Tuesday, August 9, 2022

మొసలి కన్నీటి వెనుక ఉన్న అసలు విషయం.

 మొసలి ఏదైనా జంతువులను 
తిన్నప్పుడు ఆ జంతువుల లవణాలు
దాని కడుపులో చేరతాయి.  మొసలి 
చర్మం గట్టి కవచం వలె ఉండి స్వేద
రంధ్రాలు లేనందున అధిక లవణాలను
విసర్జించడానికి కంటి ద్వారా నీటిని
కారుస్తుంది. ఈ నీటి ద్వారా మొసలి
శరీరానికి అవసరంలేని లవణాలు
బయటకు పోతాయి. అంటే మొసలి
కన్నీరు కారిస్తే జాలిపడాల్సిన అవసరం
లేదు. అది ఏదో జంతువుని స్వాహా చేస్తే
కన్నీరు కారుస్తుంది. అందుకే ఎవరైనా
తప్పు చేసి అమాయకంగా నటిస్తూ
ఏడ్చినప్పుడు చూడరా 'మొసలి కన్నీరు.
కారుస్తున్నాడు' అంటారు. ఇది... మొసలి 
కన్నీటి వెనుక ఉన్న అసలు విషయం.

No comments:

Post a Comment