సోమవారం --: 28-12-2020 :--
ఈ రోజు AVB మంచి మాటలు
మిత్రమా ! జరిగిపోయిన నిన్న తెలియని రేపటి కంటే గడుస్తున్న ఈ రోజు ఎంతో విలువైనది అందుకనే ఈ రోజంతా నవ్వుతూ గడపాలని కోరుకుంటూ .
ఎవరైతే నిన్ను నిన్నుగా అభిమానించి అర్థం చేసుకుంటారో వాళ్ళను జన్మలో వదులుకోకండి . ఎందుకంటే ఈ ప్రపంచంలో అతికొద్ది మందే మనస్పూర్తిగా ఎదుటి వారిని అభిమానిస్తారు .
మనం మాటడే మాటలే అని తేలిగ్గా తీసిపారేయకండి . ఎందుకంటే అది మనషుల మధ్య దూరాన్ని దగ్గర చేయగలవు అదే దగ్గరను దూరం చెయ్యగలవు . మాటలే మనిషి జీవితంలో అమృతాన్ని నింపగలవు విషాన్ని కూడా చిందించగలవు మాటల మాయా ప్రపంచంలో జాగ్రత్త వహించడం ఎంతో అవసరం నేస్తమా !
జీవితంలో మనమెవరిని కలవాలనేది కాలం నిర్ణయిస్తుంది మనకేవారు కావాలనేది మన హృదయం నిర్ణయిస్తుంది కానీ మనతో ఎవరు ఉంటున్నారనేది కేవలం మన ప్రవర్తన మాత్రమే నిర్ణయిస్తుంది .
మనం చేసిన మంచిని మరచిపోయి మన తప్పులను చూపించే సమాజం ఇది . జాగ్రత్త మిత్రమా ! మన వెంట ఉంటునే మనకు వెన్నుపోటుని పరిచయం చేస్తారు .
సేకరణ ✒️ *మీ ...AVB సుబ్బారావు 💐🤝🕉️🙏
Source - Whatsapp Message

No comments:
Post a Comment