దక్షిణామూర్తి స్తోత్రం
గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం ।
నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమ ॥
ఆత్మీయబంధుమిత్రులకు బృహష్పతి వాసరః శుభోదయ శుభాకాంక్షలు..లక్ష్మి నరసింహ స్వామి వారు జగద్గురువులు పూజ్య గురువులు అది శంకరచార్యులవారు.. గురు దత్తాత్రేయ స్వామి వారు గురు రాఘవేంద్ర స్వామి వార్ల అనుగ్రహంతో మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ... 💐🤝
24-03-2022:-గురువారం
ఈ రోజు AVB మంచి మాట..లు
చూడు మిత్రమా!!
_నీ అవసరం నలుగురికి ఉన్నప్పుడు నువ్వు అందరివాడివి, అదే నీకు అవసరం ఉన్నప్పుడు మాత్రం నువ్వు ఒంటరివాడివి,,
ఇల్లు బాగుపడాలంటే బాధ్యతకల తండ్రి ఉండాలి
సమాజం బాగుపడాలంటే భాద్యత కల నాయకులు ఉండాలి
మనం బాగుపడాలంటే బుద్ధిశాలి అయినస్నేహితులు ఉండాలి
జనం దృష్టిలో గొప్పగా ఉన్నా లేకున్నా పర్వాలేదు కానీ మనస్సాక్షి ముందు గర్వంగా తలెత్తుకుని బతికితే అంతకుమించిన జీవితం లేదు
మూర్ఖులతో వాదన, దొంగలతో స్నేహం, చెడ్డ వాళ్లతో సావాసం, చేతకాని వాళ్ల తో వ్యాపారం, నచ్చని వాళ్లతో జీవితం.. ఈ పనులు ఎవరు చేయకూడదు
సేకరణ ✒️AVB* సుబ్బారావు 📱9985255805🇮🇳
సేకరణ

No comments:
Post a Comment