👉నవ రత్నాలు..!!

1.అసమర్ధులకు అవరోధాలు కనిపిస్తాయి..
సమర్ధులకు అవకాశాలు కనిపిస్తాయి...
-రవీంధ్రనాథ్ ఠాగూర్.

2.తెలియనితనమే అన్ని దురదృష్టాలకు హేతువు..
ఏమీ నేర్చుకోక పోవడం కన్నా అసలు పుట్టకుండా ఉండటమే చాలా ఉత్తమం...
-ప్లేటో.

3.ఉదయం నిద్ర లేవగానే నిన్న చేసిన తప్పును గుర్తు తెచ్చుకో....
మళ్ళీ ఆ తప్పును ఎన్నడూ చేయవు...
-ఆస్కార్డ్ వైల్డ్.

4.అయిపోయిన వాటిని గురించి బాధ పడకు....
పూర్తి చేయాల్సిన పనుల మీద దృష్టి పెట్టు..విజయం నీదే...
-వాల్టేర్.

5.విజయం సాధించాలంటే 10 శాతం ప్రేరణ 90 శాతం పరిశ్రమ కావాలి.......
అదృష్టంతో విజయాలు రావు...
-థామస్ ఆల్వా ఎడిసన్.

6.మండిన కొవ్వత్తి మనది కానట్లే గడచిన ఏ నిమిషం నీది కాదు...
-అంబేడ్కర్.

7.విద్యపై ఎంత మొత్తం వెచ్చిస్తే..చదువు అంతకు రెట్టింపు వడ్డీని ఇస్తుంది...
-బెంజమిన్ ఫ్రాంక్లిన్.

8.మూర్ఖుడయిన స్నేహితుడు తెలివయిన శత్రువు కన్నా ప్రమాదం...
-షేక్ స్పియర్.

9.గొప్ప విద్యను ఆశించడం విద్యార్ధుల హక్కు.....
వారు ఆశించిన దాని కన్నా గొప్ప విద్యను అందించడం ఉపాధ్యాయుని బాధ్యత...
-బిల్ గేట్స్.

Source - Whatsapp Message

No comments:
Post a Comment