ఆత్మీయ బంధుమిత్రులకు శుక్రవారపు శుభోదయ శుభాకాంక్షలు, మీకు మీ కుటుంబసభ్యులకు లక్ష్మి పద్మావతి గాయత్రీ సరస్వతి దుర్గా అమ్మవార్ల అనుగ్రహంతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ..
శుక్రవారం --: 09-04-2021 :-- ఈరోజు AVB మంచి మాట..లు
జరిగిపోయిన నిన్న తెలియని రేపటి కంటే గడుపుతున్న ఈ రోజు ఎంతో విలువైనది . కరోనా కి నువ్వు ఒక ప్రాణం మాత్రమే , ప్రభుత్వానికి నువ్వోక అంకె మాత్రమే కానీ ! నీ కుటుంబానికి నువ్వోక అముల్యమైన మనిషివి. మన భద్రత మనమే తీసుకోవాలి ! .
మనం బాధ పడితే ఓదార్చే వాళ్ళు కొందరు , మనం ఎప్పుడూ బాధ పడతామా అని ఎదురుచూసే వాళ్ళు మరి కొందరు మనతో ఏ బంధంలేక పోయినా మన ఆనంధాన్ని తమ ఆనందంగా భావించే వాళ్ళు నూటికో కోటికో ఒక్కరే ఉంటారు .అలాంటి వారు మనకు తారసపడితే ఎంత కష్టం వచ్చినా వాళ్ళని వదులుకోకూడదు
ఈ జీవితం మనకు శాశ్వతం కాదు ప్రపంచంలో ఏప్రాణానికి గ్యారంటి లేదు . ఈ మధ్య జీవించే కొంత కాలానికి ఎన్నో బాధలు బంధాలు బాధ్యతలు . ఎవరైనా చనిపోతే పాపం పోయాడు అంటాము , బతికి ఉంటే ఇంకా పోలేదా అంటాము , రేపు అన్నేదాన్ని చూస్తామో చూడమో తెలియని మన బతుకులకు పగలు కక్షలు పంతాలు ఎందుకు నేస్తమా ! ఎవరూ ఉండి తినేది లేదు , ఎవరూ పోయి సాధించేది లేదు , ఈ ఉన్నంతకాలం అందరితో కలిసి సంతోషంగా జీవిద్దాం .
సేకరణ ✒️ మీ .. AVB సుబ్బారావు 💐🤝
Source - Whatsapp Message

No comments:
Post a Comment