శనివారం --: 22-10-2022 :--
ఈ రోజు AVB మంచి మాట.. లు
ఉదయాన్నే మనసుకు నచ్చిన వారికి ఆత్మీయంగా పలకరిస్తే వచ్చే ఆనందం మాటల్లో చెప్పలేం, అనుకోకుండానే పెదవులపై చిరు నవ్వు వచ్చేస్తుంది, మనం పలకరించే పలకరింపు చిన్నదైనా మనస్పూర్తిగా పలకరిస్తే చాలు ఎదుటి వారి మనసు సంతోషంతో నిండిపోతుంది .
మనం ఆనందించే ఆనందం వస్తువులల్లో ఉండదు అది మన మనసులో ఉంటుంది సుఖశాంతులు సంపదలలో లేవు, మనం సంతృప్తి పడటంలో ఉంటుంది, మనం ఎంత సాధించినా సంతృప్తి లేని జీవితానికి ప్రశాంతత అనేది ఉండదు .
కష్టపడుతూ పైకెదిగిన వారికి విలువలతో కూడుకున్న సంస్కారం ఉంటుంది, ఒక్కసారిగా పైకెదిగిన వారికి నువ్వెంత అనే అహంకారం ఉంటుంది. స్నేహం డబ్బు నూనె నీరు లాంటివి అవి ఎప్పటికీ ఒకటికి ఒకటి కలవవు స్నేహితులు వారి ప్రేమను కష్టకాలంలోనే చూపిస్తారు, డబ్బున్న వారిమీద ప్రేమను డబ్బు ఉన్నంతకాలం మాత్రమే అందరుచూపిస్తారు .
నేనిలా ఉంటాను అని చెప్పకు ఉండి చూపించు , నేనిలా చేస్తాను అని చెప్పకు చేసి చూపించు ఊహల్లో ఉండకు వాస్తవాన్ని గుర్తించు . కరెన్సీ నోటు ఎంత నలిగినా దాని విలువ తగ్గదు, అలాగే మనలో మంచితనం వుంటే ఎవరు ఎన్నినిందలు వేసినా మన విలువ తగ్గదు .
✒️సేకరణ మీ ...ఆత్మీయ బంధువు AVB సుబ్బారావు 🤝💐🌹🌷

No comments:
Post a Comment