Wednesday, April 1, 2026

భార్యాభర్తల మధ్య రొమాన్స్ అంటే ఇదే | జీవితాన్ని కలిసి ఆస్వాదించడం నేర్చుకోండి.

భార్యాభర్తల మధ్య రొమాన్స్ అంటే ఇదే | జీవితాన్ని కలిసి ఆస్వాదించడం నేర్చుకోండి.

Author Name:Akella Raghavendra

Youtube Channel Url:https://www.youtube.com/@AkellaRaghavendraFoundation

Youtube Video URL:https://www.youtube.com/watch?v=3ecpAffeuWU



Transcript:
(00:00) భార్య భర్తలు ఎలా ఉంటే బాగుంటుందో సరదాగా నేను ఈ వీడియోలో చెప్తాను. ఇలా నేను చెప్తాను అనగానే మీరు ఉంటారా అని తొక్కలో అనవసరమైన లాజిక్లు పెట్టకండి ఇక్కడ ఎవడు ఉండాలో వాడి వ్యక్తిగతం ఇలా ఉండాలి అంటే అర్థం ఏంటంటే నేను ఉంటున్నాను అని కాదు కానీ నేను ఈ వీడియోలో చెబుతున్నది మాత్రం నేను ఉంటున్నాను నేనే కాదు ఎవరైనా ఉండాలి ఉంటే బాగుంటుంది.
(00:28) భార్య భర్తలు ఎలా ఉండాలి మామూలు ఎలా ఉండాలి అన్నప్పుడు నేను ఫస్ట్ చెప్పేది ఏంటంటే రొమాంటిక్ గా ఉండు. రొమాంటిక్ గా ఉండడం అంటే ఏంటి? మనవాళ్ళు రొమాంటిక్ అనగానే సెక్స్ అటువే వెళ్ళిపోతారు. కాదు అది వేరే దట్ ఇస్ ఏ డిఫరెంట్ స్టోరీ ఆర్ నర్రేషన్ రొమాంటిక్ అంటే ఏంటి అంటే జీవితాన్ని ఆస్వాదించగలిగిన గుణం దాన్ని తెలుగులో భావుకత రసజ్ఞత ఇలాంటి పదాలు వాడతారు శృంగారం కాదు మామూలుగా ఏదైనా ఒక చక్కటి ఇల్లు ఉందనుకుందాం ఆ ఇంట్లో మంచి పెయింటింగ్ ఉందనుకుందాం.
(01:12) ఆ పెయింటింగ్ ని చూసి నువ్వు కనక ఆనంద పడితే అది రసజ్ఞత. ఏదైనా ఒక మంచి వంట ఎవరైనా చేశారు అనుకుందాం. తిన్న తర్వాత అలా హాయిగా అబ్బా భలే ఉందండి మామిడికాయ పప్పు అని కనుక నువ్వు తింటూ ఆ విషయాన్ని అవతల వాళ్ళకి చెబితే అది రసజ్ఞత నువ్వు జీవితంలో ఉన్న అందాలని చూసి ఆనందించి ఆస్వాదించగలిగిన గుణం ఉంటే దాన్ని రసజ్ఞత అంటారు. రసిక భావ విధులు అని పోతన్న భాగవతంలో వాడతాడు.
(01:43) రసికోత్తము లేని పాటకోత్తములు ఉంటే ఏంటి అని అల్లసాని పెద్దన చెప్తాడు అంటే ఆహా అని పిలిచే భావ విధులు లేకపోతే ఎట్లాగా అంటే రొమాన్స్ అంటే జీవితాన్ని ఆస్వాదించడం ఈ జీవితాన్ని ఆస్వాదించడం అనే ఒక గుణం నీకు కనుక ఉంటే కళల పట్ల అంటే సంగీతము సాహిత్యము లేతే మంచి స్క్లప్చర్ అంటే మంచి ఆర్కిటెక్చర్ ని పెయింట్ పెయింటింగ్ ని డాన్స్ ఫామ్స్ ని చూసి ఆనందిస్తాం.
(02:15) యాక్చువల్గా ఇది రసభావ గుణం ఈ రసభావ గుణం అనేది మన జీవితంలో కనుక అమ్మ నాన్న పిల్లలు అందరి దగ్గర ఇది వర్తిస్తుంది ఇక్కడ నేను ఈ కాంటెక్స్ట్ చెప్తున్నది భార్యా భర్తల మధ్యన భార్యా భర్తల మధ్యన నాకు తెలిసి మార్నింగ్ లేచిన వెంటనే మార్నింగ్ లేచిన వెంటనే నువ్వు ఆ మొత్తం సెల్ ఫోన్ తీసి అందులో ఊర్లో వాళ్ళందరికీ ఒక బ్రాడ్కాస్ట్ ని క్రియేట్ చేస్తావ్వాట్సాప్ లో దాన్ని పంపించడం మొదలు పెడతాం ఆడైనా మగైనా ఊర్లో వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్ చెప్తాను.
(02:51) ఈ ఊర్లో వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్ చెప్పడం ఆపి ఇంకా ఏం చెప్తావురా గుడ్ మార్నింగ్ సిగ్గు శరప లేదా నీకు ఊర్లో వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్ హ్యాపీ మండే ఏదో సండే వన్స్డే ఏందిరా నువ్వు నువ్వు చెప్పకపోతే ప్రపంచంలో ఉన్నవాళ్ళకి ఏమి రాదా ఎందుకని అంత తాపత్రయం ఊర్లో ఉన్నవాళ్ళ గుడ్ మార్నింగ్ ఆపేసి చెప్పొద్దు అక్కర్లేదు మరి ఎవరు చెప్పాలి పొద్దునే లేచిన వెంటనే పెళ్లానికి చెప్పు లేదా భర్తకి చెప్పు ఇక్కడ మామూలుగా భార్యా భర్తలే కాదు అమ్మకి నాన్నకి అక్కకి ఇంట్లో ఉన్నవాళ్ళు ఎవరికైనా చెప్పొచ్చు కానీ ఉన్నంత ఇక్కడ నేను మాట్లాడుతుంది కాంటెక్స్ట్ భార్యా
(03:35) భర్తలు భార్య భర్తకి భర్త భార్యకి గుడ్ మార్నింగ్ చెప్పుకోవాలి ఆ పొద్దునే లేచిన వెంటనే నిన్నటి పాల ప్యాకెట్టు నిన్న మిగిలిపోయిన అన్నం ఏవండీ మీరు చికెన్ నిన్న తినలేదా అని ఈవిడ నిన్న అని కంప్లైంట్లు వద్దు పొద్దు పొద్దునే కంప్లైంట్లు ఎందుకు లైట్ ఆఫ్ చేశరా అని ఆవిడ ఏమే ఏంటి ఇక్కడ వాటర్ అని ఈయన ఈ కంప్లైంట్స్ ఎందుకంత కాంప్లిమెంట్ చేయ కావాలంటే గుడ్ మార్నింగ్ మై బేబీ వి చెప్పు గుడ్ మార్నింగ్ డార్లింగ్ చెప్పు వెనకనుంచి వీలైతే హగ్ చేసుకో అది భార్య భర్తని భర్త భార్య అని ఒక చిన్న
(04:21) యాక్చువల్గా కిస్ అని అనంగానే ముద్దుక ఏదో చిన్న ఇంగ్లీష్ లో పదం నాకు గుర్తు రావట్లేదు యక్చువల్గా చిన్న పెగ్గ ఏదో అంటారు అనుకుంటున్నాను గుర్తు రావట్లేదు నాకంటే చిన్న అంటే ముద్దు కాదు ముద్దు చేయడం చెయ్ ఆ ఎవడు వీలైతే వంకాయలు తరుగుతుంటే నువ్వు తరుగు ఇద్దరు వీలైతే మంచి గ్రీన్ టీ తాగాలి ఏవండీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు చేస్తున్నారా లేదా చేయొచ్చా చేయకూడదా నేను అనట్లేదు ఇన్ జనరల్ మాట్లాడుతాను గ్రీన్ టీ ఏదోలో అని ఒకటి యక్చువల్ గా ఈ కోడు గుడ్డు మీద ఈకలు తీయడం ఆపే నా ఊర్లో వాళ్ళందరి యొక్క బతుకుల మీద నువ్వు జడ్జిమెంట్లు పాస్ చేయకు పెళ్లా మీద
(04:58) జడ్జిమెంట్ పాస్ చేయకు మొగుడి మీద జడ్జిమెంట్ పాస్ చేయకు జడ్జిమెంట్ పాస్ చేసేంత నువ్వేమి పెద్ద మహా జెన్యూన్ ఏమి కాదు నీ మొత్తం నీలో ఉన్న ఆ సమస్త సస్త కంపుల్ని కడుక్కో అందుకని ఒక్క మాటలో చెప్పాలంటే హాయిగా అందంగా అందరికీ నువ్వు ఇవ్వవు చక్కగా మంచిగా అందరికీ చెప్పు ఊర్లో ఉందరు చెప్పు చెప్పినా చెప్పపోయినా పెళ్ళానికి చెప్పు మొగుడికి చెప్పు అంటే ఉదయం నుంచి రాత్రి వరకు నువ్వు ఎలా ఉన్నావు భార్యతోటి భర్త భర్తతోటి భార్య అనేది రొమాంటిక్ దాన్ని నేను మాట్లాడుతున్నాను ఇక్కడ బెడ్రూమ్ రొమాన్స్ కా ఆన చీర కట్టుక బాగుండలేదు అనుకుందాం అయినా
(05:42) బాగుందను ఆయన ఏదో కాస్త మంచి ఏదో ఉంటదన్న ఏదో మంచిదో మంచి పని చేసాడు అనుకుందాం పొగుడు ఆయన ఏదో వంట అనుకుందాం ఆయనకి వంట రాదు నీ కోసం వచ్చి ఏదో పప్పో ఉప్పో వేసాడు అనుకుందాం యక్చువల్గా అది ఉప్పు ఎక్కువైంది అనుకో ఆయన నష్టం ఏముంది భలే ఉందండి అను అంటే రాక రాక ఆయన ఒంటింట్లోకి వచ్చి ఏదో వంట చేశడుగా తప్పో ఒప్పో అందులో అందులో కిలుకుతావ ఏంటి మా అమ్మ ఏదో వంట వంట అంటే యాక్చువల్ గా మా అమ్మ ఎలా చేస్తుందంటే ఎందుకు అంత ఈగో వల్ల అహంకారం వద్దు భార్యని భర్త భర్తని భార్య ప్రేమించడానికి ఏమి పెద్ద ప్రత్యేకంగా ట్రైనింగ్ అక్కర్లేదు. నాకు
(06:26) తెలిసిన కొన్ని మాటలు చెప్పే ప్రయత్నం తప్ప మరొకటి కాదు ఒకరి యొక్క జీవితంలో మనం ఆనందాన్ని నింపగలిగితే అది గొప్ప జీవితం అంటాను నేను మన జీవితంలో ఎదుటి వ్యక్తి ఆనందం నింపకపోయినా సరే అంటాను నేను ఎందుకంటే మన ఆనందం నింపగలిగిన స్థాయిలో ఉండగలగడమే అత్యంత గొప్ప విషయం. సో అందుకని చాలా అంటే పాతకాలపు దాదాపు ఒక 50 60 సంవత్సరాల కాపురం చేసిన వాళ్ళు ఎప్పుడ ముసలి దంపతులు చూడండి యక్చువల్గా ఇద్దరు చాలా ఒకళ్ళ మీద ఒకళ జోక్లు వేసుకుంటూ మాట్లాడుకుంట 50 60 సంవత్సరాలు అసలు కలిసి బతికారు అనడానికి ఆశ్చర్యపోతుగా 20 30 40 50 సంవత్సరాల పాటు ఇద్దరు కలిసి
(07:11) ఉండడం అంటే అసామాన్యమైన విషయం అందుకని చిన్న చిన్న రొమాన్సెస్ చిన్న చిన్న భావుకతలు చిన్న చిన్న రసజ్ఞతలు ఉంటే అది చాలా బాగుంటుంది. మనకంతా సెల్ ఫోన్ లో చూసుకుంటూవాట్ప్ లో మాట్లాడుకుంటూ ఎవడెవ్వడికో మనం ప్రత్యేకంగా అభినందన చెప్పడం పంటకు వస్తే చాలు రెచ్చిపోయి అందరికీ శుభాకాంక్షలు శివరాత్రి శుభాకాంక్షలు దీని మీద కూడా ఒక వీడియో చేయాలి నేను అర్థమైంది అనుకుంటా లవ్ యు సో మచ్ ఈ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి

No comments:

Post a Comment