నీకై నీవు జీవించు.....
నేడు మనం ఎదుర్కొంటున్న ఉదాసీనత (Depression), ఆత్రుత (Anxiety), ఒత్తిడి (Stress) వంటి మానసిక సమస్యలకు కారణాలు, పరిష్కారాలు శాస్త్ర పరంగా అనేకం ఉండవచ్చు. కానీ,
మన మనస్సు ఎదుర్కొనే ఈ వేదనలకు ముఖ్య కారణం మన నిర్లక్ష్యమే. మొత్తం లోకాన్ని ఉద్ధరించే సంఘ సేవలో మనం ఎంత బిజీగా ఉన్నా...అందుకు మనకు సహయోగం ఇచ్చే మన మనస్సు యొక్క పోషణను మనం వీడకూడదు.
అందరి మెప్పుకై ఆశిస్తూ...మన మనస్సు యొక్క అభిరుచులను, ఆసక్తిని అణగద్రొక్కకూడదు.
మన మనస్సు మనకు సహకరించకుంటే....సమాజం కోసం కాదు కదా కనీసం మన కోసం మనం జీవించడం కూడా భారం అనిపిస్తుంది.
నిత్యం మన మనస్సును సకారాత్మక ఆలోచనలతో, మంచి మనోభావాలతో పోషణ (Nurture) చేయాలి. స్వయంలోని విశేషతలను గుర్తించి వృద్ధి చేసుకోవాలి, మనస్సుకు నచ్చిన ఆత్మీయుల కోసం కొంత సమయం వెచ్చించాలి, మన మనస్సు యొక్క అభిరుచులను సంతృప్తపరచాలి...స్వయంతో ప్రేమతో మాట్లాడాలి, స్వయానికి గౌరవాన్ని ఇవ్వాలి..!
ఇలా, మనకై మనం జీవించడం స్వార్ధం కాదు, ఇతరుల కొరకు స్వయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం త్యాగమూ కాదు....ఈ రెండు పొరపాట్లను అధిగమించి మన కోసం మనం ఎప్పుడైతే జీవిస్తామో...అప్పుడే మన ద్వారా ఇతరులకు సహజంగానే మేలు చేకూరుతుంది.
శారీరకంగా, మానసికంగా, భావోద్వేగపరంగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తియే సమాజానికి వెన్నుముకగా ఉండగలరు. కనుక, మొదట....
నీకై నీవు జీవించు.....నీవు బాగుంటేనే నలుగురి బాగుకై నీవు సహాయపడగలవు....!
ఓం శాంతి🙏🏻
Source - Whatsapp Message

No comments:
Post a Comment