💓🧘♀💓🧘♀💓🧘♀💓🧘♀💓
🔥అప్పో దీపోభవ గ్రూప్🔥
BE A LIGHT IN TO YOUR SELF
💧ఆత్మీయు లందరికి దివ్య శుభోదయం🌞🌄☀️🔆
🙏🏼అందరికి ఆత్మ ప్రణామం🙏🏼
🔅మహనీయుని మాటలు అక్షరసత్యాలు💓
💓దైవత్వం లోనే ప్రాణశక్తి ప్రవేశించగలదు. అదే ప్రాణ ప్రతిష్ట.
💓సమయం వెచ్చించి ధనవంతుడివి కావడం కన్నా, సమయం వినియోగించి భగవంతుడివి కావడం మిన్న.
💓దేవుడికి రూపం అంటూ ఉంటే అది నువ్వేనేమో.
💓స్వచ్ఛమైన మనసాక్షే దేవుడికి నిలయం . అదే మన జీవితానికి మార్గదర్శి.
💓శరీరానికి అసలైన ఆహారం చైతన్యం, ఆత్మశక్తి.
💓శరీరానికి కేంద్రం హృదయం. హృదయానికి కేంద్రం ఆత్మ. ఆత్మకి కేంద్రం పరమాత్మ.
💓రోగాలు పోవాలంటే సంస్కారాలు పోవాలి. సంస్కారాలు పోవాలంటే ధ్యానం చేయాలి.
💓ఆధ్యాత్మిక దృష్టి తో జీవనం గడపడం పరమానందానికి సోపానం.
💓నిన్ను నీవు తెలుసుకో నీలోనే దేవుణ్ణి చూసుకో
💓పూర్వజన్మలు ఈజన్మను నిర్దేశిస్తాయి. అందుకే వచ్చేజన్మ ఎలావుండాలో ఇప్పుడే నిర్ణయించుకోవాలి.
💓చైతన్యం ఎక్కడవుందో దేవుడు అక్కడ వుంటాడు.
💓పరిపూర్ణ వ్యక్తులే పరిపూర్ణ సమాజానికి నాంది.
💓మనజీవితాలను పరిపూర్ణాంగా జీవిద్దాం. ఆధ్యాత్మిక సమాజాన్ని నిర్మిద్దాం.💓🧘🏼♀️💓🧘🏼♂️💓
🔥అప్పో దీపోభవ గ్రూప్🔥
BE A LIGHT IN TO YOUR SELF
💓🧘🏼♂️💓🧘🏼♂️💓🧘🏼♂️💓🧘🏼♂️💓
Source - Whatsapp Message

No comments:
Post a Comment