Wednesday, April 1, 2026

మందులతో మారానిది మాటలతో మారింది | Dr. Ayyavaraiah | Square Talks

మందులతో మారానిది మాటలతో మారింది | Dr. Ayyavaraiah | Square Talks

Author Name:Square Talks

Youtube Channel Url:https://www.youtube.com/@squaretalksofficial

Youtube Video URL:https://www.youtube.com/watch?v=o5bKDZ29SZI



Transcript:
(00:05) [సంగీతం] గుడ్ మార్నింగ్ టు ఆల్ సో మై నేమ్ ఇస్ డాక్టర్ అయ్యవారయ్య సో మై క్వాలిఫికేషన్ ఈస్ బిటెక్ ఎంటెక్ అండ్ పిహెచ్డి నేను ప్రెజెంట్ నంద్యాల్లో ఇంజనీరింగ్ కాలేజీలో వర్క్ చేస్తున్నాను. నేను ఏ సమస్యతో బాధపడుతున్నాను అనేదానికి ఒక చిన్న ఉదాహరణ ఇచ్చి నా మానసిస్క సమస్య ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్నప్పుడు ఎయిత్ క్లాస్ నుంచి నాకు సైట్ -1.25 - 1.
(00:36) 75 అందుకే ఫస్ట్ బెంచ్ లో కూర్చునేవాడు ఎయిత్ క్లాస్ నుంచి ఫస్ట్ బెంచ్ లో అయితే ఆ బోర్డు కనిపించేది. ఎయిత్ నైన్త్ మేనేజ్ చేశను కానీ 10త్ క్లాస్ కి వస్తే వాళ్ళకి స్ట్రెంత్ ఎక్కువ అయిపోయింది. 80 మెంబర్స్ ఉండేవారు ఫస్ట్ కమ ఫస్ట్ సర్వే ఫస్ట్ బెంచ్ ఆక్యుపై చేసేవాళ్ళు. నేనే ఫోర్త్ బెంచ్ కో ఫిఫ్త్ బెంచ్ కో వెళ్ళా మేనేజ్ చేయలేకపోయాను హాస్పిటల్ కి వెళ్లి స్పెడ్స్ తీసుకోవాల్సిన పరిస్థితి 10త్ క్లాస్ నుంచి బిటెక్ ఫైనల్ ఇయర్ కి వచ్చేతలికి బయోలాజికల్ కదా -4.25 -3.
(01:06) 75 75 వచ్చేసి తెలిసిన వాళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉండి ఇలా బెంగళూరు శంకర హాస్పిటల్ అని ఉంది. [గొంతు సవరించుకోవడం] ఎందుకు లాసిక్ క్లైజర్ చేపియకూడదు అనే ఉద్దేశంతో సజెషన్ ఇస్తే నేను ఒక్కరిని వెళ్లి బెంగళూరు శంకర హాస్పిటల్లో మొత్తం టెస్ట్లు చేశారు ఫస్ట్ డయాఫ్రమ ఎంత ఉంది లాసిక్ క్లేజర్ ట్రీట్మెంట్ చేపించేదానికి అర్హత ఉందా లేదా ఫస్ట్ ఈ పర్టికులర్ పీపుల్ ఇవన్నీ చెక్ చేశారు డయాఫ్రమ ఫైనల్ గా ఎవరైతే ఆపరేషన్ చేస్తారో వాళ్ళు ఉండి మీరు ఈజీగా చేసుకోవచ్చుండి అప్పటికే 23 ఇయర్స్ వచ్చాయి 23 మీరు ఆ పర్టికులర్ సైట్ కాన్స్టెంట్ ఉంది కాబట్టి ఇంకా ఇబ్బంది ఏమ
(01:45) లేదు మీరు చేసుకోవచ్చు బెంగళూర్లో ఏంటంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ పీపుల్ ఎక్కువ ఉంటారు ఎవ్రీ ఫ్రైడే సాటర్డే ఆపరేషన్స్ నార్మల్ జరుగుతుంది. పలానా ఫ్రైడే రమ్మన్నారు. మీకు అయిపోతుంది అన్నారు. 15 మినిట్స్ టైం 15 నిమిషాల్లో ఆపరేషన్ చేశారు. ఏవైతే నేను బాధపడ్డానో సైట్ ద్వారా మైనస్ 3.75 - 4.25 25 అంటే ఇట్స్ నార్మల్ సింపుల్ సైట్ కాదు చీకట్లో వెళ్ళడానికి ఇబ్బందే వర్షం పడుతున్నప్పుడు సైకిల్ లో తొక్కేటప్పుడు చాలా ఇబ్బంది పడేవాడిని ఒక చూపు కొత్త చూపు వచ్చినట్టు అనిపించింది.
(02:19) ఇది ఎందుకు చెప్తున్నాను అంటే కౌన్సిలింగ్ తీసుకోకముందు నేను ఎంతో ఇబ్బంది పడేవాడిని ఆ మానసిక బాధ ఏంటనేది చెప్తాను ఆ బాధ నుంచి కౌన్సిలింగ్ తర్వాత సార్ ఇచ్చిన తర్వాత ఒక కొత్త చూపు ఎలా వస్తుంది ఒక క్లారిటీ కౌన్సిలింగ్ అంటే ఏదో నాలుగు మంచి మాటలు చెప్పడం కాదు ఇట్స్ ఏ సైన్స్ ఇట్స్ ఏ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్ మన ఆలోచనలు ఏంటి మన ప్రవర్తన ఏంటి మన ఆటిట్యూడ్ మార్చాడు.
(02:50) సో పర్సుయేషన్ డిఫరెంట్ అయిపోతుంది. ఇది నేను కౌన్సిలింగ్ ద్వారా నేను పొందిన ఎక్స్పీరియన్స్ అసలు ఎందుకు నేను కౌన్సిలింగ్ తీసుకోవాల్సి వచ్చింది నా పరిస్థితి ఏంటి? ఎందుకు సార్ నాకు YouTube లో ఎప్పుడూ కనిపి 2024 25 వరకు కూడా కనిపి 25 డిసెంబర్ లో ఆస్క్ హెచ్ఆర్ ద్వారా ఏవో స్క్రోల్ చేసేటప్పుడు ఆస్క్ హెచ్ఆర్ ద్వారా కనిపించారు. వన్ ఆర్ టూ టైమ్స్ ఆస్క్ హెచ్ఆర్ లో డౌట్స్ అడిగాను తర్వాత సార్ని అప్రోచ్ అయ్యాను కౌన్సిలింగ్ తీసుకు అసలు నా నేపథ్యం ఏందంటే నేను ప్రొద్దుటూరు నుంచి వచ్చాను కడప డిస్ట్రిక్ట్ చిన్నప్పటి నుంచి నేను సఫర్ అయిన ప్రాబ్లం ఏంటంటే కాన్స్టెంట్
(03:35) ఫియర్ ఎప్పుడు భయపడుతుండేవాడిని ఎప్పుడు యంజైటీతో ఉండేవాడిని టీచర్స్ లెసన్ చెప్తున్నప్పుడు ఇప్పుడు నేను డౌట్ అడగాలి ఎక్కడో ఒకట డౌట్ వస్తుంది కదా నేను డౌట్ అడగాలి అడగాలి లెసన్ అయిపోతేనే డౌట్ అడగాలి అడగాలిఅని అడగలేకపోయాను చిన్నప్పటి నుంచి చాలా ఇబ్బంది పడేవాడిని అంటే నేను ఇంకా అడుగుతాను అడుగుతా అడుగుతా అనే లోపల అడగలేకపోయేవాడిని ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ 10ెత్ క్లాస్ కి వచ్చేసరికి పిబర్టీ స్టేజ్ వచ్చింది ఆ హార్మోనల్ చేంజెస్ వచ్చాయి ఎందుకు నాకు ఇలా జరుగుతుంది ఎవరికీ షేర్ చేసుకోలేను.
(04:12) ఎవరితో మాట్లాడలేను. ఈ చేంజెస్ నే నాకే ఎందుకు జరుగుతుంది దేవుడా నేనేం పాపం చేసినాను ఇటువంటి సంఘటనలు నేను లోపల యుద్ధం చేస్తున్నా యుద్ధాలు మొదలైి అటువంటి పరిస్థితి ఉండేది. అవన్నీ కొంచెం తోసుకుంటా తోసుకుంటా బిటెక్ ఎంటెక్ కంప్లీట్ చేసిన తర్వాత యాక్చువల్ టీచింగ్ ఫీల్డ్ కి వచ్చాను. టీచింగ్ ఫీల్డ్ కి వచ్చిన తర్వాత సబ్జెక్ట్ ఇట్ ఇస్ నాట్ ఏ మటర్ నేను చదివిన సబ్జెక్ట ఎదురుగా 70 మంది ఉంటే 70 మందికి చెప్పడం ఇది ఇష్యూ కాదు ఎప్పుడైతే టీచింగ్ ఫీల్డ్ వచ్చిన తర్వాత ఎన్విరాన్మెంట్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ లోకి వర్క్ చేసిన తర్వాత
(04:50) తోటి కొలీగ్స్ గాని మనకన్నా పెద్దవాళ్ళు గాని ఏదనా ఒక మాట అన్నప్పుడు రిపీటెడ్ గా ఆ థాట్ వచ్చింది. అంటే రూట్ కాజ్ అలాగే ఉంది చిన్నప్పటి నుంచి రూట్ కాజ్ అలాగే ఉంది ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ కి వచ్చిన తర్వాత ఇంకా నిద్రపోయేవాడిని కాదు హార్ట్ పల్పిటేషన్స్ ఎక్కువ అయ్యాయి. ఎప్పుడైతే వర్క్ ఎన్విరాన్మెంట్ వచ్చానో రూట్ కాజ్ పెరగడం స్టార్ట్ అయింది భయం యంజైటీ మ్యారేజ్ అయింది ఎవరనా కొలీగ్స్ ఏదనా అన్నా చిన్న చిన్నవి ఉంటాయి కదా వాళ్ళకి ఎన్విరాన్మెంట్ లో పెద్దవాళ్ళ అంటే నా పొజిషన్ కన్నా హై పొజిషన్ లో ఉన్న వాళ్ళు ఏదన్నా అన్నా రిపీటెడ్ గా థాట్స్ వచ్చాయి.
(05:29) ఆ థాట్స్ ఎమోషన్ గా మారి ఎమోషన్ ఎక్కడో ఒక చోట బరస్ట్ కావాలి అది ఎవరి దగ్గర బరస్ట్ అవుతుంది అంటే ఇంట్లో చిన్న పిల్లల దగ్గర వైఫ్ దగ్గర బరస్ట్ చేసేవా ఏ పాపం తెలియని వాళ్ళ ముందు నేను అంటున్నానని ఒక లోపల రిగ్రెట్ అయ్యేవా చాలా ఇబ్బంది పడేవాడిని లోపల ఒక యుద్ధం చేస్తున్నాను ఆ టైంలో నాకుేదో ప్రాబ్లం ఉంది నేను ఏదో సంథింగ్ నేను మిస్ అవుతున్నాను అనే ఉద్దేశంతో అప్పుడే నాకు ఈ సైకాలజీ డిపార్ డిపార్ట్మెంట్ గురించి తెలియదు.
(06:01) ఎంతసేపునా సైకియాట్రిస్ట్ మెడిసిన్ ఇస్తారు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లోనే ఎలాగ లో సెర్చ్ చేస్తే మనకు ఆశయ హాస్పిటల్ అని వెతికాను ఎంఎస్ రెడ్డి గారు కలిసాను డాక్టర్ ఎంఎస్ రెడ్డి గారు సైకియాట్రిస్ట్ వన్ ఆఫ్ ద లీడింగ్ సైకయాట్రిస్ట్ ఎవరు ఇండియాకి కలిస్తే ప్రాబ్లం చెప్తే ఏదో బ్లడ్ టెస్ట్లు ఇచ్చారు బ్లడ్ టెస్ట్ చర్చి థైరాయిడ్ ఇవన్నీ టెస్ట్లు చేశారు.
(06:26) చేసిన తర్వాత నీకేం ప్రాబ్లం ఫిజియలాజికల్ గా ఏమ లేదు అని ఒక 10 డేస్ ట్రైల్ అండ్ ఎర్రర్ మెథడ్ లో టాబ్లెట్స్ ఇచ్చారు. ఆ ఎర్రర్స్ ఇస్తే ఆడ టాబ్లెట్ వేసుకున్న తర్వాత ఆమ్లత్వము క్షారత్వం అంటారు కదా కడుపులో మంట తీసి కడుపులో మంట తీస్తుంటే నాకేంటి సార్ ఇది మంట తీస్తాను అని వెళ్తే మంట తీస్తుందంటే ప్రాబ్లం ఉన్నట్టు అని ఒక వన్ మంత్ టాబ్లెట్స్ ఇచ్చారు.
(06:52) మెడిసిన్ ఇచ్చిన తర్వాత మెడిసిన్ ఎలా వర్క్ అయితుంది అంటే నిద్ర బాగా వస్తుంది పల్పిటేషన్స్ తగ్గిపోయాయి భయం కొంత తగ్గింది. సింటమ్ బేస్డ్ ట్రీట్మెంట్ చాలా వర్కవుట్ అయితాంది అదే అదే మెడిసిన్ ఇ నేను ఒక 50 ఏళ్ళు వాడిన గాన న్యూట్రల్ గా మెయింటైన్ చేస్తా లైఫ్ కానీ రూట్ కాస్ పోదు రూట్ కాస్ పోలేదని నాకు తెలుస్తుంది. కానీ ఆ మెడిసిన్ వాడుతున్నాను అప్పుడు టూ ఇయర్స్ వాళ్ళకి వాడాను తర్వాత వైఫరిఫికేషన్ లో నా వైఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆంధ్రాకి వచ్చారు.
(07:29) ఆంధ్రాకి వచ్చేసాము ఇంక మెడిసిన్ స్టాప్ చేసేసా రూట్ కాస్ కు మెడిసిన్ కు సంబంధం లేదని నాకు క్లారిటీ వచ్చింది. మెడిసిన్ స్టాప్ చేసిన తర్వాత ఎప్పుడైతే నేను నంద్యాలలో వర్క్ చేస్తానో నంద్యాలలో వర్క్ చేసినప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఈ షేర్ మార్కెటింగ్ లో అమౌంట్ పెట్టాను అంటే నాకున్న నాలెడ్జ్ కాకుండా వేరే వాళ్ళని ఎవరినో నమ్మి అమౌంట్ పెట్టి షేర్ మార్కెట్ లో డబ్బులు పోయినాయి.
(07:57) షేర్ మార్కెట్ అంటే మనందరికీ తెలిసిందే సార్ ఎప్పుడో ఒక ఎగ్జాంపుల్ చెప్తుంటారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అప్పుడే కొత్తగా వచ్చిన రైలు దిగి వచ్చిన ఒక అబ్బాయి ఏదో ఒక కాయరాజ కాయి ఒక పర్టికులర్ సిచువేషన్ లో పర్సన్ ఏ పర్సన్ బి పర్సన్ సి ఉంటే నేను ఒక పర్సన్ డి ఏబి సి వాళ్ళకి డబ్బులు వచ్చాయి. ఏ 10 రూపాయలు పెడితే 20 రూపాయలు వచ్చాయి బి 20 రూపాయలు పెడితే 40 రూపాయలు వచ్చాయి సి 40 రూపాయలు పెడితే 80 రూపాయలు వస్తాయి అయ్యో ఇదైతే బాగుందిని నేను 100 రూపాయలు పెడితే 200 వస్తాయి అనుకోండి 100 రూపాయలు పోయి సింపుల్ గా అర్థం కావడానికి 100 రూపాయలు
(08:28) అని చెప్పాను డబ్బులు పోయాయి దాంతో ఆల్రెడీ ఉన్న రూట్ కాజు ఆ సిచువేషన్ ఇంకా నన్ను ఇబ్బంది కలిగించి లోపల దిగులు ఆందోళన ఫ్రస్ట్రేషన్ మా బావగారికి ఒక చిన్న మెసేజ్ పెట్టా బావ నేను వెళ్ళిపోతున్నాను మీ చెల్లెల్ని పిల్లల్ని బాగా చూసుకో నేను ఇంకా ఉండను అని చెప్పి మా బావగారు నాకన్నా సార్ ఏజ్ గ్రూప్ 15 సంవత్సరాల పెద్ద ఆయన ఎంఈడి చేశారు.
(09:00) నేను ఎక్కడో నంద్యాలలో ఉండి మెసేజ్ పెట్టా ఆయన ప్రొద్దుటూర్లో ఉంటారు. ఇంకా ఆయన సర్వశక్తులు ఇ ఉపయోగించి ఏదో ఒకటి మేనేజ్ చేసి నేను అక్కడి నుంచి బయటకి తీయాలి. అయ్యవారయ్యా నా బిడ్డల సాక్షిగా చెప్తున్నా నువ్వు ఈ కాంటెక్స్ట్ నుంచి బయట పడతావ్. నేను ఉన్నాను బయటికి వస్తావ్ దయచేసి ఏది చేయకు నేను రమ్మంటే వస్తా కార్ వేసుకొని వస్తా అంటే వద్దులే అండి అంటే ఆ సెంటెన్స్ నాకు చాలా యూస్ అయింది ఆయన చెప్పినది వాళ్ళకు నా మీద ప్రేమ ఉంది.
(09:33) నా బావగారికి గాని నా సిస్టర్ కి గాని నా వైఫ్ కి గాని నా తల్లిదండ్రులకు గాని ప్రేమ ఉంది కానీ నా రూట్ కాజ్ తొలగించే సామర్థ్యం లేదు. రూట్ కాజ్ ఉండం వల్ల ఏందంటే ఈ మిస్టేక్ ఇంకొకసారి చేయొచ్చు నాకు తెలిసిపోతది ఈ మిస్టేక్ ఇంకొకసారి ఇంకొక ఏదైనా జరిగినప్పుడు అదే మిస్టేక్ నేను మళ్ళీ చేస్తా నాకు అది తెలిసిపోతుంది. దీనికి పరిష్కారం ఏంటి నంద్యాల్లో డాక్టర్ హరీఫా బాని మేడం అనే సైకయాట్రిస్ట్ అప్పటికీ నేను సైకాలజిస్ట్ ని కలవాలని అది ఏమీ లేదు మేడం నా పరిస్థితి విపరీతంగా ఉంది.
(10:04) ఎలా ఉందంటే కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్ లో లూపింగ్ స్టేట్మెంట్స్ ఉంటాయి కదా ఆ లూపింగ్ స్టేట్మెంట్ లో కండిషన్ ట్రూ అయితేనే కంట్రోల్ విల్ ఎంటర్ ఇంటు ద లూప్ అండ్ ఎగజిక్యూట్ ద స్టేట్మెంట్స్ కండిషన్ ఎప్పుడైతే ఫెయిల్ అవుతుందో కంట్రోల్ కమ అవుట్ ఫ్రమ్ ద లూప్ కానీ కండిషన్ ఆల్వేస్ ట్రూ అయితాంది లూప్ రొటేట్ అవుతానే ఉంది.
(10:25) లూప్ రొటేట్ అవుతుంది నాకు తెలిసిపోతుంది మేడం కి ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశను ఒక సిక్స్ మంత్స్ విగరస్ గా టాబ్లెట్స్ ఇచ్చారు. ఓ త్రీ ఫోర్ టాబ్లెట్స్ ఇచ్చారు. సిక్స్ మంత్స్ తర్వాత గ్రాడ్ువల్ గా కొంత తగ్గుకుంటా తగ్గుకుంటా వచ్చింది. మళ్ళీ వెళ్ళాను మళ్ళీ మార్నింగ్ ఒక టాబ్లెట్ నైట్ కి ఒక టాబ్లెట్ పెట్టారు ఒక త్రీ మంత్స్నైన్ మంత్స్ కంప్లీట్ అయిందినైన్ మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ వెళ్ళిన తర్వాత వాళ్ళక కొన్ని ఆట్రిబ్యూట్ సెల్స్ ఉంటాయి కదా ఐ పీపుల్ గాని చేతులు చూపియడం గాన అవి చూసి నాకైతే మీకేం సింటమ్స్ ఏమి కనిపించడం లేదు.
(11:01) మినిమం డోస్ ఒక సైకయాట్రీలో మినిమం డోస్ టాబ్లెట్ ఇస్తున్నాను ఆ టాబ్లెట్ వాడండి అని ఒక త్రీ మంత్స్ ఇచ్చారు. అక్కడికి 12 మంత్స్ అయింది. 12 మంత్స్ అయిన తర్వాత ఏదనా మానేస్తే విత్డ్రాల్ ఆమె మేడం నెక్స్ట్ విజిట్ రమ్మనలేదు. నేనే విత్డ్రాల్ సింటమ్స్ ఏమన్నా వస్తాయి అనే ఉద్దేశంతోనే ఒక 10 రోజులు టాబ్లెట్లు ఉండగానే మళ్ళీ వెళ్ళాను.
(11:22) నాకైతే మీ దాంట్లో సింటమ్స్ ఏం కనిపించడం లేదండి. ఇంకా ఇప్పటినుంచి మీరు వచ్చారు కాబట్టి మినిమం టాబ్లెట్స్ ఇస్తున్నాను. ఇప్పటినుంచి సొసైటీని అండర్స్టాండ్ చేసుకొని ఆలోచన విధానం మార్చుకోండి ఆలోచనలు మార్చుకోండి అని చెప్పారు. సిస్ ఏ రెస్పాన్సిబుల్ సైకియాట్రిస్ట్ మెడిసిన్స్ ని కంటిన్యూ చేయమనలేదు ఉన్న టాబ్లెట్స్ ఓ త్రీ మంత్స్ ఇచ్చారు.
(11:43) మినిమం డోసేజ్ వాడుతున్నాను నాకు ఎవరు ఆలోచనను మార్చాలి నా ఆలోచనలు ఎలా మార్చాలి ఆలోచన విధానాన్ని ఎలా మార్చాలి నాకు తెలీదు. YouTube లో రకరకాల పర్సన్స్ ఉన్నారు కానీ జెన్యూన్ అనిపించలేదు నాకు ఏదో బుడబుక్కల మాటలు మాట్లాడి గుండెపోటు వాళ్ళక వస్తాది నాకు వస్తాది అన్నట్టు వాళ్ళు చెప్తుంటారు నువ్వు సాధించగలవు నువ్వు చేయగలవు అని ఎక్సైట్మెంట్ చెప్తుంటారు అది నాకు అర్థం కాలేదు నాకు సార్ ఎప్పుడైతే YouTube లో ఆస్క్ హెచ్ఆర్ ప్రోగ్రామ చేశారో వన్ ఆర్ టూ టైమ్స్ చూశను ఒక జెన్యూనిటీ నేనేం ఫీల్ అవుతున్నానో ఆయన అదే అదే చెప్తున్నాడు. అనే ఉద్దేశంతో ఒకటి రెండు
(12:27) సార్లు ఆస్క్ హెచ్ఆర్లో డౌట్స్ అడిగా చెప్పారు వన్ ఫైన్ మార్నింగ్ నేనే మెసేజ్ చేసి సార్ ఇలా మీతో కౌన్సిలింగ్ తీసుకోవాలనుకున్నాను అంటే ప్రొసీజర్ చెప్పారు ఫస్ట్ సెషన్ మొత్తం అంతా వివరించాను. వివరించిన తర్వాత మీకు ఎయిట్ టు 10 సెషన్స్ పడతాయండి. అని చెప్పారు ఫస్ట్ ఫైవ్ సెషన్స్ లో టెక్నికాలిటీస్ ఉంటాయి తర్వాత సెషన్స్ పర్సనల్ ఏదైనా ఉంటే చూద్దాం మనం ఫస్ట్ ఫైవ్ సెషన్స్ తీసుకున్న తర్వాత టెక్నికాలిటీస్ చూసిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 70% క్లారిటీ వచ్చేసింది ఎందుకంటే మెడిసిన్ ఇ డోసేజ్ అయిపోతుంది.
(13:04) నేను ఇంక నా ఆలోచన విధానం మార్చుకోకుండా ఉంటే నేను మళ్ళీ మెడిసిన్ మీదే ఆధారపడాలి. తర్వాత మెడిసిన్ కంటిన్యూ అయిపోయింది మెడిసిన్ డోసేజ్ పీరియడ్ అయిపోయింది. సార్ ఫైవ్ సెషన్స్ తీసుకున్న తర్వాత ఒక క్లారిటీ వచ్చింది ఇసిఎ లో నా పర్సనల్ నేను ఎక్కడెక్కడ ప్లాస్ ఉన్నాయి అవి వాటి గురించి డిస్కస్ చేశాను అయిపోయింది నేను క్లారిటీ కోసం చేశాను నా ఆటిట్యూడ్ మారింది ఆలోచన విధానం మారింది ఇక్కడికి మెయిన్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆస్క్ హెచ్ఆర్ లో నెంబర్ ఆఫ్ పీపుల్ నెంబర్ ఆఫ్ క్లైంట్స్ వాళ్ళు
(13:49) అడిగిన ప్రశ్నలకు సార్ సమాధానాలు చెప్పడం నా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేయడానికే ఇక్కడికి వచ్చాను నేను క్యూర్ అయ్యాను సార్ కౌన్సిలింగ్ వల్ల కౌన్సిలింగ్ అంటే సైకయాట్రీ చేసే విధానం అంతా సైకయాట్రీ చేసింది. నా కాంటెక్స్ట్ లో కానీ కౌన్సిలింగ్ లేకుంటే ఓన్లీ సైకయాట్రీ మీద డిపెండ్ అయితే ఇంకొక 50 ఏళ్ళయినా నేను మెడిసిన్ే వాడాలి.
(14:11) నేను న్యూట్రల్ గా ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నానో ఆ మెడిసిన్ టాబ్లెట్ వేసుకుంటే గానీ ఇలా మాట్లాడలేదు. కానీ కౌన్సిలింగ్ నా ఆలోచన విధానాన్ని మార్చింది. అది నేను మెయిన్ గా షేర్ చేసుకోవాల్సిన విషయం నేను మీ అందరితో షేర్ చేసుకునేది ఏంటంటే నా అనుభవంలో చేయాల్సింది అంటే నెవర్ కంపేర్ అదర్స్ కంపారిజన్ కిల్స్ అస్ మనల్ని మనల్నే చంపేస్తారు.
(14:39) అండ్ ఆల్సో సార్ ఒక మాట అంటారు అంటే పర్సెప్షన్ ఒక్కొక్క విధంగా తీసుకోవచ్చు ఐ యమ రెడీ టు బేక్ నేను పంచర్లు వేసుకొని బతుకుతాను అంటే పర్సెప్షన్ డిఫరెంట్ గా ఉంటుంది కానీ ఆ లాజిక్ ఏంటంటే జీవితంలో ఒకటే జాబ్ కొడతాను ఒకటే పని చేస్తాను అని కాకుండా ప్లాన్ బి పెట్టుకోండి సార్ చెప్పింది అది ప్లాన్ బి ప్లాన్ ఏ మాక్సిమం ట్రై చేస్తాం మిగిలైనంత ట్రై చేస్తాం.
(15:06) ఇన్ కేస్ కుదరని వరస్ట్ కేస్ లో కుదరనప్పుడు ప్లాన్ బి ఉంది ప్లాన్ ఏ కి ఒక్కదానికి స్టిక్ ఆన్ అయితే యంజైటీ డిప్రెషన్ తో ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇది నేను సార్ ద్వారా నేర్చుకున్న విషయాలు థాంక్యూ సార్ థాంక్యూ సో మచ్

No comments:

Post a Comment