Thursday, June 18, 2026

 *ఆత్మ -పరమాత్మ -ప్రకృతి :*

అథర్వవేదం 10.8.25* 
"బాలాదేకమణీ యస్కముతైకం నేవ దృశ్యతే | తత్తః పరిష్వజీయసీ దేవతా సా మమ ప్రియా ||" 
 
ఓ మానవులారా ! వెంట్రుక 
మొనకన్నను సూక్ష్మమైనది ఒకటున్నది (అది పరమాణువులు). అంతకన్నను సూక్ష్మతర తత్త్వం 
మరొకటున్నది (అది ఆత్మ). ఈ 
రెంటికన్నను సూక్ష్మమైనది 
వేరొకటున్నది. అది అన్నిటిని అన్నివైపులనుండి అంటిపెట్టుకుని అన్నిటిలోను వ్యాపించి ఉంది. (అదే పరమాత్మ ).ఆ పరమాత్మ యే అత్యంత ప్రియమైనది.         *ఆధ్యాత్మిక కుటుంబం*                        

No comments:

Post a Comment