Thursday, March 23, 2023

అస్సలు జ్ఞాన మార్గం అన్నిటికన్నా గొప్పది ఇదే జీవుడికి చిట్ట చివరి స్థాయి.

 అస్సలు జ్ఞాన మార్గం అన్నిటికన్నా గొప్పది ఇదే జీవుడికి చిట్ట చివరి స్థాయి.అస్సలు ఆ జ్ఞానాన్ని అందుకోవడంలో చాలామంది చాలా కష్టాలు పడుతున్నారు అస్సలు జ్ఞాన మార్గం ఎంత తేలికగా అందుకోవచ్చో చెప్పడానికి తన తండ్రి పరమేశ్వరుడు ముందే ఒక కథగా తన చరిత్రలో చెప్పిన నేను అనే అహంకారం జ్ఞానానికి ఎంత పెద్ద అడ్డు అనే సిద్ధాంతాన్ని చెప్పడానికి అదే మార్గంగా ఎంచుకుని వచ్చిన మూడవ సుబ్రహ్మణ్య అవతారం భగవాన్ రమణ మహర్షి.అందుకే అరుణాచలంలో ఎంత మంది గురువులు వచ్చిన సరే భగవాన్ ఒక్కరూ చాలా చాలా తారాస్థాయికి వెళ్లినవారు ఇంకా చాలా చాలా ప్రసిద్ధి పొందినవారు ఎందుకంటే తండ్రి అరుణాచలం మూల కథకి ఏది చెప్పారో అదే తీసుకున్నాడు కదా.జ్ఞాన మార్గం గొప్పతనం ఎవరికైనా త్వరగా,తేలికగా అర్ధం అవ్వాలంటే భగవాన్ రమణులు గురించి తెలుసుకుంటే చాలు.🔥🔥🥰🥰🙏🙏

No comments:

Post a Comment