీడియో అంతా నేను లెంగ్త్ ఎక్కువ అయిపోతుంది అండి నేను చెప్పలేను అవన్నీ మనకు తెలుసు మనం చెప్పినా కూడా చెప్పడానికి వచ్చింది ఊపుకొని ఎవరికీ తెలియదు అన్నట్టు సమాజంలోని తల్లిదండ్రుల తెలియదా పిల్లలు తెలియదా పెంపకాలు తెలియదా అంటున్నారు. ఆడవాళ్ళలో గాని ఆడపిల్లల్లో గాని విపరీతంగా కామకోరికలు ఎందుకు పెరుగుతున్నాయి అసలు దేనికి అంటారు ఇదివరకు కామకోరికలు ఉండేవి ఉండవని చెప్పట్ల ఆడవని మగవని ఉంటాయి కానీ అవి హద్దులు దాటి మరీ విపరీతంగా విచ్చలవిడిగా ఉండేవి కాదు కారణం ఏంటంటే తల్లిదండ్రులు దాని గురించి ఒక సబ్జెక్టు ఒక అవగాహన సబ్జెక్ట్ ఉండాలి అవగాహన వాళ్ళకి కల్పించాలి ఇక్కడ సెక్స్ అనగానే చాలు శృంగారం అనగానే అనే చాలు మీరు చూడకూడదు మీరు చూడకూడదు మీరు వినకూడదు మీరు వినకూడదు టీవీలో ఒక ముద్దు పెట్టే సీన్ వస్తున్నా సరే పిల్లలు కళ్ళు మూసేస్తారు. తర్వాత లేకపోతే కొంతమంది టీవీ ఆఫ్ చేసేస్తారు. వాళ్ళకి తెలియాలి అసలు ఏంటది అక్కడ ముద్దు పెట్టడమా లేకపోతే కౌగిలు తీసుకోవడమా లేకపోతే ఇంకా శృంగారం ఏమన్నా పచ్చిగా వస్తే మీరు ఆఫ్ చేయాలి కానీ చిన్న చిన్నవి కూడా మీరు టీవీలు బంద్ చేసుకొని ఉంటే వాడికి ఏంటంటే ఇంకా తెలుసుకోవాలని ఆతృత ఆరాటం పెరుగుతుంది అప్పుడు వాడు ఏం చేస్తాడు వాడు ఇంకా సీరియస్ గా ఈ సోషల్ మీడియాలో సెట్ చేసేస్తూ ఉంటాడు. ఆడపిల్ల అయినా అలాగే ఉంది. ఆడవాళ్ళు కూడా అలాగే విపరీతమైన కామకూరికలు పెంచేసుకుంటున్నారు. ఇక్కడ భర్త లేని ఆడవాళ్ళు ఇంకా వదిలేసిన ఆడవాళ్లే వాళ్ళకి సమాజానికి భయపడి మగవాడు బాబాయి అని చెప్పి దూరంగా ఉంటూ గౌరవంగా బతుకుతున్నారు. పెళ్లి లేని ఆడవాళ్ళ శాతమే ఎక్కువ ఉంది ఇప్పుడు మీ లేడీస్ ఎవరు తప్పుగా అనుకోకండి. ఇక్కడ భర్తను ఉంచుకొని కూడా చాలా తప్పుడు పనులు చేస్తున్నారు ఎందుకు అంటే విపరీతమైన కామకోరికలు పని ఒత్తులు వల్ల భర్త పట్టించుకోకపోవడం లేకపోతే మీరు ఇంకా ఎక్స్ట్రాగా ఏమన్నా ఆ కొత్త పరిచయాలు చేసుకోవడం ఇటువంటివి చాలా జరుగుతున్నాయి మన వీడియోలో కూడా చాలామంది కామెంట్స్ పెట్టారు చూడండి దీనివల్లే పెరుగుతున్నాయా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అసలు చాలా గందరగోళంగా ఉంది అసలు ఆడపిల్ల అన్నదే చాలా భయంగా ఉందన్నమాట ఇవన్నీ సమాజంలో తగ్గాలి క్రైమ్ తగ్గాలి పిల్లల్ని అత్యాచారాలు చేయడం చంపేసేయడం పిల్లలు ఇది వీడియోస్ తీయడం కెమెరాలు ఎక్కడెక్కడో బాత్రూములోనంట ఇక్కడ బల్బుల్లోనంట స్విచ్ బోర్డులోనంట ప్లగ్ లోనంట ఏంటో ఈ విచిత్రం ఎక్కడికి వెళ్లాలన్నా భయమేస్తుంది ఒక బయటికి వెళ్తే నిజం చెప్పాలంటే వాష్ రూమే వాడం ఏంటి చాలామంది పాపం తెలియక మేము ఎక్కడికి వెళ్ళిన వాష్ రూమ్ అసలు యూస్ చేయం ఎందుకంటే కొన్ని పద్దతులు ఉంటాయి అంతే చాలామంది పనికట్టుకొని వాష్రూమ్లకి వెళ్ళిపోతా ఉంటారు అక్కడ ఏం చేస్తున్నాయో కూడా తెలియట్లే ఆడదానికి ఎక్కడ సేఫ్టీ ఉంది ఇంట్లోనూ లేదు ఇదిలోనూ లేదు ఒక కాలేజీలో లేదు ఆఫీస్ లోన లేదు ఎక్కడా లేదు మరి ఏం చేయాలి అప్పుడు ఎంత అదుపులో ఉండాలి హద్దు మీరకుండా మనం ఏం చేయాలి అనేది ఒక ఆలోచనతో ఆడపిల్లలందరూ అమ్మ మీరు ఆలోచించండి మీ మంచికే చెప్పేది ఇక్కడ మమ్మల్ని వేరేగా చూస్తున్నారు ఆడైనా మగైనా ఒకటే ఈ కాలంలో ఏంటి అంటున్నారు మగాడికి ఏమీ బాదు వాడికి ఏ చెడ్డీ ఊడదు. ఊడేదంతా ఎవరికో మీకే తెలుస్తుంది. సమాజంలో ఏం జరుగుతుందో ఒకసారి కళ్ళప్పి చూడండి. మీరు చదువుకోవడం జాబ్ అని రీల్స్ చేసుకోవడం ఫ్రెండ్స్ అని పార్టీలని కాదు ఒకసారి వీటిల మీద కూడా దృష్టి పెట్టండి. ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా ఉండకుండా ఎవరితో ఎంతవరకు ఉండాలి అని మీ హద్దులతో ఉండండి అది చిన్న పిల్లవని పెద్ద పిల్లని ముఖ్యంగా తల్లిదండ్రులు చిన్న వయసు నుంచే పిల్లలకి చెప్పుకోండి సిగ్గుపడకుండా అన్నిటికీ వయసు బట్టి ఒక్కొక్కటి చెప్పుకుంటూ రండి అప్పుడు వాళ్ళకి సెక్స్ మీద కొంత అవగాహన వస్తది మీతో అన్ని చెప్పుకోవడానికి భయపడకుండా ధైర్యం చేసి ప్రతి విషయం చెప్తారు మీ సలహా తీసుకుంటారు ఆహా మనం ఇలా చేయకూడదా చేయాలా అని వాళ్ళకి కూడా అవగాహన వస్తది అన్నమాట అమాట ఈ వీడియో అందరికీ షేర్ చేయండి ప్రతి తల్లిదండ్రినైనా ఫోకస్ పెట్టాలి పిల్లల మీద వారి మీద టైం పెట్టాలి సమాధానంలో చాలా భద్రంగా ఉండాలి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి చాలా చాలా ముఖ్యమైన వీడియో
No comments:
Post a Comment