Sunday, March 12, 2023

 *ఆత్మీయ బంధు మిత్రులకు శనివారపు శుభోదయ శుభాకాంక్షలు 💐,శ్రీ లక్ష్మి పద్మావతి సమేత తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి వారు, శ్రీవల్లి దేవసేన సమేత తిరుత్తని సుబ్రమణ్య స్వామి వారు,   శ్రీ రామ భక్త శ్రీ  ఆంజనేయ స్వామి వార్ల అనుగ్రహంతో మీరు మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ...* 
🦜🦜🦜🦜🦜🦜
   నాకు *కోపం* వచ్చినపుడు నా కళ్ళ నుండి *కన్నీరు* రానివ్వు *కానీ !* నా *నోటి* నుండి *మాట* రానియ్యొద్దు . కన్నీటితో నా కోపం పోతుంది *కానీ* మాట *జారితే* ఎదుటి వారికి *బాధ* కలుగుతుంది .

     మనలో మనకు *గొడవ* జరిగితే కాని బయటపడవు అస్సలు ఎవరి *మనసులో* ఎముందో ! చూడటానికి ఏముంది అందరు *నవ్వుతూ* పలకరించేవాళ్ళే, అవసరం *ఒకరిది* అయితే *అవకాశం* ఇంకొకరిది .

.     కోపంలోనే మనిషి అసలు *వ్యక్తిత్వం* బయట పడుతుంది . కోపంలోనే *మనసులో* ఉన్న *నిజమైన* భావాలు *బయట* పడతాయి .

    అతి *స్నేహం* అతి *ప్రేమ* అతి *చనువు* మనశ్శాంతికి *హానికరం* . అతిగా *అనుబంధం* పెంచుకుంటే అదే స్థాయిలో *బాధని* కుడా భరించాల్సి ఉంటుంది .
   
   మధ్యతరగతి జీవితంలో తెగించి *ముందుకు వెళ్ళ లేము* అలా అని అక్కడే *ఆగలేము* ముందుకు వెళ్తే *ఏమౌతుందో* అని భయం ఆగిపోతే *ఏమిచూడలో* అని భయం *ప్రశాంతలేని* జీవితం మధ్యతరగతి *జీవితం* .

*అదృష్టం* ను నమ్మండి కానీ అదృష్టం కోసం *ఎదురుచూస్తూ* కూర్చోకండి,*నీ పని నువ్వు* చేసుకుంటూ పోతే *సమయం* వచ్చినప్పుడు *అదృష్టం* అదే మిమ్మల్ని *వరిస్తుంది*.. *కష్టపడే వారితోనే* అదృష్టం ఎప్పుడు ఉంటుంది


   సేకరణ ✒️ *మీ ...* 💐🌹🤝🙏🕉️

No comments:

Post a Comment