ఆత్మీయ బంధుమిత్రులకు గురువారపు శుభోదయ శుభాకాంక్షలు పూజ్య గురు దత్తాత్రేయ స్వామి వారు గురు రాఘవేంద్ర స్వామి వారు అది శంకరాచార్యులవారు బాబా వారి అనుగ్రహం తో మీకు మీ కుటుంబగసభ్యులకు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యలతో సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందముగా జీవించాలని కోరుకుంటూ
గురువారం --: 08-04-2021
ఈ రోజు AVB మంచి మాట... లు
కాలం మారుతుందో లేదో తెలియదు కానీ మనుషులు మాత్రం కచ్చితంగా మారుతున్నారు ఎదురుగా ఉన్నప్పుడు ఒకలా లేనప్పుడు మరోలా ఉంటున్నారు ఎవరిని నమ్మాల్లో తెలియడం లేదు
మంచి తనానికి విలువ లేదు అన్నది ఎంత నిజమో అలాగే మన మంచితనమే మనల్ని కాపాడుతుంది
అన్నది కూడా అంతే నిజం జీవితంలో ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తరువాత మళ్లీ వెనక్కి తిరిగి చూడకూడదు . ఎందుకంటే ప్రతిసారి గతం
గురించి ఆలోచించే వాళ్ళు జీవితంలో ముందడుగు వేయలేరు .
మనసు ఆరోగ్యంగా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు మనసు ఆరోగ్యంగా ఉండాలంటే గతాన్ని తక్కువగా ఆలోచించు భవిష్యత్తు ఎక్కువగా ప్రేమించు .
ఎదుటి వారు మిమ్మల్ని తలిచినా తలవక పోయినా మీరు మాత్రం తలుచుకోండి ఎందుకంటే బంధం చాలా అందమైనది అందులో పోటి ఉండకూడదు ప్రేమ అప్యాయతలు మాత్రమే ఉండాలి .
సేకరణ ✒️మీ ..AVB సుబ్బారావు💐🤝🙏
Source - Whatsapp Message

No comments:
Post a Comment