Sunday, March 12, 2023

యువత గుండెను భద్రంగా చూసుకోండి! యవ్వనంలో గుండె పోటుకు గురి కావద్దు!!

 యువత గుండెను భద్రంగా చూసుకోండి!
యవ్వనంలో గుండె పోటుకు గురి కావద్దు!!

వయసుతో సంబంధం లేకుండా గుండెలు ఆగిపోతున్నాయి! 
గుండెలు భద్రం ఇప్పుడు వాడుతున్న నూనెలు, ఉప్పులు, కూల్ డ్రింక్స్, ప్యాకెట్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, ఫారం గుడ్లు, ఫారం చికెన్..

రాత్రులంతా ఫోన్లతో గడపడం, 
లేట్ నైట్ పడుకోవడం, 
లేటుగా నిద్ర లేవడం, 
పగలంతా ఎక్కువగా పడుకోవడం, 
శరీరానికి శ్రమ చెప్పకపోవడం, 
వాకింగ్ చేయకపోవడం,
 పై వాటినీ మానేసి.. 
బదులుగా గానుగ నూనెలను వాడండి, రాక్ సాల్ట్ వాడండి, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఎక్కువగా తినండి .

కొబ్బరినీళ్లు, నాచురల్ జ్యూసులు తాగండి. 
ఆర్గానిక్ ఆహారం తీసుకోండి. 
ఆహారంలో మొక్కజొన్న, జొన్న రొట్టెలు, గోధుమ రొట్టెలు, చిరుధాన్యాలు తీసుకోండి .

రాత్రులు ఫోన్లతో ఎక్కువ గడపకుండా త్వరగా నిద్రపోండి. త్వరగా లేవండి. 
ఒంటికి సూర్యకిరణాలను తాకనివ్వండి. 
పగటి పూట నిద్రపోకండి. 
శారీరక శ్రమ చేయండి!
 🙏 *మీ పాండురంగాచారి(చారి)** *ప్రజాకలం* *రిపోర్టర్* 
     🙏 సర్వేజనా సుఖినో భవంతు 🙏

No comments:

Post a Comment