Monday, December 18, 2023

మహాత్ముల మహితోపదేశాలు!

 మహాత్ముల మహితోపదేశాలు!

*_నీ గురించి నీవే డబ్బ కొట్టుకోకు, నీ గురించి పది మంది గొప్పగా చెప్పుకోవాలంటే... వంద మంది గొప్పవాళ్ళ గురించి నీవు ముందు తెలుసుకోవాలి._*

*_కోపగించుకోవడం అంటే మనమీద మనమే ప్రతీకారం తీర్చుకోవడం._*

*_ప్రతీకారం అంటే కుక్క మనల్ని కరిచిందనీ మనం కుక్కను కరవటం లాంటిది._*

*_ప్రతీకారం సాధారణంగా_*
*_ఒక చిన్న ఒప్పుని చాలా పెద్ద తప్పుగా మారుస్తుంది_*
*_ప్రతీకారానికి అంతు అనేదుండదు_* 

*_కన్నుకు కన్నె సమాధానమైతే లోకంలో మిగిలేది చీకటే._*

*_ఒక మనిషి గొప్పతనం అతని మెదడులో ఉండదు. అతని మంచి హృదయంలో ఉంటుంది._*

*_వ్యక్త్విత్వన్ని కోల్పోయిన వ్యక్తి తన సర్వస్వాన్ని కోల్పోయినట్టే, ఎంత గొప్పగా జీవించావో నీ చేతలు చెప్పాలి, ఎంత గొప్పగా మరణించావో పరులు చెప్పాలి._*

*_నిమిషాలు, గంటలు, రోజులు, నెలలు, సంవత్సరాలు మారవచ్చు కాని, మనం చేసిన మంచి ఎన్నటికీ మారదు. చెడ్డ పని వెంటాడుతూనే ఉంటుంది...  మంచి పని నిన్ను ఎప్పుడు కాపాడుతూనే ఉంటుంది._*

No comments:

Post a Comment