🤔 మనిషి 🤔
ఇరుక్కున్నాడు.....
గ్లోబలైజేషన్ లో......
₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹
👉 పిచ్చి డ్రమ్ముల మోతను...
సంగీతమంటున్నారు.!
👉 చినిగిన బట్టల్ని....
వస్త్ర ధారణ అంటున్నారు.!
👉 భౌతిక అకర్షణను....
ప్రేమని పిలుస్తున్నారు.!
👉 సహజీవనాన్ని...
సంసారమంటున్నారు.!
👉 గ్రాఫిక్ జిమ్మిక్కులను...
సినిమా అంటున్నారు.!
👉 డూప్ ల పోరాటాన్ని...
హీరోయిజం అంటున్నారు.!
👉 పదవుల పోరాటాన్ని.... ప్రజాస్వామ్యమంటున్నారు🤔🤭🤔
👉 అధికార ఆరాటాన్ని... రాజకీయమంటున్నారు.!🤦🏻♂️
👉 ఆస్తుల పంపకాన్ని...
కుటుంబం అంటున్నారు.!🤔
👉 సరదాలను....
సంస్కృతి అంటున్నారు.!
👉 భుక్తి మార్గాన్ని...
చదువు అంటున్నారు.!
👉 కోరిన కోర్కెలు...
తీరిస్తేనే దేవుడంటున్నారు.!
👉 ఆస్తి ఉంటేనే...
గొప్పవాడు అంటున్నారు.!🤔
👉 విందు-మందు పోయిస్తేనే...
మిత్రుడు అంటున్నారు.!🤦🏻♂️🤭🤦🏻♂️
👉 కట్నం తెస్తేనే...
భార్య అంటున్నారు.!
👉 సొమ్ములు తెస్తేనే...
సంసారం అంటున్నారు.!
👉 కాసులు తెస్తేనే...
కాపురం అంటున్నారు.!
👉 నిజాయితీగా ఉంటే అసమర్ధుడంటున్నారు.!🤦🏻♂️😩🤦🏻♂️
👉 సక్రమంగా ఉంటే అమాయకుడంటున్నారు.!🤭
👉 అసత్యాలు మాట్లాడితే
బ్రతక నేర్చిన
వాడంటున్నారు.!🤭🤔🤭
👉 నిజం పలికితే...
బ్రతక నేర్వని వాడంటున్నారు.😩
👉 న్యాయబద్ధంగా ఉంటే...
ఎలా బ్రతుకుతాడో
అంటున్నారు.!🤔
👉 అన్యాయంగా బ్రతికినా...
ఎంచక్కా ఉన్నాడంటున్నారు.!
👉 అన్యాయాన్ని ఎదిరిస్తే...
అతనికెందుకు అంటున్నారు.!🙏🙏
👉 నిజాయితీగా బ్రతికితే...
కూడుపెడుతుందా
అంటున్నారు.!🤦🏻♂️😩🤦🏻♂️
మాయకమ్మిన జీవితాన్ని
శాశ్వతమనుకుంటున్నారు.🤔
మరణమనే...మహా సత్యాన్ని విస్మరిస్తున్నారు.!🤔🤔🤔
పరిస్థితులకు అనుగుణంగా
పాత అర్ధం చెరిగిపోయి,
ప్రయోజనాలకుఅండగా
పరమార్ధం ఆవిర్భవిస్తోంది.!🤦🏻♂️
స్వార్ధకాంక్షాణుగుణంగా..విపరీతార్థం ఆవిష్కృతమవుతోంది.!🤭🤭🤭
ఇదే
గ్లోబలైజేషన్ మహిమ అంటే............🤔
🔥 టెక్నాలజీ పెరిగింది...
🔥 సౌకర్యం పెరిగింది...
🔥 విలాసం పెరిగింది...
🔥 విజ్ఞానం పెరిగింది...
🔥 కాలుష్యం పెరుగింది...
🔥 ఖర్చు పెరిగింది...
🔥 కల్తీ పెరిగింది...
🔥 రసాయన బంధం పెరిగింది......
🔥 అన్నీ పెరిగాయి...
కానీ!
" పెరుగుట విరుగుట కొరకే"
అని మన పెద్దలు చెప్పినట్లు........నేటి కరోనా మనకు ఒక పెద్ద పాఠం నేర్పుతుంది
అందుకే మన ఆయుః ప్రమాణం
50% పైగా తగ్గింది.....🤔🤔🤔
Source - Whatsapp Message
ఇరుక్కున్నాడు.....
గ్లోబలైజేషన్ లో......
₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹
👉 పిచ్చి డ్రమ్ముల మోతను...
సంగీతమంటున్నారు.!
👉 చినిగిన బట్టల్ని....
వస్త్ర ధారణ అంటున్నారు.!
👉 భౌతిక అకర్షణను....
ప్రేమని పిలుస్తున్నారు.!
👉 సహజీవనాన్ని...
సంసారమంటున్నారు.!
👉 గ్రాఫిక్ జిమ్మిక్కులను...
సినిమా అంటున్నారు.!
👉 డూప్ ల పోరాటాన్ని...
హీరోయిజం అంటున్నారు.!
👉 పదవుల పోరాటాన్ని.... ప్రజాస్వామ్యమంటున్నారు🤔🤭🤔
👉 అధికార ఆరాటాన్ని... రాజకీయమంటున్నారు.!🤦🏻♂️
👉 ఆస్తుల పంపకాన్ని...
కుటుంబం అంటున్నారు.!🤔
👉 సరదాలను....
సంస్కృతి అంటున్నారు.!
👉 భుక్తి మార్గాన్ని...
చదువు అంటున్నారు.!
👉 కోరిన కోర్కెలు...
తీరిస్తేనే దేవుడంటున్నారు.!
👉 ఆస్తి ఉంటేనే...
గొప్పవాడు అంటున్నారు.!🤔
👉 విందు-మందు పోయిస్తేనే...
మిత్రుడు అంటున్నారు.!🤦🏻♂️🤭🤦🏻♂️
👉 కట్నం తెస్తేనే...
భార్య అంటున్నారు.!
👉 సొమ్ములు తెస్తేనే...
సంసారం అంటున్నారు.!
👉 కాసులు తెస్తేనే...
కాపురం అంటున్నారు.!
👉 నిజాయితీగా ఉంటే అసమర్ధుడంటున్నారు.!🤦🏻♂️😩🤦🏻♂️
👉 సక్రమంగా ఉంటే అమాయకుడంటున్నారు.!🤭
👉 అసత్యాలు మాట్లాడితే
బ్రతక నేర్చిన
వాడంటున్నారు.!🤭🤔🤭
👉 నిజం పలికితే...
బ్రతక నేర్వని వాడంటున్నారు.😩
👉 న్యాయబద్ధంగా ఉంటే...
ఎలా బ్రతుకుతాడో
అంటున్నారు.!🤔
👉 అన్యాయంగా బ్రతికినా...
ఎంచక్కా ఉన్నాడంటున్నారు.!
👉 అన్యాయాన్ని ఎదిరిస్తే...
అతనికెందుకు అంటున్నారు.!🙏🙏
👉 నిజాయితీగా బ్రతికితే...
కూడుపెడుతుందా
అంటున్నారు.!🤦🏻♂️😩🤦🏻♂️
మాయకమ్మిన జీవితాన్ని
శాశ్వతమనుకుంటున్నారు.🤔
మరణమనే...మహా సత్యాన్ని విస్మరిస్తున్నారు.!🤔🤔🤔
పరిస్థితులకు అనుగుణంగా
పాత అర్ధం చెరిగిపోయి,
ప్రయోజనాలకుఅండగా
పరమార్ధం ఆవిర్భవిస్తోంది.!🤦🏻♂️
స్వార్ధకాంక్షాణుగుణంగా..విపరీతార్థం ఆవిష్కృతమవుతోంది.!🤭🤭🤭
ఇదే
గ్లోబలైజేషన్ మహిమ అంటే............🤔
🔥 టెక్నాలజీ పెరిగింది...
🔥 సౌకర్యం పెరిగింది...
🔥 విలాసం పెరిగింది...
🔥 విజ్ఞానం పెరిగింది...
🔥 కాలుష్యం పెరుగింది...
🔥 ఖర్చు పెరిగింది...
🔥 కల్తీ పెరిగింది...
🔥 రసాయన బంధం పెరిగింది......
🔥 అన్నీ పెరిగాయి...
కానీ!
" పెరుగుట విరుగుట కొరకే"
అని మన పెద్దలు చెప్పినట్లు........నేటి కరోనా మనకు ఒక పెద్ద పాఠం నేర్పుతుంది
అందుకే మన ఆయుః ప్రమాణం
50% పైగా తగ్గింది.....🤔🤔🤔
Source - Whatsapp Message
No comments:
Post a Comment