జీవిత సత్యాలు
👉 జననం ధర్మమని, మరణం తప్పదని అందరికి తెలుసు 60 లేదా 70 కాకపోతే 80 సంవత్సరాలు
👉 ఉత్త చేతులలో తల్లి గర్భంనుండి వచ్చాము, ఖాళీ చేతులలో భూగర్భంలోకి పోతాం.... తొలిస్నానం గుర్తులేదు, చివరిస్నానం తెలియదు...
👉 నీ గురించి నీవు ఎక్కువ మాట్లాడుతున్నావ్ అంటే నీకు #నేను అన్నది పోలేదన్నమాట...
👉 జ్ఞానమున్న వారితో వాదించు ఓడినా జ్ఞానం వస్తుంది.
అజ్ఞానునితో వాదించకు నీ విజ్ఞతను కోల్పోతావు..
👉 ఈ ప్రపంచమంతా అవకాశవాదులతోనే నిండి ఉంది, ఎవరు ఏ క్షణాన ఎలా ప్రవర్తిస్తారో తెలియదు. అందుకే అనుక్షణం అప్రమత్తంగా ఉంటే మంచిది.
👉 మనం ఎంత మంచిగా ఉన్న ఎవరో ఒకరి కథలో చెడ్డవాళ్లమే, కాబట్టి ఇతరులకు నచ్చాలని నటిస్తూ బ్రతకడం కన్నా మనకు నచ్చినట్లు బ్రతికేయడం మంచిది..
👉 బయట గరికగడ్డి పెరిగినంత తొందరగా తులసి చెట్టు పెరగదు.
అలాగే మోసం చేసేవాడు అభివృద్ధి చెందినంత వేగంగా మంచివారు అభివృద్ధి చెందలేదు..
👉 ఈ రోజుల్లో నిజం నిదానంగా నడిచేలోపు, అబద్దం అందంగా తయారై అందర్నీ తనవైపు ఆకర్షిస్తుంది..
👉 మీ దగ్గర డబ్బులేకుంటే మీ రక్తసంబంధంలోనే విలువుండదు అలాంటిది సమాజంలో ఎలా ఉంటుంది. ఒకప్పుడు గుణం చూసి దగ్గరయ్యేవారు, ఇప్పుడు ధనం చూసి దగ్గరవుతున్నారు...
👉 ఎదుటి వ్యక్తి నీపై నేరుగా నెగ్గే దమ్ములేనప్పుడే నీ వ్యక్తిత్వాన్ని విమర్శించడం మొదలు పెడతాడు..
👉 నీ నొప్పి నువ్వు గ్రహిస్తే ప్రాణాలతో బతికి ఉన్నావని అర్ధం, ఇతరుల నొప్పిని కుడా నీవు గ్రహించగలిగితే మానవత్వం గల మనిషిగా బతికి ఉన్నావని అర్ధం..
#ఇకచివరిగా
👉 మీ వెనుక మీ గురించి తప్పుగా మాట్లాడుకునేవారి గురించి ఆలోచించకండి ఎందుకంటే...? వారిస్థానం ఎప్పుడు మీ వెనుకే...
#సర్వేసుజనాసుఖినోభవంత
🙏🙏🙏
Source - Whatsapp Message

No comments:
Post a Comment