*రిపబ్లిక్ భారత్ TV లో లవ్ జిహాదీ పై జరిగిన debate లో అతిక్ ఉర్ రెహ్మాన్ హిందువుల ఆచారాలు మరియు పెంపకంలో లోపం ఉందని అందువల్లనే హిందూ అమ్మాయిలు మా ముస్లిం అబ్బాయిలతో వెళ్తున్నారు అని అన్నాడు
మరి మా ముస్లిం అమ్మాయిలు హిందూ అబ్బాయిలతో ఎందుకు వెళ్ళటం లేదు
మీరు మీ అమ్మాయిలను సరిగ్గా పెంచలేక
లవ్ జిహాదీ అని మాట్లాడతారు అని వాగుతున్నాడు
వాడు చెప్పిన దాంట్లో వందకు వందశాతం నిజం. బాధపడొద్దండి. ఒకసారి ఆత్మ విమర్శ చేసుకొందాం. ముస్లీం అమ్మాయిలను వారు నిజంగానే వారి సంస్కృతికి తగ్గట్టుగానే పెంచుతున్నారు.
చిన్న పిల్లకు కూడా స్కార్ఫ్ వేస్తున్నారు. పెద్దయ్యాక బురఖా ఎటు తప్పదు.విచ్చలవిడిగా వస్త్రధారణ వారిలో లేదు.
మనలో ఎంతమంది సాంప్రదాయంగా పాఠశాలలకు కళాశాలకు వెళుతున్నారు.
ఎంత మంది నుదుట బొట్టు పెట్టుకొంటున్నారు. గాజులు వేసుకొంటున్నారు. ఎంత మంది పిల్లలు ఉదయాన్నే లేచి కసువు ఊడ్చి కళ్ళాపి చల్లి, చక్కగా స్నానం చేసి తులసికోటకు ప్రదర్శన చేస్తున్నారా
వాళ్ళల్లో ఐతే 5, 6 ఏళ్ళు రాగానే అరబ్బీ చదివిస్తారు మనలో ఎంతమంది మనపిల్లలికి రామాయణ , భారతాలు నేర్పొస్తున్న చెప్పండి
ఎపిల్లైనా సెల్ ఫోన్ లేకుండా ఒక రోజు కాదు ఒక్క గంటైనా వుండగలుగుతోందా.
ఈ తప్పంతా వాడు చెప్పినట్టుగా పెంపకంలోనే లోపం వుంది.
మంచి చెప్పాల్సిన అమ్మలు టీవీ సీరియల్స్ లో నిమగ్నం,బుద్ధి చెప్పాల్సిన తండ్రులు సంపాదన వేటలో,
నిజం చెప్పండి తమ పిల్లలకు నైతికతబోధించే విధంగా తల్లిదండ్రులు ప్రవర్తిస్తున్నారా !
ఏ తల్లిదండ్రులైన పిల్లలను 10 గంటలకు పడుకోబెట్టి ఉదయం కనీసం 6 గంటలకైనా లేపుతున్నారా.
అతి గారాబం. మా పిల్లలు కష్టపడకూడదంటూ కుటుంబ బంధాలను దూరం చేస్తున్నారు.
అదే ముస్లీంలలో చూడండి ఈ విపరీత ధోరణి లేదు. భాషకు, మతానికి, ఆచారాలకు అక్కడ విలువలున్నాయి. మనవారిలో లుప్తమైపోతున్నాయి.
బంధాలకు అనుబంధాలకు వారిచ్చే విలువలు మనవారు ఎందుకు ఇవ్వడంలేదు. పాశ్భత్యధోరణిలో మునిగి పరాయి సంస్కృతికి బానిసలై మునిగిపోతున్నాం. మీరు ఒప్పుకొన్నా ఒప్పుకోకపోయినా నన్ను దూషించిన ఇది పచ్చి నిజం.
మనలో మన పెంపకంలో ఇకనైనా మార్పురాకపోతే భవిష్యత్తులో మన పిల్లలను బురఖాలలోనే చూడాల్సి వస్తుంది.
కాబట్టి మీరు నేను మనం, ముఖ్యంగా అమ్మలునాన్నలు మారాలి.
జైహింద్ భారత్ మాతాకీ జై
జయహో మన సనాతన ధర్మం
Source - Whatsapp Message

No comments:
Post a Comment