Wednesday, April 1, 2026

ఇది చూడు జీవితం మార్చుకో#motivation #speech #blessings #god #guru #devotional #viral #latestnews

ఇది చూడు జీవితం మార్చుకో#motivation #speech #blessings #god #guru #devotional #viral #latestnews

Author Name:Swara Yoga

Youtube Channel Url:https://www.youtube.com/@Swarayogatelugu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=ehavps6byXg



Transcript:
(00:07) హర హర మహాదేవ్ రక్ష రక్ష గురుదేవ్ [సంగీతం] మహాగణపతి సుబ్రహ్మణ్యం సూర్య విష్ణు రుద్రాంబిక శ్రీ గురుభ్యో నమో నమః భక్తజనులందరికీ [సంగీతం] సిద్ధత్త అవదూత అద్భుతమైన మంచి మాట సనాతనమైనటువంటి భారతీయ ఋషి ధర్మం సద్గురువులందరూ మనకు చెప్పినటువంటి వేద రహస్యము ఉపనిషత్తు రహస్యము పరంపరగా మనకి [సంగీతం] అందించినటువంటి దివ్య అనుగ్రహం తెలుసుకొనుట ఆచరించుట ఈ కలియుగంలో ఈ భారత భూమిమీద ఈనాడు
(00:54) భారతమాత బుద్ధి బిడ్డలైనటువంటి సప్తఋషి సంతతి అయిన బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర [సంగీతం] అని చెప్పబడే ప్రతి ఒక్కరికీ అలాగే వీరశైవ ధర్మమునందు వీర సైవులకు అందరికీ భారతమాత ముద్దు బిడ్డలుగా సర్వధర్మ సమన్వయము స్వధర్మ రక్షణ సమదర్శన నము భేదరహితము అన్యోన్య ప్రేమ కలిగి ఐక్యమత్యముగా జీవించుటే ఇప్పుడు మన అందరి ధర్మం కలిసికట్టుగా
(01:39) భారత భూమిని స్వర్గమయం చేసుకునే బాధ్యత మన మీదే ఉంది ఏది సాధించాలన్నా మన భుజస్కంధాల మీదే బాధ్యత ఉంది. ఎందుకు అంటే [సంగీతం] ఎన్నో జన్మల పుణ్యము ఉంటేనే గాని మనసు బుద్ధి చిత్తము అహంకారము కలిగిన ప్రాణంతో నిటారుగా ఉన్నటువంటి వెన్నుముక కలిగినటువంటి భగవంతునితో ఐక్యానుసంధానం కలగడానికి అనుకూలంగా జన్మించినటువంటి మానవ జన్మ ఎన్నో కోట్ల జన్మల పుణ్యం ఉంటేనే గాని రాదు అలాంటప్పుడు బేద బుద్ధితో [సంగీతం] మనసు బుద్ధు లేనటువంటి
(02:25) పశువుల్లాగా మనం ప్రవర్తించరాదు మనందరము ఒక తల్లిదండ్రుల బిడ్డలుగా ఆది పార్వతీ పరమేశ్వరు బిడ్డలుగా మనం భావించి ఆ లక్ష్మీనారాయణ సంతతిగా మనం భావించి బ్రహ్మ సరస్వతుల సంతతిగా మనం భావించి సోదరత్వంతో మనం జీవించాలి అది ఇప్పుడు మన కర్తవ్యం అది మీ బాధ్యత ఈ జగత్తంతా కల ఈ బంధాలన్నీ ఒక కల ఈ సంబంధాలన్నీ ఒక కల మీరు కలగన్నప్పుడు కష్టమో సుఖమో అనుభవిస్తాం కలలో కూడా ఏడుస్తాం కలలో కూడా నవ్వుస్తాం కలలో కూడా నాట్యం చేస్తాం కలలో కూడా పోరాడుతాం మెలిక వచ్చింద ఇది కల అనుకుంటాం
(03:13) [సంగీతం] అలాగే ఈ జగత్తంతా కూడా నీది నాది పేదా గొప్ప మంచి చెడు కష్టము సుఖము రక్త సంబంధం బంధు సంబంధం స్నేహి సంబంధం ఇదంతా ఒక కల అట్లాంటి కలలో జీవిస్తూ నిన్ను నువ్వు ఎవరో తెలుసుకోకుండగా జీవించడం మానవ కర్తవ్యం కాదు [సంగీతం] మహాత్ములు మనకు అందించినటువంటి దివ్య సందేశం మద్గురు శ్రీ శ్రీ కృష్ణ పరమహంస అద్వైత సిద్ధాంతం అంటే ఏమిటి ద్వైతం అంటే ఏమిటి విశిష్ట అద్వైతం అంటే ఏమిటి భగవంత భగవంతుని మనం ఎలా దర్శించాలి భగవంతుని ప్రేమ ఎలా పొందాలి అని ఒక దివ్యమైనటువంటి ఉపదేశం మద్గురువులు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి
(03:58) దివ్య ఉపదేశం జగన్మిద్య బ్రహ్మ సత్యం అని మొదటి మాట అని జగత్తంత కల ఈ జగత్తంత మిద్య ఆ భగవంతుడైనటువంటి పరమాత్మ అనంతమైనటువంటి శుద్ధ చైతన్యమైన ఆది పరమేశ్వరుడే సత్యము అని చెప్పడం రెండోది ఏమన్నారు జీవో బ్రహ్మైవ నపరః ఈ జీవుడు కూడా ఈ జగత్తు కూడా బ్రహ్మానికి వేరుగా లేదు అని రెండోసారి చెప్పారు. [సంగీతం] ఈ రెండు మనం బాగా ఆలోచించి ఏది ఎంతవరకు ఎలా సాధించగలుగుతున్నాం అనేది మనం ముందు శాస్త్రాధారం మహాత్ములు ఆచరించిన ఆధారాన్ని మనం తీసుకొని మనం ఇప్పుడు ఎలా జీవిస్తున్నాం
(04:43) అనేది ఆలోచించి దాన్ని సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది ఎంతైనా ఉన్నది [సంగీతం] మద్గురులు చెప్పినటువంటి దివ్యమైన సందేశం మూడు కథలుగా చెప్పారు భగవంతుడు ఎక్కడ ఉన్నాడు ఎస్సైవాహం అన్నారు ఎస్సైవాహం అంటే భగవ భగవంతుడు ఎక్కడ ఉన్నాడు కాశీలో ఉన్నాడు తిరుపతిలో ఉన్నాడు ఐద్యలో ఉన్నాడు పుణ్యక్షేత్రంలో ఉన్నాడు గురు సన్నిధిలో ఉన్నాడు గుళలో ఉన్నాడు అని భావించేటటువంటి విధానమే ఎస్సైవాహం పూర్వకాలంలో ఇప్పుడు మనకు ఉన్నట్లుగా కరెంటు ఏమి సదుపాయాలు లేవు కృష్ణుడి కాలంలో బాలకృష్ణుడు ముద్ది కృష్ణుడు గోపికలందరూ కూడా ద్వారకలో ఉన్నారు ఆ సమయంలో సాయంత్రం అయిందంటే దీపాలు
(05:32) వెలిగించడం పెద్ద ఇంట్లోనే మొట్టమొదటి దీపం వెలిగేది చౌమురు దీపం ఆ దీపం ద్వారా దీపం వెలిగించుకని వెళ్ళేవారు గ్రామస్తులందరూ అదే ప్రకారంగా ద్వారకలో కూడా ఆ ఊరికి పెద్దఇల్లు కృష్ణ పరమాత్మ యొక్క ఇల్లే ఆ ఇంట్లో మొట్టమొదటి ఇల్లు మొట్టమొదటి దీపం వెలిగేది ఆ దీపం ద్వారా గ్రామస్తులందరూ కూడా ఆ దీపం ద్వారా దీపం వెలిగించుకొని వెళ్ళేవారు అయితే అక్కడున్న గోపికలు [సంగీతం] గోపాలుడైనటువంటి బాలకృష్ణుని మధుర మోహన సమ్మోహన [సంగీతం] ఆ పరమాత్మను దర్శించడానికి అని చెప్పేసి వంక పెట్టుకొని అమ్మ ఈరోజు దీపం నేను వెలిగిస్తానఅమ్మ అన్న దీపం తీసుకొచ్చి ఆ
(06:15) కృష్ణుడిని చూడాలనే ఉద్దేశంతో తహతహలాడుతూ తన్మైత్వంతో భక్తితో కృష్ణుడి ఇంటికి వచ్చేవారు అక్కడ వెళ్లిన దీపానికి దీపాన్ని వెలిగించేవారు దీపము అనే వంక ఆ జ్యోతిని వెలిగించుకోవాలని వంక [సంగీతం] కానీ ఆ కృష్ణుని యొక్క దర్శనం చేయాలనేటువంటి తహత భక్తి ఎలా చూసేవారు ఎప్పుడు వస్తాడా బయటికి అతను చూడాలి అని ఆ చిన్ని కృష్ణుడు చూడడానికి తహతలాడుతూ ఉండేవారు దీపం వెలిగించుకునేటప్పుడు [సంగీతం] ఆ ఒత్తి వెలిగిస్తున్నామ అని చెప్పేసి తన వేలే ఆ దీపంలో పెట్టుకొని ఇలా వెలిగించేవారు ఏలు కాలిపోతుంది [సంగీతం] కృష్ణుని చూస్తున్నారు ఆ తన్మైతలో ఉన్నారు
(07:02) ఏలు కాలిపోతుందని కూడా వాళ్ళక అవగాహన లేదు తన్మైత్యంలో [సంగీతం] మైమరిచిపోయి కృష్ణుని యొక్క ఆనంద మోహన విగ్రహాం దర్శిస్తూ అందులో లీనమైపోయి ఉండిపోయారు చీకటి పడిపోతుంది ఇంట్లో ఉన్న తల్లి చీకడగా ఉంది ఇంకా దీపం రాలేదు అని గబగబ కృష్ణుడికి పరిటకి వచ్చేవారు ఇంకా దీపం తీసుకురావే అక్కడ ఏమ తన్మైతలో ఉంటుంది ఆవిడ సమాస్థితిలో ఉంటుంది కృష్ణుని యొక్క దర్శనంలో ఉండిపోతుంది ఆవిడ ఆ పిల్ల ఆ గోపిక కదిపితే ఏమైనా ఏలు కాల్చుకుంటున్నావే నువ్వు ఒత్తి వెలిగించట్లేదే అని చెప్తేనే గన ఆవిడకి మామూలు స్థితిలోకి రావట్లేదు ఇది అక్కడ భగవంతుడు ఉన్నాడు కాశీలో భగవంతుడు ఉన్నాడు
(07:46) తిరుపతిలో భగవంతుడు ఉన్నాడు నదీ జలాల్లో భగవంతుడు ఉన్నాడు ఆలయంలో భగవంతుడు ఉన్నాడు అంటే ఆ భగవంతుడు సన్నిధికి మనం వెళ్ళినప్పుడు ఇంటి గొడవలు పదవి గొడవలు వాళ్ళ అలా ఉన్నారు వీళ్ళు ఎలా ఉన్నారు కాకుండగా ఆ భగవంతుడిలో మైమర్చిపోయి ఆనందంలో ములిగిపోయి అక్కడున్న భగవంతుని దర్శించే విధానంలో అప్పుడు ఎందుకు భగవంతుడు మనల్ని అనుగ్రహించడు యశైవాహ అంటే భక్తిలో ఈ తన్మైత్వం అక్కడ ఉన్నాడని వెతికే విధానం [సంగీతం] ఇది మొదటి ఆ గోపిక ఉన్న భక్తి మనకు కావాలి అప్పుడు భగవంతుడు ఎందుకు అనుగ్రహించడు రెండోది యషైవాహం ఆ భగవంతుడు ఎక్కడ లేడు అన్నారు ఆ భగవంతుడు ఎక్కడ లేడు
(08:29) అంటే అండబిండ బ్రహ్మాండాల్లో చీమలోని దోమలోని ప్రతి జంతువులోని ప్రతి చెట్టులోని ప్రతి ఆకులోని ప్రతి రెమ్మలోని ప్రతి పువ్వులోని ప్రతి మనిషిలోని స్త్రీలోని పురుషులోని పిల్లల్లోని పెద్దల్లోని మంచిలోని చెడిలోని కూడా భగవంతుడే ఉన్నాడని దర్శించేదే [సంగీతం] టెక్నాలజీ అంటూను సనాతన ధర్మ సాంప్రదాయం ఏం నేర్పుతున్నాం [సంగీతం] పసి పిల్లవాడైనటువంటిది ఐదు సంవత్సరాల పిల్లవాడికి ఆ జగదీశ్వరుడు మన తండ్రి అని చెబుతూ ఆ తండ్రిని నువ్వు దర్శించు [సంగీతం] దర్శించినట్లుగా అయితే ఆయనకి దర్శన ఆయన వళలో కూర్చో ఆయన నీ తండ్రి అన్నారు ఓకే ఎలా అడవికి వెళ్ళాలి
(09:13) తపస్సు చేయాలి అన్నారు ఐదు సంవత్సరాల కుర్రవాడిని అడవికి వెళ్లి తపస్సు చేయమందే ఆ తల్లి మనం ఏం చెప్తున్నాం ఇప్పుడు షెల్లలు కొట్టండి టీవీలు చూడండి సినిమాలకి వెళ్ళండి వెళ్ళండి డ్రామాలకి వెళ్ళండి ఇదా తల్లులు నేర్పే విధానం ఇదా బిడ్డలకి ఈరోజు తీర్థం తీసుకోవడం జాగ్రత్త కావడం లేదు పిల్లలు చదువుకున్న వాళ్ళకి [సంగీతం] గుడికి వెళ్లి గురువుకి నమస్కారం చేయడం జాగ్రత్త కావడం లేదు పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలాగ వెళ్ళాలి గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు వెళ్ళాలి దేవుడి దగ్గరికి ఎలాగ వెళ్ళాలి పళ్ళు పువ్వులు దక్షిణ తీసుకెళ్లి నమస్కారం చేయాలని
(09:45) జ్ఞానం కూడా ఈరోజు ఏర్పడలేదు ఎలా నమస్కారం చేయాలో తెలియట్లేదు [సంగీతం] ఇదా మనం నేర్పిది మా భారత భారతమాత ముద్దు బిడ్డలైన మీ సంతతి ఇదా ఒక్కసారి ఆలోచించండి కళ్ళమ నీళ్ళ వస్తున్నాయి ఆ కన్న తల్లి అయినటువంటి భారతమాతకి తెలియడం లేదా అలాగ తల్లి చెప్పగానే సరేనమ్మా అడిగిపోతున్నాను తపస్సు అన్నాడు బయలుదేరాడు మళ్ళీ వెనకి పిలిసింది ఆ తల్లి చూడండి ఆ తల్లి ఎంత చక్కగా చెప్పిందో ఆ ద్రువుడికి ఇప్పుడు ఎందుకు వెళ్తున్నావు రా అన్నది శ్రీమన్నారాయణ దర్శించడానికి వెళ్తున్నాను నా తండ్రి పనుకోవడానికి వెళ్తున్నాడు దానికి కారణం ఏంటి అన్నది నా పిన్న తల్లి
(10:29) మీద ఉన్న కోపం తండ్రి వడిలో కూర్చోవద్దు అన్నది ఆ కోపాన్ని సాధించి రుజువు చేయాలని కోపంతో వెళ్తున్నాను పగతో వెళ్తున్నాను అన్నాడు కాదు కాదు దేశభావం భేదభావం ఒకరి మీద కోపము ఒకరి మీద పగ ఒక కోరికతో నువ్వు వెళ్ళే ఆ నారాయణ దర్శనం ఉండి బేద రహితంగా ఉండి [సంగీతం] నువ్వు ఆ పిన్న తల్లి దగ్గరికి వెళ్లి పాదాల మీద పడి అమ్మ ఆశిషులు ఇయి నేను అడవికి వెళ్తున్నాను ఆ జగదీశ్వరుని దర్శించుకుంటాను ఆ తండ్రి వడిలో కూర్చుంటానికి వెళ్తున్నాను తల్లి నీ ఆశీషులు కావాలి అని పిన్న తల్లికి పాద నమస్కారం చేసి వెళ్ళమంది కన్న తల్లి ఎంత
(11:15) సమదర్శనం బేద రహితం ఆ తల్లి మనకు నేర్పింది పురాణం ఈరోజు మనం ఏం చేస్తున్నాం అలా అలా నమస్కారం పెట్టేటప్పటికే పెన్న తల్లి కళ్ళమట నీళ్ళ వచ్చింది ఏమి అనలేకపోయింది [సంగీతం] నోట మాటలేదు ఆహా ఈ పసివేల్లవాడు నాకు తిరిగి నమస్కారం చేశాడని ఆవిడ హృదయమే కరిగిపోయింది హృదయపూర్వకంగా ఆశీస్సు నీకు ఆ నారాయణ దర్శనం అవుగాక అని ఆశీస్సులు ఇచ్చింది ఆ పిన్న తల్లి అప్పుడు అడవికి వెళ్ళాడు చెట్టు కింద కూర్చున్నాడు ఏం చేయాలో తెలియదు తండ్రి తండ్రి అని కూర్చున్నాడు నారద మహర్షి అనుగ్రహించాడు ఎందుకయ్యా ఈ అడవిలో జంతువులు తిండి దొరకదు రాజభవంలో ఉండన్నావు ఇక్కడ
(11:58) అంటే నాకు ఎలాగన్నా సరే భగవంతుని దర్శనం చేయాలి భగవంతుని వడిలో కూర్చోవాలి ఆయనే నా తండ్రి అన్నాడు అప్పుడు నారాయణ మహామంత్రాన్ని ఉపదేశం చేశాడు దాంతో నారాయణ నారాయణ అంటూ ఆ చెట్టు కింద కూర్చుని అడవిలో తపస్సు చేయడం మొదలుపాడు కొన్ని రోజులు తపస్సు చేసేటవాడి కల్ల అక్కడ పండిన పళ్ళు తింటూ తపస్సు చేశాడు కొన్ని రోజులు ఆ పళ్ళల్లో కూడా నారాయణుడు ఉన్నాడు కదా అని ఆ ఉద్దేశం మీద పళ్ళు తినడం రాలినని పళ్ళు తినడం మొదలు పెట్టాడు కొన్ని రోజులు జలం తాగుతూ మొదలు పెట్టాడు కొంతకాలానికి వాయు భక్షణ సప్తస్థయోగం ప్రాణ సాధన [సంగీతం] నీ ఉచ్వాస నిశ్వాసల
(12:42) ద్వారా తిండి తిప్పలు లేకుండగా మంచి నీళ్లు కూడా తాగకుండగా ఉచ్వాస నిశ్వాసులే నారాయణ నారాయణ నారాయణ అనుకుంటూ [సంగీతం] తన్మైతం గల లా ఉండిపోయాడు శరీరం చిక్కిపోయింది ఆకలి దప్పులు లేవు [సంగీతం] ఏమి తెలియడం లేదు కళ్ళు మూసేసాడు తానే అది అయిపోయాడు తన్మైతంగా ఉండిపోయాడు ఆ పసిపిల్లవాడు నారాయణుడు మెచ్చుకున్నాడు సంతోషపడిపోయాడు వణకిపోయాడు ఆ పశుపాలను ఎప్పుడు చూడాలని ఆతృతో పరిగెట్టుక వచ్చాడు ఆ నారాయణుడు [సంగీతం] వైకుంఠవాసి వచ్చాడు వచ్చి దర్శనం ఇచ్చాడు [సంగీతం] ధ్రువ నీ తపస్సుకు మెచ్చుకున్నాను దర్శనం చేసుకో రా అని పిలు పిలుస్తున్నాడు
(13:21) [సంగీతం] ఆ నారాయణుడు వచ్చినట్టు తెలియలేదు పిలుపు వినడం లేదు ఆయన ఏది లేదు అలాగే [సంగీతం] ఉండిపోయాడు ఆయన అప్పుడు నారాయణుడు అర్థం చేసుకున్నాడు ఆ నారాయణుడే ఆ ధ్రువునిలో ఉచ్వాస నిశ్వాసల ద్వారా ప్రవేశించాడు. అప్పుడు ఆయన మెలికవచ్చి ఆ నారాయణుడే దురుడులో ప్రవేశించి దృడు నారాయణుడిగా అయి ఆ నారాయణు నారాయణుడు దర్శనం చేసుకున్నాడు అలా దర్శనం చేసుకుని త్వమేవాహం త్వమేవాహం అని మూడవది [సంగీతం] ఇదే నిజమైన అద్వైతం ఆ భగవంతుడే నేను నేనే భగవంతుడు అని తన్మైత్యంగా ఆనందంగా ఉండడమే నిజమైన
(14:09) సాధన మరి జీరో క్లాస్ లో మనం భగవంతుడు అక్కడ ఉన్నాడు అని వెళ్తాం అదే మనకి యశైవాహం అక్కడున్న భక్త ఎక్కడ లేడు అంటే అందరిలోనే ఉన్నాడు అది ద్వైతం అయితే ఇది విశిష్ట అద్వైతం అందరిలోనే మీరు దర్శించడం అందరిలోని పరమేశ్వరుని దర్శించడం ఒకే దైవాన్ని దర్శించడం బేద ేద రహితంగా స్వార్ధ రహితంగా సమ దర్శనంగా దర్శించడమే తవాయివాహం ఆ తర్వాత దృ చక్రవర్తి లాగా నారాయణ నీవైపోవడం తమేవాహం నీవే నేను [సంగీతం]
(14:54) నాకు వేరుగా ఏదీ లేదు నేను లేని చోటే లేదు నా ముందు నా వెనక నా పైన నాలోని ఆ నారాయణుడే ఉన్నాడు అదే విశ్వరూప సందర్శనం [సంగీతం] కదలడానికి కూడా చోటు లేదు ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడు అనేది లేదు ఎక్కడ పడితే అక్కడ నీ కూడానే ఉన్నాడు నీలోనే ఉన్నాడు నీవే త్వమేవాహం [సంగీతం] ఈ జ్ఞానం మనం సంపాదించాలి. ఈ స్థితికి మనం రావాలి భక్తి పెరగాలి మొట్టమొదట జ్ఞానం పెరగాలి రెండోసారి భక్తి జ్ఞానము రెండు కలిసి యోగంగా మారాలి మనం ఇది భారతీయ భారతమాత ముద్దు బిడ్డల సంతతి
(15:41) ఋషి సంతతి మీరందరూ కూడా శివ స్వరూపం శక్తి స్వరూపం దైవ స్వరూపం దైవాత్మ స్వరూపులారా ఆత్మ స్వరూపులారా అమృత పుత్రులారా అన్నారు రే గానీ రాక్షస పుత్రులారా దయ్యాలారా అని ఎవరు అనలేదే అమృత పుత్రులు మీరు స్వామి వివేకానంద ఎలిగెత్తి చాలాడు ఇతర దేశాల్లో నా భారతమాత ముద్దు బిడ్డలకు ఉన్న ఆనందం మా భారతమాత ముద్దు బిడ్డలైన కుక్కలలో ఉన్న ఆనందం మీలో ఒక్కరు కూడా లేదన్నాడు ఇతర దేశాలక వెళ్లి ఆయన అంత సింహాగార్జున చేశడు ఆయన అలాంటి సంతతి మనం ఇది ఇది అద్వైతం
(16:26) ఈ ప్రపంచం అంతా చీకటి ఇదంతా కల అని మొట్టమొదట మనం [సంగీతం] జగత్ మిద్య బ్రహ్మ సత్యం ఇదంతా స్వప్నం అని దుఃఖం నుంచి విమోచన పొంది మన దుఃఖాన్న నుంచి విమోచన పొంది దుఃఖాతీతులుగా ఉండి అందరిలోని భగవంతుని దర్శనం చేయడానికి రెండో భాగంలోకి వచ్చి మూడో భాగంలో ఆ పరమాత్మే నేను అని అద్వైత సిద్ధిని పొందాలి భగవంతుడు వచ్చి మాట్లాడిన భగవంతుడు [సంగీతం] దర్శనమైనా నీ జ్ఞానం కలిగిన నీకు భక్తి ఉన్నా ఈ అద్వైత సిద్ధి కలిగినప్పుడే నువ్వు సర్వ స్వాతంత్రుడు అవుతావ్ ఆ భగవంతుడే నీవు అవుతావ్ [సంగీతం] గురువుని గట్టిగా పట్టుకోండి గురు పాదాలను ఆశ్రయించండి గురు ధర్మాన్ని రక్షించండి
(17:12) స్వధర్మాన్ని రక్షించండి భారతీయ ధర్మాన్ని రక్షించండి [సంగీతం] మాతృ భక్తిని పెంచండి పితృ భక్తిని పెంచండి దైవ భక్తిని పెంచండి [సంగీతం] గురు భక్తిని పెంచండి లోక కళ్యాణంగా జీవించండి శాంతి ఆనందంతో నిరంతరం శివతాండవం చేయండి అని ఎలిగెత్తి చాటుతూ మీ హృదయాలన్నీ కూడా కదిలి ముందుకు రండి గురు దర్శనం దైవ దర్శనం దీప దర్శనం చేసుకోండి హర హర మహాదేవ్ రక్ష రక్ష గురుదేవ్ శివోహం తోమేవాహం [సంగీతం] [సంగీతం] [సంగీతం]

No comments:

Post a Comment