భారత సైనికుల దేశభక్తికి ధీరత్వానికి, మనల్ని కాపాడడానికి వారు చేసే త్యాగం ఈ మాటలు.
01. తప్పకుండా వస్తాను .... జండా ఎగరవేసి అయినా వస్తాను లేదా జండాలో చుట్టబడి అయినా వస్తాను ....
కెప్టెన్ విక్రమ్ బాత్రా, పరమ్ వీర్ చక్ర
కెప్టెన్ విక్రమ్ బాత్రా, పరమ్ వీర్ చక్ర
02. మీ జీవితంలో ఒక సాహసకృత్యం మాకు నిత్యకృత్యం ....
లఢక్ - లేహ్ హైవేపై సైనిక బోర్డు
లఢక్ - లేహ్ హైవేపై సైనిక బోర్డు
03. చావు నా ముందుకు వస్తే, దాని చావు అది కోరి తెచ్చుకున్నట్లే ....
కెప్టెన్ మనోజ్ కుమార్ పాండే, పరమ్ వీర్ చక్ర, 1/11 గూర్ఖా రైఫిల్స్
కెప్టెన్ మనోజ్ కుమార్ పాండే, పరమ్ వీర్ చక్ర, 1/11 గూర్ఖా రైఫిల్స్
04. మన జండా గాలికి ఎగరదు. దానిని కాపాడే 'సైనికుల' ఊపిరికి ఎగురుతుంది .
... ఇండియన్ ఆర్మీ
... ఇండియన్ ఆర్మీ
05. మమ్మల్ని చూడాలనుకో, మంచిదే. పట్టుకోవాలనుకో, చాలా వేగం ఉండాలి. కానీ మమ్మల్ని ఓడించాలనుకుంటే 'అంతకంటే జోక్ మరొకటి ఉండదు.
- ఇండియన్ ఆర్మీ
- ఇండియన్ ఆర్మీ
06. మా శత్రువుల మీద భగవంతుడి దయ ఉండాలని కోరుకుంటాం - మా కంట పడకుండా ఉండాలని. ఎందుకంటే ఎదుట పడితే మాకు దయాదాక్షిణ్యాలు ఉండవు
- ఇండియన్ ఆర్మీ.
- ఇండియన్ ఆర్మీ.
07. మేము బ్రతికి ఉండటం అనేది ఒక ఛాన్స్. మమ్మల్ని అభిమానించడం అనేది మీ ఛాయిస్. కానీ శత్రువుని చంపడం మా ప్రొఫెషన్
- ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, చెన్నై.
- ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, చెన్నై.
08. టెర్రరిస్టులపై దయ చూపడం దేవుడి డ్యూటీ. మా డ్యూటీ మాత్రం వారిద్దరి మధ్య మీటింగ్ ఏర్పాటు చెయ్యడమే
- ఇండియన్ ఆర్మీ.
- ఇండియన్ ఆర్మీ.
09. దేశం కోసం నాకు ఒకటే జీవితం ఇచ్చినందుకు బాధగా ఉంది
- ఆర్మీ ఆఫీసర్ ప్రేమ్రాంచందాని
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
- ఆర్మీ ఆఫీసర్ ప్రేమ్రాంచందాని
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
జై జవాన్.
No comments:
Post a Comment