Sunday, December 17, 2023

ప్రశాంతంగా బ్రతకాలంటే....

 🌷🌼🌻🌺ప్రశాంతంగా బ్రతకాలంటే ఎవరిగురించి ఎక్కువ ఆలోచించకూడదు.. ఏది ఎక్కువ తెలుసుకోకూడదు.. ఎక్కడ. ఎప్పుడు కూడా ఇది నాది నా సొంతం అనే భావనలో ఉండకూడదు..అప్పుడే ప్రశాంతంగా ఉండగలము..ఆత్మీయులైన మీకు.. శుభరాత్రిచెపుతూ.. మీ.. ఆత్మీయుడు.. AVB సుబ్బారావు 🌹🚩🕉️🤝💐

No comments:

Post a Comment