*:::::::::::: స్వేచ్ఛ ::::::::::::::::*
మనస్సు ఒక సిద్ధాంతానికో, వాదానికో, కట్టుబడి ఉంది అంటే,. లేదా
మనస్సు ఒక నమ్మకాన్నొ, విశ్వాసాన్నో, పట్టుకు వ్రేలాడుతుంది అంటే లేదా
మనస్సు ఒక అలవాటుతోనో, నిబద్ధతతోనో వుంది అంటే లేదా
మనస్సు ఒక పద్ధతినో, నమూనా నో అనుసరిస్తున్నది అంటే లేదా
మనస్సు ఒక గురువుకో నాయకుడికో, కట్టుబడి వుంది అంటే
స్వేచ్ఛ గా లేనట్లే.
స్వేచ్ఛ లేని మనస్సు తనకు తానుగా స్వతంత్రగా ఆలోచించ లేదు.
ధ్యానం స్వేచ్ఛగా జీవించ నిస్తుంది
*షణ్ముఖానంద 9866699774*
No comments:
Post a Comment