Tuesday, October 25, 2022

కారణాలు, ఫలితాలు

కారణాలు, ఫలితాలు
భయం వేస్తోంది.భయ పడకూడదు అని భయం పోవాలి అని అనుకుంటాం.
ఆందోళన పడతాము.ఆంధోళన వద్దు , ఎప్పుడు ప్రశాంతత చేకూరుతుంది అని ఎదురు చూస్తాం.
దుఃఖం కలుగుతూ వుంటుంది.ఇది ఏమి కర్మ రా అని ఏడుస్తాం.
కంగారు పడతాం, నిశ్చలంగా వుంటే బాగుండు అని ఆశ పడతాం.
మిత్రులారా, ఇవన్నీ ఫలితాలు ఇవేవి ఊరక రావు.
వీటికి కారణాలు వుంటాయి.అవి మనం కోరికతో, ఆశతో,ఒకదానికోసం,
తెలియక, ఆత్రుతతో, యాంత్రికంగా చేస్తూ ఉంటాము.
కారణాలను నివారించుటే ధ్యానం.

ఇట్లు
కారణం లేని ఫలితం లేదు.

No comments:

Post a Comment