Friday, December 25, 2020

కవితానందం

కవితానందం.
నిద్ర వలన వచ్చేది అవులింత
ఆత్మీయత వలన వచ్చేది కౌగిలింత
మాయ వల వచ్చేది గిలిగింత
ధ్యానం వలన వచ్చేది పులకింత

విషయ వాంఛలు లకు వచ్చేది విషయా ఆనందం
బజన ,కీర్తనలతో వచ్చేది భజనానాధం
జ్ఞానం తో వచ్చేది జ్ఞానానందం
ధ్యానం ద్వారా వచ్చేది. ఆత్మానందం

అవసరానికి కావాలి ఆశ
కోరికలు పెంచుకుంటే అత్యాశ
తాను ఒక్కడే బాగుండాలనుకునేది దురాశ
పరుల సొమ్ముకు ప్రాకులాడేది పేరాశ
అయితే చివరికి మిగిలేది నిరాశ

శీతాకాలం కావాలి వెచ్చదనం
వేసవి కాలం కావాలి చల్లదనం
వర్షాకాలం కావాలి పచ్చదనం
కానీఅందరికి కావాలి జ్ఞానధనం

మంచి దృశ్యాలు నయనానందం
మంచి మాటలు శ్రవణ నందం
సాధనా తో వచ్చేది ఆత్మానందం
ప్రచారం చేస్తే పరమానందం.
👏👏👏

Source - Whatsapp Message

No comments:

Post a Comment