నేటి మంచిమాట.
మనల్ని అందరూ ప్రేమించాలంటే మనం అందరినీ ప్రేమించాలి.
ఈ జీవనసూత్రం పాటించిన వారికే బతుకు తీయదనం
అనుభవంలోకి వస్తుంది, జన్మ ధన్యమౌతుంది.
మనిషి బరువుతో ఉన్నప్పుడు భారం దింపుకోవడం సులభమే.
కాని మనసు బరువుతో ఉన్నప్పుడు భారం దింపుకోవడం అంత సులభం కాదు.
అన్వేషించేది మనిషి
ఆకర్షించేది మనసు
అందనిది ఆకాశం
ఆగనది కాలం
అంతరించేది జీవితం
🌹అనునిత్యం మనందరి తోడు ఉండేది మనం చేసిన మంచితనం.
🌹చేస్తున్న పని పట్ల శ్రద్ధ కనబరిస్తే అది పలువురి ప్రశంసలు పొందుతుంది. ఫలితం బాగుంటుంది....."
🌹ఏడుపు ముఖంతో ఇష్టం లేకుండా చేసేపనికి ఫలితం ఏడుస్తున్నట్లే ఉంటుంది
🌹లభించిన వృత్తినే పరమ పవిత్రంగా భావించి నిజాయితీతో పనిచేయాలి
🌹ఆలోచనలెప్పుడూ నిర్మలంగా ఉండాలి.
🌹ఎలాంటి పరిస్థితుల్లోనూ అదుపు తప్పకూడదు
🌹స్వచ్ఛమైన ఆలోచనలతోనే మనిషి ఆదర్శప్రాయుడవుతాడు.
🌹అందరి అభిమానం చూరగొంటాడు.
సేకరణ మానస సరోవరం
Source - Whatsapp Message

No comments:
Post a Comment