Friday, April 23, 2021

మనం మారడం మన చేతిలో ఉంటుంది...ఎవరినీ మార్చడం కూడా మన చేతిలో లేదు..

సరైన సంబంధాలు కొనసాగాలంటే,,,,,

కుక్క కుక్కలాగానే ఉంటుంది...
ఎం చేసినా దాన్ని గుర్రంగా మార్చలేం...

పిల్లి పిల్లిలాగానే ఉంటుంది..
ఎం చేసినా దాన్ని కుక్కగా మార్చలేం...

ఏనుగు ఏనుగులాగే ఉంటుంది.
ఎం చేసినా దాని పులిగా మార్చలేం..

సింహం సింహంలాగానే ఉంటుంది
ఎం చేసినా దాన్ని ఎలుకలాగా చేయలేం...

ఈ సత్యాన్ని అర్థం చేసుకుంటే ఎవరితోనైనా
స్నేహంగానే ఉండవచ్చు....

మనమేవరం ..,? మనకు నచ్చినట్టు అందరూ వుండాలనుకోవడానికి..?.ఎవరికి నచ్చినట్టు వారుంటారు..
మనకి నచ్చినట్టు ఉండాలని ఆశిస్తే...పైన చెప్పిన విధంగా
పిల్లిని కుక్కగా మారమని ఇంకా మార్చాలని ప్రయత్నించడమే..

మనమేవరం ...జామ చెట్టుకు మల్లెపూలు పూయమని
చెప్పడానికి...అది జామకాయలే కాస్తుంది...
అదే దాని సౌందర్యం....ఎవరు వారిలాగానే ఉండాలి..అదే
వారి సౌందర్యం....

మనమేవరినీ మార్చలేం....కూడదు కూడా...
వారిని వారిలాగానే వుండనీయాలి...మార్చుకోవాలా వద్దా అనేది
అది వారిచేతిలోనే ఉంటుంది....మనం మారడం మన చేతిలో ఉంటుంది...ఎవరినీ మార్చడం కూడా మన చేతిలో లేదు..

దీన్ని అంగీకరిస్తే మనం
ఎవరితోనైనా స్నేహంగానే కొనసాగవచ్చు...
❤️❤️❤️❤️❤️

Source - Whatsapp Message

No comments:

Post a Comment