ఐదు వేళ్ళల్లో జీవిత సారం:-
➡️ చిటికెన వేలు - పుట్టుక ముందు గత జన్మల జీవితం
➡️ ఉంగరపు వేలు - పుట్టుక తర్వాత నుండి వర్తమాన జీవితం వరకు
➡️ మధ్య వేలు - వర్తమాన క్షణంలోని జీవితం
➡️ చూపుడు వేలు - వర్తమానం నుండి భౌతిక మరణం వరకు జీవితం
➡️ బొటనవేలు - భౌతిక మరణం తర్వాత జీవితం (ఆత్మ శాశ్వత జీవితం)
మనం పట్టుకోవలసినది మధ్య వేలు మరియు బొటన వేలు. అనగా 'వర్తమాన క్షణం మరియు ఆత్మ శాశ్వత జీవితం'. మరి ఈ రెండు జీవితాలను అద్భుతంగా జీవించాలంటే 'ధ్యాన, జ్ఞాన సాధన'లు తప్పనిసరి.
సేకరణ

No comments:
Post a Comment