Thursday, November 19, 2020

కర్మ - భోగము

🙏🍇🌺🍇🌺🍇🌺🙏

కర్మ - భోగము:-

మనకు పూర్వ జన్మ కర్మల వలన'నే"

ఈ జన్మలో...
తల్లి,
తండ్రి,
అన్న,
అక్క,
భార్య,
భర్త ,
ప్రేమికుడు, ప్రియురాలు, మిత్రులు,
శత్రువులు మిగతా సంభంధాలు
ఈ ప్రపంచం లో మనకు లభిస్తాయి.

ఎందు కంటే మనం వీళ్లకు...

ఈ జన్మలో ఏదో ఒకటి ఇవ్వ వలసి, (లేదా) తీసుకొన వలసి రావచ్చును.

# మనకు సంతాన రూపంలో ఎవరెవరు వస్తారు

మనకు...
పూర్వ జన్మలో సంబంధం వున్న వాళ్ళే...

ఈ జన్మలో సంతాన రూపంలో జన్మిస్తారు,

అవ్వే...?
మన శాస్త్రాల ప్రకారం నాలుగు రకాలుగా వున్నట్లు చెబుతారు...

# ఋణాను బంధం:-

గత జన్మలో మనం ఎవరి వద్దయినా రుణం తీసుకుని వుండచ్చు...

లేదా ఎవరో ఒకరి ధనాన్ని నష్ట పరచి వుండొచ్చు.

అటు వంటి వాళ్ళు మీకు సంతాన రూపంలో జన్మించి లేదా ఏదైనా వ్యాధి రూపం లో వచ్చి...

మీ వద్ద వున్న పూర్తి ధనం ఖర్చు అయ్యే వరకూ వుండి...

ఆ పాత ఖర్చులు సరి సమానం అయ్యే వరకు మన తోనే వుంటారు...

# శత్రువులు - పుత్రులు:-

మన పూర్వ జన్మలో శత్రువులు మన పై వారు తమ తమ కక్షను తీర్చు కోవటానికి మన ఇంట్లో సంతాన రూపం లో తిరిగి పుడతారు.

అలా పుట్టి తల్లి తండ్రులతో పెద్దయ్యాక కొట్లాటలు,
నానా గొడవలూ చేస్తారు.

జీవిత మంతా ఏదో ఒక విషయం లో ఏడి పిస్తూనే వుంటారు.

ఎల్లప్పుడును తల్లితండ్రులను...
నా నా....
యాత నా... పెడుతూ...

వాళ్ళ పరువు తీసి వాళ్ళను దుఃఖితులను చేస్తూ... ఆనంద పడుతూంటారు.

# తటస్థ పుత్రులు :-

వీళ్ళు ఒక వైపు తల్లి తండ్రులకు సేవ చెయ్యరు...

మరో వైపు సుఖంగా కూడా వుంచరు, వాళ్ళను...

వాళ్ళ మానానికి వాళ్ళను వది లేసి వెళ్తారు.

వాళ్ళ వివాహా నంతరం తల్లి తండ్రులకు దూరం గా జరిగి పోతారు.

# సేవా తత్పరత వున్న పుత్రులు :-

గత జన్మలో మీరు ఎవరి కైనా బాగా సేవ చేసి వుండ వచ్చును,

ఆ రుణాన్ని... తీర్చు కోవటానికి కొడుకు (లేదా ) కూతురు రూపంలో ఈ జన్మ లో వస్తారు.

అలా వచ్చి బాగా సేవను చేస్తారు.

మీరు గతం లో
ఏది చేసు కున్నారో ఇప్పుడు అదే సంప్రాప్తిస్తుంది.

మీరు గత జన్మ లో ఎవరికైనా సేవ చేస్తే, ఈ జన్మలో మన ముదుసలి తనం లో మనకు సేవ చేస్తారు.

లేక పోతే మనకు వృద్ధాప్యం లో గుక్కెడు నీళ్లు పోసే వారుకూడా మనవద్ద వుండరు.

ఇది పూర్తిగా మనుష్యులకు మాత్రమే అమలు అవుతుంది.

అని అను కోవద్దు.

ఈ క్రింద చెప్పిన ప్రకారం ఎలాంటి విధంగా నైనా పుట్ట వచ్చును.

ఒక వేళ మీరు ఒక ఆవుకి నిస్వార్థ మైన సేవ చేసి వుండవచ్చును.

వాళ్ళే కొడుకు లేదా కూతురుగా మీ ఇంట పుట్టవచ్చును.

ఒక ఆవుకి తన దూడకు సమంగా పాలు తాగనియ్య కుండా దూరంగా వుంచిన పాపానికి వాళ్ళే కొడుకు లేదా కూతురు గా మీ ఇంట పుడతారు.

లేదా మీరు ఏదైనా నిరప రాధి జీవిని సతాయించా,రనుకో, వాళ్ళు మీకు శత్రువు రూపంలో పుట్టి మీ తో తన గత శత్రుత్వం యొక్క కక్ష తీర్చు కుంటారు.

అందు కనే జీవితం లో ఎవరికీ కూడా
కీడు,
చెడు ,చెయ్య వద్దు.

ఎందు కనగా ప్రకృతి నియమం ప్రకారం మీరు ఏది చేస్తే...

దానికి...

ఈ జన్మలో లేదా వచ్చే జన్మలో నూటికి నూరు శాతం ఎక్కువ చేసి... అనుభవం లో కి తెస్తుంది.

మీరు ఒక వేళ ఎవరి కైనా ఒక్క రూపాయి దానం చేస్తే...

అది మీ ఖాతా లో నూరు రూపాయలు గా జమ చెయ్య బడతాయి.

ఒకవేళ మీరు ఎవరి వద్దయినా ఒక్క రూపాయి లాక్కుంటే...

మీ ఖాతా నుంచి నూరు రూపాయలు తీసి వేయ బడతాయి.

(అనగా పాప పుణ్యాలు)

కొద్దిగా ఆలో చించండి.

"మీరు మీతో కూడా ఎంత ధనాన్ని తెచ్చుకున్నారు,

మళ్లి ఎంత ధనాన్ని మీ వెంట తీసు కెళ్తారు ?.

ఇప్పటి వరకు పోయిన వాళ్లు
ఎంత బంగారం,
వెండి పట్టుకు పోయారు ?

మీరు పోయె ముందు మీ బ్యాంకు లోఉన్న నగా,
నట్ర,
డబ్బు ,ఎంత.
మూలుగు తుందో...

అది అంతా పూర్తిగా పనికి రాని సంపాదన కదా.

ఒక వేళ మీ....
మీ... సంతానం సమర్ధు లైతే....

మీరు వదిలిన డబ్బు దస్కం వాళ్లకు అనవసర వస్తువు కదా...

వాటి అవసరం వాళ్లకు లేదు కదా.

వొక వేళ వాళ్ళు...
ఆ డబ్బు దస్కం వాడు.
కున్నట్లయితే వాళ్ళు ఎందుకూ కొరగాని వాళ్ళుగా,
చేతకాని వాళ్ళుగా అయిపోతారు...
కదా...

వాళ్ళు సదరు డబ్బు, నగా...
నట్రా...
వాడు కుని....
కొద్ది రోజుల్లోనే... వాళ్ళని వాళ్ళే నాశనం చేసుకుని తీరుతారు.

ఆ తర్వాతే వాళ్లకు శాంతి లభిస్తుంది.

నేను,
నాది,
మీది అన్నది.

అంతా ఇక్కడికి ఇక్కడే పనికి రా కుండా పోతుంది.

ఏది కూడా...
వెంట రాదు...

ఒకవేళ మీ వెంట వస్తే గిస్తే...

మీ పుణ్య ఫలం వెంట వస్తుంది.

కావున ఎంత వీలయితే అంత మంచికర్మలు చెయ్యండి... 🙏



Source - Whatsapp Message

No comments:

Post a Comment