గురు శ్లోకః
గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః ।
గురుః సాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురవే నమః ॥
ఆత్మీయ బంధు మిత్రులకు గురువారపు శుభోదయం శుభాకాంక్షలు. పూజ్య . జగద్గురు ఆది శంకరాచార్యుల వారు పూజ్య గురువులు గురు దత్తాత్రేయుల వారు.. గురు రాఘవేంద్ర స్వామి వార్ల అనుగ్రహం తో మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ..
31-03-2022:-గురువారం
ఈ రోజు AVB మంచి మాట.. లు
చూడు మిత్రమా!!
కొన్నిటిని మరిచిపోతే బాగుంటుంది కానీ మరిచిపోలేం, ఆగిపోతే బాగుంటుంది కానీ ఆగిపోలేం, ఏం చేస్తే మనకి ప్రశాంతత వస్తుందో అవేమీ మనం చేయలేం, ఎందుకంటే మనకి మనమే ఒక చిక్కు ప్రశ్న,,
జీవితం లో ఆస్తులు ఎక్కువ ఉన్నవారు కాదు సంపన్నులు, ఆప్తులు ఎక్కువగా ఉన్నవారే నిజమైన సంపన్నులు,, నాకైతే ఆప్తులు చాలా మంది ఉన్నారని నమ్మకం
సమాజాన్ని నమ్మాలి కానీ జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే కొన్నిసార్లు మన పన్నే మన నాలికను కోరుకుతుంది,,
ఎంత పెద్ద స్పీడ్ బ్రేకర్ అడ్డువచ్చినా, వేగం తగ్గించుకుని వెళితే కింద పడిపోము, అలాగే, ఎంత పెద్ద సమస్య వచ్చినా శాంతంగా అలోచించి నిర్ణయం తీసుకోగలిగితే జీవితం ఆనందం గా ఉంటుంది.
సేకరణ ✒️AVBసుబ్బారావు📱9985255805
సేకరణ

No comments:
Post a Comment