బుధవారం --: 07-04-2021 :--
నేను బాగుండాలి అనుకోవడం స్వార్థం నాతో పాటు అందరూ బాగుండాలి అనుకోవడం మంచితనం నేను ఎలా ఉన్నా ఎదుటివారు బాగుండాలి అనుకోవడం గొప్పతనం
జీవితంలో అతి ప్రమాద కరమైనది దుఃఖం దాన్ని దిగమింగటం నేర్చుకో ఇంకా భయంకరమైనది నిరాశ దాన్ని అస్సలు పట్టించుకోకు ఇంకా నీచమైనది అసూయ దాన్ని ఏ మాత్రం లక్ట్య పెట్టకు .
కోపం అసూయతో తీసుకున్న నిర్ణయాలు ఎప్పటికీ సత్ఫలితాలివ్వవు పైగా కొత్త సమస్యలు ఏర్పడతాయి మంచి నిర్ణయాలు మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే తీసుకోవాలి లక్షలు ఉన్న వారి సాంగత్యం కాదు మంచి లక్షణాలు ఉన్న వారి సాంగత్యం చెయ్యాలి .
బాధ మనకి బలమంతులు ఎలా అవ్వాలో నేర్పుతుంది . భయం మనకీ చురుగ్గా ఎలా ఉండాలో నేర్పుతుంది మోసం మనకి తెలివిగా ఎలా ఉండాలో నేర్పుతుంది జీవితం అంటేనే అనుభవాల సమ్మేళనం ఈ రోజు నేర్చుకున్న పాఠమే రేపటి ప్రశ్నలకు సమాధానం .
మీ...ప్రొద్దుటూరి.
Source - Whatsapp Message

No comments:
Post a Comment