Monday, October 24, 2022

మూడు పదాలు చూడండి {1} Boy Friend {2} Girl Friend {3} Family

మూడు పదాలు చూడండి

{1} Boy Friend
{2} Girl Friend
{3} Family

పై మూడు పదాల అర్థం గమనించండి

Boy Friend
మరియు
Girl Friend

ఈ రెండు పదాల చివరి మూడు అక్షరాలు END. అంటే ఇవి రెండు ఏదో ఒకరోజు ముగిసిపోతాయి.

కానీ మూడవ పదం
FAMILY లో మొదటి
మూడు అక్షరాలు
F A M ..... అంటే
Father And Mother.
చివరి మూడు అక్షరాలు
I L Y అనగా I Love You.

ఎక్కడ తల్లితండ్రులను పూజనీయ భావంతో గౌరవిస్తారో, ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది, అంటే అదే మంచి కుటుంబం 💚 FAMILY 💚

No comments:

Post a Comment