ఆత్మీయ బంధుమిత్రులకు సోమవారపు శుభోదయ శుభాకాంక్షలు.. మీకు మీ కుటుంబసభ్యులకు అది దంపతులు పార్వతి పరమేశ్వరుల అనుగ్రహంతో మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ..
11-04-2022:-సోమవారం
ఈ రోజుAVB మంచి మాట.లు
చూడు మిత్రమా!!
జీవితంలో ఎప్పుడైనా గుర్తుంచుకో,, అవసరానికి ఇచ్చింది అర్ధ రూపాయైనా సరే, అది జీవితంలో తీర్చుకోలేని రుణం,,
దారిలో అడ్డు వస్తే ఆపాల్సింది ప్రయాణం కాదు, నడిచే పద్ధతి. చేసే పనిలో అడ్డంకులు వస్తే ఆపాల్సింది పని కాదు, ప్రయత్నం చే విధానం.
అనవసరమైన వస్తువులు ఇంటికి బరువు, అనవసరమైన ఆలోచనలు మనసుకు బరువు. తెలుసుకొని అనవసర ఆలోచనలను మనసు నుండి డిలీట్ చేయండి.. అప్పుడే శరీరానికి ఆరోగ్యం.. మనసుకు ప్రశాంతత
బాధలో ఉన్నప్పుడు గతాన్ని, సంతోషం గా ఉన్నప్పుడు భవిష్యత్తు ను ఆలోచించకండి. ఎందుకంటే రెండూ మిమ్మల్ని భయపెట్టే అంశాలే.
సేకరణ ✒️AVB సుబ్బారావు 🤝
సేకరణ

No comments:
Post a Comment