Wednesday, April 1, 2026

ఒక దిమ్మదిరిగే విషయం.. ఇప్పుడే check చేసుకో🤘POSTCARD (39) from KANTHRISA

ఒక దిమ్మదిరిగే విషయం.. ఇప్పుడే check చేసుకో🤘POSTCARD (39) from KANTHRISA

Author Name:Kanth’Risa

Youtube Channel Url:https://www.youtube.com/@KanthRisa

Youtube Video URL:https://www.youtube.com/watch?v=dIyt6IpYbYo



Transcript:
(00:01) మనం ఎప్పుడూ ఒక విషయాన్ని ఒకే పర్సెప్షన్ లో చూస్తాం. అందుకే మనకు సమస్యలన్నీ అందుకే సమగ్ర దర్శనం చేయాలి అని చెప్తారు. ఆధ్యాత్మికతలో కూడా సర్వాంగ [గొంతు సవరించుకోవడం] ముక్తి అని ప్రాపంచికంగా సర్వతో ముఖాభివృద్ధి అని పదాలు [సంగీతం] ఉన్నాయి. అంటే ఒక వైపు నుంచి చూసి అక్కడే ఆగిపోకు ఇంకో వైపుక వెళ్లి కూడా చూడు ఒక వ్యాపారం చేయాలనిపించింది.
(00:30) చేయాలనిపించింది ఇది చేస్తే సక్సెస్ అవుతుంది అని వెంటనే స్టార్ట్ చేయకు ఇంకో దిక్కుక వెళ్ళు ఒకవేళ హటాత్తగా మార్కెట్ పోతే ఎవరు కస్టమర్స్ రాకపోతే నువ్వు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ రాకపోతే ఎట్లా అది కూడా ఆలోచించాలి. అక్కడితో ఆక్కు ఇంకో దిక్కు కాకు ఎవరితో పని చేయాలి నువ్వు ఎవరితో పని చేయాలనుకుంటున్నావో వాళ్ళు ఒకవేళ వెళ్ళిపోతే ఏమిటి ఇంకో దిక్కురా అట సమగ్ర దర్శనం చేసినప్పుడు ఒక సర్వతో ముఖాభివృద్ధి అనేది వస్తుంది.
(01:02) ఈరోజు మీకుఒక చిన్న అనాలజీ చెప్తాను ఒక వ్యక్తి నీళ్ళ గ్లాస్ పట్టుకొని ఉన్నాడు ఒక పెళ్లిలో ఎవరో వచ్చి తగిలారు నీళ్లు [సంగీతం] కింద పోయాయి అక్కడే ఉన్న మరొక వ్యక్తిని అడిగాడు ఆ గురువు లాంటి స్థానంలో ఉన్నవాడు ఏం జరిగింది అంటే మీకు ఎవరో తగిలితే మీ నీళ్ళు కింద పోయాయి అని చెప్తే అప్పుడు ఆ వ్యక్తి చెప్పాడంట అట్లా నీకు కనిపించింది.
(01:30) ఇంకొక కోణం ఏమిటి అంటే అతను తగిలాడు కరెక్టే కానీ గ్లాస్ లో నీళ్లు ఉన్నాయి కాబట్టి కింద పోయాయి నీళ్లే లేకపోతే కింద పోవుగా సో అర్థం చేసుకోవాల్సింది ఏమిటి మనం రోడ్డు మీద నిలబడ్డప్పుడు సమాజంలో ఉన్నప్పుడు ఎవరో ఒకరు తగులుతారు అది కాదు విషయం కానీ ఆ తగిలినప్పుడు నీలో ఏది ఉంటే అదే కింద పడుతుంది అని సో మనలో ఇక్కడ నీళ్ళను తీసేసి పాలను పెడితే పాలు కింద పోతాయి.
(02:00) టీ కాఫీలు పెడితే అవి కింద పోతాయి. ఏది ఉంటే అది కింద పోతుంది. [నిట్టూర్పులు] సో ఇప్పుడు నీళ్ళు పాలు కాఫీ అది కాదు మన చర్చ. అక్కడ గ్లాస్ ప్లేస్ లో నీవు అనుకుంటే నిన్ను ఎవరనా తగిలినప్పుడు నీలో ఏదిఉంటే అదే బయటిక వస్తుంది. నీ లోపల కోపం ఉంటే కోపం వస్తుంది. నీ లోపల ద్వేషం ఉంటే ద్వేషం బయటిక వస్తుంది. నీ లోపల శాంతి ఉంటే శాంతి బయటికి వస్తుంది.
(02:27) నీలో ప్రేమ ఉంటే ప్రేమ బయటికి వస్తుంది. సో బయట ప్రపంచం ఒక అద్దం మాత్రమే. నీ లోపల ఉన్నది ఎప్పుడు భాసిస్తుంది అని చెప్తారు. సో ప్రపంచం నీకు ఒకలా కనిపిస్తుంది. కానీ అది నీవు ఎలా ఉన్నావో చూపిస్తుంది. నిన్ననే బయటికి వెళ్ళినప్పుడు ఎవరో ఒక వ్యక్తి ఆ ఎదురుగా పోతున్న ఒక అమ్మాయి నడుము గురించి ఏదో ప్రస్తావన చేస్తే నేను అన్నాను అమ్మాయి అంతా కనిపించకుండా నడుమే ఎందుకు కనిపించింది.
(03:02) అంటే ఊరికే కనిపించింది కాబట్టి చెప్తున్నాను ఊరికే ఎవడు ఏది చెప్పడు నీలో ఉంది కాబట్టి ఆ నడుము కనపంచకూడదు అని ఏదో ధారణ వల్ల నువ్వు అదే చూస్తున్నావ్ నీలో బంగారం ఉంటే బంగారమే కనిపిస్తుంది. బయటంతా కూడా ఒక 10 మంది సినిమాకి వెళ్ళారనుకో అందులో చీరలు అంటే ఇష్టం ఉన్న ఆవిడకి చీరలే చూస్తుంది. మా ఊర్లో ఉన్నప్పుడైతే శ్రీదేవి ముక్కు పుడక అని ఒక ఫ్యాషన్ బయలుదేరింది.
(03:28) అందరూ శ్రీదేవి ముక్కు పుడుకలే కట్ చేయించుకున్నారు. మరి ఆ సినిమాలో శ్రీదేవి డైలాగ్స్ చెప్పింది ఎవరికీ డైలాగ్స్ చెప్పాలనిపించలేదు. ఆ సినిమాలో శ్రీదేవి డాన్స్ చేసింది ఎవరు డాన్స్ చేయలేదు వీళ్ళందరికీ బంగారం మీద మోజు కాబట్టి ఇది చాలా చిన్న విషయం అని అనుకోవద్దు. చాలా లోతైన విషయం అని అర్థం చేసుకుంటే సరిపోతుంది. సో ఒక వ్యాపారి ఎప్పుడూ కోపంగా ఉండేవాడు.
(03:54) ఓసారి ఒక కస్టమర్ వచ్చాడు ఓ తప్పు చేశాడు. దాంతో కయ్యమని నరిచాడు. ఆ తర్వాత అతను ఒక దగ్గరికి వెళ్ళాడు ఏదో సందర్భ వశాత్తం అట్లాంటి తప్పే అక్కడున్న వ్యక్తికి చేస్తే ఆ పర్లేదండి ఏముంది అన్నాడు. దాంతో ఏ గొడవ లేకుండా ఒక క్షణంలో విషయం సర్దుకుంది కానీ మొదటిసారి ఏం జరిగింది ఒక సగం రోజు అంత పెద్ద గొడవ వీడు ఒక మాట జారాడు వాడు ఒక మాట జారాడు.
(04:27) దానివల్ల పోలీస్ కేస్ వరకు వెళ్ళింది. మన జీవితంలో చాలా సమస్యలకు కారణం సమస్యలు కాదు ఆ సమస్యని మనం చూస్తున్న వైఖరి ఇది ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోతే జీవితం ఎప్పుడు ఇంతే అదృష్టవశాతు టెక్నాలజీ వచ్చింది కాబట్టి చాలామంది చాలా మంచి విషయాలు చెప్తున్నారు. మనుషులు ఓన్లీ లైక్ చేస్తున్నారు లైక్ కొడుతున్నారు షేర్ [సంగీతం] చేస్తున్నారు.
(04:48) దింపుకో నీలో అప్పుడు జీవితంలో ఒక పరివర్తన వస్తుంది. సి సెల్ఫ్ రిఫ్లెక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ హ్యూమన్ లైఫ్ ఎవరనా నన్ను బాధ పెడుతున్నారు అనుకోండి నిజంగా నేను ఎందుకు బాధపడుతున్నాను నేను లోపట ఏం క్యారీ చేస్తున్నాను నేను ఒక విషయాన్ని సమగ్రంగా తెలుసుకొని మాట్లాడుతున్నానా నేను ఏమనా గొప్పలు చెప్పుకుంటున్నానా ఒకసారి సెల్ఫ్ చెక్ చేసుకో ఇది మీకు ఇచ్చే సలహ కాదు నాకు [గొంతు సవరించుకోవడం] నేను చెప్పుకుంటున్నా న్నది కూడా సలహా ఎప్పుడు ఇవ్వకూడదు అన్సలిసిటెడ్ అడ్వైస్ షుడ్ నాట్ బి గివెన్
(05:32) ఎప్పుడు అడగకుండా సలహా ఇవ్వకూడదు. అవసరం లేకుండా మాట్లాడకూడదు. [ఆశ్చర్యం] చూడకూడదు ఎవరిని నీ పని ఏదో నువ్వు చూసుకోవాలి. అంతే అంతకుమించి ఏమీ లేదు ఇక్కడ అందుకని ఒకసారి చాగంటి కోటేశ్వర ఒక మాట అన్నారు ఎప్పుడైనా ఎక్కడికైనా నీవు వస్తున్నావ అంటే అందరూ ఆహ్లాదకరంగా ఫీల్ అవ్వాలి. ఇంకా రాలేదఏంటి అని ఎదురు చూడాలి. అట్లా ఉండాలి నీ జీవనశైలి అని ఎవరనా వస్తున్నారు అంటే అమ్మ వస్తున్నాడురా బుర్ర తినేస్తాడురా వీడు ఇలా అనుకోలే అనుకుని ఇలా ప్రవర్తించింది ఎవరు నీవే నీవు నీ మాటలు నీ గొడవలు నీ వితండ బాధాలు నీ తర్కము నీ కుతర్కం ఇదంతా కూడా
(06:17) అందుకని మనసుకున్న చిన్న జీవితంలో కొన్ని పనులు ఖచ్చితంగా చేయాలి. సో మనలో ఏ విషయాల పట్ల ఆసక్తి ఉందో మనం అదే చూస్తున్నామ అని గ్రహించి మనకున్న ఆసక్తులని మార్చుకోవాలి. సినిమాల గురించి మాట్లాడేవాడుతున్నావ్ పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నావ్ దాని బదులు నువ్వు నేర్చుకునే విషయం గురించి మాట్లాడు మాటల్ని ఆపకు నువ్వు సినిమాల గురించి మాట్లాడొద్దు అంటే ఇక నేను ఏదో మాట్లాడే మాట్లాడని నోరు మూసుకుంటారు మాట్లాడయ్యా బాబు కానీ ఏది మాట్లాడితే నీకు వినేవాడికి ఇద్దరికీ బాగుంటుందో ఏది మాట్లాడితే ఒక చెట్టుకు పూలు వస్తాయో ఏది మాట్లాడితే
(06:57) ప్రశాంతతనే మిగులుతుందో ఏది మాట్లాడితే మాట్లా మాట్లాడేవాడు వినేవాడు ఇద్దరి జీవితం ఉద్ధరింపబడుతుందో అది కదా చేయాలి. సో మొదట చెప్పిన ఆ గ్లాస్ ఎగ్జాంపుల్ తిరిగి చెప్తాను. గ్లాస్ నీ చేతిలో ఉంది నీళ్ళు ఉన్నాయి ఎవరో ఒకరు గుద్దుతారు వచ్చి వాళ్ళతో గొడవ పడకు నీలో ఏది ఉంటే అదే బయటికి వస్తుంది. నువ్వు చూడాల్సింది సింబాలిక్ అది సమాజంలో ఉన్నప్పుడు ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటారు ఏదో ఒక మాట జారుతారు నిన్ను విమర్శిస్తారు ఇట్లాంటి సందర్భాల్లో నువ్వు దాన్ని తీసుకో అంగీకరించు ఒకవేళ నీలో మౌనం ఉంటే మౌనం బయటిక వస్తుంది.
(07:40) నీలో క్లారిటీ ఉంటే క్లారిటీ బయటికి వస్తుంది. నీలో ప్రేమ ఉంటే ప్రేమ బయటికి వస్తుంది. ఇవేవి ఊసుకోలకబులు కావు నీ యొక్క స్థితిని అంగీకరించాలి. నీకున్న ఆసక్తుల్ని దిశ మార్చాలి. ఒకరిని ఇంప్రెస్ చేయడానికి ఒకరి దృష్టిలో నచ్చేలా ఉండడానికి లేదా ఒకరి అప్రిసియేషన్ కోసం ప్రాకులాడడం మానేయాలి. మనకున్న సమయాన్ని నన్ను ఎవరో అడుగుతారు ఎందుకు ప్రతిరోజు వీడియోస్ చేస్తావు అంటే అవకాశం ఉంది ఒకటి రెండోది ఎవరన్నా ఎప్పుడన్నా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటారు ఎందుకు సినిమాలు చూస్తున్నాం అది త్రీ అవర్స్ సినిమా చూసిన ఎప్పుడు గిల్ట్ కలగదు ఇంకా పైసా వసూల్ అని
(08:25) చెప్తాం నేను అంటాను నాకు భూమ్మీద ఉన్న పని ఏకైక పని పని నేను చాలా ఆనందంగా ప్రశాంతంగా హాయిగా ఉన్నాను. అలాగని ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్లి వాళ్ళకి శుశ్రూష చేయలేను బోధ చేయలేను అందుకనే అనుకోకుండా మాధ్యం ఉంది కాబట్టి ఇంకెవరో అడిగారు మరి ఒకవేళ నువ్వు వేళ్ళ క్రితం పుట్టింటే ఆదిశంకరుల వారిలై ఈ భూమంతా తిరిగి ఉండేవాడిని ఖచ్చితంగా సో ఇప్పుడు టెక్నాలజీ ఉంది కాబట్టి నేను ఇన్ని వేల టాక్స్ లో ఎక్కడ కాంట్రవర్సీ గాని ఒకరిని తిట్టడం గాన అవస ఇంత మాట్లాడుతున్న అవేవి అక్కర్లే మంచి చెప్పడానికి ఎవరనా అడుగుతారా అడవిలో ఇన్ని చెట్లు
(09:10) ఎందుకు ఉన్నాయి అట్లాగే నిన్ను కూడా నువ్వు అడుక్కోకు అడవికి సాధ్యము అంత సంపద అట్లాగే నీకు ఏది సాధ్యమో అంతా చెయ్ వేరేవాళ్ళు ఒకటే చేశారని నువ్వు ఒకటే ఆగిపోవాల్సిన అవసరం లేదు ఈ ఊర్లో అందరూ ఒక బుక్ రాశారు నువ్వు ఒక బుక్ తో ఆగడం ఏమిటి నేను అందుకే అనుకున్నాను 500 పుస్తకాల జీవితంలో రాసి పాడేస్తారు చదివేవాళ్ళు చదువుతారు చదివిన వాళ్ళు చదవరు నా ఆత్మకథలో ఒక మాట రాశను అది జస్ట్ చెప్పి [సంగీతం] ముగిస్తాను.
(09:40) ఒకవేళ నా పుస్తకం ఎవరనా చింపి చిన్న పిల్లవాడు ఒక విమానం తయారు చేసుకొని లేదా పడవ తయారు చేసుకొని ఆడుకుంటే అది సంతోషమే నాకు ఏదో విధంగా నా పుస్తకం ఉపయోగపడాలి. అలాగని ఇదేమి బలమైన కోరిక కాదు ఉపయోగపడుతుంది ఉపయోగించుకునే లక్షణం అందులో ఉంది కాబట్టి అందుకని నిన్ను ఎవరనా గుద్దుతారు నీలో నీళ్లు ఉంటే నీళ్లు బయటిక వస్తాయి పాలు ఉంటే వాళ్ళు బయటికి వస్తాయి ఎవరు నన్ను గుద్దొద్దు అంటే ఇంక హిమాలయాలు లేకపోతే శంకరగిరి మాన్యాలు సమాజంలోనే ఉండు గుద్దించుకో కానీ నీలో ఏది బయటికి వస్తుందో దాని మీద దృష్టి పెట్టు బాత్ కథతం ఎవ్రీథింగ్ విల్ బి ఆల్రైట్ సో ఇక్కడి నుంచే మీ గ్లాస్ లో ఏదైతే ఉందో
(10:20) దానికి శర సూచి నమస్కారం ప్రియ సరసవైస్

No comments:

Post a Comment