💓🧘♀💓🧘♀💓🧘♀💓🧘♀💓
🔥అప్పో దీపోభవ గ్రూప్🔥
BE A LIGHT IN TO YOUR SELF
💧ఆత్మీయు లందరికి దివ్య శుభోదయం🌞🌄☀️🔆
🙏🏼అందరికి ఆత్మ ప్రణామం🙏🏼
🔅మహనీయుని మాటలు అక్షరసత్యాలు💓
💞గెలుపుకు సులువైన మంత్రం సాధించగలననే నమ్మకం.
💞మన బాధలకు విముక్తి నివ్వాలంటే వాటిని జ్ఞాన సముద్రంలో ముంచివేయాలి .
💞అద్భుతమైన ఆలోచనల కంటే వాటిని ఆచరించడం లొనే "విజయం"దాగి ఉంది
💞క్షణాల పరంపరే జీవితం . మనం సంతృప్తిగా జీవించిన ఒకో క్షణం ఒకో విజయం.
💞సంతోషంగా వుండదమంటే ఆరోగ్యంగా ఉండటమే. పాత జ్ఞాపకాలను మరచిపోవడమే.
💞పరిస్థితులను అంచనా వేయడానికి కోపం, అసహనం అవరోధాలుగా నిలుస్తాయి.
💞చూపులు చుక్కలలో ఉంటే ఉందనీ, పాదాలు మాత్రం నేల మీదే ఉంచు.
💞మనసు అలసిపోతే ప్రతి చిన్నపనికి ఎక్కువ శ్రమ పడవలసి వస్తుంది.
🔥అప్పో దీపోభవ గ్రూప్🔥
BE A LIGHT IN TO YOUR SELF
💓🧘🏼♂️💓🧘🏼♂️💓🧘🏼♂️💓🧘🏼♂️💓
Source - Whatsapp Message

No comments:
Post a Comment